WoW
డి విటమిన్ కు నిలయం
ఆహారంలో భాగంగా పుట్టగొడుగుల్ని తీసుకోవటం ఆహారానికి మంచిదే. ఇందులో బి విటమిన్, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, జింక్ వంటి ఎనో పోషకాలున్నాయి. ముఖ్యంగా డి -విటమిన్ కు పుట్టగొడుగులు అద్భుతమైన నిల్వలు అంటున్నారు డాక్టర్స్. యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు అనేక కూరగాయలు పండ్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ డి-విటమిన్ సమృద్ధిగా దొరికేది ఒక్క పుట్టగొడుగుల్లో మాత్రమే మన శరీరం సూర్యరశ్మి ద్వారా ఎలాగైతే డి విటమిన్ ను తయారు చేసుకుంటుందో పుట్టగొడుగుల్లో ఉండే […]
28 గంటల్లో పదంతుస్థల భవనం
10 అంతస్తుల భవనం నిర్మించాలంటే ఎంత సమయం తీసుకుంటుందీ ? కనీసం 6 నెలలు ఇంకా స్పీడ్ గా శ్రమపడితే కూడా అంత కంటే త్వరగా కట్ట లేదేమో కదా. కానీ చైనాలోని చాంగ్షా లో, బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ 28 గంటల్లో పది అంతస్థుల భవనాన్ని కట్టేసింది .ఇది మానవ మేధస్సు సాధించిన అద్భుతం గా చెప్పుకోవచ్చు. మనిషి మెదడులో మెదిలిన ఒక గమ్మత్తు కి ఇది నిదర్శనం .అసాధ్యాల్ని సాధ్యం చేయాలనే మనిషికి […]
మొక్కలకు నీటి పూసలు
గాజు బీకర్లు,సీసాలు,అందమైన గాజు పాత్రల్లో వాటర్ బీడ్స్ తో మొక్కల్ని పెంచుతున్నారు తెలుసా. గోధుమ గడ్డి, బీట్ రూట్, బ్రకోలీ, మెంతి, క్యాబేజీ వంటి మైక్రో గ్రీన్స్ ని పెంచేందుకు నీటి పూసలు వచ్చాయి .సూపర్ అబ్ సార్ట్ంట్ పాలిమర్ లేదా సోడియం పాలి అక్రి లేట్ అనే పదార్ధం తో తయారు చేసిన బుల్లి బాల్స్ నీళ్ళలో వేస్తే స్పాంజి మాదిరి నీళ్లను పీల్చుకుని ఉబ్బుతాయి. వీటిని మొక్కలు పెంచలనుకునే గాజు పాత్రలో వేసి మొక్క […]
ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూల సొయగం
కాంబోడియాలో పోయ్ పేట లో ఫో సోఫా అన్న యువతి ఖాళీ వాటర్ బాటిల్స్ తో అందమైన బాటిల్ పువ్వులు తయారు చేసింది .పోయ్ పేటకు పర్యాటకులు సంఖ్య ఎక్కువ . ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిల్స్ పడేస్తారు అలా పడేసిన ఖాళీ బాటిళ్లు సేకరించి ఫో సోఫా అందమైన బాటిల్ పూల దండలు తయారు చేసింది. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండటం తో ఖాళీ సమయం మొత్తం వాటర్ బాటిళ్ల తో అలంకరణ వస్తువులు […]
కోతులూ,పిట్టల్లా పూలు
ప్రకృతి లో చాలా అందమైన అపూర్వమైన,ఆర్కిడ్స్ పూస్తున్నాయి. వీటిలో కొన్ని ఒక్క జివి ఆకారంలో ఉండి ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. థాయ్‌లాండ్, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ప్యారెట్ బల్సామ్ మొక్కని చూస్తే కొమ్మకొమ్మకీ చిలకలు వాలినట్లు పూలు వస్తాయి. పూవు పై రేకులు పొడుగ్గ ఉండి చిలుక లగే కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపించే కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఎగిరే బాతు ఆకారం లో ఉంటాయి. ఇంపేషన్స్ బెక్వార్టి […]
ఆరున్నర ఏళ్ళపాటు నడకే
ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి […]
అపురూపమైన ఛాయాచిత్రం
మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]
పుస్తకాలే ఇంటికి అందం
సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట […]
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
