WoW
అందరూ మహిళలే
మహిళా అధికారులు జిల్లాగా నల్బరీ జిల్లా పేరు పొందింది బ్రహ్మపుత్రా నది ఉత్తరపు వడ్డున అస్సాం నగరం గుహవాటి కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్బరీ. ఈ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలే డిప్యూటీ కమిషనర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసోసియేషన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జిల్లా ఎస్పీ జిల్లా లోని ఐదుగురు జడ్జీలు నలుగురు సర్కిల్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ రెవెన్యూ ఫైనాన్స్ […]
ఇది మహిళల బ్యాండ్
విమోనియో బ్యాండ్ కు ఉత్తరాఖండ్ లో మంచి ఆదరణ ఉంది ఈ బ్యాండ్ లో అందరూ మహిళలే ఇందులో స్వాతి సింగ్, శాకాంబరి కొట్నాల, శ్రీవిద్య కొట్నాల, విజుల్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.. ఇందులో 44 ఏళ్ల శాకాంబరి కూతురు శ్రీవిద్య ఈమెకు పదహారేళ్లు. 2016లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్వాతి సింగ్ అల్ విమెన్ బ్యాండ్ ప్రారంభించారు గిటార్ వాయిస్తారు శ్రీ విద్య స్వాతి దగ్గరే శిక్షణ తీసుకుంది విమెనియో బ్యాండ్ ఆమె ప్రధాన డ్రమ్మర్ […]
ఒకరికొకరు అండగా
ఆన్ లైన్ గ్రూప్ గర్ల్ టైబ్ లో 60 వేల మంది సభ్యులున్నారు దీని రూపకర్త మిస్ మాలిని అగర్వాల్ ఫోర్బ్ మెచ్చిన వ్యాపారవేత్త బ్లాగర్ రచయిత మాత్రమే కాదు డాన్సర్ కూడా అలహాబాద్ లో పుట్టిన మాలిని ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది ఎఫ్.ఎం లో అర్జ్ గా పనిచేస్తూ మాలినిస్ ముంబై పేరుతో బాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయటంతో కెరీర్ మొదలుపెట్టింది. మహిళలకు ఒక సురక్షితమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో […]
సముద్రాన్ని జయించారు
నలభై ఏడేళ్ల వయసులో పాక్ జలసంధి 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది గోలి శ్యామల ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు 15:15 కు లక్ష్యాన్ని చేరుకున్నారు శ్యామల. ఆమె తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జలసంధి తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక లోని జాప్నా జిల్లాలనూ కలుపుతుంది. మొత్తం 30 […]
రాబిన్ హుడ్ సి.పి.ఓ అపర్ణ
అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రాబిన్ హుడ్ కు సి.పి.ఓ గా నియమితులయ్యారు అపర్ణ చెన్నాప్రగడ. టెక్ కంపెనీలో అపర్ణ నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ప్రాజెక్ట్ డెవలప్ చేయటం డిజైన్ చేయటం వ్యూహరచన ఆమె పనులు. గూగుల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా వివిధ నాయకత్వ శాఖలలో పనిచేశారు అపర్ణ .ఐ ఐ టి లో యు ఎస్ లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేశారు. అమె రాబిన్ హుడ్ […]
ఒకే ఏడాదిలో ఇద్దరు
90 ఎల్లా ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని అద్భుతం జరిగింది. తొలిసారిగా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఒకే ఏడాదిలో ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ ఉమన్,చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయి ఝావో ఎమరాల్డ్ ఫెన్నెల్ నామినేట్ అయ్యారు ఫెన్నెల్ ప్రధానంగా నటి 2010 మంచి సినిమాల్లో నటిస్తున్నారు ఝావో. చైనా మహిళ. అమెరికాలో ఉంటుంది ఈ రెండు సినిమాల కథాంశం కూడా మహిళలకు చెందింది 60 ఏళ్ల ఒక మహిళ […]
అంగన్వాడీ బాజీ ఇష్రత్ బానో
ఇష్రత్ బానో (38) రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త.ఏడేళ్లుగా ఇడ్గాకాచి అనే మురికివాడ లోని చిన్నారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోంది.అంగన్వాడీ కేంద్రానికి రూ 2000 అద్దెను తానే చెల్లిస్తోంది.దాతల నుంచి విరాళాలు సేకరించి పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ చిన్నారులకు తృణధాన్యాలు, బెల్లంతో చేసిన ఆహారం దుస్తులు,పుస్తకాలు ఇస్తోంది. ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తూ మహిళల కు ఆరోగ్యం కోసం కృషి చేస్తోంది. ఈ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అంగన్వాడీ అధికారి […]
గణిత మేధావి మంగళా నార్లికర్
