Tuesday, 28 Jul, 2026

మహిళలకు ఆరోగ్యం

రుచికరమైన , విలవైన ధాన్యాల్లో  సజ్జలు ఒకటి.  ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తప్పని సరిగా తీసుకోవలసిన ఆహారం ఇది. పుష్కలంగా పాలు పడతాయి అలాగే మహిళలకు రుతుసమయంలో వచ్చే మెన్ స్ట్రువల్ క్రాంప్సే   కూడా తగ్గుతాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ ఎముకలను ధృఢంగా మార్చుతుంది. కండరాలను శక్తి మంతంగా చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్   పాళ్ళను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.  మంచి కొలెస్ట్రాల్ హైడెన్సిటీ లైపోప్రోటీన్  పాళ్ళను పెంచి రక్తనాళాలుపెలుసు భారకుండా  కాపాడుతాయి . సజ్జల్లో […]

మంచి పుస్తకం psychie Peter hurkos

సైకిక్ నవల అనడం కంటె నవల కంటే గొప్పగా ఉండే జీవితం అనవచ్చు. రచయిత పీటర్ హుర్కోస్ పొందిన అతీంద్రియ శక్తులకు సంబంధించిన నవల. నెదర్లాండ్ లో 1911 లో శ్రామిక కుటుంబంలో పుడతాడు పీటర్ హుర్కోస్. పెయింటర్ వృత్తిలో ఉంటూ ప్రమాదవశాత్తు ఎత్తైన భవనం పై నుంచి పడి మెదడు, ఎముకలు చితికిపోతాయి. స్పృహలోకి రావటంతోనే తాను కొత్తశక్తులు తెచ్చుకున్నానని తెలుసుకుంటాడు హుర్కోస్. మనిషి మొఖం చూసీ స్పర్శతోను ఇతను ఎవరో చెప్పగలుగుతాడు. విజ్ణానశాస్త్రం , […]

మంచి సినిమా Tahaan A Boy With a grenade

సంతోశ్ శివన్ తీసిన తహాన్ సినిమా కాశ్మీర్ అంత అందమైన ప్రాంతం అలగే అందమైన బాల్యం కుడా. తహాన్ ఒక కశ్మీర్ అబ్బాయి. తండ్రిని ఒక కశ్మీర్ మిలిటెంట్ గా అనుమానించి పట్టుకుపోతారు. తాత, తల్లి, అక్క తన స్నేహితుడు బీర్బల్ అంటె ఒక గాడిద ఇదే ఈ అబ్బాయి ప్రపంచం. తాత చనిపోతాడు తల్లి అక్కల జీవితం దుర్భరం అయిపోతుంది. కాశ్మీర్ మిలిటెంట్లకు ఇండియన్ ఆర్మీకి జరిగే నిరంతర పోరాటంలో కశ్మీరి ప్రజల జీవితం పసివాళ్ళ […]

రంగుల్లో కీలకం

రంగులు మనసుని, ఆలోచనను, మూడ్ ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని రంగుల దుస్తులు ధరించినప్పుడు మనసును హాయిగా ఉంచేందుకు కారణం ఇదే. తెల్లని తెలుపు మనసుకు ప్రశంతత ఇస్తుంది. ఇది శాంతికి గుర్తు నీలం రంగు మనసుకు ఆహ్ల్లాదం ఇస్తుంది. అందుకే బెడ్ రూం గోడలు నీలం రంగులో ఉంచుకోమంటురు. ఈ రంగు మెదడు పై చూపించే ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులోనే ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. […]

ఎన్నో రీజన్స్

ఎంతగా కష్టపడ్ద బరువు తగ్గటం లేదని ఎంతో మంది బాధపడుతు ఉంటారు. బరువు తగ్గటం ఓ పోరాటం వంటిది. ఒక్కో సారి ఉదర మెకానిజం మెదడుకు సిగ్నల్ అందించటంలో ఫెయిల్ కావచ్చు. వర్కవుట్స్ చేయకపోయిన ఫలితం లేనట్లే. కేవలం డైట్ తో బరువు తగ్గరునీరు ఎక్కువ తాగితేనే కడుపు నిండినట్లు ఉంటుంది.పైగా అతి నిద్ర కుడా కారణం అవుతుంది. గరిష్టంగా ఎనిమిది గంటలు మించిన నిద్ర మనుషులకు అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్ధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఎదురుగా ఆహారాన్ని […]

