Wednesday, 30 Sep, 2026

శక్తి నిచ్చే పానీయం

ఈ వేసవికి తక్షణ శక్తిని అందించే సహజమైన డ్రింక్స్ ఎంతో అవసరం. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేడ్స్ అందించాలి. అలా పుచ్చకాయ క్యారెట్ల లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీర లో సోడియం పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే విటమిన్-బి కూడా ఉండటం వల్ల రిఫ్రెష్ మెంట్ కు పనికి వస్తుంది. ఈ నాలుగో కలిపి చేసే డ్రింక్ పవర్ బూస్టర్ అంటారు. పావు కప్పు పైనాపిల్ ముక్కలు పావు కప్పు పుచ్చ […]

చోకర్ కే ఫస్ట్ ప్లేస్

కంఠాభరణాల్లో చోకర్ ఎప్పుడు ప్రత్యేకం. వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, మాణిక్యాలే కాదు తీగలు దారాలతో చేసిన ట్రెండీ చోకర్స్  ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కుర్తి, అనార్కలి, లెహంగా, చీరె,షర్ట్ ఏది ధరించిన చోకర్ చక్కని ఎంపిక. ఆధునిక వస్త్రధారణలో లేదా అందమైన చీరె కు కూడా సరైన మ్యాచింగ్ కోసం సిల్క్ దారాలతో అల్లిన చోకర్ లేదా హేవి వెండి ఆక్సిడైజ్డ్ నగల లో కూడా చోకర్ నగల కే ప్రాధాన్యత. లాంగ్ చైన్, రవ్వల […]

రూపం మార్చుకుంటున్న కొండపల్లి బొమ్మ

కొండపల్లి బొమ్మలు ఇప్పుడు ఆధునిక రూపం లోకి పరకాయ ప్రవేశం చేశాయి చదువు చెప్పే టీచర్లు, పిల్లలు, మిషన్ కుట్టే యువతి పాఠశాల దృశ్యం ఇవన్నీ  ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మలు, తెల్ల పాణికి చెక్కతో చేసే ఆ బొమ్మలకు చెట్ల బెరళ్లు,కాయల పై తొక్కలు గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. కనుక పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. ఆఫీస్ లో ఉపయోగించే పెన్ స్టాండ్ లు, ఇంట్లో […]

అజ్మీర్ లో స్వర్ణ అయోధ్య

వెయ్యి కిలోల బంగారంతో చిన్న అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఈ సువర్ణ కాంతుల ఆలయం రాజస్థాన్ లోని అజ్మీర్ జైన్ ఆలయం వెనకే ఉంటుంది. అయోధ్య నగరం హిందువులకే కాదు జైనులకు పుణ్యస్థలమే. జైన్ తొలి తీర్థంకరుడైన వృషభ నాథుడి (ఆదినాథుని) జన్మస్థలం అదేనని వాళ్ల నమ్మకం. అందుకే 1865 లో అజ్మీర్ లో ఆదినాథుని ఆలయం ఏర్పాటు చేసినప్పుడు ఆయన జన్మించిన అయోధ్యని బంగారంతో నిర్మించాలనుకున్నారు. ఆలయం వెనక భాగంలో కట్టిన ఒక స్వర్ణ అయోధ్యలో […]

మహిళలకు ప్రత్యేకం

దేశం లోనే తొలి ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ఏర్పాటు చేశారు రితిక జతిన్ ఆహుజా సూపర్ కార్లను వేగంగా నడపటంలో ఆమె దిట్ట లండన్ లో విమానాలు, నౌకలు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన రితిక ముందుగా బిగ్ బాయ్ టాయెజ్ ను నెలకొల్పారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థ వాటికి మార్కెటింగ్ కల్పించటం కంపెనీ లక్ష్యం కార్లపై ఉన్న సరదాతో మహిళలకు ప్రత్యేకమైన ఆల్ ఉమెన్ సూపర్ కార్ […]

కిచెన్ శుభ్రం

కిచెన్ శుభ్రత కోసం ఎన్నో క్లీనింగ్ వస్తువులు వాడుతాము కానీ సహజమైన వాటితో మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు స్టౌ పై పడిన నూనె జిడ్డు మరకలు వాసన పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దాలి బేకింగ్ సోడా వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది. వైట్ వెనిగర్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్ దగ్గర అద్దం పై మరకలు పోవాలంటే ముందుగా నీళ్లతో తుడిచి, తర్వాత న్యూస్ పేపర్ తో తుడిస్తే అద్దం చాలా […]

ఇంట్లోనే జల్ జీర

అందరూ ఇష్టంగా తాగే జల్ జీర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుదీనా ఒక కట్ట, నిమ్మరసం, ఉప్పు తగినన్ని నీళ్ళు, జీలకర్ర రెండు స్పూన్లు, కొత్తిమీర ఒక కట్ట, అల్లం కొద్దిగా పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా తీసుకుని పుదీనా కొత్తిమీర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలి మిక్సీలో పుదీనా కొత్తిమీర చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. వేయించిన జీలకర్ర అల్లం కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి. […]