పిల్లలకు లెక్కలు సులువుగా అర్థం అయ్యేందుకు వీలుగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైనా కాంప్లెక్స్ అనాలసిస్ అనలిటికల్ జామెంట్రీ నంబర్ థియరీ, ఆల్ జీబ్రా లలో విశేష కృషి చేశారు. మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల ప్రచురణ సంస్థ బాలభారతి తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. బాల భారతీ డైరెక్టర్ గా పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు.మంగళా […]
20 దేశాల్లో సేఫ్టీ పిన్
సేఫ్టీ పిన్ యాప్ డాక్టర్ కల్పనా విశ్వనాధ రూపొందించారు ఈ మొబైల్ యాప్ ని 20 దేశాలల్లో లక్షల మంది అమ్మాయిలు వాడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన కొన్ని ప్రాజెక్ట్ ల్లో విధులు నిర్వహించారు కల్పనా.అందులో భాగంగా మహిళల రక్షణ గురించి అధ్యయనం చేశారు. కొత్త ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తప్పించడం కోసం సేఫ్టీ పిన్ యాప్ రూపొందించారు కల్పన.ఈ యాప్ ఫోన్ లో ఉంటే ఆయా ప్రాంతాల్లోని ఆ సౌకర్యాలతో పాటు అక్కడి రద్దీ,రహదారుల్లో లైట్లు, […]
రైతులకు మద్దతు
63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.నల్లని సూట్ ధరించిన లిల్లీ ‘ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్’ అని రాసి ఉన్న మాస్క్ వేసుకొని రెడ్ కార్పెట్ పైన ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అవార్డ్ వేడుకల్లో మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుసు అందుకే మీరు మీడియా ముందు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించండి అంటూ క్యాప్షన్ రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది లిల్లీ […]
పండు పైన కళాకృతులు
ఒక ఆర్టిస్ట్ సృజనకు హద్దులు ఉండనే ఉండవు Anna Chojnicka అనే బ్రిటన్ కు చెందిన ఆర్టిస్ట్ అరటిపండు పైన అద్భుతమైన చిత్రాలు రూపొందించి ఇయర్ బడ్స్,తల పిన్నులు ఉపయోగించి అరటిపండు పైన వివిధ రూపాలు వచ్చేలా నొక్కేది. కాసేపటికి ఆ నొక్కిన ప్రాంతం కాస్త నల్లగా మారి బొమ్మలు కనిపించేవి ఉదయిస్తున్న సూర్యుడు, ఎగురుతున్న పక్షులు, చెట్లు, ఏనుగులు ఏదైనా సరే అరటిపండు పైన చిన్న పాటి ఒత్తిడితో సృష్టించేస్తుంది అన్నా. ఆమె ఎలాంటి రంగులు […]
అన్ని డ్యూటీలు చేస్తున్నారు
పోలీస్ శాఖలో మహిళలు అధికారులుగా వచ్చాక షీ టీమ్స్ ఏర్పాటు, సఖి కేంద్రాల ఏర్పాటు తర్వాత మహిళలకు కొండంత అండ దొరికినట్లే అంటున్నారు కామారెడ్డి జిల్లా ఎస్పి ఐపీఎస్ ఆఫీసర్, ఎన్.శ్వేత .గతంలో పోలీసు శాఖలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారు. పోలీస్ శాఖలో మహిళల సంఖ్య పది శాతానికి చేరింది. అసెంబ్లీ శాఖ మహిళలకు 30 శాతం కేటాయించిన తర్వాత సంఖ్య పెరిగింది. ఏడు వేలకు పైగా మహిళా ఉద్యోగులు అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. మహిళా […]
ఆమె మొదటి మహిళ
దేశంలోనే తొలి మహిళ ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ.. కామర్స్ లో డిగ్రీ చేసిన యోగిత లాయర్ అవ్వాలనే కోరిక తో లా చదివింది. భర్త మరణంతో డ్రైవర్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. 16 ఏళ్ల క్రిందట ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న యోగిత అంతర్రాష్ట్ర రహదారులపై కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. మగవాళ్ళ కే పరిమితం గా ఉన్న రంగంలోకి తొలి మహిళగా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. యోగిత మహిళగా మహా నగరాల […]
మెన్స్ వేర్ డిజైనర్ ప్రియా అహ్లువాలియా
మగవాళ్ళ దుస్తుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రియా అహ్లువాలియా, ఈమధ్యనే క్వీన్ ఎలిజిబెత్ 2 బ్రిటిష్ డిజైన్ అవార్డ్ తీసుకుంది.బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ ఆమెకు మార్పుకు వారధి అని కితాబిచ్చింది. కాలేజీ రోజుల్లో ప్రియ ఆడవాళ్ళ డిజైన్ చేసే వారు కానీ మగవాళ్ళ ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి తో మెన్స్ వేర్ డిజైనర్ గా మారారు. మూడేళ్ల క్రితం తన పేరుతో సొంత బ్రాండ్ తయారీ మొదలుపెట్టిన ప్రియ తన […]
కొత్త మార్పు
మోడల్ పర్యావరణ కార్యకర్త దియా మీర్జా తన పెళ్లి సందర్భంలో కూడా సంప్రదాయాలు పక్కనపెట్టి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చింది.మహిళ షీలా అట్టా ఆధ్వర్యంలో ఆమె వివాహం జరిగింది. మగ పూజారులే హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు.వైభవ్ రాఖీ ని పెళ్లి చేసుకున్న దియా మీర్జా తన పెళ్లి లో కన్యాదానం చిరాయి వంటి కార్యక్రమాలు వద్దనుకుంది. ప్లాస్టిక్ వాడకుండా పెళ్లి మొత్తం పర్యావరణ హితంగా ఉండేలా జాగ్రత్త పడింది.
