పాలు బెస్ట్
స్పోర్ట్స్ పానీయాలకన్నా పాలు, నీళ్లు మంచివంటున్నారు ఎక్స్ పర్ట్స్ సాధారణంగా వ్యాయామం చేశాక చాలా మంది ఎనర్జీకోసం స్పోర్ట్స్ పానీయాలు తాగుతారు . ఈ స్పోర్ట్స్ డ్రింక్ కన్నా పాలు తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునంటున్నారు. పాలలోని కాల్షియం , విటమిన్ ఎ, బి వ్యాయామం , ఆటల తర్వాత శరీరం డీ-హైడ్రేడ్ కాకుండా కాపాడతాయని చెపుతున్నారు. చల్లని నీళ్లు ఇచ్చే మంచి ఫలితాలు కూడా ఈ డ్రింక్స్ ఇవ్వలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. […]
అన్నింటిలోనూ పోషకాలే
పోషకాహర లోపంతో రక్త హినత ఏర్పడుతుంది. మన దేశంలో ఈ రక్త హీనత తో బాధపడేవాళ్ల సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువ వుంటుంది. ఇందులోంచి బయటపడటం సులభమే. డాక్టర్లు కొన్ని రకాల పండ్లు, ఆకుకురలు సమస్య తీరుస్త్తాయి అంటున్నారు. బీట్ రూట్ రసంలో శరీరానికి ఐరన్ దొరుకుతుంది, అలగే అరటి పండులో పోషకాలు ఎక్కువే. తేనెలో కలిపి తీసుకుంటే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఖర్జురాల్లో విటమిన్ సీ ఎక్కువగా వుంటుంది. గ్లాసుడు పాలలో రెండు […]
మిస్ క్రిమినల్ పోటీలు
అందాల పోటీలు సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో గల్లీలోను జరిగిపొతున్నాయి. మిస్ హైదరాబాద్, మిస్ గుంటూరు లు పుట్టుకొస్తున్నాయి. అంతే కాక పెంపుడు జంతువులు , మిస్ విలేజ్ ,మిస్ కంట్రీ ఇలాగా ఎన్నో ఊన్నాయి కాని వాటి మధ్య ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి మిస్ క్రిమిఅనల్ పోటీలు. బ్రెజిల్ రాజధాని రియా డిజెనిరోలో మిస్ క్రిమినల్ పోటీలు జరిగాయి. మహిళా జైల్లో జరిగిన ఈ పోటీల్లో ఎన్నో నేరాలు […]
పొట్టి సుందరి
ఇది వరకు విఠాలచార్య సినిమాలో మాంత్రగాడి పక్కన ఒక పొట్టివాడు తప్పక కనిపించేవాళ్ళు, అలగే సర్కస్ కంపెనీల్లో ఎన్నో విన్యాసాలు చేసేవాళ్లు ఉన్నారు. అవన్ని పోయి ఇప్పుడు ప్రతి వాళ్ళు టాలెంట్ ఉంటే చాలు ఏదో రంగంలో తమ ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. కరీనా లెమోస్ అనే నాలుగు అడుగుల మూడు అంగుళాల ఎత్తైన ఆమె ప్రపంచ సెక్సీయస్ట్ డ్యార్ఫ్ గా సంచలనం సృష్టించింది. యోగాలు, డైట్ లు చేసి తాన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటుందో ఈమె ఫోటోలు […]
నవ్వులు రువ్వమ్మా
ప్రేమించే వాళ్ళ కోసం, భగవంతుడికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాళ్ళకి ఇష్టంగా గులాబీల బొకె ఇస్తుంటారు. ఒక్కో రంగు గులాబీ ఒక్కో విషయానికి ప్రతీక.ఎర్ర గులాబీ ప్రేమ వ్యక్తం చేస్తుంది. పసుపు గులాబీ స్నేహానికి ప్రతీక, పింక్ గులాబీ ధన్యవాదాలు తెలుపుతుంది, తెల్ల గులాబీ శాంతికి సంకేతం నారింజ రంగు గులాబీ శక్తికి అభివృద్దికి గుర్తు, బావోద్వేగాలను చెప్పేస్తుంది. ప్రేమ వ్యక్తం చేసేందుకు చిరు నవ్వులు స్నేహ పూరిత వాతవరణం ఇవ్వగల రంగు గులాబీనే. ఈ రంగుల్లో […]
