WoW
ఎరికాకు సినిమా ఛాన్స్
ఇప్పటివరకు కళారంగాన్ని శాసిస్తోంది మానవమాత్రులైన కళాకారులు, కానీ ఎరికా రోబో గత ఏడాది హాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ సంపాదించింది. జపాన్ శాస్త్రవేత్తలు హిరోషి ఇషి గురో, కోహెయి బగావాలు రూపొందించిన ఎరికా రోబో కుత్రిమ మేధి తో పనిచేస్తుంది బెల్జియం కు చెందిన హ్యాపీ మూన్ ప్రొడక్షన్, న్యూయార్క్ కు చెందిన టెన్ టెన్ గ్లోబల్ మీడియా సంస్థలు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఎరికా కీలక పాత్ర […]
మోడల్ ఆవాలనుకొంది
అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్ మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]
వీరాంగనా అన్ వీల్స్
‘వీరాంగనా అన్ వీల్స్’ పేరు తో రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ ను వీరాంగనా లుగా అభినందిస్తూ టూ వీలర్స్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రం లోని 134 స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ కు టూ వీలర్స్ ఇచ్చింది. స్త్రీల రక్షణ కు వీరు తక్షణం హాజరయ్యేలా ఈ టూ వీలర్స్ ఉపయోగపడతాయని ఆ రాష్ట్రంలో స్త్రీలు గుడియా హెల్ప్ లైన్ నంబర్ 1515 కు గానీ […]
వండర్ ఉమన్
ఇంస్టాగ్రామ్ లో వండర్ ఉమన్ పేరుతో వహీదా ఆశా,హెలెన్ ల ఫోటో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ను ఆకర్షించింది.ఈ ముగ్గురు అండమాన్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు వాళ్ళ వయసు 80 ఏళ్లకు ఎక్కువే వీరిది దశాబ్దాల అనుబంధం. ఒకప్పటి అగ్రతారలు వీళ్ళు ఇటీవల మాధురి దీక్షిత్ రియాలిటీ షోలో డాన్స్ దీవానే లో కూడా ఈ ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తాను అందం అభినయంతో నాడు వెండితెర వేల్పులు గా వెలిగిన ఈ ముగ్గురు పండగలు, శుభకార్యాల్లో […]
రెండు గంటల్లో 36 పుస్తకాలు
ఐదేళ్ల ఇండో-అమెరికన్ చిన్నారి కియారా కౌర్ రెండు గంటల్లో 36 పుస్తకాలు చదివి లండన్ వరల్డ్ రికార్డ్ ఆసియా రికార్డుల్లో తన పేరును చేర్చింది. చెన్నై కి చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ కుమార్తె కియారా ప్రస్తుతం అబుదాబిలో ఉంది. లాక్ డౌన్ సమయం లో మొత్తం సమయాన్ని పుస్తకాలు చదవటం తోనే గడిపి వందల పుస్తకాలు చదివింది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్ లైన్ లో బుక్స్ చదవలేము.చేతులో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు […]
గనిలో మహిళా మేనేజర్లు
భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ మేనేజర్ గా సంధ్య రాస కట్ల మొట్టమొదటి అభివృద్ధి నిర్వాహకురాలు గా యోగేశ్వరి రాణే ఎంపికయ్యారు ప్రపంచంలో అతిపెద్ద జింక్, సిల్వర్ ఉత్పత్తుల్లో ఉదయపూర్ హిందుస్థాన్ జింక్ ఒకటి సంధ్య, యోగేశ్వరి హిందుస్థాన్ జింక్ లో భాగమైన వేదాంత గ్రూప్ లో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అనియంత్రిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్లు గా సమర్థత సర్టిఫికెట్ పొందిన మొదటి మహిళలు కూడా వీళ్లే. మొదటిది సెకండ్ క్లాస్ మైన్స్ […]
జీవితాన్ని మార్చేసిన టైటిల్
మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో తెలంగాణ అమ్మాయిగా నటించాను అని చెబుతోంది శ్రీ గౌరీ ప్రియా రెడ్డి. హైదరాబాద్ లో 2019 లో బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. 2015 లో హోరాహోరీ లో పోటీపడి గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించారు అందాల పోటీల్లో టైటిల్ […]
