Thursday, 06 Aug, 2026

గాలిలో తేలి పోదాం

దేవతల్లా అలా గాలిలో ఎలా ఎగురుతున్నారు ఈ అమ్మాయిలు అని ఆశ్చర్యం వేస్తుంది ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగరడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు జియాటియన్ పార్క్ నిర్వాహకులు చైనాలోని ఫుజియాన్ లో జియాటియన్,జియా పర్యాటక ప్రాంతానికి వెళితే ఎవరైనా ఇలా గాలిలో ఎగిరే అనుభవం పొందచ్చు. పూర్వం ప్రాచీన చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణ్యం  ఉన్నవాళ్లు తేలికగా గాల్లో ఎగిరే వాళ్లనే కథలున్నాయి .ఉగ్జియా పేరుతో ఇలాంటి  స్టంట్స్ చేసే ఫిక్షన్ సినిమాలు […]

ప్రేమ కోసం పదేళ్ళు దాక్కుంది

ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సజిత తన ఇంటి పది ఇళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. కేరళ లో జరిగిన ఈ సంఘటన ఈ మధ్య బయటపడింది. ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్‌ జిల్లాలోని అలియూర్‌ అనే పల్లెలో వేలాయుధన్‌ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు.రోజుల తరబడి, ఎంక్వయిరీ చేసిన సజిత దొరకలేదు సజిత ఏమయింది. పదేళ్లుగా […]

ఆక్సిజన్ అందించే మొక్కలు

స్వచ్ఛమైన గాలి అందించే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం అని రికమెండ్ చేస్తోంది నాసా పరిశోధన కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం చాలా అవసరం అరేకా ఫామ్ ను కిటికీల దగ్గరగా ఉంచి పెంచితే రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని గ్రహిస్తుంది .రాపిడ్ ఫామ్ మొక్క పిల్లలు చదువుకునే ప్రదేశాల్లో పడక గదుల్లో పెడితే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది .ఇక స్పైడర్ ప్లాంట్ గదిలో ఉన్న దుమ్మును […]

మామిడి కిలో రెండు లక్షల 70 వేలు

మామిడి పండ్ల చెట్టుకు కాపలా కోసం నలుగురు గార్డులు ఆరు కుక్కల్ని ఏర్పాటు చేశాం అంటే వినేందుకు ఎలావుంటుంది. పైగా రెండు చెట్లకు ఏడే పండ్లు. అంత ప్రత్యేకం ఏమిటంటే కిలో మామిడి పండ్ల ధర 2.7 లక్షలట. జపాన్ లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ అరుదైన మామిడి పండ్లు మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని రాణి, సంకల్ప్ అనే భార్య భర్తలకు చెందిన కాశాయి. అవి మామూలు మొక్కలే అనుకొన్నారు కానీ వాటికి కాసిన రూబీ రంగు […]

వాట్ ప్రా దమకాయా

గౌతమ బుద్దుడి ని ప్రపంచం మొత్తం ఆరాధిస్తారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహం టాంక్ బండ్ లో కనిపిస్తుంది. బుద్ధుడికి సంబంధించి ఎన్నో చిహ్నాలు దేవాలయాలు ఉన్నాయి . థాయ్ లాండ్ లో వెయ్యి ఎకరాల స్థలంలో బుద్దుడి దేవాలయం ఉంది. వాట్ ప్రా దమకాయా అని పిలిచే ఈ భారీ బుధ్ధ దేవాలయం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండలం లో ఉంది. […]

ఇవి ఆర్నమెంటల్ క్యాబేజిలు

క్యాబేజీ కూర వండుకుంటాం కానీ అందాల పూల తోటలుగా పెంచటం ఎక్కడైనా ఉంటుందా ? ఆర్నమెంటల్ క్యాబేజిలు చూస్తే తోట అలంకరణకు ఇంత కంటే మంచి పూవులు ఇంకెక్కడా లేవనిపిస్తుంది. ఈ అందమైన క్యాబేజిపూవులు గులాబీ,పీచు,వంగపూవు ఇలా విభిన్నమైన రంగుల్లో మిశ్రమ వర్ణాల్లో కనువిందు చేస్తాయి. మాములు క్యాబేజీలో చుట్టు కొన్ని ఆకులు విచుకొన్నట్లు మధ్యలో బంతిలాంటి క్యాబేజీ ఉంటుంది కదా. ఆ బంతి బదులుగా గులాబీలా రెక్కలు విచ్చుకొంటాయి.చల్లని ఈ క్యాబేజీ పూవులు రంగులు ముదురు […]

