మితంగా తింటే మంచిది
ఎదైనా మితంగా ఉండాలి . మాటైనా భోజనమైనా. అది మాంసాహారం విషయంలో మరీ మితంగా ఉండండి అంటున్నాయి అధ్యయనాలు. సుమారు లక్షముప్పై వేల మంది ఆహారపు అలవాట్లపై 26 ఏళ్ల పాటు సుదీర్ఘమైన అధ్యయనం నిర్వహించారు. ఎక్కువగా మాంసం తినే వాళ్లలోనూ, ఎక్కువగా శీతల పానీయాలు తాగే వాళ్లలో పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. పొట్టు తొలగించిన ధాన్యంతో ఊబకాయం ,క్యాన్సర్ ముప్పు పొంచి వుందటున్నారు. ఎక్కవ మాంసం తింటేనూ ఇదే సమస్య . మాంసం […]
ఎంతో ప్రమాదం
పది మందిలో ఉన్నప్పుడు ఆవలింతలతో , తుమ్ములతో ఇతరులకు ఇబ్బందిగా ఉంటాయేమో నని ఆపుకుంటారు. నోటి నుంచి అతి వేగంగా , అకస్మాత్తుగా వచ్చే తుమ్మునుగనక ఆపితే , ఆ వెలువడే శక్తి వంతమైనా గాలి వెనక్కు వెళ్ళి గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి మరణం సంభవించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . మరీ ఇబ్బందిగా ఉంటే నోటికి ,ముక్కుకు కాస్త దూరంగా ఎదైనా కర్చీఫ్ ఉంచుకోండి గానీ అలా బలవంతంగా ఆపేస్తే ప్రాణం పోయే […]
ఎలా వున్నా దిగులే
ఇప్పటి వరకు బరువు ఎక్కువగా ఉంటే డిప్రెషన్ అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య ఒక అధ్యయనం బరువు తక్కువగా ఉన్న స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. బరువు తక్కువగా వుండటం వారిలో మానసిక అశాంతికి దారి తీస్తోందని చెప్తుతున్నారు. ఈ శారీరక బలహీనత అంటే సన్నగా ఉంటే అనారోగ్యంగా శక్తి హీనంగా ఉన్నామనుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతున్నారట. సాధారణంగా పోషకాహార లోపం, నిద్ర లేకపోవడం ,శారీరక అనారోగ్యం వంటివి కూడా శరీరపు బరువు […]
ఆరోగ్యం ఆవు నెయ్యి
ఆవు నెయ్యి చాలా మంచిదంటారు. ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఆహారంతో తీసుకుంటే, అలాగే పదార్థాల తయారీలో ఆవు నెయ్యి వాడుతూ ఉంటే శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గడం మొదలుపెడుతుంది. గ్లాస్ పాలల్లో ఒక చెంచాడు ఆవు నెయ్యి పటిక బెల్లం పొడి కలిపి తాగితే శరీరం శక్తిని పుంజుకొంటుంది, కొలెస్ట్రాలు తగ్గుతోంది. పెసరు పప్పు కిచిడీలో నెయ్యి కలిపి తింటే శరీరంలోని విషతుల్యాలు బయటికి పోతాయి. ఆవు నెయ్యిలో కొవ్వును కరిగించే ఆమ్లం తయారు చేయగల […]
ఈ మొగ్గతో ఆరోగ్యం
పన్ను నొప్పిగా ఉంటే ఒక లవంగం మొగ్గను పెనం పైన వేడి చేసి దాన్ని పంటితో నొక్కి పడితే కాసేపట్లో ఆ లవంగం పోడి పంటి చుట్టు తగిలి పంటి నొప్పి పోతుంది. ఈచిన్న లవంగం మొగ్గలో ఎన్నో ఉపయోగాలున్నాయి లవంగం పొడిని పాలలోవేసి తాగితే తలపొప్పి తగ్గుతోంది. లవంగాల్లో భారీగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. వీటిలో ఫ్లావోన్స్, ఐసోఫ్లావోన్స్ ఎముకలను దృఢంగా పరిరక్షిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ,పెయిన్ కిల్లింగ్ గుణాలు […]