50 వేల మందికి భోజనం
గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న లక్ష్యం వంద రోజుల్లో 10 వేల మందికి భోజనాలు. కానీ 100 రోజుల్లో 50 లక్షల దాటిపోయింది, యాభై వేల మందికి పైగా మహిళలు పిల్లలకు అండగా నిలిచింది అంటోంది రుచిర గుప్తా.1 మిలియన్ మిల్స్ క్యాంపెయిన్ ప్రారంభకురాలు ఈమెనే. ఆప్ నే ఆప్ స్వచ్ఛంద సంస్థ నడిపేది […]
లక్షల ఏళ్ల నాటి గుహ
తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది మామూలు గుహ కాదు.స్పటిక గుహ. 1968 లో వెలుగు చూసిందీ గుహ ..దీని పేరు సోరెక్.ఈ గుహ బయటపడ్డాక దాన్ని ఎంతోకాలం రహస్యంగా ఉంచారు 1975 నుంచి సందర్శకులను గుహలోకి అనుమతించారు. గుహలో అనేక ప్రకృతి దృశ్యాలు సహజంగా ఏర్పడ్డాయి.గుహ పై కప్పు నుంచి చుక్కలుగా పడుతున్న నీళ్లు […]
పేదల కోసం మైక్రో ఇల్లు
సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన కాంక్రీట్ పైప్ లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పాడ్స్, లేదా మైక్రో ఇల్లు నిర్మించి చూపెట్టింది మానస కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మానస లల్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఈ ఓ […]
పువ్వుల కప్పులు
హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే ప్రకృతి దగ్గర ఉన్న భావన కలిగిస్తాయి గులాబీ మల్లె చామంతి లిల్లీ ఆర్కిడ్స్ వంటి పూలను క్లే తో తయారు చేసే రకరకాల సైజుల్లో ఉండే కప్పుల పైన అతికించే చేస్తున్నారు ఈ పూలను తయారు చేసేందుకు ఎంతో ఓపిక కావాలి రంగురంగుల తో పాలి ప్లే పూలు […]
ఆభరణాలకు వర్ణాలు
బంగారం చేసే నెక్లెస్ లో పూలు పండ్లు డిజైన్ లతో ఎనామిల్ పెయింట్ చేసినట్లు. మీనాకారి డిజైన్ నగలు వస్తున్నాయి. టెంపుల్ జ్యువెలరీ లో మీనాకారి డిజైన్ లో దేవి దేవతల రూపాలు బృందావనంలో కృష్ణుడు మాధవుడి రాసలీలలు అందంగా చెక్కి పెయింటింగ్స్ లాగా ఎనామిల్ రంగులు అద్దిన నగలు చాలా బావున్నాయి. కృష్ణుడి రాసలీల ల నెక్లెస్ తీసుకుంటే చెట్లు, పూవులు ఆకులు నెమళ్లు జింకలు, కృష్ణుడు గోపికల ధరించిన వస్త్రాలను కూడా ఎనామిల్ వర్ణాలు […]
ఈ ఆదివాసీ అత్యంత ఫ్యాషనబుల్
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా తాజా సంచిక కవర్ పేజీగా ఆదివాసీ మహిళా సీత వాసునియా ఫోటో కనిపించింది ఆమె ధరించిన చీర ఆమె నేసినది సాదాసీదాగా ఉన్న ఆ చీరె ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షోకేస్ డిజైన్ గా మారింది మండు లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ భాగ్ ప్రింట్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఏక్ జిల్లా ఏక్ ఉత్పాడ్ పథకంలో భాగంగా ఒక పది మంది మహిళలు వాళ్ళలో ఒకరు సీత వాసునియా […]
ఇడ్లీ అమ్మకు ఇల్లు గిఫ్ట్
కమలాతల్ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు తమిళనాడు కు చెందిన 85 సంవత్సరాల కమలాతల్ గత 30 ఏళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది లాక్ డౌన్ లో కూడా ఎంతో మంది కార్మికులు ఇక్కడ చిక్కుకు పోయారు వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఇడ్లీ వండటం వదిలి పెట్టలేకపోయాను అన్న కమలాతల్ మాటకు ఆనంద్ మహీంద్రా కదిలిపోయారు. ఇడ్లీ తయారీ కోసం ఆమె కట్టెల పొయ్యి ని వాడటం వీడియోల్లో చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ […]
దేవికా రాణి