అందాల పూల తోటలు

లావెండర్ తోటలు చూస్తుంటే కన్నుల పండుగ అనే పదం సరిగ్గా సరిపోతుంది .ఫ్రాన్స్ లోని ప్రోవెన్స్, ల్యూబెరాన్ వాలెన్సోల్ భూముల్లో వందల ఎకరాల్లో లావెండర్ తోటలు వేస్తారు.జూన్ లో మొదలై ఆగస్టు లో ముగిసే ఈ లావెండర్ పూల సీజన్ లో నేలంతా వంగ రంగులోకి మారిపోయి నట్లు అవుతుంది .తీరుగా గీత గీసినట్లు భూమిపైన వంగపూవు రంగు పూవులు వికసిస్తాయి.మెరిసే ఆకు పచ్చని ఆకుల మధ్య నిలువుగా కాడలతో పూసే లావెండర్ వనాలు ప్రకృతి ఇచ్చిన […]

ఎడారిలో పూల సందడి

సృష్టిలో చాలా అందమైన పువ్వులు గులాబీ మొదటి వరుసలో ఉంటుంది. వందల రకాల గులాబీలు చూశాం కానీ ఎడారుల్లో ఇసుక నేల పైన విరిసే రోజ్ రాక్ ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓక్లహోమా ఎడారిలో విరిసే గులాబీలు చూస్తుంటే సృష్టి విచిత్రం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇసుక నేల పైన అందాల గులాబీలు ఎలా వచ్చాయి అంటే మాత్రం సైన్స్ పాఠం లా చెప్పాలి. ఖనిజాలాన్ని నేలమాళిగల్లో గూడుకట్టుకుని రత్నాల్లా క్రిష్టల్స్ లా […]

బ్రాండ్ బై గార్డెన్ సిటీ అనే తోటలో ఊరు

భవనాల మధ్యలో అందం కోసం చక్కని పూలతోటలు,పార్క్ లు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఏకంగా తోటలోనే ఊరు కడితే ఎలా ఉంటుంది.డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ దగ్గర లో ఉన్న బ్రాండ్ బై గార్డెన్ సిటీ గ్రామాన్ని చూస్తే పచ్చని చెట్లతో అసలా ఊరే పెద్ద ముగ్గులా ఉంటుంది. పదుల సంఖ్యలో బండి చక్రాల్లా పరచుకొన్న తోటలు ఆ మధ్యలో ఎంతో అందంగా తీరుగా నిర్మించిన ఇల్లు ఎంతో అద్భుతం అనిపిస్తుందీ గార్డెన్ సిటీ .ఎంత అందంగా […]

అలా వెళ్లొద్దామా ?

ప్రయాణం అనగానే హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు స్టేషన్ కు సామాన్లు సర్దుకుని వెళ్లే రోజులకి ఇక తెర పడినట్లే అందమైన ప్రయాణానికి కదిలే ఇళ్ళు లాంటి క్యార్ వాన్ లు వచ్చేసాయి కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా క్యార్ వాన్ లోనే భోజనాలు, స్నానాలు, నిద్ర అన్నీ ప్రశాంతంగా జరిగిపోతూ, ఏకంగా  హిమాలయ పర్వత సానువుల్లో విహరించవచ్చు. సముద్రపు అలలతో కబుర్లు చెప్పచ్చు. ఏడాదిలో వెన్నెల రాత్రుల్లు గడపవచ్చు. ఇప్పటికే క్యార్ వాన్ ట్రావెల్స్ కి […]

బ్లెస్సింగ్ హట్

బ్లెస్సింగ్ హట్ ఎందరో నిరుపేదల అవసరాలు తీరుస్తోంది అస్సాంలోని డిమా హసావో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఈ బ్లెస్సింగ్ హట్ ఏర్పాటు చేశారు. ఇది నూటన్ లీకుల్ గ్రామంలో ఉంది సాయం చేయాలి అనుకున్న వారు తమ ప్రాంతంలో పండిన కూరగాయలు వండిన ఆహారం, నిత్యవసర వస్తువులు, స్టేషనరీ కాలక్షేపం కోసం చదువుకునే పుస్తకాలు ఏవైనా ఇవ్వచ్చు కోవిడ్ సమయంలో అధికంగా చితికిపోయిన నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడ్డాయని యువకులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ […]

పువ్వుల సందేశం

పువ్వులు పిల్లల నవ్వులు  లేని ప్రపంచాన్ని ఊహించలేము అన్నాడో కవి అందమైన పూల తోటలు తలచుకుంటే ఊటీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.1948 లో 55 ఎకరాల్లో ఏర్పడ్డ ఈ గార్డెన్ వేలాది పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. గత సంవత్సరం అక్టోబర్ లో 124 వ ఫ్లవర్ షో ఉత్సవం జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కానీ అప్పటికే గార్డెన్ […]

కష్టానికి ఫలితం

భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో విద్యార్థిగా చేరి అక్కడ టీచర్ అయ్యారు దివ్య 2015 లో ఆన్ లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చే యాప్ ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ సమయంలో యాప్ 35 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. ఇక […]