నిద్ర దూరం

సోషల్ మీడియా ఎట్రాక్షన్ లో నుంచి యువతను తప్పించటం కష్టమేనంటున్నారు ఎక్సెపర్ట్స్. వాట్సాప్, ఫేస్ బుక్ ,స్నాప్ చాట్ వగైరా సోషల్ మీడియాలో తమకు తాము ఎక్స్ పోజ్ చేసుకునే అవకాశం ఉన్నందునే నిద్రకుడా దూరంపెట్టి గంటలకొద్ది గడుపుతున్నారని యువతలో నిద్రలేమి సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. నిద్రా సమయం గురించి ఆలోచించకపోతే భవిష్యత్ లో కుడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కళ్ళు పాడవ్వటం, భిజం […]

బహుళ ప్రయోజనాలు

ఏడాది పోడవునా రోజు ఆహారంలో భాగంగా తీసుకోవలిసిన ప్రయోజనకరమైన గింజలు రజ్మా. ఇవి సమతుల పోషక ఆహరం. ఇందులో తక్షణం శక్తినిచ్చే స్టార్చ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రజ్మాలోని పీచు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలు కొంచెం తిన్నా కుడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కెలరీలు తక్కువ ఫెనోలిక్ యాసీడ్ , ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికం. ఇవి విడిగా ఉడికించి […]

టీ20 ప్రపంచకప్ లక్ష్యం

భారత మహిళ క్రికెట్ జట్టులోకి 2009 లో వచ్చిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పదేళ్ళుగా రాణిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ టీ20 టీమ్ కెప్టెన్. విదేశీ లీగ్ లలో ఆడిన తొలి భారతీయ మహిళ. పంజాబ్ లోని మోగా అనే చిన్న పట్టణం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఊరు. గత సంవత్సరం అర్జున అవార్డు తీసుకొందామే. పంజాబ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. మన దేశంలో మహిళ క్రికెటర్లకు బ్యాట్ ఎండార్స్ మెంట్ […]

మౌనంగా ఉండాలి

మౌనవ్రతం చేయమంటున్నాయి పరిశోధనలు . కరక్టే మౌనంగా ,నిశ్శబ్ధంగా కొన్ని గంటలపాటు ఉంటే మెదడు కొత్త ఆలోచనలు చేస్తుందట. మరీ కోపం వచ్చిన ,ఒత్తిడికి గురైన రెండు గంటలు ఎవరితోనూ మాట్లాడకండి. ఆ సమయంలో మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు పుడతాయట. ఈ కణాలు కొత్త ఆవిష్కరణలు చేసేంత శక్తి వంతంగా ఉంటాయట. ఫ్రెష్ గా మెదడు ఆలోచించుకోవాలంటే మౌనం గా ఉండాలి. ఇదే ఔషధం అంటున్నాయి పరిశోధనలు .భావోద్వేగాలను ,జ్ఞాపకాలను హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. […]

పట్టేసుకుంటాయి

కొత్తగా ఇళ్ళు కట్టుకున్న లేదా అద్దె ఇళ్లలో ఉన్నా మేకులు కొట్టడం పెద్ద సమస్య. కొత్త ఇంట్లో మేకు కోట్టలేము. ఇంటి ఓనర్ వద్దంటాడు. మరి ఇప్పుడు ఎదైనా తగిలించుకోవాలంటే ఎలా? డబుల్ సైడ్ సెక్షన్ కప్ ప్యాడ్లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటిని బాత్ రూంలో , వంట గదిలో, టైల్స్ కు అంటించవచ్చు.ఈ సెక్షన్ ప్యాడ్ పైన ఏ వస్తువు పెట్టిన కిందపడిపోకుండా పట్టుకుని ఉంచుతాయి. బోలెడన్ని మోడల్స్ చేతులు, కాళ్ళు, చేపలు, ఆపిల్స్. […]

elizabeth gaskell north and south

నూట యాభై ఏళ్ళ క్రితం ఎలిజిబెత్ గాస్కేల్ ఈ అద్భుతమైన నవల ‘నార్త్ ఎన్డ్ సౌత్’ రాసింది. పరిశ్రమలకు వర్తకానికి తేడా ఉంది. పరిశ్రమలు అంటే మానవ శక్తి ,కార్మిక శక్తి, అనేదు ముఖ్య భాగం. కాని దాన్ని కేవలం వ్యాపారంగా నేతలు భావిస్తే అవి మూతపడతాయి. కార్మికుడికి ,యజమానికి గల సత్ సంబంధాలు దేశానికి జీవనాడి అనే సత్యాన్ని 150 ఏళ్ళ క్రితమే చెప్పింది ఈ రచయిత్రి నవల. పాఠకులను సమ్మోహితం చేసిందట ఈ నవల. […]