జూలై 11వ తేదీన అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న బండ్ల శిరీష తెలుగమ్మాయి తెనాలికి చెందిన డాక్టర్ బండ్ల పుల్లయ్య మునిమనవరాలు ఆమె తల్లిదండ్రులు మురళీధర్ అనురాధ అమెరికాలో స్థిరపడ్డారు వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ లో ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించే విభాగానికి శిరీష ఉపాధ్యక్షురాలు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని మైక్రో గ్రావిటీ సబ్జెక్ట్.ఆమె నిష్ణాతురాలు రిచర్డ్ బ్రోన్సన్ టీమ్ లో ఆమె ఎంపికైంది మొత్తం ఆరుగురు […]
తేనె ఖరీదు కిలో ఐదు లక్షలు
ప్రపంచంలో తియ్యని పదార్థాలను తేనె తో పోలుస్తారు. తేనే ఎంత మధురం అంటారు. తేనె మంచి ఆహార ఔషధం కూడా. మనం ఎప్పుడూ చూసే తేనె కంటే అద్భుతమైన ఔషధ శక్తి ఉన్న తేనె టర్కీ లో దొరుకుతుందట అక్కడి అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించే ఒక 100 గ్రాముల తేనె లో 25 మిల్లీ గ్రాములు సి-విటమిన్ ఉందట. మిగతా తేనెల్లో 100 గ్రాములకు 6.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ అంజర్ తేనె […]
అలనాటి ఆభరణాలు
ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఎదిగే వయస్సు సందర్భాన్ని బట్టి ఆభరణాలు ధరించటం సాంప్రదాయ బద్దంగా తరతరాలుగా వస్తుంది. ఎప్పటికప్పుడు ఆభరణాలు తయారీలో కొత్త పోకడలు వస్తున్న కొన్ని రకాల ఆభరణాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హత్ ఫుల్ పేరుతో ఉన్న ఆభరణం షెషన్ బ్రాస్ లైట్ కు చేతివేళ్ల ఉంగరాలు కలిపి చేసే ఆభరణం ఇది. వజ్రాలు పొదిగిన హత్ ఫుల్ ఆభరణం నవతరం వధువులు ఇష్టంగా ధరిస్తున్నారు. అలాగే డస్ట్ బాండ్ […]
పెళ్లి జంటకు వింత కట్టుబాటు
పెళ్లి వేడుక పూర్తికాగానే వధూవరులు వరుడి ఇంటికి వెళ్తారు అది సాంప్రదాయం కొత్త కోడలి రాకతో ఆ ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంచి జిల్లా లోని అమ్ని లోకి పూర్ లో ఒక పెళ్లి జంట ఊరు లోకి అడుగుపెడితే ఊరంతా పండగ. ఆ పెళ్లి జంట అక్కడ ఒక మొక్క నాటితే గాని అత్తారింట్లో అడుగు పెట్టనివ్వరు పైగా ఆ మొక్క పెరిగే వరకు దాని సంరక్షణ […]
ఈ పూల లోయ ఒక అద్భుతం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాల ప్రాంతం లడక్ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ బౌద్ధం ప్రధాన మతం.లడక్ లోని పువ్వుల లోయలు చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. లడక్ లోని షీలా కాంగ్ ప్రాంతంలోని లోయ ఒక ప్రత్యేకం సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తైన చుట్టూ మంచు పర్వతాలు కరిగిన నీళ్ళతో ఏర్పడిన సెలయేళ్ళు. ఆ సెలయేళ్లు అంచున ఎన్నో రంగురంగుల పువ్వులు ఒక పువ్వు కి ఒక ప్రత్యేకమైన అందం నీలి, గులాబీ, […]
ఒకే చెట్టుకు 22 రకాల పండ్లు
ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి పండ్లు పండించే ఉత్తమ రైతు గా గుర్తింపు పొందారు కాకా సాహెబ్ సావంత్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లోని ఓ చిన్న గ్రామం అంట్రాల్ గ్రామానికి చెందిన సావంత్ ఓ ఆటోమొబైల్ కంపెనీ లో మెకానిక్ గా పని చేసేవారు. పూణే లో ఉద్యోగం చేసే సావంత్ కు వేరే ఊరు బదిలీ అయింది. ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లే బదులు సొంత ఊరు వచ్చేసి ఉన్న 20 […]
ఎంత అపురూపం ఈ పెళ్లి గౌన్
