Tuesday, 29 Sep, 2026

మెరిసే చర్మపు రహస్యం

చర్మం యవ్వనంతో మెరుపుతో ఉండేందుకు కొరియన్లు క్లే మాస్క్ వేసుకుంటారు.వారానికి ఒకసారి లేదా ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడి తేనె కలిపిన ప్యాక్ కూడా చర్మ రంధ్రాల్లో మురికి ని పోగొట్టి ముఖానికి మెరుపు ఇస్తుంది. బ్లాక్, వైట్ హెడ్స్ పోవాలంటే చార్ కోల్ మాస్క్ బాగా పనిచేస్తుంది. మేకప్ కు ముందు కొరియన్ సెలబ్రిటీలు నియాసిన్ మైడ్ సీరమే రాసుకుంటారు. ఫౌండేషన్ బదులు బేబీ క్రీమ్ రాస్తే […]

అభివృద్ధి సులభం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా లో అత్యున్నత స్థాయి అధికారులంతా మహిళలే జిల్లా కలెక్టర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ సూపర్డెంట్ తాసిల్దార్ వరకు 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడం తో ఆ సంఖ్య 18 కి చేరింది. మేమంతా మహిళలం కనుక మా ఆలోచనా రీతి ఒకే తీరుగా ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం అమలు చేయటం సులువుగా అవుతుంది అంటారు కలెక్టర్ నేహ […]

గాజులు భద్రం

చేతులకు గాజులు వేసుకునే ముందర పలుచని కవర్ తొడుక్కొని గాజులు వేసుకుంటే పగలకుండా చేతులకు సులభంగా ఎక్కుతుంది. అలాగే గాజులకు ఉన్న చెమ్కీలు చేతులకు అతుక్కోకుండా ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసే సమయంలో గాజులు ఉన్న చేతికి పెద్ద హెయిర్ బాండ్ వేసుకొంటే గాజులు కదలకుండా పగిలి పోకుండా ఉంటాయి.

చక్కని ఫోటోల కోసం

కొన్ని వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనవలసి వచ్చినప్పుడు మేకప్ కాస్త భిన్నంగా ఉండాలి. మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లయ్ చేసుకోవాలి. వేడుకల్లో లైట్ల వెలుగు కు చర్మం కమిలిపోకుండా ఉంటుంది. అలాగే ఫ్లాష్ ఫోటోలో ముఖం అవసరానికి మించి వెలుగు కనిపించకుండా మ్యాట్ సాఫ్ట్ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్ కలిపి అప్లై చేసుకుని తర్వాత లూజ్ పౌడర్ అద్దుకోవాలి. పగటి వేడుకలకు న్యాచులర్ లేదా రోజీ బ్లష్‌ ఎంచుకోవాలి పేస్టెల్‌, సాఫ్ట్‌ […]

విజయానికి నిర్వచనం

ఫోర్బ్స్ అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సాధించింది జయశ్రీ ఉల్లాల్. లండన్ లో జన్మించిన జయశ్రీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ చేసి క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్ వర్కింగ్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పిస్కో లో చేరింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. మూడు దశాబ్దాల నెట్ వర్కింగ్ అనుభవముతో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2015 వరల్డ్ బెస్ట్ సీఈవో 2018 అవార్డులు అందుకున్నది. […]

ఆ గీతం విశ్వవ్యాప్తం

జాతీయ గీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది కరీంనగర్ కు చెందిన అర్చన పండుగ. ప్రైవేట్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించాలనే కోరిక తో జాతీయ గీతం లో ఉన్న ఐదు చరణాలు 5.20 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేసింది. దీన్ని 75 సార్లు పాడేందుకు ఏడుగంటలు లండన్ లోని గిన్నిస్ బుక్ సంస్థ కు 40 వినతులు పంపి తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమం జరిపించాలని కోరింది […]

ఒత్తిడి తీర్చే జపం

ఎవరితోనైనా పోలిక నాలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండేదాన్ని కానీ అభిమానులను దగ్గర చేసే సాధనం అదే కదా కనుక పబ్లిక్ లో ఉండక తప్పదు. మరి నా ఒత్తిడి మా తాతగారు ఇచ్చిన జపమాలతో పోతోంది. దానితో 108 సార్లు ధ్యానం చేస్తాను అంటోంది సాయి పల్లవి. జపం, ధ్యానం నా ఒత్తిడి తగ్గిస్తుంది. నా చెల్లెలు నా స్ట్రెస్ బస్టర్ ఆమెతో కలసి డాన్స్ చేయటం నా ఆలోచనలు, భావోద్వేగాలు […]

