Tuesday, 28 Jul, 2026

ఎన్నో ప్రయోజనాలు

కూల్ డ్రింక్ కావాలా మజ్జిగ కావాలా అంటే అబ్బే మజ్జిగ వద్దు కూల్ డ్రింక్ అంటారు కానీ ఈ సీజన్ లో మజ్జిగని మించిన పానీయం ఇంకోటి కనిపించదు . చల్లని మజ్జిగలో కరివేపాకులు, పూదీన, అల్లం, జీలకర్ర , తులసి లాంటివి కలిపితే మరిన్నీ ప్రయోజనాలు దక్కుతాయి. శారీరక ఉష్ణోగ్రతను తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుంది. వేసవి తాపాన్ని ,దాహాన్నీ తీర్చగలుగుతుంది. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు మజ్జిగ చర్మానికి, జుట్టుకు పై పూతగా […]

దీర్ఘకాలం జీవించాలంటే

సంతోషంగా ఉంటేనే దీర్ఘాయుష్షు ,వార్ధక్య లక్షణాలకు దూరంగా ఉండటం సాధ్యం అంటున్నాయి అధ్యయనాలు .ఆందోళనతో, డిప్రెషన్ తో ఉండేవారు రుగ్మతలకు గురవుతారు అంటున్నారు. డిప్రెషన్ ,హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతుంది. ఆహార పానీయాలు, ఇతర అలవాట్లు ఎన్నీ మార్పులు తెచ్చుకొన్న ఏ డిప్రెషన్ కు లోనైనా కణాలను కాపాడే టెలోమల్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి లేక పోతేనే ఈ టెలోమల్స్ ఆశాజకమైన పని తీరును కనబరుస్తాయంటున్నారు పరిశోధకులు. అనుకోని […]

మంచి సినిమా The First Grader

మార్గ్యూ ఆఫ్రికా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన తెగకు చెందిన ఉద్యమకారుడు. 84 ఏళ్ళ వయస్సులో ఓ చెవికి పూర్తిగా వినికిడి శక్తి పోయాక, ఓ కాలు దెబ్బతిని కుంటుతు నడుస్తూ , స్కూల్ కు వెళ్ళి చదువుకోవాలనుకొంటాడు. కెన్యాలోని ఓ పల్లెటూరి స్కూల్లో , ఎందరో నిరసనల మధ్య జాయిన్ అవుతాడు. అన్నీ ఇబ్బందులు అధికమించి ఆ స్కూల్లో చదువుకొంటాడు. ఈ సినిమా The First Grader .ఇది బయోపిక్ మార్గ్యూ నిజ జీవిత […]

సారీ చెప్పరు

కెనడా నుంచి ఒక మంచి పరిశోధన రిపోర్ట్ వచ్చింది. ఈ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా క్షమాపణ చెపుతారని సారీ అని చెప్పటానికి పురుషులు సిద్ధంగా ఉండరని సారాంశం. అంటే ఎప్పుడు స్త్రీలే తప్పులు చేసి సారీ చెపుతారని కాదు, తప్పులు ఎవరైన చేస్తారు కానీ క్షమాపణ చెప్పటానికి నామోషీగా అనుకొంటారు. పొరపాటు చేసిన స్త్రీలు వెంటనే దానిని సరిదిద్దుకొనేందుకు సారీ అని చెప్తారు కానీ మగవాళ్ళు చెప్పరట. పైగా వాళ్ళు తాము తప్పు చేశాము […]

ప్రేమ విలువచెప్పే పెట్స్

అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైన సరే వాళ్ళకు పెంపుడు జంతువులను పెంచే అలవాటు గనుక ఉంటే భవిష్యత్ జీవితంలో పెళ్ళయ్యాక వాళ్ళ జీవిత భాగాస్వామితో విభేదాలు రావట. పెట్స్ ని పెంచే వాళ్ళకి ప్రేమని పంచటం, తీసుకొవటం అలవాటై ఉంటుందని ఆసహనం ప్రేమ పంచే లక్షణం, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గానే స్పందించే విధంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైయిన దంపతులు ఓ కుక్క నో, పిల్లి పిల్లనో పెంచుకొంటే వాళ్ళలో ఆక్సిటోసిన్ శాతం పెరగటంతో ప్రేమ బంధం […]