ఏ న్యాటమైనా పర్లేదు
నృత్యం ఏకాగ్రతను పెంచుతుంది.తెలివి తేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకొంటే కాసేపు డ్యాన్స్ చేయండి అంటున్నారు బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ డంకన్. ఆయన తన పరిశోధనల్లో డ్యాన్స్ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని తేల్చారు. కొందరు విద్యార్థుల పై చేసిన ఈ పరిశోధనల్లో వారానికి ఒక డ్యాన్స్ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం, జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. […]
అమ్మకో యాప్
కాబోయే తల్లుల కోసం క్రియేట్ చేశారు బేబీ బంప్ ప్రెగ్నేన్సీ ప్రో యాప్ . ఈ యాప్ తో కడుపుతో ఉన్నవారి కోసం అనేక సహాయాలు దోరుకుతాయి. పుట్టబోయే బిడ్డకు పెట్టలనుకునే పేర్లు , వాళ్లకు అవసరమైన వస్తువులు , పిల్లల విషయంలో తల్లి అనుసరించి తాను తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఇందులో పొందుపరచారు. ఇందులో అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సభ్యులందరు గర్భిణులు, పిల్లలున్నవాళ్లు అందరి అభిప్రాయాలు , సూచనలు షేరు చేసుకోవచ్చు . తీసుకొనే […]
నలుపులో పోషకాలు
పండ్లు,కూరగాయాలు కేవలం నలుపు రంగులోనే వస్తున్నాయి. ఈ కృష్ణ వర్ణపు వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటోలు,ముల్లంగి, క్యాప్సికామ్,మిరపకాయలు చివరకు బంగారు రంగుతో కనువిందు చేసే మొక్క జొన్న పొత్తులతో సహా అన్ని నల్లనివే. మన దేశంలోని మణిపూర్ లో నల్లని బియ్యం పండుతున్నాయి. ఇండోనేషియా,ఆఫ్రికా దేశాల్లో ఈ నల్లని వర్ణపు కూరగాయలు ,పండ్లు పండిస్తున్నారు.ఈ రంగే కాదు,వీటి లోని పోషకాలు అద్భుతమే.
ఇచ్చుటలో ఉన్న హాయి
సంతోషంగా వుండాలి కరెక్టే మరి ఆ సంతోషపు చిరునామా ఎక్కడ? సన్మార్గంలో వెళితే మనస్స్ సంతోషంగా శాంతిగా ఉంటుంది.ఇప్పుడో పరిశోధన ఫలితం ఉదార బుద్ధి సంతోషాన్ని ఇవ్వడంలో ముందుంటుందని తెలిసింది. స్వార్థంలో ఉండేవారి కంటే ఉదారంగా ప్రవర్తించే వారు సంతోసంగా ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు పరిశోధకులు.ఔదార్యనైజం మొదడులోని ఆల్ట్రాస్టిక్ ప్రదేశాన్ని చైతన్య వంతం చేయడమే ఇందుకు కారణమని ,ఆ ప్రదేశానికి సంతోషానికి నడుమ అనుసంధానం ఉందన్నాయి పరిశోధనలు.ఎవరికైనా ఏదైనా ఇవ్వటంలో దొరికే సంతోషం ఎల్లలు లేనిదన్నారు.
