WoW
రిచ్చెస్ట్ ఇండియన్
యు ఆర్ ది రియల్ హీరో నా దృష్టిలో రిచెస్ట్ ఇండియన్ అంటూ ట్వీట్ చేసాడు సోనుసూద్ .నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు కు చెందిన బొడ్డు నాగమణి కి దక్కిన ప్రశంస పత్రం ఇది .వదిన కవిత తో కలిసి నాగలక్ష్మి నడిపే ఛానల్ కు 1.75 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు .సోనూసూద్ కరోనా బాధితుల కోసం చేస్తున్న సహాయాలను గమనించి నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ 15000 ట్రస్ట్ కు పంపారు నాగలక్ష్మి అంధురాలు. […]
మన లోపలి పసితనం
ఉక్రెయిన్ కు చెందిన శిల్పి అలగ్జాండర్ మెలోవ్ చేసిన ఒక వైర్ ప్రేమ్ చిత్రం కెనడా లో జరిగిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ లో ఆకర్షనీయంగా నిలిచింది ఈ శిల్పాన్ని దిసీజ్ అవర్ పవర్ ఆఫ్ ఆర్ట్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ శిల్పంలో ఇద్దరు వ్యక్తులు ఎడమొహం, పెడమొహం తో కూర్చుని ఉంటారు.వారి లోపల ఇద్దరు పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రతి మనిషిలో సహజమైన గుణం ఇదే […]
రాళ్ల గాజుల అందమే అందం
పండగలకి వేడుకలకి ధరించే పట్టు చీరెలు లెహంగాల పైకి కెంపులు, పచ్చలు, నీలాలు వజ్రాలు, ఆన్ కట్స్, తెల్ల రాళ్లు ఇలా భిన్నమైన రత్నాలు పొదిగిన బంగారు గాజులను ధరిస్తున్నారు అమ్మాయిలు. హారాలు నెక్లెస్ ల్లో ఎన్ని రకాల డిజైన్ లు ఉన్నాయో అవన్నీ గాజుల్ లోకి తెచ్చేసారు డిజైనర్లు ఇక పెళ్ళి నగల్లో అయితే సెట్స్ కి మ్యాచ్ అయ్యేలా టెంపుల్ నక్షి,పబి, కుందన్ వర్క్ ల్లోనూ రాళ్ల గాజుల్ని చేరుస్తున్నారు కొన్ని సన్నవి డిజైన్లు […]
సంకల్ప బలం
బ్యాలెట్ డాన్స్ చేయగలదు విటోరియా బుయోనో బ్రెజిల్ కు చెందిన ఈ పదహారేళ్ళ ఏళ్ల యువతి చేతులు లేకుండా పుట్టింది కాళ్ళులే చేతులుగా ఉపయోగించుకో వలసిన పరిస్థితి ఆమెకు చికిత్స చేసే ఫిజియోథెరపిస్ట్ ఆమె డాన్సర్ గా రాణిస్తుందని నమ్మకంగా చెప్పింది. ఆమె తల్లి విటోరియా ‘వాండా’ బ్యాలెట్ డాన్స్ లో చేర్పించింది. ఏదైనా కథలు సందేశాన్ని డాన్స్ ద్వారా తెలియజేసే డాన్స్ ప్రక్రియ ఇది శరీరాన్ని విల్లులా వంచి చేయవలసిన ఈ డాన్స్ ని అత్యంత […]
ఇప్పుడివి కరోనా కేర్ సెంటర్ లు
రూబుల్ నేగీ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా అనగారిన వర్గాల పిల్లల జీవితాల్లో కళ ద్వారా వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. రూబుల్ నేగీ ప్రముఖ కళాకారిణి సామాజిక కార్యకర్త శిల్పా చిత్రకళలో నిష్ణాతులు మీసాల్ ముంబై క్యాంపెయిన్ ల ద్వారా ఇప్పటివరకు మురికివాడల్లో 20 వేల పైగా ఇళ్లకు పెయింటింగ్ తో హంగులు అద్దారు. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో తన డే కేర్ సెంటర్ లను పిల్లలకు కోవిడ్ కవచాలుగా మార్చారు. […]
మాస్క్ నెక్ లెస్
స్టయిల్ జువెలరీ లాగా కనిపించే మాస్క్ నెక్ పీస్ లు తయారు చేశారు సృజనకారులు. ముత్యాలతో చేసిన గొలుసులు మెటల్ చైన్ లను రెండు వైపుల మాస్కు కు తగిలించి మెడలో వేసుకునే విధంగా డిజైన్ చేశారు. చూసేందుకు అందంగా స్టయిల్ గా కనిపించే ఈ మాస్క్ నెక్ ఫీస్ లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి.
