పులిస్తే పర్లేదు.
పుల్లటి పదార్దాలు తినడం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులియ బెట్టినవి అంటే ఇడ్లీ పెరుగు , దోస , డోక్లా వంటివి ఆయుర్వేదం లో నాచురోపతి లో కాస్త సందేహిస్తారు. కానీ పోషకాహారం కొస్తే కాస్త పిలిస్తే మంచిది. కడుపుకు సంబందించిన అనారోగ్యాలు ఉంటే వాళ్ళకు సరిపడక పోవచ్చు కానీ పాలు లాగా పెరుగు మటుగు పోషకాహారం. వీటిలో ఉపయోగ పడే బాక్టీరియా ఉంటుంది. పెరుగు , ఇడ్లీ , దోసెల్లో ప్రోబైయటిక్స్ ఎక్కువ వుంటాయి. […]
ఫుడ్ పాయిజనింగ్.
ఎంత శ్రద్దగా వున్నా వంటిళ్ళు ఎంత శుభ్రం చేసినా ఎదో సమయంలో ఫుడ్ పాయిజనింగ్ చెవిన పడుతూనే ఉంటుంది. ఆహారం విషయం లో జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ఫ్రిడ్జ్ లో సాధారణం గా ఎండినవి పచ్చివి అన్ని కలిపి పెడతారు. మాంసాహారం విషయం లో ఇది మంచి పద్దతి కాదు. అన్ని పదార్థాలున్న గిన్నెలకు మూతలు ఉండాలి. మాంసం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దానిలో బాక్టీరియా ఇతర పదార్ధలలోకి చేరిపోయే అవకాశం ఉంది. దీన్నీ గట్టిగా మూత […]
ఐదు నిమిషాలు చాలు.
తీరిక లేని షడ్యూల్స్ రోజంతా ఏదో పని ఇంకాసేపు నాలుగు అడుగులు వేసేందుకు కూడా సమయం ఉండదు మనస్సులో శరీరానికి కాస్త అయినా వ్యాయామం ఇవ్వడం లేదన్న బెంగ భయం చాలా మందిలో ఉన్నాయి. ఎక్స్ పర్ట్స్ అలాంటి భయాలు వద్దు అంటున్నారు. సిటప్స్ , లెగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. వారంలో కొన్ని అరగంటలు చాలు నడక కోసం. ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో అటూ ఇటూ నడవడం మెట్లు దిగడం ఆఫీసు కు […]
బరువు తగ్గారు.
ప్రతీ రోజు ఒక వంద గ్రాముల ద్రాక్ష పండ్లు ఒక ఔషదం లాగా తీసుకొమ్మంటున్నారు అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ వంద గ్రాముల ద్రాక్ష తో శరీరం లో బరువు తగ్గించుకోవడం తో పాటు ప్రేవులో మంచి బాక్టీరియా వృద్ధి చెందటం జరుగుతుంది అంటున్నారు అధ్యాయినకారులు. ఈ పరిశోధనలో కొంతమంది ఊబకాయులకు పారకుండు వారాలపాటు ఈ ద్రాక్ష పండ్లూ ఇచ్చారు. వారి బరువులో స్వల్ప మార్పులు రావడం తో పాటు శరీరంలో స్వల్ప మార్పులతో పాటు శరీరం […]
ఎవరికైనా ప్రమాదం.
ఏ వయస్సు వాటికైనా , ఎవ్వరికైనా కృత్రిమ చక్కర పానీయాల తో నష్టమే. ఈ పానీయాలు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిల్లల్లో అధిక బరువుకు కారణం అవ్వుతుందని చెప్పుతున్నారు. చాలా మందికి ఎంత తీవ్రతకు దాహం అనిపించినా కూల్ డ్రింక్స్ తాగడమే అలవాటు. ఈ పానీయాలు తాగే అలవాటు ఉన్న వారిపై అధ్యయనాలు జరిగాయి. ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగే వారి పిల్లలు పుట్టుకతో అధికబరువు […]
టెక్నాలజీ తో లాభమే.