కత్తిరింపుల అందం
మనకు దగ్గరి వాళ్లకు గిఫ్ట్ ప్యాక్ లు ,గ్రీటింగ్ కార్డులు పంపేటప్పుడు అవి చూసేందుకు అందంగా,అపురూపంగా ఉండాలనుకుంటారు రంగుల కాగితాలతో,చార్టుతో గ్లిట్టర్ పేపర్ షీట్లను అందంగా రకరకాల డిజైన్ తో కత్తిరించుకొనేందుకు ఉపయోగపడే ఎన్నో మోడల్స్ తో పంచింగ్ మిషన్లు వచ్చాయి. ఈ పేపర్ డిజైన్ పంచింగ్ మిషన్ లలో తీగలు, పూవ్వులు,బార్డర్స్ లో హృదాయాకారాల్లో కట్ చేయవచ్చు. సర్కిల్ ఎడ్జ్ పంచింగ్ మిషన్లు, ఆల్ ఓవర్ ద పంచ్ మిషన్లు ఎంచుకొని ఎన్నో అందమైన ఫోటో […]
మిక్స్ డ్ ప్రింట్స్
స్ప్రింగ్ సమ్మర్ 2018 కలెక్షన్స్ ఒక కొత్త ఫ్యాషన్ కు తెరతీశాయి . మిక్స్ డ్ ప్రింట్స్ గా చెప్పుతున్న ఈ డిజైన్స్ అన్ని డిజైన్ల కలగూర గంప .అంటే జామేట్రిక్ డిజైన్స్, గీతలు, పూలు ,చుక్కలు మొత్తం కలగలపి సృష్టించారు డిజైనర్లు. గళ్లు ,పూలు, నిలువు లేదా అడ్డ గీతల్లో క్రాప్ టాప్స్ పోడవు గౌన్లు వచ్చాయి. పూలు తీగలతో కలిపి సల్వార్ సూట్స్ లెహంగాలు, కుర్తాలు , పార్టీ వేర్ గా అద్భుతంగా ఉన్నాయి. నలుపు […]
వివాదంలో ‘అమీ’.
అమీ అనే ఒక మలయాళ సినిమా వస్తోంది. ఇస్లాం మతం తీసుకొన్న కేరళ రచయిత్రి కమల దాస్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.ఇందులో కమల దాస్ గా మంజు వారియర్ నటించారు.కేరళ లో లవ్ జిహాద్ మొదలైంది కమల దాస్ వల్లే కాబట్టి ఆమె జీవిత చరిత్ర పై వస్తున్న సినిమాను విడుదల కాకుండా బ్యాన్ చేయాలని కేరళ లో సంప్రదాయ వాదులు కోరుతున్నారు.కమల్ దాస్ బయోగ్రఫీ ఇప్పటికే లవ్ క్వీన్ ఆఫ్ మాలబర్ అనే […]
అందుకే మెల్లకన్ను.
స్మార్ట్ ఫోన్ అతిగా చూసే పిల్లలలో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు దక్షిణ కొరియా పరిశోధకులు.ఈ కాలంలో చిన్న పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు అతుకున్నాయి.పెద్ద వాళ్ళు పిల్లల అల్లరి తప్పించుకోవడానికి ఫొన్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ సరదా పిల్లలకు హాని చేస్తుందంటున్నారు పరిశోధకులు.ఐదేళ్లు నుండి 12 సంవత్సరాల పిల్లలపై ఈ పరిశోదన చేస్తే వారిలో 20 శాతం మందికి మెల్లకన్ను ,కంటిచూపులో తేడాను కనిపెట్టారు.చిన్న వయసు వారు స్మార్ట్ ఫోన్ అతి […]
తాజా గాలి కోసం.
మనం రోజూ ఇంట్లో వాడే వస్తువులతోనే వాయు కాలుష్యం వస్తుంది అంటున్నారు పరిశోధకులు. దోమలకు వాడే స్ప్రేయర్లు , కాయిల్స్ , షాంపూ , షేవింగ్ క్రీములు , క్లీనింగ్ లోషన్స్ సమస్తం ఇంట్లో మంచి గాలిని పోగొట్టేస్తాయి. కనీసం ఇంట్లో అయినా శుభ్రమైన గాలి పీల్చుకోవాలి అంటే ఇంట్లో ముందర ఎక్సహౌస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో తేనె తుట్టెల మైనం తో చేసిన కొవ్వొత్తులను ఉపయోగించుకుంటే వీటితో తక్కువ కాలుష్యం ఉంటుంది. సాల్ట్ క్రిస్టల్స్ […]
అరుదైన ఆకాకర.
ఆకాకర కాయ రుచికి బావున్నా అరుదైన రుచికరమైన కాయగూర. ఇందులోని పోషకాలు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల ఆకాకర కాయల్లో 17 కాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. స్పిన్ని గ్రౌండ్ గా పిలిచే ఈ కాయగూర గర్భిణీలకు మంచి ఆహారం. ఇందులోని ఉండే పోలెట్లు పిండం పెరగడానికి చాలా మంచిది. ఇన్సులిన్ ని క్రమబద్దీకరించి డైయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులోని ఉండే కంట్రోలా […]
ఇది మంచి ఔషధం.
