ముఖానికి తాజాదనం
జామకాయల కంటే చిన్న సైజులో పర్పుల్ ఎరుపు రంగులో కనిపించే తీయని పుల్లని పండ్లు ఫ్యాషన్ ఫ్రూట్స్. ఎక్కువగా వియత్నం లో ఈ పంట పండిస్తారు. ఇందులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ పండ్ల గుజ్జు లో చాక్లెట్ ను కలిపి ఫేషియల్ వేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖానికి తాజాదనం వస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేషియల్ […]
ఆమెకు ఆమే స్ఫూర్తి
ఆమె చిన్నతనం నుంచి అందాల రాణి అవ్వాలనే కోరుకుంది. ఒక కారు ప్రమాదంలో మొహం పూర్తిగా దెబ్బతిని పోయింది. అయినా సంకల్పబలం తో ఏడాదిలోపే కోలుకుని తిరిగి తన పూర్వ సౌందర్యం తెచ్చుకొని 2021 మిస్ వరల్డ్ పోటీల్లో నిలబడి. మొదటి రన్నర్-అప్ గా నిలిచింది. ఆమె పంజాబ్ కు చెందిన శ్రీ సైనా అమెరికా లో స్థిరపడ్డ భారత కుటుంబం ఆమెది. 2017 లో మిస్ ఇండియా యు.ఎస్.ఏ కిరీటాన్ని మరుసటి సంవత్సరం మిస్ వరల్డ్ […]
పాముల రక్షణ ధ్యేయం
51 వేల పాములను కాపాడిన సర్ప మిత్ర వనితా జగదేవ్ బోరాడే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారం తో గౌరవించింది మహారాష్ట్ర లోని బుల్దానా ప్రాంతానికి చెందిన వనిత బోరాడే 12 వ ఏటనే తండ్రి స్ఫూర్తితో పాములు ఎక్కడ కనిపించినా పట్టుకుని అడవుల్లో వదిలేది. 30 ఏళ్లుగా ఆమె పాముల సంరక్షణ లో ఉంది. ఇన్ని పాములను రక్షించినందుకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ లో నమోదయింది. ఈమె చిత్రంలో పత్రిక […]
వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్
న్యూ యార్క్ లో స్థిరపడ్డ మహారాష్ట్ర యాక్టివిస్ట్ సోహైలా అబ్దుల్ అలీ రాసిన వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్ ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. భారతదేశపు తొలి రేప్ సర్వెయివర్ ఆమె.1980 లో సోహైలా 18 ఏళ్ళ వయసులో ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది ప్రాణం కంటే శరీరంపై జరిగింది విలువైంది కాదనుకొన్నాను నా జీవితం విలువ నా శరీరంలో లేదనుకున్నాను అంటుంది సోహైలా ఆమె రాసిన మేడ్ […]
ఇంట్లో క్రిములు జాగ్రత్త
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఎన్నో చోట్ల క్రీములు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బాత్ రూమ్స్ లో జెమ్స్ కి కొదవేలేదు టాయ్ లెట్ ప్రాంతం, ఫ్లోరింగ్ బాత్ టవల్స్ టూత్ బ్రష్ అన్నింటా బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది. బ్రష్ ప్రతి రోజు వేడి నీటిలో ముంచాకే పళ్ళు తోముకోవాలి .సింక్ లో ఎక్కువ శాతం క్రిములు ఉంటాయి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కిచెన్ సింక్ లో ప్రతి రాత్రి వేడి […]
బాయ్స్ డోన్ట్ క్రై