స్మార్ట్ ఫోన్లు , ఇంటర్నేట్ ఎక్కువగా ఉపయోగించే వారి కి ఆరోగ్య సమస్యలు పెద్దగా రావంటున్నాయి కొన్ని అధ్యయనాలు. వీటిని ఎక్కువగా వాడే వారు మిగత వారి కంటే ఆరోగ్యంగా ఉన్నారని బరువు కూడా పెద్దగా లేరని పరిశోధకులు వెల్లడించారు . ఈ రెండిటిటివల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా అన్న విషయంలో చేసిన అధ్యయనాలలో పరిశోధనల్లో ఇవి ఆరోగ్యానికి మేలు అని తేలింది. 25 సంవత్సరాలు గా 224 మంది పైన ఈ పరిశోధన నిర్వహింటున్నారట. వీరు […]
మనస్సుంటే మార్గం.
పుస్తకం చదివే టైమ్ లేదంటారు చాలా మంది. చదవాలి అంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. చాటింగ్ కో , టీ బ్రేక్స్ కోసమో ఉపయోగించుకునే సమయంలో పది , పదిహేను నిముషాలు కేటాయించుకోలేమా ? ప్రొఫైల్స్ స్టేటస్ , అప్డేట్స్ ఆన్లైన్ లో రాండమ్ గేమ్స్ ప్లే చేసే బదులు ఆ సమయంలో చదవొచ్చు . లాప్టాప్ లేదా టాబ్లెట్ లు ఈ బుక్ చదువుకునే ప్రయత్నాలు చేయవచ్చు. ఇది బిజీ సమయం ఫేస్ బుక్ , […]
అనారోగ్యాలు ఇందుకే.
పట్టణాలలో ట్రాఫిక్ జముల వల్ల ఈ ట్రాఫిక్ ఇరుకున్న పాద చారులు వాహనాలు ఉపయోగించే వారిలో కూడా కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనాలు. ట్రాఫిక్ జామ్ లో కార్ ఉన్న వాళ్ళు తలుపులు మూసివేయాలి. లోపల ఫాన్స్ ఆపేయాలి. తరచూ అలవాటుగా హెడ్ లైట్లు అవసరం ఉన్నా లేకపోయినా వేస్తూ తీస్తూ టెన్షన్ పరవద్దని చెప్పుతున్నారు. రహదారుల్లో ఉండే దుమ్ము , చుట్టూ వాహనాల కాలుష్యం. హారన్ల మోతతో వత్తిడి , ఆందోళన […]
ఆరు టేబుల్ స్పూన్లు మాత్రమే.
రెండు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు రోజుకు ఆరు స్పూన్ల చెక్కర తీసుకోవాలని అంతకు మించి తీసుకుంటే శరీరం లో అదనపు క్యాలరీలు చేరుతాయంటున్నాయి పరిశోధనలు. ఈ కాలరీలు కారణంగా ఊబకాయం రక్తపోటు , గుండె జబ్బులు వస్తాయంటున్నారు. అందుకే పిల్లలు తీపి వస్తువులపై ఇష్టం పెంచుకోకుండా చూడాలని వాళ్ళకి పళ్ళు , కూరలు , డ్రై ఫ్రూట్స్ వంటివి ఇవ్వాలని చెప్పుతున్నారు. చిన్ని వయస్సు లోనే అధిక బరువుతో ఉండే పిల్లల్లో టైప్-. డైయాబెటిస్ […]
చాలా ఉపయోగం.
టీ పొడితో అద్భుతమైన టీ తాగడం మాత్రమే కాదు. ఆ మిగిలిపోయిన టీ పొడిని క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. అద్దాలు , కిటికీలు , టైల్స్ పైన మరకలు పడుతుంటే టీ పొడిని మరిగించిన నీళ్ళ తో తుడిచేయొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో కూరల వాసన వదలకపోతే మిగిలిన టీ పొడిని ఎండనిచ్చి కప్పులో పోసి పెట్టచ్చు. కారు ఫ్రెషనర్లు గా కూడా టీ బాగ్స్ బాగా ఉపయోగ పడతాయి. ఎండలో తిరిగి మొహం కమిలిపోతే ఫ్రిడ్జ్ […]
ముందే చెక్ చేయాలి.