వరల్డ్ రికార్డ్
పదేళ్ల సారా ఛిపా వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని 196 దేశాలు రాజధానులు వారు వాడే కరెన్సీ పేర్లను చెప్పి రికార్డ్ సొంతం చేసుకుంది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ ఎమ్ జి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్ లో పాల్గొన్న సారా అన్ని పేర్లు కరెక్ట్ గా చెప్పి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకుంది రాజస్థాన్ లోని బిల్వారా స్వస్థలం. తల్లిదండ్రులు వృత్తిరీత్యా తొమ్మిదేళ్లుగా యు […]
బాధితులకు ఓదార్పు
కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవటంతో స్మశానవాటిక కు దూరంగా ఉండమని నా స్నేహితులు సన్నిహితులు సలహాలు ఇస్తారు.కానీ బాధిత కుటుంబాలకు నా అవసరం ఉంది అనిపిస్తోంది అంటున్నారు అన్నా మోరిస్. కోవిడ్ పోరులో నేను సైతం అంటూ బెంగుళూరు లోని ఒక స్మశానవాటికలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది అన్నా మోరిస్. 43 సంవత్సరాల అన్నా మోరిస్ శునకాల శిక్షకురాలు గాయపడిన జంతువులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థతో కలిసి పని చేస్తున్నారామె. ఇప్పుడు బెంగళూరు లోని శాంతి […]
పద్మశ్రీ జమునా టుడు
వన్ సురక్ష సమితి పేరుతో అటవీ సంపద కాపాడే ఉద్యమం మొదలు పెట్టింది. ఆమెది ఒరిస్సా జార్ఖండ్ లోని ముట్టూర్ గావ్ చెందిన మాన్ సింగ్ టుడు. ఆమె భర్త వంట చెరుకు కోసం చెట్లు నరికి వేయడం చూసింది జమునా. అటవీ సంరక్షణ ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టింది. జమునా ప్రోత్సాహంతో వన్ సురక్ష సేవ సమితి బృందాలు మూడు వందలకు పైగా ఏర్పడ్డాయి వాటిలో పదివేల మంది సభ్యులున్నారు. పర్యావరణాన్ని రేపటి తరానికి […]
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్
వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ అని 91 సంవత్సరాల యసుకో తమకీ ని ఏప్రిల్ 8వ తేదీన గిన్నిస్ కీర్తించింది. 1930 లో జన్మించింది యసుకో 1956 లో ఒకసో లోని సన్ కో ఇండస్ట్రీస్ అనే ట్రేడింగ్ కంపెనీ లో చేరిందామె స్క్రూ లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సన్ కో మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థలో 60 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్ గా చేరి ఇప్పటికీ […]
వేడి కాఫీ కావాలా ?
‘Wacaco Nanopresso’ పోర్టబుల్ కాఫీ మేకర్ గనుక మనతో వుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కాఫీ తాగచ్చు కరోనా కాలం కనుక ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగలేము కనుక ఈ కాఫీ మేకర్ వాటర్ బాటిల్ అలాగే ఉంటుంది కనుక మన తో పాటు వెంట తీసుకు పోయి వేడి కాఫీ తాగచ్చు కాఫీ మేకర్ అడుగుభాగంలో నీళ్లు పోసి మధ్యలో కాఫీ పొడి చక్కెర మిశ్రమం వేసి ఉంచుకోవాలి పై ఉన్న […]
పాక్ లో తొలి డీఎస్పీ
పాకిస్థాన్ లో తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత ఇతర ఆమె ఆమె జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్ లో మెడికల్ థెరపీ డాక్టర్ గా పనిచేస్తున్న రూపిత సి.సి.ఇ అయిన ఎస్పీ,ఎస్సీ రాసిన గవర్నమెంట్ లో డైరెక్టర్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్నా కోరికతో సర్వీసు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మంచి ర్యాంక్ తో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు డిఎస్సీ సీట్లో కూర్చో […]
అందుకే ఆ పేరు
ది గ్రోయింగ్ జిరాఫీ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తాయారు చేసి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్ కతా కు చెందిన రుక్మిణీ బెనర్జీ న్యాయ విద్య పూర్తిచేసి లండన్ లో మాస్టర్ చేయాలనుకున్నారు ఈలోగా తల్లి కాబోతున్నారు అని తెలుసుకుని మాస్టర్స్ కాకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించే వ్యాపారం చేద్దామనుకున్నారు. రుక్మిణి సాధారణంగా పిల్లలు ఎత్తు పెరగాలనుకొంటారు తల్లులు అందుకే నా ఉత్పత్తులకు జిరాఫీ పేరు, బొమ్మ పెట్టానంటారు ఆమె తయారు చేసే హెల్త్ బార్ లకు […]