మంచి నవల

మల్లిక గంగూలి అనే యువతి తన కన్నబిడ్డను హత్య చేసిన కేనసులో పిచ్చిదై జైల్లో ఉంటుంది. భాగ్యవంతుల కోడలు మల్లిక భర్తతో ఒక పెళ్ళికి వస్తు, ఊరు చూసేందుకు భర్తతో కలిసి టాక్సీ ఎక్కుతుంది. అద్భుత సౌందర్యరాలైన మల్లికను భర్త టాక్సీ దిగిన వెంటనే స్పీడ్ గా కారు నడిపి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి రోడ్డు పైన పడేస్తాడు ఆ డ్రైవర్. అత్తింటి వారు ఈ సంఘటనను మరిచిపోయి ఆమెను ఆధరించినా మల్లిక ఆనాటి […]

కాటికాపరి ప్రవీణ

చెన్నైలోని వేలంకాడు స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తుంది ప్రవీణ సోలామన్.  ఒక ఏన్జీవో తరుపున కాటి కాపరిగా పని చేస్తున్న ప్రవీణ ఈ సమాధులపైన కూర్చునే చక్కగా చదువుకొని మద్రాస్ యానివర్సిటీ నుంచి ఆంగ్లసాహిత్యంలో పట్ట తీసుకొంది. 34 ఏళ్ళ వయసులో వేలంకాడు స్మశాన వాటికలో కాలుతున్న శవాల మధ్య కపాల మోక్షాల మధ్య పని చేస్తు ఆదురు భూమిని ఉద్యానవనంలా తీర్చిదిద్దింది ప్రవీణ. ఈమె తొలి కాటికాపరి అనవచ్చు.

జ్యూస్ గా తాగవచ్చు

కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా దొరికే  బీట్ రూట్ జ్యూస్ ప్రతి నిత్యం తాగండి ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు న్యూట్రిషనిష్టులు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను స్థిరికరిస్తుంది.  క్రమం తప్పక తింటున్న, జ్యూస్ రూపంలో తీసుకొన్న నాలుగు వారాల్లో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.  గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.  బీట్ రూట్ లో సహాజమైన చక్కెరలు ఉంటాయి. తినే పదార్థాల స్థానంలో బీట్ రూట్ ను దైనందిన ఆహారంలో చెర్చుకోవచ్చు. పీచు […]

షిఫ్ట్ లతో సమస్య

ఈ రోజుల్లో ఉద్యోగాలు, షిఫ్టులు సహజం. కానీ ఈ ఉద్యోగాల వల్ల నిద్ర వేళాలు తరచూ మారడం వల్ల డిఎన్ఎ ఇబ్బందిగా ఉంటుంది. ఇక స్థూలకాయం డయాబెటిస్ వంటివి సర్వసామాన్యం. ఈ మార్పుల వల్ల జీన్స్ రీధమ్ కు ఆటాంకం ఏర్పడి యాంత్రికంగా తయారవుతారు. ఒక సమయం లేని షిఫ్ట్ ల వల్ల మనుష్యుల్లో ఉత్సహం నశిస్తుంది. కొన్ని జీన్స్ లు పగటి వేళ చురుగ్గా ఉండి రాత్రి షిఫ్ట్ ల్లో నిద్ర లేక పగలు నిద్రపోవటం […]

జుంబా గురూ

బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ , జుంబా డాన్స్ ట్రైనర్ సుచేత ఆసియాలోనే టాప్ శిక్షకురాలు ఒక బహుళ జాతి సంస్థలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పనిచేసేది. సర్వశక్తులు ఒడ్డిన యాజమాన్యం తృప్తిపడేది కాదు. ఆ ఒత్తిడితో బాధపడుతూ రిలాక్స్ అవ్వటం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకొంది. తరువాత అమెరికాలో జుంబా శిక్షణ తీసుకొంది. ఇండియాకు తిరిగి వచ్చి సర్టిఫైడ్ శిక్షకురాలిగా ఒక సంస్థను ప్రారంభించింది. ఇప్పుడామె సెలబ్రెటీ . 3000 మందిని ట్రైయిన్ చేసి లెక్కపెట్టలేనన్ని […]