బాయ్స్ డోన్ట్ క్రై (Boys Don’t Cry) పేరుతో నవల రాసింది మేఘన పంత్. ముంబై లో చదువుకొని ఎన్ డి టివి లో రిపోర్టర్ గా పనిచేసింది మేఘన. ఆమె కథ రచయిత్రి. 2007 లో వివాహం చేసుకొని 2012 లో పెళ్లి నుంచి బయటకు వచ్చింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు రాసింది. ఆమె నవల ది టెర్రీ బుల్ హారిబుల్ సినిమా గా రానున్నది బాయ్స్ డోన్ట్ క్రై నవల మేఘన జీవిత […]
అందాల పింక్ సిటీ
అందమైన ప్రదేశం చూడాలి అనుకుంటే జైపూర్ చూడాలి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రసిద్ధి. పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతి చెందింది మూడు వందల ఏళ్ల నాటి చరిత్రను చూస్తే పశ్చిమ భారత ఎడారి రాష్ట్రం రాజస్థాన్ రాజు సవాయ్ జైసింగ్ కాలంలో పూర్తిగా రూపాంతరం చెందింది. ఆర్కిటెక్టర్ ను అధ్యయనం చేసి వాస్తుశాస్త్ర సూత్రాలతో 1727 లో రాజధాని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లకు పూర్తిచేశారు. జైపూర్ భారతదేశంలో తొలి ప్లాన్డ్ సిటీ 1826లో యువరాజ్ […]
ఒకే నగకు రెండు రూపాలు
బంగారం కంటే అందమైన లోహం ఇంకేదీ లేదు. అలాంటి దానితో వజ్రాలు పచ్చలు కెంపులు ఎనామిల్ రంగులు నగిషీలు చెక్కి తే ఆ ఆభరణం ఎంతటి అందం తో ఉంటుంది.అట్లా వెరైటీగా వచ్చింది ‘హోప్ అండ్ హోప్’ జ్యువలరీ ఈ నగ లో ఒక వైపు ఒక డిజైన్ ఇంకో వైపు ఇంకో డిజైన్ ఉంటుంది. ఒకే నగ రెండు రకాలుగా ఒకవైపు వజ్రాలు ముత్యాలు రత్నాలు దగదగ తో మరోవైపు బంగారు తీగలు లతలు పువ్వుల […]
ఇవి గ్లామరస్ నగలు
రాజ్ పదంలోనే అందం,రాయల్టీ అన్ని ఉన్నాయి ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైభవం ఉట్టిపడే నగలే మా ప్రత్యేకత అంటుంది జ్యువెలరీ డిజైనర్ పురిమాసేధ్. 1981 లో ప్రారంభమైన ‘ది హౌస్ ఆఫ్ రోజ్’ నగల వ్యాపారానికే ఒక గ్లామర్ సెట్ చేసింది. ముంబై ఒపేరా హౌస్ లోని ఒక్క చిన్న గదిలో ప్రారంభమైన ఈ డిజైనర్ జ్యువెలరీ షో.అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. వైవిధ్యమైన డిజైన్ నాణ్యతే బ్రాండ్ వాల్యూ ఢిల్లోలో దీనికో స్టార్ […]
వాటర్ మిలన్ 80 వేలు
ప్రపంచవ్యాప్తంగా వేల రకాల పుచ్చకాయలు ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంటుంది. జాక్ ఆఫ్ హార్ట్స్ కింగ్ ఆఫ్ హార్ట్స్ మిలీనియర్ ఎల్లో బేబీ షుగర్ బేబీ ఇవన్నీ పుచ్చకాయలో రకాలు. ఇక జపాన్ లో అయితే ఇవి ఖరీదైన బహుమతులు సాధారణ పుచ్చకాయల లాగా గుండ్రంగా పొడవుగా కాకుండా చిత్ర విచిత్రమైన ఆకారాల్లో పండిస్తారు. భిన్నమైన సైజుల్లో వీటిని మోడల్ట్ వాటర్ మిలన్స్ అంటారు ఒక్క పండు పట్టే లెదర్ బ్యాగ్ కూడా అక్కడ ఫేమస్ ఒక […]
కొత్త ఆవిష్కరణలు ఇష్టం