మరక మాయం

ఈ రోజుల్లో తెల్ల జుట్టు చాలా మందికి చిన్నవయసులోనే వస్తుంది.డై వేసుకున్న హెన్నా పెట్టుకున్న ఆ మరకలు చర్మం పైన పడితే ఒక పట్టాన వదలవు హెయిర్ కలర్ వేసేముందు చెవులు నుదురు కు పెట్రోలియం జెల్లీ రాస్తే కలర్ అంటుకోదు అలాగే ఆలివ్ ఆయిల్ కూడా రాయచ్చు ఒకవేళ ఆలివ్ ఆయిల్ రాసిన అమరక ఉంటే మచ్చ పైన కాస్త టూత్ పేస్ట్ రాసి నీటితో కడిగేస్తే పోతుంది.

సౌందర్యానికి గుమ్మడి

తీయ గుమ్మడి మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం ముడతలు పడకుండా కాంతిగా ఉంటుంది గుమ్మడి గుజ్జు తో ఫేస్ ప్యాక్ వేస్తే ముఖానికి మెరుపు, నునుపు వస్తాయి. కళ్ళకింద వలయాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్స్,మెగ్నీషియం, సోడియం, పీచు పుష్కలంగా ఉన్నాయి. వ్యాయామం తరువాత గుమ్మడి గింజలతో శక్తి వస్తుంది. మధుమేహం తో ఉన్న వారికి గుమ్మడి గొప్ప ఔషధం.

చర్మం మెరుపు

వయసుతో వచ్చే మడతలు పోగొట్టేందుకు స్కిన్ లిఫ్టింగ్ మైక్రో కరెంట్ బ్యూటీ మెషిన్ మార్కెట్ ల్లోకి వచ్చింది. న్యూ అప్ గ్రేడ్  టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్ 3.7 వోల్టేజ్ తో పని చేస్తుంది. ఈ యాంటీ రింకిల్స్ డివైజ్ క్రమం తప్పకుండా 28 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం మెరుపు కోసం,మెరుపు కోసం ఫిట్ నెస్ కోసం దీని తో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలాంటి డివైజ్ లు […]

అందాల చిలుక

ఎరుపు పసుపు నీలం రంగుల కలయికతో ఎంతో అందమైన పెంపుడు చిలుక మకావ్ (Macaw)హోండురాస్ జాతీయ పక్షి కరేబియన్  సముద్ర తీరం లోని హోండురాస్ ఎంతో గౌరవంతో జాతీయ పక్షిగా ప్రకటించిన ఈ ప్యారెట్స్ కు ప్రపంచవ్యాప్త ప్రేమికులున్నారు. రకరకాల రంగుల్లో కనిపించే ఈ చిలుకలు కోస్టారికా తో పాటు మెక్సికో, పెరు, ఈక్వడార్, కొలంబియా, బొలీవియా, వెనిజులా, బ్రెజిల్ లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఈ విదేశీ చిలుకలు పెంచుకొనే వారి సంఖ్య ఇప్పుడు మన […]

చుక్కల్ని చూసే ప్రేమ

గెలాక్సీ లా ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో పేద బాలికలకు సైన్స్ తో చేరువ చేయటం అన్నా అంతే ఆసక్తి నాకు అంటోంది ఆస్ట్రానమర్ నిమిషా కుమారి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆస్ట్రానమర్ ఆమె స్పేస్ టెలిస్కోప్ కోసం పని చేస్తూనే నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై పరిశోధనలు చేస్తున్నారు. బీహార్ ప్రాంతంలోని ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటారామె. ఈ జేమ్స్ […]