వెన్ను నొప్పి…జాగ్రత్త

ఏ వ్యయామం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు చెప్పేస్తాయి. కానీ అవన్నీ నిష్ణాతులైన గురువుల దగ్గర సరిగ్గా వేయటం నేర్చుకోవాలి. పొత్తి కడుపులో పేరుకున్న కొవ్వు తగ్గాలంటే క్రంచెస్ ని మించిన వ్యయామం లేదని చూస్తాం. కానీ క్రంచెస్ వల్ల కండరాలు పటుత్వం పెరుగుతోంది కానీ కొవ్వు కరగదంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రంచెస్ కంటే ప్లాంక్స్ ,బ్రడ్జెస్ చేయడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. కోర్ ఎక్సర్ సైజ్ గా క్రంచెస్ […]

మంచి సినిమా The shape of water

స్టార్ డైరెక్టర్ గులెర్మో డెల్ టోరో ఎంతో ఇష్టంగా తీసిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి వంటి 13 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. మూగ పిల్ల ఎలీసా జసైన్స్ పరిశోధన కేంద్రంలో క్లీనింగ్ గర్ల్ గా పని చేస్తూ నదిలో దొరికిన ఒక వింతజీవిని చూస్తూంది. నీళ్ళల్లోనూ,నేలపైన జీవించగలిగే ఈ వింతజీవికి ఈ కేంద్రలో బంధించారు శాస్త్రజ్ఞులు. ఎలీసాకు ఈ వింతజీవికి స్నేహం […]

ఆయువు పెంచే వెల్లుల్లి

వెల్లుల్లి పాయను 60-70 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య 60 నుంచి 90 రోజుల వరకు ఉంచి దానితో నల్ల వెల్లుల్లి తయారు చేస్తారు కొరియన్ లు.  ఈ రసాయన చర్యతో వాటిల్లోని ఎంజైమ్స్ చర్య పొంది రంగుతో తియ్యదనానన్ని సంతరించుకొంటాయి. దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా దీన్ని అక్కడ వాడుతున్నారు.  థాయ్ లాండ్ లో వీటిని ఆయువు పెరిగేందుకు తింటారు.  అన్నీ వంటల్లోనూ అక్కడ ఈ నల్ల వెల్లుల్లి కనిపిస్తుంది.  దీనితో చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు.  […]

కాటన్ లే ఎంచుకోండి

ఎన్నో కొత్త ఫ్యాషన్స్ వస్తున్నా అమ్మాయిల ఇష్టం లెహంగాలు, క్రాప్ టాప్ ల మీది నుంచి మరలి పోలేదు. అయితే లెహంగ  విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి.   కొనుగోలు చేసే ముందర సులభంగా నడిచేందుకు ,కూర్చునేందుకు వీలుగా ఉందా,లేదా చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణానికి కాటన్లు, ఇతర వస్త్రశ్రేణి అయితే బాగుంటాయి. లెహాంగ సరిగా ఎత్తుకు సరిపోయేల వుందా? ఎత్తు చెప్పులు వేసుకొన్న సౌకర్యంగా వుందా? చూసుకోవాలి. డిజైనర్ లెహంగా  కొనేటప్పుడు అది బరువు వుందా? శరీరానికి సౌకర్యంగా ఉందా చూసుకోవాలి. […]

