WoW
పోర్గై వర్క్ ఇప్పుడు ఫ్యాషన్
తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పోర్గై కళ ఎంతగానో ఆకట్టుకుంది తమిళ నాడు లోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీ లోని గిరిజనలు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఎంతో వినూత్నమైంది 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కి వచ్చిన డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళను బతికించేందుకు పోర్గై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
జ్ఞాపకాన్ని భద్రంగా
మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్ లో పుర్కాల్ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన […]
తోలి హెలికాప్టర్ పైలట్
అమ్మాయిలకు అదంతా సులువుకాదు అని కొట్టిపడేస్తారు కానీ హెలికాప్టర్ పైలట్ అవ్వటం నా జీవిత కాంక్ష. నా పట్టుదల చూసి అమ్మ నాన్న వప్పుకొన్నారు. 2016 లో అమెరికా లోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్ అకాడమీలోచేరాను. నేను చేరిన సంస్థనే నాకు ఉద్యోగం ఇచ్చింది అంటోంది వైజాగ్ అమ్మాయి క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్ హెలికాప్టర్ పైలట్. విమానాల్లో లాగా దీనిలో ఆటో పైలట్ అవకాశం ఉండదు. ప్రతి సెకను దీక్ష తో […]
చీరెల బ్యాంక్
2016 లో ఆస్థాజనవికాస్ పేరుతో శారీ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఔరంగాబాద్ కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసే ఆర్తి తన ఇంట్లో పోగుపడిన అనేక పాత చీరెలను ఏం చేయాలో అని ఆలోచించింది. ఇవి నిరుపేద మహిళలకు ఉపయోగపడతాయి అని భావించి తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలే స్పూర్తి సారీ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 25 వేల చీరెలను […]
దట్ గర్ల్ విత్ ఎ బ్రోకెన్ నెక్
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్ వీస్ సి ఈ ఓ గా ఉన్నారు రాధికా గుప్తా. పుట్టుకతోనే కాస్త మెడ వంకర తో ఉన్న రాధిక ఎన్నో అవమానాలకు గురయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సి ఈ ఓ గా అరుదైన గుర్తింపు సాధించారు. వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు రాధిక. సొంతంగా ఫోర్ ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ పనితీరు […]
ఇప్పుడిది న్యూ ట్రెండ్
ఫిట్ నెస్ ఫోజెస్ ఫోటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండే ఫ్రీ వెడ్డింగ్,మెటర్నిటీ, న్యూ బోర్న్ అంటూ ఫోటోగ్రఫీ లు రకరకాల ట్రెండ్స్ వచ్చాయి. ఇందులో యోగ ఫోటోగ్రఫీ ఒక గొప్ప ఆర్ట్ అంటున్నారు.యోగ ఫోటోగ్రఫీ లో పర్ ఫెక్ట్ అవ్వాలంటే యోగా పైన తీసిన ఆన్ ది యోగ ఆర్కిటెక్టర్ ఆఫ్ ఫీస్ డాక్యుమెంటరీ చూడాలి ఫోటోగ్రాఫర్ మైకేల్ నీల్ ఇండియా టిబెట్ న్యూ న్యూయార్క్ లోని గొప్ప యోగా గురువు ల తో మాట్లాడే తీసిన డాక్యుమెంటరీ […]
రెండు స్వర్ణాలు గెలుచుకున్న బామ్మ
హరియాణాకు చెందిన 105 సంవత్సరాల రాంబాయి రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టిన రాంబాయి గత సంవత్సరం లోనే పరుగులు సాధన మొదలు పెట్టింది. వారణాసి లో తొలి పరుగు పందెంలో పాల్గొన్నది. కర్ణాటక మహారాష్ట్ర కేరళ లో జరిగే పోటీల్లో పాల్గొని డజను పైగా పతకాలను గెలుచుకుంది. జూన్ 15 న అథ్లెటిక్స్‌ఫెడరేషన్ […]
అక్షరాస్యత కు కృషి
56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె స్ఫూర్తి ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు రాబియా పోలియో తో నడవ లేకపోయినా ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకొని స్త్రీలకు చదువు నేర్పింది. ‘చలనం’ అనే […]