సరిగంచు వస్త్రాలే ట్రెండ్

సాంప్రదాయ వేడుకల్లో తెలుగింటి ఆహ్వానానికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ బెనారస్ కంచి పట్టు తో ఇప్పుడు సాంప్రదాయ డిజైన్స్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. రంగుల కాంబినేషన్లు వేడుకలు బట్టి మారినా ఫెస్టివల్ నుంచి గాఢమైన కలర్స్ ముఖ్యమైన ఎంపికగా ఉన్నాయి. లంగా ఓణీ లు కూడా సాంప్రదాయం లుక్ అనగానే పెద్ద అంచున్న లంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దుపట్టాతో ప్రత్యేకంగా కనిపించేలా స్టైలిస్ట్ లు డిజైన్ చేస్తున్నారు. దుపట్టా సాధారణంగా సాధాగా ఉన్న లంగా […]

రుచిగా అల్లం డ్రింక్

రసాయనాలు ఉన్న కూల్ డ్రింక్స్ కన్నా సహజంగా దొరికే కూరగాయలు పండ్ల రసాలే ఆరోగ్యం. రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే జింజర్ కూల్డ్రింక్ తయారీకి పది నిమిషాలు కూడా పట్టదు. పావు కప్పు అల్లం ముక్కలు అర కప్పు పుదీనా తరుగు నిమ్మరసం పిండి వాటిని మెత్తగా బ్లెండర్ లో బ్లెండ్ చేయాలి. వీటికి అరకప్పు నీళ్లు తేనె కలిపి ఇంకొకసారి మిక్స్ చేస్తే రుచిగా ఉండే జింజర్ కూల్ డ్రింక్ తయారైపోతుంది. చల్లగా రోజుకో గ్లాసు తాగితే […]

అచ్చంగా వజ్రాలే ?

అచ్చంగా వజ్రాల వంటి రాళ్లున్నాయి అవి మోయ్ సనైట్స్ వజ్రం కన్నా ఎక్కువగా మెరిసే కానీ వజ్రం తెల్లని మెరుపు ప్రసరిస్తే ఈ మోయ్ సనైట్స్ అన్ని రంగుల్ని ప్రతిఫలిస్తాయి. వజ్రం సైజు పెద్దదిగా ఉండాలి. తక్కువ ధరలో రావాలి అనుకునే వాళ్ళు ఈ ముచ్చట తీర్చుకుంటున్నారు . ఇది కృత్రిమంగా తయారయ్యే వజ్రం ఒక క్యారెట్ నిజమైన వజ్రం ధర రెండు లక్షల అయితే మోయ్ సనైట్స్ వెల 20 నుంచి 30 వేల వరకు […]

వేసవి పానీయం ఆమ్ పన్నా

ఇప్పుడు పచ్చిమామిడికాయలు పుష్కలంగా వస్తున్నాయి వీటితో రుచిగా ఉండే ఆమ్ పన్నా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. రెండు పచ్చి మామిడి కాయలు, ఒక స్పూన్ పంచదార, నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ పుదీనా ఆకులు ఐస్ క్యూబ్ తీసుకోవాలి. ముందు మామిడికాయలు కుక్కర్ లో మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చల్లార్చిన తర్వాత పై తొక్కు తీసి వేయాలి. ఇప్పుడు మిక్సీలో మామిడికాయల గుజ్జు, పంచదార, ఉప్పు, […]

అత్యంత సాహసులు

దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ నగరానికి దగ్గర లోని అతి పురాతన గుహలను క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని అంటారు. ఇది పురాతన కాలపు చరిత్ర కు శాస్త్రీయ సజీవ సుసంపన్న అమూల్య సాక్ష్యం ఇది. 25 లక్షల సంవత్సరాల కిందట జీవించిన మిసెస్ ప్లెస్ కపాలం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచ వారసత్వ స్థలం గా గుర్తించిన ఈ ప్రదేశం లో లభించిన శిలాజాలు ఎముకలు సేకరించింది. ఆరుగురు భూగర్భ వ్యోమగాములు (underground astronauts) ఈ ఆరుగురు […]

ఇల్లు నందన వనం

అపార్ట్ మెంట్స్ లో వాల్ ప్లాంటర్స్ ను పెంచుకుంటే గాలి నుంచి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయటం ద్వారా ఇంటి గోడలు విడుదల చేసే వేడి కూడా తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. ఇంటి అలంకరణలో ఇవి ప్రధాన ఆకర్షణ కూడా. ఇంటి లివింగ్ రూమ్ గోడలకు నాలుగు ఇండోర్ ప్లాంట్స్ బాక్స్ లను ఒక దాని పైన ఒకటి సరైన స్పేస్ తో అమర్చితే చక్కగా ఉంటుంది. గదుల గోడలకు సాధారణంగా లేత రంగులే వాడతారు కనుక […]