మంచి సినిమా welcome to the sticks

Dany Boon డైరెక్ట్ చేసిన ఫ్రెంచి మూవీ  ‘వెల్కమ్ టు ది స్టిక్స్’ అనే సినిమా మన బాహుబలి సినిమా రేంజ్ లో కలక్షన్ల వర్షం కురిపించింది.  ఒక పోస్ట్ ఆఫీస్ లో పని చేసే ఫిలిప్ అబ్రహం, ట్రాన్స్ ఫర్ పైన ఒక మారుమూల పల్లెకు వెళతాడు. ముందే ఆ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ,సంస్కారం, మనుషుల ప్రవర్తన గురుంచి చాలా నెగిటివ్ గా వింటాడు. తీరా వెళ్ళాక ఎన్నో అనుభవాల తర్వాత పల్లె జనం […]

మండే ఎండల కోసం

వేసవి ఎండలు ముదురుతున్నాయి. తప్పదు ఎండ మండి పోతున్న పనుల గురించి బయట తిరగవలసిందే.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి సడన్ గా వేడిగా అనిపిస్తే ఈ హాట్ ష్లాష్ భావన రాగానే ఐస్ వాటర్ తాగాలి.  మొహం ,మెడ , ఛాతీ దగ్గర వచ్చే హాట్ ష్లాష్ కు ఐస్ వాటర్ వల్ల ఉష్ణోగ్రత కొంత తగ్గిపోతుంది. మెడపైన ఐస్ ప్యాక్ పెట్టుకొన్న శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. బరువు పెరిగితే కూడా అదనపు కొవ్వు వల్ల […]

తప్పక తినాలి

బ్రెండ్ లో ఏదైన జామ్ తినాలి అనిపిస్తే జామ్ తో చేసింది ఎంచుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే జామ లో విటమిన్ ‘సి’ స్థాయిలు నాలుగు నుంచి పదిరెట్లు అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ ‘సి’ లోని ఇంకా అద్భుతమైన గుణం వార్థక్య  లక్షణాలను తగ్గించటం.  జామ కాయలు రెగ్యూలర్ గా తింటూ వస్తే చర్మం బిగురుగా ,యవ్వనంగా కనిపిస్తుంది. కాపర్ వంటి ఖనిజాలకు అద్భుతమైన ఆహారం ఇది, విటమిన్ ఎ ,ఫాలోయినెడ్ […]

Sunlight on a Broken Column-Attia Hosain

1961లో అట్టియా హాసైన్ రాసిన ఈనవల ఉత్తర హిందూ దేశంలోని ముస్లీమ్ సంస్కృతికి, వారి జీవన విధానానికి ప్రత్యేక భారత సంస్కృతికి ముఖ్యంగా ముస్లీమ్ లు ఎలా జీవిస్తున్నారు కట్టుబాట్లు , ఆచారాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈనవల.  15 సంవత్సరాల లైలా తల్లిదండ్రలు చనిపోవటంతో తాతగారి రక్షణలోకి వస్తుంది సంపన్న ముస్లిం కుటుంబాలలో లాగే ఇటు పాశ్చాత్య సంస్కృతినీ అటు సొంత కట్టుబాట్లని ఏదీ వదులుకోలేదు. ఆ ఇంటిలో చేరిన లైలా పెరిగి పెద్దయై పెండ్లాడి […]

కృష్ణా సోబ్తి

భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్‌ పురష్కారం 2017 వ సంవత్సరానికి కృష్ణా సోబ్తి అందుకున్నారు.  కృష్ణ సోబ్తి   1925లో నాటి అవిభక్త   పంజాబ్‌లోని గుజరాత్  అనే నగరంలో ఫిబ్రవరి 18వ తేదిన జన్మించారు.   ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది.   హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్‌’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.   ‘యాదోంకెయార్‌’ ,’తిన్‌ పహార్‌’, ‘ఎ లడ్‌ కీ’ ఎంతో పేరు తెచ్చిన నవలలు.   1979లో […]