ఊర్మిళ, సత్య సినిమాల తర్వాత కొంత విరామం తీసుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్లకు పార్ట్ టైం అమ్మ గా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. కొన్నాళ్ళు ఇల్లేనా వర్క్ ప్లేస్ మళ్లీ ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో అంతర్జాతీయ ఎమ్మా అవార్డ్ అందింది. తర్వాత హ్యూమన్ నాకు లక్షలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది అంటుంది షెఫాలీ షా. విద్యాబాలన్ తో కలిసి ఆమె నటించిన జల్సా రాబోతుంది. ముంబై లో పుట్టి పెరిగిన షెఫాలీ […]
వర్ణాలు వెదజల్లే నది
వంద చదరపు కిలోమీటర్ల మేరకు ఉప్పు నీరు తో విస్తరించిన మగడి సరస్సు దక్షిణ కెన్యాలో ఉంది ఇందులోని ఉప్పు నీరు లోని రసాయనాలు రంగురంగుల కాంతులతో మెరుస్తాయి. సూర్యకాంతి పడితే చాలు ఈ వర్ణాలు మరింత అందంగా మెరిసి పోతూ కనువిందు చేస్తాయి. సరస్సు లోని ఉప్పు కొన్ని చోట్ల 40 మీటర్ల మందంతో ఉంటుంది. వర్షపాతం చాలా తక్కువ కురిసిన మంచినీరు నిమిషాల్లో ఆవిరైపోతుంది. మిగిలిన కాలం అంతా ఉప్పు తో తో నిండి […]
నిజమైన జర్నలిస్ట్
ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ అయినా బహార్ దత్ పర్యావరణ అంశాలను గురించి ఎన్నో విలువైన వార్త కథనాలు రాశారు. ఆమె రాసిన రివైల్టింగ్ ఇన్ ఇండియా గ్రీన్ వార్స్ ఎన్నో ప్రశంసలు పొందాయి జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న బహార్ దత్ ఎర్త్ టాక్స్ పేరుతో రీసెర్చ్ పౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. డిల్లీలోని బాదల్ పూర్ గ్రామం మొత్తం పాములను ఆడించే వృత్తులోనే జీవిస్తున్నారని స్వయంగా చూసి వారి కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగి […]
సక్సెస్ ఫుల్ బునాయ్
బునాయ్ బ్రాండ్ తో ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పరి పూనమ్ చౌదరి జైపూర్ లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చిన్నప్పటినుంచి ఫ్యాషన్ దుస్తులు అంటే ఇష్టం ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి 2016 లో బునాయ్ పేరుతో జైపూర్ లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబించే ఫ్యాషనబుల్ ఉండే దుస్తులతో స్టోర్ ని ప్రారంభించింది మూడున్నర లక్షల మంది కస్టమర్లకు కోట్ల టర్నోవర్ తో పూనమ్ కి […]
కేక్ ఆర్టిస్ట్ అశ్విని
కేక్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించి, డ్రీమ్ కేక్ అకాడమీని స్థాపించి వేల మందికి డిజైనర్ కేక్స్ తయారు చేయటం నేర్పించారు అశ్విని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన అశ్విని న్యూయార్క్ కాలినరీ ఎడ్యుకేషన్ నుంచి మేకింగ్ లో పట్టా తీసుకున్నారు 2006లో డ్రీమ్ కేక్స్ ప్రారంభించారు. చక్కెరతో నిజమైన పువ్వు లాంటి కేక్ డిజైన్ చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందారు అశ్విని. కేక్ ఆర్టిస్ట్ అన్న పదం అశ్విని నీతోనే ఆరంభం అయ్యింది అంటే ఆశ్చర్యం లేదు. […]
మహిళా యోధుల పార్క్