ఆకలిని పెంచే చైనీస్ సూప్
ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెన్ హెన్ యాంగ్యాగ్ టాంగ్ అనే సూప్ చైనా లో సంప్రదాయబద్ధంగా 12 మూలకాలతోతయారు చేస్తారు. వెయిట్ లాస్ ,థైరాయిడ్ ,వీపు నొప్పి ,క్యాన్సర్ మొదలైన అనరోగ్య సమస్యలున్నవారికి ఈ సూప్ దివ్య ఔషధం అని పరిశోధనలు తెలుపుతున్నాయి. సూప్ ని రెండు నుంచి మూడు వారాల పాటు రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం పొందవచ్చునంటున్నారు పరిశోధకులు.ఇది అనారోగ్యానికి మందు కాదు కానీ ఆకలిని పెంచే ఆరోగ్యవంతమైన జౌషధాలతో […]
ఉల్లి ఫేస్ ప్యాక్
ఉల్లిపాయ వాసన కాసేపు అవతల పెడితే అవి సహజ క్లెన్సర్లు గా పని చేస్తాయి . దీన్నీ క్లెన్సర్ గా టోనర్లుగా ఎక్కేవగా వాడుకోవచ్చు. వీటిలోని యాంటీ-ఆక్సీడెంట్స్ చర్మం లోని మలినాలను బయటికి తెస్తాయి. అందువల్ల చర్మం మృదువుగా అందంగా కనిపిస్తుంది. ఒక టీ స్ఫూన్ ఉల్లి రసంలో శనగపిండి ,పాలమీగడ కలిసి ఫేస్ వాస్ చేసి ఓ అరగంట తర్వాత కడిగెస్తే చర్మం కాంతి పెరుగుతుంది. ఉల్లి పాయలలో ఉండే సహజమైన బ్లీచ్ చేసే గుణం […]
అందమైన తులసి కోట
అందమైన తులసి కోటల్లో వస్తున్న డిజైన్స్ ని గృహాలంకారణ నిలయాలు, ఇటు ఆధునిక సంప్రాదాయం కలగలిసి రూపొందిస్తున్నారు . చెక్క, పాలరాయి, టెర్రకోటల నిర్మాణ శైలిలో అయినా, ఇప్పుడు తులసి కోట ప్రతి ఇంటా ప్రత్యేక్షం. తులసి కేవలం పూజాజనీయకమైనాదే కాదు, జౌషధపరంగానూ విలువైందే ఇంట్లో పెంచుకోనే మొక్కలు రాత్రి వేళల్లో ఆక్సిజన్ పీల్చుకోని పగటి వేళల్లో ప్రాణవాయువును విదుడల చేస్తాయి. కానీ రాత్రింబవాళ్లు ఆక్సిజన్ విడుదల చేస్తానంటుంది తులసి. ఆరోజుల్లో ఉండే యూజనల్ అనే రంగు […]
హై బీట్స్ తో ఉత్సహం
అన్ని విధాలా అధ్బుతమే అని చెప్పుకొంటారు కానీ వ్యాయమాలు వర్కవుట్స్ అలసట తెప్పిస్తాయి. ఎప్పుడు బ్రేక్ పడుతోనే ఉంటుంది. అయితే సంగీతం వింటూ వర్కవుట్స్ చేస్తుంటే అలసట తెలియకుండా లక్ష్యం సాధించేందుకు వీలవుతోంది. వర్కవుట్ మ్యూజిక్ శారీరకంగా అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ ను 20 శాతం వరకు పెంచుతోందని అధ్యయనాలు గుర్తించాయి. సంగీతం నొప్పుల మీదకు దృష్టి పోనివ్వదు. హై బీట్స్ , ఫాస్ట్ టెంపో మ్యూజిక్ మరింత ప్రభావం చూపిస్తుందని అధ్యయనకారులు […]
పోట్టలో పోషకాలు
ఈ మధ్య కాలంలో వీట్ బ్రాన్ కు చాలా డిమాండ్ ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. గోధుమల పై ఉందే పోట్టు ఇది. గోధుమ పిండి ఆడించి ఈ పొట్టు వేరు చేస్తారు. ఇది పూరి ధాన్యపు ఉత్పత్తి. ఇందులో కరిగే , కరగని రెండు రకాల పీచు పదార్ధాలు దొరుకుతాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంచగలదు. ఎన్నో క్యాన్సర్ రిస్కులను తగ్గిస్తుంది. ఈ వీట్ బ్రాన్ లోని నియాసిన్ గుండె […]
గాఢమైన యాసిడ్స్ ప్రమాదం
నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఏడువేల మంది మహిళల పైన ఒక అధ్యాయనం చేశారు. చాలా మంది ఊపిరితిత్తుల సమస్యతో భాధపడుతున్నారు. ఎందువల్ల అని పరిశోధనల్లో తేలింది ఏంటంటే వాళ్లు ప్రతిరోజు యాసిడ్స్, డిటర్జంట్ల తో ఇల్లు, వంటిల్లు, బాత్ రూమ్ లు శుభ్రం చేయటం. ఇలా చేయటం ఊపిరితిత్తుల పైన పోగ తాగడంతో సమానమైన హాని కలుగుతుందని చెబుతున్నారు. ఇంటిలో గచ్చు, మొండి మరకలు, వంట గదిలో నూనె నిండిన అరుగుల్ని […]
అంచల్ సంచలనం
ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంచలన క్రీడాకారిణిగా వెలుగులోకి వచ్చించి అంచల్ ఠాకూర్. భారతీయులకు అంతగా పరిచయం లేని స్కీయింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతాకం గెల్చుకుంది అంచల్. అంచల్ పుట్టింది మనాలి ప్రాంతంలోని బువ గ్రామం, మంచుకొండల్లో సాధన ప్రదేశం. పసితనం నుంచి తాను ఆడుకునే ప్రదేశం మంచుకొండలే. అలా ఎదిగిన అంచల్ జనవరిలో జరిగిన ఆల్ఫిన్ ఎజ్డెర్ 3200 కప్ లో అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో గెలిచిన తొలి భారాతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. ఇంతవరకు భారతీయ […]
ఎంతో ప్రయోజనం
హాట్ సాస్ లు ,డ్రైఫ్లీక్స్ తో పోలిస్తే తాజా విరపకాయల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో ఎ విటమిన్, బి కాంప్లెక్స్ ,పోటాషియం,మెగ్నిషియం,ఐరన్,మాంగనీస్ వంటివి ఎక్కువ ఉంటాయి. రక్తంలో షూగర్ లెవల్స్ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచి రక్త సరఫరాను క్రమబద్ధీకరిస్తుంది.హంగెరికి చెందిన పారీ రెడ్ చిల్లీ తక్కువ కారం ఉన్న మిరపకాయలు వీటినీ చికెన్ వంటకాల్లో వాడతారు.ఇటలీ, చైనాఅ,నైజీరియన్ వంటకాల్లో వంటలకు అత్యధిక రుచి ఇచ్చేవి రకరకాల మిరపకాయలు కారం అని భయపడకుండా కాస్తా ఘాటుగా […]
బొమ్మల ఊరు
ఒక గ్రామంలో వందకుపైగా కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 12వ శతాబ్ధం నాటి పత్తచిత్ర కళకు ప్రాణం పోస్తారు. ఒరిస్సాలోని రఘురాజాపురం గ్రామం ఇది. పూరీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చిన్న గ్రామంలోని ఇళ్ల గోడల నిండా రామాయణం, మహాభారతాల్లోని సన్నివేశాలు అద్భుతంగా చిత్రించి ఉంటాయి. పత్త చిత్రం అంటే వస్త్రంపైన వేసే బొమ్మలో కాటన్ లేదా తుస్సార్ సిల్కు వస్త్రాల్ని పొరలుపొరలుగా అంటించి చిత్రాల్ని వేసే కాన్వాస్ లో తయారు చేస్తారు. రంగును […]
లాలి జో పాపాయి
అమ్మకు ఎన్నో పనులుంటాయి. మరి పాపాయి కూడా అమ్మనే జో కొట్టమంటుంది. నిద్రపుచ్చమంటుంది. అమ్మకు ఈ సమయంలో సాయం చేస్తోంది ‘స్నూ స్మార్ట్ స్లీపర్’ . బుట్టలాంటి ఈ ఊయల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో బిడ్డని చుట్టి ఊయల్లో ఉంచి చిన్న బటన్ నొక్కితే చాలు. పాపాయి ఏడుపు ఆపేంతవరకు అమ్మ చేతుల్లో పెట్టి ఊపినట్లు ఊపుతోంది. ఏడుపు పెంచితే ఇంకాస్తా జో కొట్టినట్లు ఉంటుంది. ఇక పాపాయి నిద్ర పోయాక నిద్ర మధ్యలో కదిలి […]
కళల వల్ల లాభం