ఏదైనా ప్రయాణాల్లో తప్పనిసరిగా హోటల్ లో వుండవలసి వస్తుంది. కొన్ని హోటల్స్ గురించి నెట్లో చూస్తే గొప్పగా ఉంటుంది. తీరా బుక్ చేసుకుని అక్కడ దిగాక పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టార్ హోటల్ లో దిగే ముందే రూమ్ లో కి వెళ్ళి చెక్ చేసుకుని మంచాలు , దుప్పట్లు , బాత్రూమ్ల క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకుని , తలుపులు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత క్లీన్ గా వున్నా హోటల్ […]
అన్నీ ఉపయోగమే.
మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ప్రోటీన్ పదార్ధం అవిసె గింజలు. ఫిట్నెస్ కోరుకునే వారి ఆహారంలో అత్యవసర పదార్ధంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అవిసె. ఆహారం , వైద్యం , సౌందర్యం వంటి అనేక అంశాలకు సంబంధించీ ఫ్లేక్ సీడ్స్ ఎంతో ఉపయోగకరం అని తాజా అధ్యాయనాలు చెప్పుతున్నాయి. అవిసె మొక్కలో ప్రతి భాగమూ ఉపయోగకారమే.ఇందులో కండ నుంచి పీచు తయ్యారు చేస్తారు. పువ్వులో ఔషధ గుణాల , గింజలు తినేందుకు , ప్రాధమిక అవసరాలకు ఉపయోగిస్తారు. వేయించిన […]
చల్లగా చంపేస్తుంది.
ప్రాంచంలో చాలా ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్ధాలు తింటూనే ఉంటారు. భార్యా భర్తా ఉద్యోగాలు చేసే ఈ కాలంలో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకునే పదార్ధాలు ఎక్కువే. ఉదయం వండిన వంట రాత్రి వేడిచేసుకుని తినడం కొన్నింటిని రెండు రోజులు వాడుకోవడం అలవాటే కానీ ఫ్రిడ్జ్ లో జరిగే శీతల ఉష్ణోగ్రతల రాసాయినిక చర్య కారణంగా నిల్వ ఉంచిన పదార్ధాలు తినడం వల్ల కాన్సర్ కారకాలు అభివృద్ధి చెందవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]
భర్తకే సమస్య .
సంసారంలో చిన్ని చిన్న కలహాలు సాధారణమే అయ్యినప్పటికీ అవి పురుషుల ఆరోగ్యం పైన ప్రభావం చూపెడతాయని ఒక రిపోర్టు. తరచూ గొడవపడే భార్యా భర్తలలో భర్త కి డైయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందిట. భార్యలకు ఎక్కువగా ఈ లక్షణం కనబడలేదట. గొడవల వల్ల ఆందోళన వత్తిడి పెరిగి అది వారి మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని రిపోర్ట్ చెప్పుతుంది. 50 ఏళ్ళు దాటిన 1300 మంది జంటల పైన 5 సంవత్సరాల పాటు పరిశోధన […]
ఆడవాళ్ళే ఎక్కువ.
కొన్ని అధ్యయనాలు కొత్త ఊపుని హుషారుని ఇస్తాయి. టూరిజం కంపెనీ ట్రాప్ కార్డ్ చేసిన అధ్యయనంలో సెల్ఫ్ డ్రైవింగ్ ను ఎంజాయ్ చేసే వాళ్ళల్లో ఇండియా లో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఉందిట. పురుషులు 40 శాతం కాగా ఆవాళ్ళు 60 శాతం మంది. సెల్ఫ్ డ్రైవింగ్ తో టూర్స్ చేస్తున్నారట. ఇలాంటి టూర్స్ కు విదేశాల్లో ఆధరణ ఎక్కువట. తీరుబాటుగా ఇష్టమైన చోట్లకు వెళ్ళి , వివిధ ప్రదేశాల్లో అన్ని వింతలు […]
ఆ చిన్నారి కోసం.