నా జీవితమే ఒక స్ఫూర్తి

ప్రమాదంలో కాలు పోగొట్టుకుని కృత్రిమ పాదం తో నృత్యం చేసి కోట్లాది అభిమానులకు దగ్గరైన నా జీవితం నాకే కాదు ఎంతో మందికి పెద్ద గుణపాఠం ఎంతో మందికి ప్రేరణ మోటివేషనల్ స్పీకర్ అయింది. ఈ కష్టతరమైన ప్రయాణం నేను ఎంత కష్టపడి పూర్తి చేశానో చెప్పేందుకే అంటుంది ధీశాలి సుధా చంద్రన్. 38 సంవత్సరాల క్రితం ఆమె మయూరి గా నటించిన సినిమా ఎంతోమందికి స్ఫూర్తి. సినీ నటిగా, టీవీ సీరియల్స్ లోనూ ఆమె కెరీర్ […]

శుభ్రతకు బేకింగ్ సోడా

వంటల్లో వాడే బేకింగ్ సోడా శుభ్రపరిచే పనులకు ఎంతగానో తోడ్పడుతుంది. దుప్పట్లు మురికి వదలాలి అంటే వాషింగ్ మిషన్ లో వేసేప్పుడు ఒక అర కప్పు బేకింగ్ సోడా అర కప్పు వెనిగర్ కలిపితే దుప్పట్లు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ముఖం జిడ్డు వదిలి తాజాగా కనిపించాలంటే కూడా ముఖానికి అప్లై చేసే ఫేస్ మాస్క్ లో చిటికెడు సోడా ఉప్పు కలపాలి. గుడ్లు చక్కగా ఉడికి, పై పెంకు తేలికగా రావాలంటే ఉడకబెట్టి నీళ్లలో ఓ […]

డ్రెస్ ఫర్ సక్సెస్

వృత్తి పరమైన విజయానికి సరైన వస్త్రధారణ ఎంతో అవసరం అంటుంది నాన్సీ లుబ్లిన్ .ఈమె 1996 లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఐదు వేల డాలర్ల తో  మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ సంస్థ ను స్థాపించింది.ఈ మిషన్‌ అమెరికా అంతటా కొద్ది కాలంలోనే విస్తరించింది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అన్నదే ఈ సంస్థ స్లోగన్ ఈ ఆలోచనే అన్ని దేశాల మహిళలను కలిపింది. […]

సహజసిద్ధమైన ప్యాక్ లు

వేసవి లో ఇంట్లోనే సజమైన ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుంటే మేలు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆయిలీ స్కిన్ అయితే అరటి పండు,ఆరెంజ్ మిక్స్ చేసి తేనె కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తాజా పెరుగు వాటర్ మెలాన్ చర్మానికి రక్షణ ఇస్తాయి. కప్పు పెరుగులో వాటర్ మెలాన్ గుజ్జు కలిపి దీన్ని ప్యాక్ గా వేసుకోవచ్చు. అలాగే పుదీనా పేస్ట్ చేసి ముల్తానీ మట్టి లో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మానికి ఎంతో చల్లదనం. […]

జీవన శైలి కీలకం

వయసు 60 దాటితేనే మెదడు బ్రహ్మాండంగా పని చేస్తుందని తెలుసుకోండి అంటున్నారు పరిశోధకులు. కొన్ని అంశాలలో యువత మెదడు కన్నా 60 కి చేరిన వారి మెదడే మెరుగ్గా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు తమ పరిశోధనలో మెదడు పనితీరును జీవన విధానానికి సంబంధం ఉంది అంటున్నారు. నిరంతరం పనిచేసే మెదడుకు విశ్రాంతి కావాలి నిద్ర ద్వారానే ఆ విశ్రాంతి దొరుకుతుంది. అవసరమైన ఎనిమిది గంటల నిద్ర అనుభవించే వారి […]

వాసి రెడ్డి కాశీరత్నం

2005 లో మహిళా విజయం మాస పత్రిక ప్రారంభించాను. ఇప్పటి వరకు విరామం ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మర్చి ఎనిమిదిన విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. ఇప్పుడు నాకు 90 ఏళ్ళు నా వంట్లో ఓపిక ఉన్నంత కాలం మహిళా విజయం మాస పత్రిక తెస్తూనే వుంటాను అంటున్నారు వాసిరెడ్డి కాశీ రత్నం స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలుకు వెళ్లిన కాశీ రత్నం తొమ్మిది దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం అవచ్చు.తెలుగు దేశం పార్టీ […]

నీట మునిగే గుర్రాలు

ఇంగ్లాండ్ లోని థేమ్స్ నది లో ఉండే గుర్రపు బొమ్మలు చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. ఇవి నది లో వేగం పెరిగే కొద్దీ మాయం అవుతూనే ఉంటాయి జాసన్ డికైర్స్ టేలర్ గుర్రాలను నిర్మించారు. భవిష్యత్ లో పారిశ్రామీకరణ ప్రపంచాన్ని ఎలా ముంచేస్తుందో  వాతావరణం ఎలాంటి మార్పులకు గురి అవుతుందో చెప్పేందుకు ఈ బొమ్మలు ముందస్తు హెచ్చరికలుగా నిర్మించారు. 2006 లో నీటిలో నిర్మించిన మొదటి కళాకృతి కట్టడం గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి ఈ గుర్రాల […]