సమాజ సంక్షేమ కార్యక్రమాలు ,కళలు మనుషులకు అద్భుతమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయని ఒక అధ్యయనం చెపుతోంది . ముఖ్యంగా డ్రాయింగ్ ,పెయింటింగ్, రచన మొదలైన కళలలో నిమగ్నమైన వారిలో డెమెన్షియా బాధించదట. ఈ మధ్య కాలంలో వెయ్యి మంది వృద్ధులపై 8 ఏళ్లుగా జరిపిన పరిశోధనలో డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్స్ లో నిమగ్నమైన వాళ్లు జ్ఞాపక శక్తి దానికి సంబంధించిన సమస్యలతో బాధపడలేదని తేలింది. వృద్ధాప్యంలో వచ్చే చిన్న పెద్ద అనారోగ్యాలు సహజంగానే వచ్చిన వారిలో జ్ఞాపక […]
ఇవి చాలు
నీళ్లు మంచివని ఎక్కడకు పోయినా వెంట వాటర్ బాటిల్ తెచ్చుకొంటుంటారు . ఒక కొత్త పరిశోధన ఏం చెపుతుందంటే మరీ నీళ్ల విషయంలో అంత పర్టిక్యులర్ గా ఉండక్కర్లేదు. మనం తినే ఆహరంలోని పండ్లు, కూరగాయాలు, కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి కూడా హైడ్రేడ్ చేస్తాయి. మంచి పండ్లు ముఖ్యంగా వాటర్ మిలన్ లూ, కర్భూజా వంటివి కూడా శరీరానికి శక్తినీ, పోషకాలను ఇస్తాయని పైగా వాటిలో శరీరానికి కావలసిన నీరు పరోక్షంగా అందుతుందన్నారు ఎక్స్ ఫర్ట్స్. […]
పెంకు మంచిదట
గుడ్డు కంటే గొప్ప పోషకాహారం ఉండదు కదా. ప్రతి వాళ్ళు గుడ్డు తినాలి అనే చెప్తాం. ఇప్పుడు విచిత్రమైన అధ్యయనపు రిపోర్ట్ వచ్చింది. గుడ్డు పెంకులో అత్యధిక కాల్షియం ఉందట. గుడ్డు సొన తీసేసుకోని పెంకు పారేస్తాం కదా ఇప్పుడీ పెంకు చాలా బెస్ట్ అంటున్నారు. ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి 1500 మిల్లిగ్రాముల కాల్షియం దోరుకుతోందట. ఎముకలు, దంతాల గట్టిదనం కోసం కాల్షియం అత్యవసరం కదా ఇంత పెద్డ మొత్తంలో కాల్షియం దోరుకుతోన్నప్పుడు ఈ […]
కోపంతో కష్టం
ఉద్రేకాలు శరీరంపైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు అధ్యయనకారులు. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే అకాల మృత్యువువాత పడవలసిందేనని అధ్యయనాలు నిర్ధాక్షిణ్యంగా చెపుతున్నాయి. ముఖ్యంగా పాతీక నుంచి 45 ఏళ్ళ వాళ్లు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవలనీ, అలా కోపం తెచ్చుకొంటే అడ్రినల్ గ్రంధి మామూలు కన్న ఎక్కువ మోతాదులో విడులై డీఎన్ఎను దెబ్బతీసి మల్టిపుల్ స్కెల్ రోసిస్ ప్రాణాంతక వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, ఒక్కోసారి మనలోపలి ఈ నిస్సహాయతను […]
లావెక్కుతారు
చాలా మందికి తినే పదార్థాలు రుచి చూసే ముందర వాసన చూసే అలవాటు ఉంటుంది. కంటికి ఇంపుగా ఉందా లేదా కళ్లతో చూడటం, ముక్కుతో వాసన చూడటం వల్ల లావెక్కుతారు చూసుకోండి అంటున్నాయి అధ్యయనాలు. ఇదేలా అంటారా ?చక్కగా కళ్ళతో చూసిన వాసన చూసి ఆహారాన్ని మెచ్చుకొన్నాక ,తినాలనే కోరిక విజృంభించి కావలసిన దానికన్న ఎక్కువనే తింటారట. ఇలా ప్రతి పదార్థన్ని వాసన చూస్తూతింటూ ఆనందిస్తే బరువు పెరగడం ఖాయం అంటున్నారు. శరీరం తీరుగా ఉండాలంటే ముందుగా […]