చేసిన హాని చాలు

పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలు మేధావులు మాత్రమే ఆలోచించవలసింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంట జరగవలసిన పవిత్ర కార్యక్రమం అంటోంది ప్రముఖ నటి దియా మీర్జా ఇప్పటి వరకు పర్యావరణానికి చేసిన హాని చాలు ఇకనైనా సహజ వనరులను కాపాడుకుందాం అనే దియా ఐక్యరాజ్య సమితి తరపున ఎన్నో పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండుసార్లు ఐరాస  పర్యావరణ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన దియా. సముద్రాల్లో వ్యర్ధాలపై చైతన్యం కోసం ముంబై […]

కిడ్స్ డయానా షో

ఏడేళ్ల పాప డయానా కు సొంతంగా కిడ్స్ డయానా షో పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె నటనకు, కబుర్లకు లక్షల మంది అభిమానులున్నారు యూట్యూబ్ నుంచి ఆరు డైమండ్ ప్లే బట్టన్లు అందుకుంది పాప దాదాపు తొమ్మిది భాషల్లోకి డయానా ఛానల్ డబ్ అవుతోంది. ప్రైమ్ రోకో ఫ్లూటో సామ్సంగ్ టీవీ ప్లస్ వంటి వాటిల్లో డయానా సిరీస్ ప్రసారం అవుతున్నాయి. చిన్న పిల్లల ఫ్యాషన్ ఉత్పత్తులు పరిచయం చేస్తుందీ డయానా ఈ ఛానెల్ కు […]

ఇది కాశ్మీరి సూఫీ పాట 

కాశ్మీర్ లోయలో ఐదారు మంది ఆడపిల్లలు కలిసి సూఫీ గర్ల్స్ పేరుతో చక్కని భక్తి గీతాలు పాడుతున్నారు. కాశ్మీర్ లో సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు మగవాళ్లే పాడుతున్నారు. కాశ్మీర్ లోని బండిపోర జిల్లా లో గవస్థాన్ అనే చిన్న పల్లెలో ఇర్ఫానా యాసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదట్లో ఈ భక్తి సంగీతం నేర్చుకుంది.  ఆమె వెనకాల ఇంకొందరు ముందుకొచ్చారు అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కాశ్మీర్ సూఫియానా సంగీతాన్ని పాడటం మొదలుపెట్టారు తమ […]

ఒరు దేశీ డ్రైవ్ 

‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ […]

వాటర్ పప్పెట్ షో 

వియత్నం లో ప్రతి రోజు జరిగే వాటర్ పప్పెట్ షో పనాడా11వ శతాబ్దం నాటిది. బొమ్మలకు సన్నటి దారాలు కట్టి తెర వెనక నుంచి కళాకారులు ఆడించే తోలు బొమ్మలాట మనకు తెలిసిందే. అయితే ఈ వాటర్  పప్పెట్ లో దారాలు ఏమీ కనిపించవు నీటి పైన తోలు బొమ్మలు అలా తిరిగేస్తూ కథలు చెబుతాయి. ఈ పప్పెట్ షో లో నీటి కొలనే వేదికా. తెర వెనక నుంచి కళాకారులు నీటి అడుగున ఏర్పాటు చేసుకున్న […]

వెన్ ది మ్యూజిక్ చేంజెస్ 

మనసుకి నచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమించాను ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడని తెలిస్తే అంత వేదన అనుభవించాలి. నాకా అనుభవం ఉంది. దాన్నే కథగా మార్చి తీయాలనుకున్న ఎంతోమంది మగ వారి  చేతిలో మోసపోయిన వాళ్ల మనోగతం కూడా తెలుసుకునే ఈ కథ రాశాను. వెన్ ది మ్యూజిక్ చేంజెస్ సినిమా అలా వచ్చిందే అంటుంది డాక్టర్ లక్ష్మీదేవి .ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు అన్నింటిలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. […]

వైరాలజిస్ట్ మినాల్ భోస్లే 

వైరాలజిస్ట్  పనిచేస్తున్న మినాల్ భోస్లే పూణే లోని ఒక ల్యాబ్ లో పనిచేస్తుంది. కరోనా కిట్ లు తయారు చేసే పనిలో రేయింబవళ్లు గడిపిన మినాల్ ఆ కాలంలో నిండు గర్భవతి ప్రసవం కోసం ముందే సెలవు పెట్టకుండా కిట్స్ తయారు చేసే పనిలోనే గడిపింది. ప్రసవానికి నాలుగు రోజుల ముందు కిట్స్ తయారు పని పూర్తి చేశారు ఆమె బృందం. ఆమె చేసిన కిట్స్  కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడామె చక్కని పాపాయికి […]