రాజమహేంద్రవరం లోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో . పాల్ చౌక్ పేరుతో ఒక పార్కు ఉంది ఈ పార్కు ప్రత్యేకత ఉంది దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన 12 మంది మహిళా దేశభక్తుల విగ్రహాలున్నాయి. దుర్గాబాయి దేశ్ముఖ్,దువ్వూరి సుబ్బమ్మ గారు, కాశీభట్ల వెంకటరమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, గూడూరి నాగరత్నమ్మ, గుజ్జు నాగరత్నం, అలివేలమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, మద్దూరి వెంకట రమణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ,సోదెమ్మ శివరాజు సుబ్బమ్మ వంటివారి వీరి చరిత్రను స్మరించుకునేలా ఈ పార్క్ […]
అందరూ మహిళలే
మతుంగా రైల్వే మేనేజర్ మమతా కులకర్ణి. అంతేకాదు 2017 నుంచి ఈ స్టేషన్ ను మహిళలే నిర్వహిస్తున్నారు. బుకింగ్ క్లర్కులు, అనౌన్సర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం 44 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. ఈ ప్రత్యేకత కారణంగా మాతుంగా రైల్వే స్టేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కి ఎక్కింది. వీరి స్ఫూర్తితో రైల్వేశాఖ హైదరాబాదులోని బేగంపేట, విద్యానగర్ స్టేషన్ లలో మొత్తం మహిళా సిబ్బందిని నియమించింది.
ప్రపంచంలో తొలి రివర్ పైలెట్
ప్రపంచంలో తొలి మహిళా రివర్ పైలెట్ రేష్మ నీలోఫర్ ప్రపంచంలోని పలు నౌకాశ్రయాలకు నౌకలు వెళుతూ ఉంటాయి. ఆ నౌకల పైలెట్ లకు స్థానిక రేవు లోనీ మార్గం, ఇతర సమస్యలు తెలియవు. అందుకని ఆ నౌకలకు స్థానికంగా శిక్షణ పొందిన రివర్ పైలెట్స్ ఉంటారు. చెన్నైకు చెందిన రేష్మ నీలోఫర్ ఇప్పుడు కలకత్తా రేవులో రివర్ పైలెట్ గా పనిచేస్తున్నారు. ఆమె నీలోఫర్ అకాడమీ ఆఫ్ మెరి టైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో శిక్షణ […]
నేవీ లో అత్యున్నత ర్యాంక్
నౌకాదళం లో వైద్య విభాగపు చీఫ్ షీలా సమంత మథాయ్ 1985 లో నేవీ లో డాక్టర్ గా చేరిన షీలా సామంత 26 సంవత్సరాల సర్వీస్ లో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఐ.ఎన్.హెచ్.ఎస్ అశ్విని నౌకకు ఆమె కమాండర్ ఆఫీసర్ నేవీ ముంబయ్ లోని ఇండియన్ నేవీ హాస్పిటల్ ల్లో కోవిడ్ సమయంలో షీలా సమంత ఇంచార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్రన్ నావెల్ కమాండ్ కి మెడికల్ ఆఫీసర్ షీలా. దేశం గర్వింపదగిన […]
మహిళ సెక్యూరిటీ గార్డ్స్ ఈమె కల
2009లో ఇద్దరు భాగస్వాములతో సేఫ్ హ్యాండ్ 24/7 అనే కంపెనీ స్థాపించింది శ్రావణి పవార్ ఆమె కర్ణాటక లోని ధార్వాడ్ లో పుట్టారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ లను ప్రమోట్ చేయడం ఆమె కోరిక. స్త్రీలను విప్పించి వారి మొహమాటం పోగొట్టి శిక్షణ ఇచ్చి వారిని డ్యూటీ లకు పంపే పనిలో మొదట్లో చాలా కష్టపడ్డారు శ్రావణి. ఆమె సేఫ్ హాండ్స్ సంస్థ లో 60 శాతం మంది మహిళా గార్డ్స్ ఉంటారు. 23 ఏళ్ల వయసులో […]