9 నెలల పాటు గర్భంలో మోయడం సామాన్యం కాదు కానీ , తల్లి మనస్పార్తిగా బిడ్డకోసం చేయవలసిన పనులు బోలెడు వున్నాయి. ముందుగా కండరాలు బలంగా ఉంటే వ్యాయామాలు ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో చేయాలి. ప్రసవ సమయం లో బలమైన కండరాళ్ళు శిశువును తేలికగా బయటకు తీసేందుకు ఉయాయోగపడతాయి. వైద్యులను శిశువు తల ఎటువైపు ఉందో , ఏ స్ధితిలో ఉందొ తెలుసుకోవాలి. లోపలి శిశువు ను మనస్సు తో చూసేందుకు వారి పరిస్థితి అంచనా వేసేందుకు సాధ్యమౌతుంది. […]
ఉల్లి చేసే మేలు.
సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంటున్నారు. ఉల్లిలో కలిసియం , మేగ్నేషియం , సోడియం , పొటాషియం , సెలీలియం , ఫాస్పరస్లు పుష్కలంగా వుంటాయి. 44 కాలరీలు , 1.4 ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఊబకాయానికి మందు లాంటిది. సంతాన లేమికి ఉల్లి మంచి ఔషధం. గుండె ఆరోగ్యానికి , కాన్సర్ కణాల నిరోధనకి దురద , మంటలు , దంత సమస్యల నివారణకు ఉల్లి చాలా అవసరం. ప్రపంచం మొత్తంగా 9.2 మిలియన్ […]
వంటల్లో వాడుకోండి.
శరీరంలో చురుకుదనం తగ్గినా మెదడుని చురుకుగా ఉంచుకునేందుకు వంటల్లో కొబ్బరి నూనెను చేర్చండి. ఇది అత్యుత్తమం అంటున్నారు ఎక్స్పర్ట్స్ . కేరళలో ఈ నూనె తోనే వంటలు చేస్తారు. ట్రై గ్లిసరాయిడ్స్ ని ప్రకృతి సహజంగా అందిస్తుంది. ఇందులో ఉండేవి మీడియం చెయిన్ ట్రై గ్లిజరాయిడ్స్ వీటికున్న ప్రత్యేకత సులభంగా ఇవి కెటోన్లుగా మారిపోతాయి. ఈ కెటోన్లు మెదడు కణాలకు ముఖ్యమైన ఇంధనం. చక్కర , ఇన్సులిన్ కి సంబంధం లేకుండా కేటోన్లు సులభంగా క్షేమంగా మెదడుకు […]
ఆత్మహత్య ఆలోచనలు ఇందుకే.
నిద్ర తక్కువైతే ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పుతున్నారు. వీళ్ళు ఆత్మహత్యల ఆలోచనలు ఎందుకొస్తాయనే అంశం పైన 13 సంవ్సత్సరాలు సుదీర్ఘ అధ్యయనం కొనసాగించారు. ఈ సంవత్సరంలో మూడు వేలమంది ఆత్మ హత్య చేసుకున్నారని ఓ రిపోర్ట్ తేల్చిందిట. వాటిలో 19 శాతం మంది అనారోగ్యాల కారణంగానూ 20 శాతం మంది మానసిక రుగ్మతులతోనూ పది శతం మంది నిద్రలేమి కారణంగా వత్తిడి , ఆందోళన ఎక్కువై ఆత్మహత్య ఆలోచన చేసారని అధ్యాయినాలు […]
భయపడితే కరుగుతారు.
హారర్ సినిమాలు చుస్తే బరువు తగ్గుతారట. యూనివర్సిటీ జిప్ వెస్ట్ మినిస్టర్ పరిశోధకులు సగటున గంటన్నర పాటు దెయ్యాల సినిమాలు చుస్తే 113 కేలరీలు ఖర్చు అయ్యి పోతాయని లెక్కలేసారు. ఊపిరి తిత్తుల ద్వారా మనం ఆక్సిజన్ పిల్చుకునే స్ధాయి పెరిగి గుండె వేగంగా కొట్టుకుని నాడీ వేగం పెరిగి రక్తం వేగంగా పరుగులు తీస్తే , ఆ సంమయంలో కొవ్వును కరిగించే రాకరకాల హార్మోన్లు ఉత్పత్తి అవ్వుతాయి. దీనివల్ల బేసిల్ మెటబోలిక్ రేట్ పెరిగి శరీరం […]