చెర్రీస్ చూసేందుకు బావుంటాయి. తినేందుకూ బావుంటాయి. చూడగానే చక్కని రంగులో నోరూరించే చెర్రీ పండ్లు రుచినే కాకుండా ఆరోగ్యాన్నీ ఇస్తాయి అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. చెర్రీ జ్యుస్ లో అధిక రక్త పోటును తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయిట. గుండె జబ్బులకు కిడ్నీ సమస్యలకు కారణం అయ్యే రక్త పోటును తాగించుకునేందుకు మందులు వాడటం కన్నా ఓ గ్లాసు చెర్రీ జ్యుసు తాగితే చాలా వరకు రక్త పోటును అదుపులో వుంచుకోవచ్చు అని ఒక అధ్యయనం లో తేలింది. […]
చల్లని నీళ్ళు చాలు.
ఏదైనా పని పూర్తి చేసినా వెంటనే చేతులు కడుక్కుంటాం. కానీ వేడి నీటితో కడుక్కుంటే బాక్టీరియా వ్యాపించదు అనుకుంటారు. వేడి నీళ్ళు బాక్టీరియా ను చంపే మాట నిజమే. అది చేతులు కడుక్కునే విషయం లో కుదరదు. నీరు మరిగి కాయడం వల్ల బాక్టీరియా నశిస్తుంది. చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ శానిటైజర్లు ప్రత్యామ్నాయం కూడా కాదు. వీటిని నీరు అందుబాటు లో లేనప్పుడే ఉపయోగించాలి. సాధారణంగా చల్లని నీళ్ళ తో చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన […]
శ్వాస పై ద్యాస.
వత్తిడిని తట్టుకునేందుకు ప్రాణాయామం మంచిది అంటున్నారు. ఇందుకోసం తగిన పద్ధతులు ప్రక్రియలు అవలంభించాలి. బ్రీత్ వాచింగ్ ప్రాణాయామం లో ఒక్క పద్ధతి. శ్వాసపైన ద్యాస ఉంచడం అంటారు. ఇది కొన్ని నిమిషాల సమయంలో చేయవచ్చు. చేయవలసిన సింపుల్ పని శ్వాస పీల్చే సమయంలో ఛాతీ లేదా ఉదరం వదిలేటప్పుడు పైకి లేవడం లేదా కిందకు తగ్గడం ఏ విధంగా గమనించాలి. కళ్ళు మూసుకుని ఊపిరి తీసి వదలటాన్ని పరిశీలించాలి. గాలిని ముక్కు లోకి పీల్చడం దాన్ని గుండెలదాకా […]
ప్లాస్టిక్ తో నష్టం.
ప్లాస్టిక్ వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది అని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్ లో ఉండే బిస్మినాల్ (బి పి ఎ) రక్తం లో చేరి జుట్టు ఊడిపోయేందుకు కారణం అవ్వుతుంది అని తేల్చారు. జుట్టు దువ్వుకునేందుకు స్ట్రెయిటనింగ్ , కలరింగ్ , అలా ఏం చేసేందుకు అయినా సాధారణం గా ప్లాస్టిక్ తో చేసిన దువ్వెనలు ప్లాస్టిక్ తో చేసినవే ఉంటాయి. పైగా ఆహారం ప్యాక్ చేసే ప్లాస్టిక్ బాక్సలు , ఇతర వంటింటి వస్తువులు చాలా […]
చూయింగ్ గమ్ నమలాలి.
కొందరికి డబల్ చిన్ సమస్య ఉంటుంది. అదనపు శారీరక కొవ్వుతో ఈ సమస్య వస్తుంది. సాధారణంగా బరువు తగ్గితే డబల్ చిన్ మాయం అవ్వుతుంది. కొన్ని సార్లు వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది. పుట్టుకతో వచ్చిన దాని విషయం అలా ఉంచితే ఎవ్వరైనా సరే ఒక్క చిన్న చిట్క పాటించ వచ్చు. షుగర్ ఫ్రీ గుమ్స్ ని ఎంచుకుని అలవాటుగా నములుతూ ఉండాలి. చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. […]