పద్మశ్రీ ఫ్రెడరిక్ బ్రూనింగ్
జర్మనీ నుంచి భారత్ కు వచ్చిన ఫ్రెడరిక్ బ్రూనింగ్ తిన్ కోరి బాబా మంత్ర దీక్ష తీసుకొన్నారు సుదేవి మాతాజీ గా మారారు ఉత్తరప్రదేశ్ లో మథుర లో ఆమె తెలియని వాళ్ళు ఉండరు మథుర లో రాధా సురభి గోషాల అంకురార్పణ చేశారు.రెండున్నర వేలకు పైగా గోవులకు ఆవాసం కల్పించారు ఈ గోశాల అధికశాతం దాతలు చందాలతో నడుస్తుంది. ఆమె నిరంతర సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇటలీ గ్యాలరీ లో మాధురి పెయింటింగ్స్
అమెరికాలో ఉంటున్న నలగొండ వాసి మాధురి శ్రీకాంత్ పెయింటింగ్స్ ఇటలీ మిలాన్ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి ఇంస్టాగ్రామ్ లో పెయింటింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది మాధురి శ్రీకాంత్ ఇటలీలోని మిలాన్ కు చెందిన మాడ్స్ గ్యాలరీలో నా పెయింటింగ్స్ ప్రదర్శించవలసిందనీ, ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్ సూటవుతాయని సందేశం వస్తే మొదట్లో నమ్మలేక పోయిందట మాధురి ఇప్పటి వరకు 120 పెయింటింగ్ వేశారామె తంజావూర్, మధుబని, మ్యూరల్స్, వర్లి, […]
మోడల్ ఆవాలనుకొంది
అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్ మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]
కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే చాలు
నా నలభైయ్యవ పుట్టిన రోజు తర్వాత అలోపేషియా అనే వ్యాధి వచ్చింది. మొత్తం జుట్టు రాలి పోయింది ఈ వ్యాధికి చికిత్స లేదన్నారు వైద్యులు మొదట్లో షాక్ అనిపించింది. అసలు ఈ గుండు తోనే అద్భుతాలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. 2017 లో మిస్ ఇండియా ఆఫ్ వరల్డ్ అందాల పోటీ జరిగింది అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.అప్లికేషన్ లో జుట్టు రంగు అని ఉన్నచోట ‘నో హెయిర్’ అని రాశాను గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది […]
అమ్మ జాగ్రత్త
ఐదు నెలల గర్భిణీ దంతేవాడ డి.ఎస్.పి శిల్ప సాహు లాక్ డౌన్ లో విధులు నిర్వహణలో మాస్క్ కట్టుకొని మామూలు దుస్తుల దుస్తుల్లో రహదారుల్లో డ్యూటీ చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆమె ఫోటోను ఐ పి ఎస్ ఆఫీసర్ ఛతీస్ ఘడ్ అడిషనల్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేయగానే ధరా పతంగా ప్రశంశలు కురుస్తూనే ఉన్నాయి పదులు వందల సంఖ్యలో ఆమెను జాగ్రత్తగా ఉండండి ఎండలో […]
రికార్డ్ బ్రేక్
యు.ఎస్ ఆర్మీ కెప్టెన్ Kaitlin Hernandez 50 కిలోల బరువు ఉన్న బాంబు సూట్ నెత్తి మీద బరువైన హెల్మెట్ ధరించి పదినిమిషాల 23 సెకండ్లలో మైలు దూరం పరుగెత్తి రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 11 నిమిషాలు 6 సెకండ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది. తన స్నేహితురాలి రికార్డ్ బ్రేక్ చేసింది కైట్లీ.ఈ ఘనత సాధించడం కోసం సంవత్సరంగా శారీరకంగా, మానసికంగా కృషి చేసింది కైట్లీ.
వింధ్య విశాఖ మేడపాటి
ఐ.పి.ఎల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య విశాఖ మేడపాటి. షూట్ కేసర్ లో పుట్టిన వింధ్య హైదరాబాద్ లో పెరిగింది స్కూల్లో చదివే రోజుల్లోనే కబాడీ ప్రెజెంటర్ గా అవకాశం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఐ.పి.ఎల్ లో ప్రెజెంటర్ అవకాశం తెచ్చిపెట్టింది. తెలుగు తొలి ఉమెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలని నాకు లేదు బెస్ట్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్ అంటోంది వింధ్య విశాఖ.