ఈ లైంగిక హింస ఆగాలి
తమిళనాడులో 32 జిల్లాల్లో ఐదు మహిళా కోర్ట్ లు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ తరహా న్యాయస్థానాలు కోరుతూ సేవ్ శక్తి పేరుతో కోర్టులో పిటిషన్ వేశారు.మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కలిసినప్పుడే దీనికోసం 333 కోట్ల బడ్జెట్ ఉంటుందని తెలిసిందే తర్వాత సేవ్ శక్తి పేరుతో ఎన్జీవో ను ప్రారంభించాను సమస్యల్లో ఉన్న వారికి న్యాయ, ఆర్ధిక సాయం చేస్తాను అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ […]
బెంగళూరుని తీర్చిదిద్దారు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ హెప్సిబా రాణి 2019 లో బెంగళూర్ స్మార్ట్ సిటీ ఎండి గా బాధ్యతలు తీసుకొన్నారు.. కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఐ.ఐ.టీ ఢిల్లీలో పి.హెచ్.డీ చేసి రీసెర్చ్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు 20 వ ర్యాంక్ తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. తొలి పోస్టింగ్ కర్ణాటక మాండ్వ జిల్లా చామ్ రాజ నగర్, గుల్బర్గా లో స్వచ్ఛ భారత్ మిషన్ తో నూటికి నూరు శాతం […]
పక్షులను రక్షించే బాధ్యత మనదే
రాధిక రామస్వామి భారతదేశంలో తొలి మహిళా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రాధిక రామస్వామి ఢిల్లీలో స్థిరపడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పక్షులను కెమెరాలో బంధించటం మొదలుపెట్టారు. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల లో తిరిగి అంతరించిపోతున్న పక్షి జాతుల ఫోటోలు తీశారు. తర్వాత ఆఫ్రికా అడవుల్లో ఫోటోలు తీశారు. మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితేనే తెలుస్తుంది అంటుంది రాధిక రామస్వామి. వన్య ప్రాణుల తమ జీవితాలను […]
ఆరోగ్య రంగంలో ఫిరోజా కొఠారి
అనాటమైజ్ 3డి అనే సంస్థ ద్వారా రోగి అవయవాలను పోలిన త్రీడి నమూనాలను రూపొందిస్తోంది ఫిరోజా కొఠారి శస్త్రచికిత్స సమయాన్ని తగ్గించేందుకు త్రీడీ నమూనాలు వైద్యులకు ఎంతో ఉపయోగపడతాయి. బయోటెక్నాలజీ లో ఇంజనీరింగ్ చేసింది ఫిరోజా. వైద్యులతో కలిసి రోగుల అవసరాలకు అనుగుణంగా ఇమ్ ప్లాంట్స్ ప్రస్థటిక్స్ఆర్థోటిక్స్ వంటి వాటిని తయారు చేయిస్తోంది ఫిరోజా. రెండు వందల ఆస్పత్రి లతో కలిసి పనిచేస్తూ వందలాది సర్జరీ లకు కావలసిన నమూనాలను తయారు చేయించింది. గత సంవత్సరం ఫోర్బ్స్ […]
కళాకారులకు సాయం
సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ పిలుపుతో వందలాది మంది కళాకారుల కడుపు నింపింది డాక్టర్ భావన.. విజయవాడకు చెందిన భావన కూచిపూడి కళాక్షేత్రంలో ఎం.ఎ డాన్స్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు సాయం చేయటం కోసం పేజ్ బుక్ సృష్టించి రోజుకో కళాకారుని ఇంటర్వ్యూ చేస్తూ వారి కష్టాలను చెప్పించారు. లైవ్ మొదటి రోజునే ఎంతో మంది ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అమెరికా లండన్ నుంచి కూడా సాయం అందింది 20 లక్షల […]