మాయ చేస్తాయి

త్రీడీ వాల్ పేపర్లు వచ్చినట్లే త్రీడీ టాటూ స్టిక్కర్లు వచ్చాయి.   ఈ ఎఫెక్ట్ తో ఇవి శరీరంపైన ఉన్నట్లే ఉంటాయి.   అచ్చం పువ్వు,పండు, సీతాకోకచిలుక వచ్చి వాలినట్లూ, అంతెనా సాలీడు కూడ భుజంపైన ఉన్నట్లే ఉంటుంది.   గాయాల స్టిక్కర్లు కూడా ఉన్నాయి.   ఈ టాటూ అంటించుకుంటే భయంకరమైన గాయం ,లేదా డ్రాక్యులా వంటి మొహంతో చూపరులను భయ భ్రాంతులను చేయవచ్చు.  ఒక వేళ వెంటనే పోగొట్టలన్న కోల్డ్ క్రీమ్ తో   రుద్దేస్తే పోతాయి.

వేసవి ఫ్యాషన్స్

ఎంత ఎండలు విసిగించినా కొత్త కొత్త వెరైటీ టాప్ లతో వేసవిలో ష్యాషన్ సరదాలు తీర్చుకోవచ్చు. ఫ్యాషన్ పోకడలో భాగంగా అందమైన స్కర్ట్ లు ఈ సీజన్ కు చాలసేఫ్. ఇవి సూర్యకిరణాల నుంచి రక్షిస్తాయి. స్టైయిల్ గా కనిపిస్థాయి కుడా . అలగే చక్కని శాంపిల్స్ తో ప్రయోగాలు చేయవచ్చు. స్టయిల్ గా ఉండే ఫ్లిప్ ఫ్లాప్స్, రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ ఆన్స్ ఏవైనా ఎంచుకోవచ్చు. అందమైన సన్ గ్లాసులు చక్కని యాక్ససరీ. […]

అన్నింటా పర్ ఫెక్ట్

డైట్ ,లైఫ్ స్టైయిల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కీలకపాత్ర వహిస్తాయి. దాదాపు 80 శాతం బరువు ఈ రెండిటి పైనే ఆధారపడు ఉంటుంది. బాగా వ్యాయామం చేస్తున్నాఅహారం, జీవన విధానం సరిగా లేకపోతే సరైన ఫలితాలు రావు. వేళ ప్రకారం భోజనం చేయాలి. లంచ్ మానేసి చిరు తిండ్లు ఏమిటీ? అలగా డిన్నర్ ఆలస్యంగా ఎక్కువ కార్భోహైడ్రేట్స్ తో ఉన్నా కుడా వెయిట్ లాస్ ప్రోగ్రాం దేబ్బ తినేస్తుంది. అలగా పోషకాహారాన్నితప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా చాలినంత […]

ఫ్లెక్సిబిలిటి పెరుగుతుంది

నలభైలు ధాటిన జాయింట్ల మధ్య ఫ్లెక్సిబిలిటిని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాయింట్లు ముఖ్యంగా వెన్నుముక వెంట స్టిఫ్ నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటి తేడా వస్తుంది. అందువల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది. వాకింగ్ ,స్విమ్మింగ్ లేదా ఇతర ఏ క్రీడ అయినా పర్లేదు అయితే వార్మప్ లు , స్ట్రెలింగ్ చాలా ఉపయోగాలుంటాయి. యోగా ఫిట్ నెస్ ఫ్లెక్సిబిలిటి పెంచుకునే మంచి మార్గం. ప్రతి రోజు ముప్పై నిమిషాల వ్యాయామం వెన్నుముక బ్యాలెన్స్ మెరుగుపరుస్తుంది.

ఫోక్ ఫిట్ నెస్

ఫిట్ నెస్ గురూలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ట్రెండ్స్ సృష్టించి జోష్ అందిస్తుంటారు. ఫోక్ ఫిట్ నెస్ అంటే భారతీయ జానపదాల నుంచి పుట్టినవే. శ్రీరంలోని అన్ని భాగలు కదిలేలా ఫుల్ బాడీ వర్కవుట్ ఫోక్ ఫిట్ నెస్. మహారాష్ట్ర కోలీ జానపద నృత్యాన్ని , గిజరాతీ గార్భా కార్డియో కసరత్తులాగా , పంజాభీ బాంగ్రా టోటల్ బాడీ వర్కవుట్ లాగా కలిపేసే అడ్వాన్స్ డ్ స్టెప్స్ తో శ్రమ తెలియకుండా వందల సార్లు ఫుల్ అప్స్, పుష్ […]