మహిళా హక్కుల కోసం పర్యటన
ఇరానీ అమ్మాయి మరల్‌యజర్‌లూని ఏడు ఖండాలు 64 దేశాల్లో 64000 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా బైక్ పై తిరిగే సింది ఈ ప్రముఖ మహిళా బైక్ మరల్‌యజర్‌లూని మార్కెటింగ్ లో పి.హెచ్.డి చేసింది. మా-యా పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ని స్థాపించి బైకింగ్, రేసింగ్‌లపై ఆసక్తిని పెంచుకుంది. ఈమె పుట్టిన ఇరాన్ లో ఈ బైక్ లు స్త్రీలు నడపడం నిషిద్దం ఈ దేశంలో అమ్మాయిలకు బైక్ నడిపే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరడంతో పాటు ‘రైడ్‌టుబివన్’ […]
ప్రధాని ప్రశంసలు
సూరత్ కు చెందిన డాక్టర్ సారికామెహతా బైక్ రేసర్ బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. రహదారి భద్రత పై అవగాహన తీసుకువచ్చేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ సహా 21 దేశాలు వంటరిగా బైక్ పై పర్యటించింది డాక్టర్ సారిక. స్త్రీలకు బైకింగ్ లో శిక్షణ ఇస్తూ ‘బైకింగ్ క్వీన్ ఛారిటబుల్ ట్రస్ట్’ని ఏర్పాటు చేశారామె. ‘బేటీబచావో.. బేటీపడావో’, ‘స్వచ్ఛభారత్’ వంటి ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసినందుకు ప్రధాని మోదీ ఈ బైకింగ్ బృందాన్ని […]
ప్రపంచం చుట్టేసింది
అమెరికా కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల లెక్సీ ఆల్‌ఫోర్డ్ 196 దేశాలు ప్రయాణాలు చేసి ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కోసోవో లో అడుగుపెట్టి ఘనత సాధించింది. ఈ యువ ట్రావెలర్ లెక్సీ ఆల్‌ఫోర్డ్ కాలిఫోర్నియా లో జన్మించింది. ఈమె తల్లిదండ్రులకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 18 ఏళ్లకే డిగ్రీ పట్టా తీసుకుని అప్పటికే 35 పైగా దేశాలు చుట్టేసింది లెక్సీ. 2019 లో ఉత్తర కొరియా పర్యటన పూర్తి చేసుకుని 196 దేశాలు చుట్టిన పిన్న […]
ఉమెన్ చెస్ టోర్నీలో విరిసిన తెలుగు తేజం
ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్‌లో మహిళా అంతర్జాతీయ మాస్టర్ సాధించింది. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో తొలి విమ్ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రెండో విమ్ నార్మ్, జనవరి 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్‌లో 3వ విమ్ నార్మ్ […]
అమ్మాయి సంపాదన కోటి
12 సంవత్సరాల సమైరా మెహతా సంపాదన కోటి రూపాయల పైనే. ఆరేళ్ళ వయసులో తండ్రి రాకేష్ నేర్పిన కోడింగ్ ను స్వయంగా ప్రాక్టీస్ చేసి దాన్ని పిల్లలు కూడా నేర్చుకునేలా బోర్డ్ గేమ్ రూపొందించింది దాని పేరు కోడర్ బన్నీజ్. పిల్లలకు కోడింగ్ లో ప్రాథమిక అంశాలు నేర్పి ఈ నాన్ డిజిటల్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా తయారు చేసిన కోడర్ మైండ్స్ ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ లో కూడిన […]
పాపాయి వంటగది
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తో విసుగొచ్చి సాంప్రదాయ క్రీడల వైపు మళ్లుతున్నారు. పిల్లలు పెద్దలు కూడా ఫలిమేళ వామన గుంటలు అష్టాచెమ్మ వంటి అలనాటి వస్తువులతో పాటు ఇత్తడి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ మినియేచర్ వంట సెట్లు అలంకరణ కోసము బొమ్మల కొలువుల్లోనో బహుమతిగా ఇచ్చేందుకు చాలా బావుంది. చిట్టి చిట్టి గిన్నెలు చెంబులు,కంచాలు ఫ్యాన్ లు,భోజనాల బల్ల,మిక్సీ అన్ని వస్తువులు సెట్ లో ఉన్నాయి.ఏ పుట్టిన రోజుకో పిల్లలకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ బొమ్మల […]
ఇవీ నా లక్ష్యాలు
అగస్తు ఫౌండేషన్ డైరెక్టర్ సీఈఓ ఐరా ఖాన్ అమీర్ ఖాన్ కూతురు మెంటల్ హెల్త్ అడ్వకేట్ తనని తాను అభివర్ణించుకొంటుంది. ఐరా ఖాన్ అగస్తు ఫౌండేషన్ ద్వారా మానసిక కుంగుబాటు పైన అవగాహన కల్పిస్తుంది. మెదడు శరీరంలో భాగం కాబట్టి మనసు అనారోగ్యం బారిన పడితే గుర్తించి చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటారామె. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్ లో హెల్ప్ బ్రెయిన్ ద్వారా అందరికీ సాయం చేస్తుంది ఈ సంస్థ. […]
శక్తి కి ప్రతిరూపం
ప్రపంచ పటంలో నా దేశాన్ని నా ప్రత్యేకతతో చూపాలి అని కలలు కన్నాను దేశ అధ్యాత్మిక శక్తిని నా దుస్తుల ద్వారా ప్రపంచం ముందుకు తెచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను అంటోంది నవదీప్ కౌర ఒక బిడ్డకు తల్లయిన నవదీప్ కౌర ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన 2022 పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విభాగంలో విజేతగా నిలిచింది. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు అందరి అభినందనలు అందుకున్నారు పాము ముఖాన్ని పోలి ఉండే భారీ […]
కడియం ఫౌండేషన్ లక్ష్యం ఇదే
2016 లో కడియం ఫౌండేషన్ స్థాపించి స్త్రీల ఆరోగ్యం గురించి పని చేస్తున్నాం. కడియం శ్రీహరి గారి ముగ్గురు అమ్మాయిలం కలిపి రక్తహీనతతో బాధపడే వాళ్లకు పౌష్టిక ఆహారం ఇవ్వడం బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ లు పల్లెల్లో పంచటం నెలసరి లో వాడే పాత వస్త్రాలతో కలిగే ఇన్ఫెక్షన్ ల గురించి గ్రామీణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి చేస్తున్నాం అంటున్నారు డాక్టర్ కడియం కావ్య నజీరుల్లా ఒక వైద్యురాలు గా వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ […]
కోటీశ్వరుల గ్రామం హువాక్సీ
చైనా లో ఉన్న హువాక్సీ ఈ ప్రపంచంలో కెల్లా రిచ్చెస్ట్ విలేజ్ అంటారు గ్రామస్థులు అందరూ ధనవంతులే ఎక్కడ కన్న వెళ్లాలంటే హెలికాఫ్టర్ లోనే ప్రయాణం చేస్తారు. ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే ఇక్కడ మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఈ గ్రామస్థులు అందరూ ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కంపెనీ లాభాల్లో అందరికీ వాటా ఉంది అందుకే ఈ గ్రామం చైనా లోనే రిచ్చెస్ట్ గ్రామం గా పేరు పొందింది. […]
శాంతి పురస్కారం
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నుంచి ప్రపంచ శాంతి పురస్కారం అందుకుంది ఆద్య అరవింద్ శంకర్ బెంగళూరుకు చెందిన ఆద్య రెండవ తరగతి చదువుతోంది. ఫోటోలు తీయడం అంటే ఇష్టం వాళ్ళమ్మ ఫోన్ నుంచి ఎంతో చక్కని ఫోటోలు తీసేది అట్లా తీసిన ఫోటోల్లో ఆద్య వాళ్ళ అమ్మమ్మ వడిలో అమ్మ రోహిణి పడుకొని ఉండగా తీసిన ఫోటో శాంతి ఒడి పేరుతో ఫోటోగ్రఫీ ఫోటో లకు పంపారు న్యాయనిర్ణేతలు శాంతి ఒడి ని పురస్కారానికి ఎంపిక […]
30 కోట్ల మంది ఫాలోవర్స్
అమెరికాలోని ప్రముఖ మోడల్. టెలివిజన్ నటి, వ్యాపారవేత్త 30 కోట్ల మంది అభిమానుల తో సంచలనం సృష్టించింది. ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్స్ తొలి మహిళ తానే. మహిళల్లో ఇప్పటివరకు అత్యధిక అభిమానులు ఉన్న ఘనత గాయనులు అరియానా గ్రాండే, సెలెనా గోమెజ్ లకే దక్కింది. వారిని అధిగమించి కైలీ ఈ రికార్డ్ దక్కించుకుంది. కైలీ యుక్త వయసులోనే ఫ్యాషన్ రంగంలో తారాపధం లోకి దూసుకుపోయింది. సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం టీవీ ప్రొడక్షన్ యాప్స్ రంగంలో ప్రవేశించింది.