పెళ్లిని మరువలేని జ్ఞాపకంగా మలచుకోవాలి అనుకుంది ఫ్యాషన్ డిజైనర్ Esther Andrews ఈమె టిక్ టాకర్ కూడా. ఆమె పెళ్ళికి తొమ్మిది నెలల సమయం ఉంది. తను ఫ్యాషన్ డిజైనర్ కనుక తన పెళ్లి డ్రస్సు,వరుడి డ్రస్సు చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉండాలనుకొంది. వెడ్డింగ్ థీమ్ ని ముందే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా పెళ్ళి గౌన్ తయారీ మొదలు పెట్టింది. నాణ్యమైన నూలు దారం తో నాలుగు మైళ్ల పొడవైన […]
వర్క్ వుట్స్ కు శారీ బెస్ట్
ఏ పనికి చీరె అడ్డంకి కాదు ముఖ్యంగా యోగా చేసేందుకు అంటుంది పుణేకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఈ 37 సంవత్సరాల ఫిట్నెస్ ఫ్రీక్ రోజు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్, పుషప్స్ వంటి వర్క్ వుట్స్ చేస్తుంది. నా దగ్గరకు ఆరోగ్య సలహా కోసం వచ్చే ఎంతోమందికి నేను వ్యాయామం గురించి చెబుతాను ఎంత చెప్పినా సాంప్రదాయ చీరకట్టుతో వ్యాయామం కష్టం అంటారు. పోనీ జిమ్ డ్రెస్ వేసుకోండి అంటే అలవాటు లేదంటారు .సాంప్రదాయ […]
అసాధ్యాన్ని సాధ్యం చేసిన అర్పిత
కృత్రిమ కాళ్లతోనే యోగా గురువు అయింది అర్పిత రాయ్. ఈ ఆన్ లైన్ యోగ టీచర్ కు 20 ఏళ్ళ వయసులో ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి .ప్రాణాలు కాపాడటం కోసం ఆమె రెండు కాళ్లు తొలగించారు కృత్రిమ కాళ్లు పెట్టారు .ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లగా అడుగులు వేయటం మొదలు పెట్టింది అర్పిత. ఫిజియోథెరపీ తో పాటు యోగా చేసేది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన యోగ ఫోటోలు […]
కొచ్చి చాక్లెట్ కు అంతర్జాతీయ అవార్డ్
మంచి చాక్లెట్ అనగానే విదేశీ బ్రాండ్ గుర్తుకువస్తాయి డైరీ మిల్క్, ఫ్యూస్, మార్స్, ఫైవ్ స్టార్, బోర్న్ విల్లే వంటి చాక్లెట్లు కొనేందుకు ఇష్టపడతారు. కానీ ఈ విదేశీ రకాలను పక్కన పెడుతూ సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమమైన చాక్లెట్ లలో ఒక్కటిగా సిల్వర్ అవార్డ్ సాధించింది ఒక ఇండియన్ చాక్లెట్. కేరళ కు చెందిన పౌల్ అండ్ మైక్ చాక్లెట్ పూర్తిగా స్వదేశీ చాక్లెట్. 2012 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చాకొలెట్ అవార్డ్ లు […]
ఇవి తయారు చేసిన వజ్రాలు
అచ్చం వజ్రాల లాగే కనిపించే అమెరికన్ డైమండ్ భూమి నుంచి తవ్వి తీసిన అసలు వజ్రాలు వంటివి కాదు ఈ కృత్రిమ వజ్రాలు ప్రయోగశాలలో తయారవుతాయి వజ్రపు పొడిని కరిగించిన గ్రాఫైట్ కార్బన్ తో కలిపి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర తీవ్ర వత్తిడికి గురి చేసి స్పటికాల్లాగా చేస్తారు. తర్వాత దాన్ని మాములు వజ్రం లగే కట్ చేసి పాలిష్ చేస్తారు. జెమాలజిస్ట్ లు కూడా ప్రత్యేక పరికరాలు సాయం లేకపోతే ఏది నిజమైన […]
గుండె పిండేసే పాట
నాచురల్ స్టార్ తన వాల్ పోస్టర్ బ్యానర్ పైన రూపొందించి రిలీజ్ చేసిన ‘దారే లేదా’ పాట పలువురి ప్రశంశలు అందుకుంది కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అంకితం ఇచ్చేందుకు గాను ఈ పాటను రిలీజ్ చేశారు నాని. ఈ పాటలో డాక్టర్స్ రియల్ లైఫ్, కుటుంబంతో వాళ్లు గడిపే సమయం పేషెంట్లకు ఎలా సేవ చేస్తారో అన్ని విషయాలు చక్కగా చూపించారు. కరోనా సమయంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు […]