దేవికా రాణిని హిందీ చిత్ర పరిశ్రమ మార్గదర్శిగా పిలుస్తారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడే దేవికా రాణి వాల్తేరు లో పుట్టారు. సంపన్న బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమె తండ్రి కర్నల్ మన్మధ నాథ్ చౌదరి జన్మతః జమీందార్ తల్లి లీలాదేవి చౌదరి రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలు దేవికా రాణి లండన్ లో చదువుకొని సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్ లు అధ్యయనం చేసి సినిమా దర్శకుడు హిమాంశు ను పెళ్ళాడి ముంబై వచ్చి […]
మూరికివాడలకు కొత్తందం
రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రూబుల్ నాగి. కాశ్మీర్ లో పుట్టి లండన్ లో పెరిగిన ఈమె 2018 నుంచి మీసాల్ ముంబై పేరుతొ ధారవి మురికి వాడల్లోని,1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది గోడలపై చిత్రాలు వేసి తన పెయింటింగ్స్ తో స్లమ్స్ రూపు రేఖలను మార్చింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన 40 ఏళ్ళ రూబుల్ నాగి రెండు దశాబ్దాలలో 800 శిల్పాలు లెక్కలెన్నని చిత్రాలు గీశారు. 62 కిండర్ గార్టెన్ […]
అద్భుత చిత్రకళ రోగన్
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ తీరం హస్తకళలకు సుప్రసిద్ధం. ముఖ్యంగా అక్కడ మిర్రర్ ఇమేజ్ పద్ధతిలో వేసే రోగన్ ఆర్ట్ గొప్ప నైపుణ్యం గల చిత్రకళ అచ్చం ఎంబ్రాయిడరీ లాగా కనిపించే ఈ రోగన్ ఆర్ట్ ఒక లావుపాటి సూదితో రంగుల్లో ముంచుతూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తారు ఆముదాన్ని మండే దశ వరకు మరిగించి అందులో చల్లని నీళ్ళు పోస్తే అది సాగుతూ వస్తుంది. అందులో కోరిన రంగులను కలుపుతూ ఇవి ఎంతసేపైనా గట్టిపడకుండా ఉంటాయి.ఏనాడో మొఘల్ చక్ర […]
ఎంతో ప్రత్యేకం
ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచి లో ట్రాకింగ్ టీమ్ లో అదీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ల టీమ్ లో పదమూడేళ్లుగా పని చేస్తున్నారు ఎస్సై ప్రియాంక శర్మ.ఈ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక బులెట్ నేరుగా ఆమె వేసుకొన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కే తగిలింది కూడా గాంగ్ స్టార్ అతని అనుచరుడు పట్టుబడ్డాడు ఢిల్లీ క్రీమ్ బ్రాంచ్ లో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ పోలీస్ ప్రియాంక అంటూ […]
లేడీస్ టైలర్ రమ
ముద్ర వీడియోస్ పేరుతో గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన రమ మూడేళ్లలో 1200 వీడియోలు పోస్ట్ చేసి 13 కోట్ల మంది వ్యూవర్స్ ని సంపాదించుకున్నారు. బ్లౌజులు డ్రెస్ లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టా లో బేసిక్స్ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో పాఠాలు చెబుతూ ఆమె వారానికి ఒక సారి లైవ్ జూమ్ క్లాస్ లు కూడా నిర్వహిస్తారు. ఈమె వీడియోలు వెస్టిండీస్, కెనడా, యూ.ఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా […]
47 భాషలోచ్చు
రాజ్మల్ పూర్ గ్రామానికి చెందిన దినేష్ పాటిల్ షాలూ అనే రోబో ని తయారు చేశారు. ఈయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్. రోబో షాలూ ఏ బాషలో పలకరిస్తే ఆ భాషలో సమాధానం ఇస్తుంది. 47 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది స్కూల్ లో పాఠాలు చెప్పగలదు లేదా ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా పని చేయగలదు ఈ షాలూ తయారీకోసం దినేష్ ఖరీదైన లోహాలను వాడలేదు ప్లాస్టిక్, చెక్క, కార్డ్ బోర్డ్, అల్యూమినియం […]