ఎడారి అందం

చిన్న చిన్న వేడుకలకు కానుకలుగా మొక్కలు ఇవ్వటం చాలా మందికి ఇష్టం ఇలాంటి గిఫ్ట్ లాగా ఇచ్చేందుకు సక్యులెంట్ల ఫ్లవర్ వాజ్ ఆకారంలో వచ్చేలా పెంచుతున్నారు. ఇప్పుడు పెద్దగా పువ్వులు పూయగానే ఈ ఎడారి మొక్కలు డ్రాయింగ్ రూమ్ కి చాలా అందం కుండీలో ముందుగా ఎరువు మట్టి వేసి దాని మధ్యలో ఇంకో ఒక కప్పులో సక్యులెంట్ల లను ఒక పద్ధతి ప్రకారం నాటుతారు గులకరాళ్లు ఇతర కొమ్మలతో అలంకరించిన ఈ ఎడారి మొక్కల ప్రేమికులకు […]

సముచిత గౌరవం

ఐ.ఎం.ఎఫ్ గోడ పైన వరుసగా ఉండే ప్రముఖ ఆర్థిక వేత్త ల ఫోటోల  సరసన గీత గోపీనాథ్ ఫోటో చేరింది. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీత గోపీనాథ్ కోల్‌కతా లో జన్మించారు. హర్వార్డ్‌ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన గీత గోపీనాథ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అండ్ గ్లోబల్ లీడర్ (2011) పురస్కారాన్ని అందుకున్నది. 2014 లో టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలో చోటు […]

విశ్వ రహస్యాలు చూసే కళ్ళు ఆమెవి

టెలిస్కోప్ తొలి చిత్రం చూడగానే సంతోషంతో తబ్బిబ్బు అయ్యాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కీలకమైన ఎన్ ఐ ఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. నేను చూసిన అంతరిక్ష చిత్రాలు ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమి కి చెందినవి.18 నక్షత్ర చిత్రాలు ఈ రాకెట్ లాంచ్ లో నేను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటోంది డాక్టర్ మార్సియా జె రైకే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం […]

తొలి భారతీయురాలు

డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రిజా రెజీ గ్లోబల్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేయనున్నది ప్రీమియర్ ఫ్యాషన్ షో కు ఎంపికైన తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనున్నది కేరళకు చెందిన వహీద్ అనే అనిత రెజి దంపతులకు జన్మించిన రిజా చక్కగా డాన్స్ నేర్చుకుంది సింగింగ్ డాన్సింగ్ స్టేజ్ షోల ద్వారా పాపులర్. గ్లోబల్ డాన్ సిండ్రోమ్ అనే సంస్థ బీ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ పేరుతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. […]

వర్షాల్లో రక్షణ

వర్షాల్లో పాదాలకు వేసే చెప్పులు స్టైలిష్ గా కన్నా సౌకర్యంగా ఉండాలి ఫ్లిప్ ఫ్లాట్స్,స్లిప్ అనే క్రాస్ లైట్ శాండిల్స్ వర్షాలకు  అనువైనవి అలాగే టో బ్యాలెట్ ఫ్లాట్స్ ఇండియన్ వెస్ట్రన్ ఏ స్టయిల్ దుస్తుల పైన చక్కగా నప్పుతాయి. పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పులు జారిపోకుండా స్ట్రాప్ శాండిల్స్ ఎంచుకోవాలి వర్షంలో రోడ్డు పైన నీళ్లు నిలుస్తాయి జారి పోతూ ఉంటాయి కనుక హీల్స్ జోలికి పోకుండా ఉండటం ఉత్తమం.

కీలక పరిశోధన

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోని నాలుగు కీలక వ్యవస్థల్లో మిరి మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ ఒకటి దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు పొందారు కళ్యాణి. ఈమె స్వస్థలం ముంబై ఐఐటి ముంబై లో బిటెక్ చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు అంజలి. వ్యోమ నౌక లు వేడెక్కకుండా నిరోధించడం తో ఈమె చేసిన పరిశోధనలు ఆ ప్రాజెక్ట్ విజయవంతం అవడానికి తోడ్పడ్డాయి. 2012లో నాసా […]

వత్తిడికి అశ్వగంధ

ఆఫీస్ పని తో ఆందోళన పడే యువతుల కు అశ్వగంధ టీ అలసట తీరుస్తుంది. పలు రకాల వైద్య గుణాలు ఉన్న అశ్వగంధ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు నీళ్లలో పావు చెంచా అశ్వగంధ వేసి మరగబెట్టి వడకట్టి అందులో స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి ఆందోళన కుంగుబాటు వంటివి తగ్గుతాయి. కంటినిండా నిద్ర పోవచ్చు ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

చక్కని నిద్ర

రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ […]