Wednesday, 05 Aug, 2026

అక్కడ ఆమె తొలి మహిళ

అస్సాం తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిస్‌ (ఐజీ) గా వయొలెట్‌ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించారు. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ తీసుకున్నారు బారువా.గౌలపర, మోరిగన్, కచర్,బర్‌పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు.సీబిఐ విభాగంలోనూ నేరపరిశోధనలో, నేరాలను అదుపుచేయటంలోనూ తనదైన ముద్ర వేశారు.అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ.తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.బారువా సాధించించిన […]

ప్రపంచ జట్టు లో మేఘన

మహిళా క్రికెట్‌ లో ఇప్పుడు సబ్బినేని మేఘన వినిపిస్తోంది. తాజాగా మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన మేఘన విజయవాడ అమ్మాయి దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్లగా రైల్వేస్‌కు ఆడుతోంది. 2016లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించింది.మార్చిలో న్యూజిలాండ్‌లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం వచ్చింది ఆపై వరల్డ్‌కప్‌ కు వెళ్ళాలి. రోజూ కనీసం 5 గంటలు సాధన చేస్తాను చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకం ఎప్పుడూ దేన్నీ కోల్పోయానన్న బాధ లేదు. క్రికెట్ […]

యూట్యూబ్ రూపకర్త

ఈ రోజుల్లో అందరి జీవితాల్లో యూట్యూబ్ ఒక ముఖ్యమైన అవసరం. యూట్యూబ్ వాడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని డిజైన్ చేసింది డెవలప్ చేసింది బంగ్లాదేశ్ కు చెందిన జావేద్ కరీమ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన ఇద్దరు కొలీగ్స్ స్టీవెన్ బెన్, చాడ్ హర్లీ లతో కలిసి యూట్యూబ్ రూపొందించారు.2005 ఏప్రిల్ 235 మొదటి వీడియో ‘మీ ఎట్ జూ’ అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాడు. దాన్ని గూగుల్ 2006 అక్టోబర్ […]

అమిత బలశాలి

పంజాబ్ కు చెందిన ఆశా రాణి తన రెండు జడలతో 12,216 కిలోల బరువున్న డబల్ డెక్కర్ బస్ ను లాగి గిన్నిస్ రికార్డ్స్ లో పేరు సొంతం చేసుకుంది. గతంలో కనురెప్పల తో 15.15 కిలోలు ఎత్తిన రికార్డ్. చెవులతో 1700 కిలోల వ్యాన్ ను లాగిన రికార్డ్ ఏళ్ల తో 22-16 సెకన్లలో 25 మీటర్లు లాగినా రికార్డ్ వంటివి ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇటలీ లోని మిలాన్ లో జరిగిన ఈ ఈవెంట్ […]

వ్యాపార విజయం

ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి  యునికార్న్ ఎంట్రప్రెన్యూర్ గా ముందు వరుసలో నిలబడ్డారు రూచి దీపక్  ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో చదువుకొని లండన్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో పని చేశారు. ఆమె స్థాపించిన ఏకో ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏడు లక్షల వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ నాలుగు వందల కోట్లకు పైగా ఫండింగ్ అందుకుని యునికార్న్ క్లబ్ లో చేరింది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం కానీ బీమా […]

మహిళా హక్కుల కోసం పోరాటం

అమెరికా లో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం పోరాడుతున్న ఎన్ ఎ ఆర్ ఎ ఎల్ ప్రో ఛాయిస్ అమెరికా సంస్థ కు ఇటీవలే అధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు మినీ తిమ్మరాజు. అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన మినీ అక్కడి రాజకీయాల్లో పౌర ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్న మినీ 2015-16 మధ్య అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు నేషనల్ ఉమెన్ ఓట్ డైరెక్టర్ గా […]

మహిళల సౌకర్యం ధ్యేయం

స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు మహిళలకు నెలసరి ఇబ్బందులకు గానూ ఏడాదికి 12 రోజులు సెలవు ప్రకటించారు. అయితే బై జూస్ సంస్థ ఇంకో అడుగు ముందుకు వేస్తూ సెలవులకు పిల్లల సంరక్షణ  సెలవులను కూడా జోడించింది మహిళలకు 12 పీరియడ్ లీవ్స్ తో పాటు 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి ఏడు అదనపు సెలవులను కూడా ఇవ్వనున్నది. అంతేకాకుండా 26 వారాల జీతంతో కూడిన  మాతృత్వ సెలవులకు అదనంగా 13 వారాలు జోడించారు.ఈ పదమూడు […]

మాటే తూటా

2021లో మెరిసిన శక్తివంతమైన మీరు మెరుపుల్లో స్నేహ దూబే (28) ఒకరు. భారతదేశపు మొదటి కార్యదర్శి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో ఆమె చేసిన ప్రసంగం, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటోంది. మళ్లీ ఆ మంటలు తానే ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది అంటూ స్నేహ దూబే గర్జన తూటాల కంటే శక్తిమంతమైనవి. గోవా లో పుట్టి పెరిగిన స్నేహ 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ […]

స్ఫూర్తి ప్రదాత

తొలి అన్న పదం ఎప్పుడూ ప్రత్యేకం. అది ఎంతోమందికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం కూడా దేశం లో పైలట్ గా రాణిస్తున్న అమ్మాయిలు ఎందరో కానీ రక్షణ రంగం లో అమ్మాయిల ఉనికి తక్కువే ఈ లోటు పూర్తి చేసింది. భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. గణతంత్ర వేడుకల్లో ఎం ఐజీ- 21 బైసన్ ఫైటర్ విమానాన్ని నడిపి యుద్ధం లో పాల్గొనే అర్హత సాధించింది. మొదటి మహిళా ఫైటర్ […]

రోజ్ వాటర్ తో నిద్ర

రోజ్ వాటర్ తో చర్మం మృదువుగా మారటమే కాదు ఇంకా నిద్రకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక కప్పు నీళ్ళలో పావు కప్పు రోజ్ వాటర్ కలిపి తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టు కడిగేస్తే లిఫ్ట్ జుట్టు మెరిసిపోతుంది. రోజ్ వాటర్ కొన్ని చుక్కల జాస్మిన్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలంతా స్ప్రే చేసి మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడం తో పాటు శిరోజాలు సువాసనలు […]

ఆస్కార్ కు ‘రైటింగ్ విత్ ఫైర్’

అందరూ దళిత మహిళ జర్నలిస్ట్ లే నడుపుతున్న  ‘ఖబర్‌ లెహరియా’ న్యూస్ పేపర్ గురించి దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ‘రైట్‌ విత్‌ ఫైర్‌’ ఆస్కార్ 2022 బరిలో మన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయింది. 25 మంది దళిత మహిళా జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్ బుందేల్‌ ఖండ్ మధ్యప్రదేశ్ లలో గ్రామీణ వార్తలను స్త్రీల దృక్కోణం లోంచి అందించిన పత్రిక గురించిన డాక్యుమెంటరీ ఇది 2002లో ఖబర్ లహరియా వార్తాపత్రిక చిత్రకూట్ […]

శారీ లైబ్రరీ

వడోదర లో హేమ చౌహాన్,సాధన షా,నీలా షా వంటి కొందరు స్నేహితురాళ్లు ఆస్తా సహేలి అనే బృందాన్ని ప్రారంభించి ఒక శారీ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మంచి మంచి చీరెలు ధరించాలనే కోరిక ఉన్నా పేద మధ్యతరగతి ఇల్లాళ్లు ఇక్కడ కొంత డిపాజిట్ చేసి వేడుకల కోసం చీరెలు అద్దెకు తీసుకోవచ్చు.తిరిగి ఇచ్చాక లాండ్రీ ఖర్చులు పోను మిగతా డిపాజిట్ నీ వెనక్కు ఇస్తారు నిర్వాహకులు.ఏడాదికి ఓసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా చీరెలు కూడా పొందవచ్చు. […]

డాకర్ రేస్ లో మషేల్

ఎడారిలో సాగే అత్యంత కఠినమైన డాకర్ ర్యాలీ 2022లో పడనున్నది 33 ఏళ్ల సౌదీ మహిళ రేసర్ మషేల్ అల్‌ ఒబైదన్‌. ఈ రేసులో పాల్గొననున్న తొలి మహిళ కూడా ఆమె. ఈ మధ్యనే వరల్డ్‌ క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌ లో హెయిల్‌ ఇంటర్నేషనల్‌ ర్యాలీ’ టీ3 క్లాస్‌లో రెండో స్థానం దక్కించుకుంది మషేల్.డాకర్ రేస్ లో పాల్గొనేందుకు వ్యక్తిగత ట్రైనర్ తో కలిసి సౌదీ ఎడారుల్లో సాధన చేస్తోంది. ఈ రెస్ లో వేగం ఒక్కటే […]

ఆంచల్ జైల్లో ఆర్జే లు

హరియాణా లోని ఆంచల్ సెంట్రల్ జైల్ లో ఆరుగురు మహిళా ఖైదీలకు ఆర్జే లుగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది వర్తికా నందా. ఢిల్లీ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తికా నందా సెంట్రల్ జైలు లో ఏర్పాటు చేసిన జైలు రేడియో కోసం మహిళా ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆరుగురు ఖైదీలు ఆర్ జె లుగా విధులు నిర్వహిస్తారు. ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టేందుకు మనం ఒక కుటుంబం అనే భావన కలిగించేందుకు ఈ […]

కేక్ పెళ్లి కూతురు

ఈ తరం పెళ్లి సందడి ఫోటో షూట్లు, కేక్ కటింగ్ ల తోనే హడావుడి చేస్తోంది. నిశ్చితార్థానికి రిసెప్షన్ కి కేక్ కట్ చేస్తున్నారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకొని కేక్ థీమ్ మార్చేశారు కళాకారులు లూధియానా కి చెందిన బ్రేక్ టౌన్ క్రష్ అనే సంస్థ ఈ మధ్య ఒక అందమైన పెళ్ళికూతురి కేక్ తయారు చేసి ఇన్ స్టా లో పెట్టింది.వధువే వచ్చి కూర్చుందా అన్నంత సహజంగా ఉంది కేక్. పంచదార మార్జిపాన్ లకు […]

రెడీమేడ్ డిజైన్స్

నెయిల్ పాలిష్ పైన డిజైన్లు సొంతంగా వేసుకోవడం చాలా కష్టం ఎవరైనా నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ ల బ్రష్ లతో వేయాలి. ఇప్పుడు ఆ డిజైన్ లు అతికించుకునే స్టిక్కర్స్ లాగా వస్తున్నాయి. అవి అతికించుకొన్నవి అని తెలియకుండా సన్నని లైన్ స్టిక్కర్స్ డెకాల్స్ కూడా ఉన్నాయి. వీటిని మ్యాట్ గ్లిట్టర్ నెయిల్ స్ట్రిప్పింగ్ టేప్ లైన్స్ అంటున్నారు. ఎన్నో రంగుల్లో వస్తున్నాయి ఇవి. ఇలాటి టేపులు కొని నెయిల్ పాలిష్ వేసుకున్నాక కోరిన సైజ్ లో […]

జానకీ అమ్మాళ్

జానకీ అమ్మాళ్ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ భార్య. రెండేళ్ల పాటు మాత్రమే ఆమె రామానుజన్ తో కాపురం చేసింది. పదేళ్ళ వయసులో ఆమెకు 21 సంవత్సరాల రామానుజన్ తో పెళ్లయింది. పెళ్లి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ పుట్టెడు జబ్బుతో ఇండియాకు తిరిగి వచ్చి కొన్ని నెలలకే మరణించారు. అప్పటికి జానకి వయస్సు 20 రామానుజన్ 32 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడి కుట్టుపని వృత్తిగా చేసుకొని కాలం […]

విజేతల కథల పేజీ

హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేరుతో ఫేస్బుక్ ఫేస్ బుక్ ఓపెన్ చేసింది కరిష్మా మెహతా. సామాన్యులు చేసే అసామాన్య జీవాన పోరాటాలు త్యాగాలు గొప్ప పనులు విజేతల కథలే ఈ పేజీలో వస్తాయి. ఇప్పటివరకు 6000 మంది జీవన కథనాలు రాశారు ఎందరికో సాయం  అందించగలగాను చదువుకి, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాదులకు ధన సహాయం చేశాను. ఆ తృప్తి తీరనిది అంటుంది కరిష్మా మెహత. 21 ఏళ్ల వయసు లో 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన […]

విశ్వసుందరిని అలంకరించటం నా కల

విశ్వసుందరి  సంధు గ్రాండ్ ఫినాలే లో ధరించిన సిల్వర్ గౌను రూపొందించింది డిజైనర్ సైషా షిండే 40 ఏళ్ల నైషా షిండే ఇండియాలోని అతి కొద్ది మంది ట్రాన్స్ జెండర్ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు. గత పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. ముంబై కి చెందిన సైషా షిండే, హ‌ర్నాజ్ కోరిక మేరకు పుల్కారీ ప్యాట‌ర్న్‌ కు ఎంబ్రాయిడరీ స్టోన్స్ సీక్వెన్స్ లను జోడించి పంజాబీ సాంప్రదాయపు గౌను తయారు చేసింది. […]

నీనా కు రామానుజన్ పురస్కారం

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ది రామానుజన్ ప్రైజ్ పురస్కారానికి ఎంపికైంది డాక్టర్ నీనా మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న నాలుగవ వ్యక్తి మహిళలలో మూడవ వ్యక్తి నీనా గుప్తా. 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కోల్ కతా ప్రొఫెసర్ అయిన నీనా 70 […]