ఉగాది శుభాకాంక్షలు

రేపే ఉగాది . కొత్త సంవత్సర ఆరంభానికి  సూచనగా ఉగాది జరుపుకుంటాం.  చైత్ర మాసంలో ప్రకృతిలోని చెట్లు కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతమవుతాయి.  ప్రకృతిలో సంభవించే కొత్త మార్పుకు నాంది ఉగాది. అందుకు కూడా ఈ మాసం ఆరంభానికి ఉగాది అని పేరోచ్చి ఉంటుంది.  కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ  ఈ పర్వదినాన అభ్యంగనము, ఉగాది పచ్చడి తినటము ,పంచాగ శ్రావణం చాలా ముఖ్యం.  ప్రతి మనిషి జీవితంలోని అనుభవాలకు ప్రతీకగా  ఈ పచ్చడిని తీపి,పులుపు,వగరు, చేదు కలిసేట్టుగా […]

తొలి కాంతిని కనుగొన్నాం

కాలిఫోర్నియా  విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ,  అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత సీనియర్‌ రీసెర్చ్ అసిస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగిన నివేదితా మహేష్‌ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది.  సృష్టి ఎప్పుడు, ఎలా ఆరంభమైంది? అన్న పరిశోధనలో నివేదితాతో సహా అయిదుగురు శాస్త్రవేత్తల బృందం తొలి నక్షత్రాల నుంచి వెలువడిన కాంతికిరణాలను గుర్తించారు. ఏళ్ల తరబడి విశ్వమంతా చీకటిలో ఉండటానికి గల నిగూఢమైన కారణాలను వెతకడానికి ఒక సంకేతాన్నీ కనుగొన్నాం అంటోంది నివేదితా .  ఖగోళశాస్త్రవేత్తల […]

మంచి పుస్తకం The L shaped Room-Lynne Reid Banks

ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని యువతి తల్లి అయినప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం ఎవరి సానుభూతిని కోరుకోకుండా ఎవరిని ఏడిపించకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా స్త్రీ అయిన పురుషుడైనా ఎలా నిలబడాలో చక్కగా చెపుతుంది.  ది ఎల్ షేప్ రూం నవల రచయిత్రి లిన్నే రీడ్ బ్యాంక్స్.  ఇది సినిమాగా వచ్చింది.  నవలగాను ప్రింట్స్ వచ్చాయి.  1960లో వచ్చింది ఈ నవల. ఏనాడో 50 ఏళ్ళ క్రితం రచయిత్రి సింగిల్ మదర్ కాన్సెప్ట్ […]

మంచి సినిమా A Sunday in the Country

ఈ అద్భుతమైన ఫ్రెంచి సినిమాలో పెద్ద ట్విస్ట్ లు ఉండవు.  ప్యారిస్ కు దగ్గరగా ఉన్న పల్లెటూరులో ఒక ముసలాయన దగ్గరకు కోడుకు,కోడలు, ముగ్గురు మనవళ్ళు వస్తారు.  ఒక ఆదివారం పూట రోజంతా ఆయనతో గడిపి వెళ్ళిపోతారు. మన పల్లెటూరు పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి గడపటం లో ఉన్న ఆనందాన్ని జ్ణాపకానికి తెచ్చే ఈ పల్లెలో ఒక ఆదివారం సినిమాకు ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్ , బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ […]

సింపుల్ గా ఇంట్లో

అస్సలు ఇంట్లో ఉదయం వేళ బయటకు పోయి కాసేపు వాకింగ్ ,జాగింగ్ ,రన్నింగ్ లకు అవకాశమే లేదా?  జిమ్ కు వెళ్ళలంటే కూడా అసాధ్యమేనా?  అయితే ఈ చిన్న టిప్స్ మీ కోసం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇంట్లో ఉండే ఫుట్ బాల్ ,వాలీ బాల్ ను రెండు చేతులతో పట్టుకొని కుడినుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి అరవైసార్లు తిప్పాలి. మిగతా భాగం నుంచి నడుము వరకు పేరుకొన్న కొవ్వు కరిగి శరీరం ఫ్రీగా […]