కాళ్ళ నొప్పులా?
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో కాళ్ళ నొప్పులు అన్న ఫిర్యాదు చాలా మంది చేస్తూ ఉంటారు. అవి తక్కువ స్థాయి నుంచి భరించలేనంత వరకు ఉంటాయి. నడవనివ్వకుండా ఇబ్బంది పెడుతాయి. కండరాలు పట్టేయటం కండరాల అలసట ఎక్కువసేపు నిలబడటం పోషకాహార లోపం వంటివి కొందరిలో కాళ్ళ నొప్పులకు కారణాలు కావచ్చు. కండరంలోని శిరలలో రక్త ప్రవహ లోపం ,కీళ్ళ నొప్పులు ,అతి నడక వల్ల నాడులు దెబ్బ తినటం కూడా కారణాలు కావచ్చు. కొన్ని నొప్పులు […]
ఇవి మోడ్రన్ నెక్లెస్లు
ఎన్ని ఫ్యాషన్ పోకడలు ఉన్న బంగారానికి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ ఇష్టాన్ని గమనించే వచ్చాయి గోల్డ్ మెష్ స్కార్ఫ్ లు .18 క్యారెట్ల 14 క్యారెట్ల బంగారు దారపు పోగులతో తయారు చేసిన ఈ గోల్డ్ స్కార్పులు మోడ్రన్ నెక్లెస్ ల వంటివే . ఆధునికమైన దుస్తుల పైకి ఈ గోల్డ్ మెష్ స్కార్పులు చక్కని నగల్లా ఫ్యాషన్ గా ఉంటాయి. వీటిని ఎలా కావాలను కొంటే అలా ముడి వేయవచ్చు.మెడ చుట్టు వేసుకొవచ్చు. […]
దారుణ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి
అనుకొకుండా మనతో ప్రమేయం లేకుండానే ఎన్నో జరుగుతాయి. అలాగే ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరు సంవత్సరాల దేవిక . ముంభై ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో అమాయకులను పొట్టన పెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్ ను గుర్తు పట్టిన ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ళ దేవిక పూణే లో ఉన్న తన చిన్ననాయనను చూసేందుకు తండ్రి పెద్దన్నతో కలసి ముంబై వచ్చింది. ఆ రైల్వే స్టెషన్ లోనే కాల్పులు జరుపుతున్న కబస్ ను చూసింది.కోర్టులో నిన్నేవరు కాల్చారు […]
వాళ్ళకు వంట వచ్చా ?
సాధారంణంగా పిల్లలకు తల్లులు వంటగదిలో పనులు అప్పగించరు. ఒక వేళ వాళ్ళు ఏదైనా చేయబోయినా వారించేస్తారు. కానీ పిల్లలకు చిన్నతనం నుంచి వంటగదిలో ప్రావీణ్యత వచ్చేలా చేయమని తల్లులను హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. కమ్మగా అమ్మవండితే తిన్నట్లుగా ఎవరికి వాళ్ళు చక్కగా వండుకొనేలా చేస్తే ఆ వంట ప్రావీణ్యత వాళ్ళకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.మాస్టర్స్ చేసేందుకు ఏ అమెరికానో వెళ్ళాలి లేదా ఏ సిటీలోనో చదువు కోవాలి .చదువు తో పాటు బోలెడు కోచింగ్స్ తీసుకోవాలి ,హాస్టల్స్ […]
సన్యాసినులకూ తప్పలేదు
జైన్ సన్యాసినులు అహింస ప్రచారం చేస్తారు. పాదరక్షలు ధరించరు, నడిచేప్పుడు కీటకాలు ,కాళ్ళ కింద పడి నలగిపోకుండా చూస్తారు. అలాంటి సన్యాసినులు ఇప్పుడు స్వీయరక్షణ పద్దతులు నేర్చుకొంటున్నారు. సూరత్ లోని జీవన కల్యాన్ ట్రస్ట్ అధ్యక్షుడు అశిల్ గాంధీ మహిళలు ఆత్మరక్షణ పద్దతులు నేర్పుకోవటం తప్పు లేదంటున్నారు. 20 ఏళ్ళ జైన సన్యాసిని ఒకామే ఈ స్వీయ రక్షణ పద్దతులు నేర్చుకొవటం గురించి మాట్లాడుతూ ఏ మనుష్యులకు హాని చేయకూడదే మతం మనకు బోధిస్తోంది. కానీ మమ్మల్ని […]
ఆరోగ్యం ఇచ్చే సోయా
సోయా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా సాగవుతోంది. సోయా మాంసానికి ప్రత్యామ్నాయం అంటారు. ఇది చైనాకు చెందిన మొక్క .ప్రోటిన్లు విటమిన్లు ,ఖనిజాలు కరగని ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. సోయా డైట్ లో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ సాధారణంగా రాదు. మోనోపాజ్ దశలో మహిళల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆస్టి పోరాసిస్ సమస్య అధికం.ఆమారంలో సోయా ఎక్కువగా తీసుకొంటే వాటి నుంచి అందే ప్రోటీన్స్ ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. మొనోపాజ్ దశలో తలెత్తే ఆస్టియో పోరోసిస్ వల్ల […]
మార్చటమే ఫ్యాషన్
సాధారణంగా అమ్మాయిలు ఆఫీస్ వేర్ గా చుడీదార్ లు కుర్తీ లెగ్గింగ్ లే వేసుకొంటారు. రోజు అవే వేసుకోవటంతో రోటీన్ గా ,ఫ్యాషన్ లుక్ లేకుండా అయిపోతూ ఉంటుంది. వీటినే కాస్తా డిఫరెంట్ గా వాడవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్స్. లెగ్గింగ్స్ ,కుర్తీలు జతగా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు.బాటమ్ లు సాధారణ రకాలకంటే యాంకిల్ లెంగ్స్ లెగ్గింగ్స్ ప్యార్లర్,సిగరెట్ ఫ్యాంట్లు ట్రైయ్ చేయవచ్చు. మరీ గడీగా ఉండకుండా లేతరంగులలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అన్ని […]
అందానికి మూలం వ్యాయామం,ఆహారం
ఫిట్ నెస్ మన జీవిత విధానం అవ్వాలి,దానికి ఎక్విప్ మెంట్స్ తో పని లేదు ఎక్కడ కావాలంటే అక్కడే జిమ్,సులువైన ఎక్సర్ సైజ్ తో పర్ ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోవచ్చు. వీకెండ్ వదిలేసి మిగిలిన రోజుల్లో వ్యాయామం ఉండాల్సిందే.టైర్స్ ఫ్ప్పింగ్,పుషప్స్,బాక్స్ జంప్స్,కిక్ బాక్సింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా చేసేస్తూ ఉంటాను. నిత్యం వ్యాయామం పోషక విలువలున్న ఆహారం నా ఫిజిక్ రహస్యం అంటుంది కంగనా రనౌత్.నీవు తీసుకునే ఆహారంలో 50 శాతం పిండి పదార్ధాలు,25 శాతం […]
మళ్ళీ నకాశీ చిత్ర వైభవం
దాదాపుగా అంతరించిపోయిన నకాశీ చిత్రాలకు మళ్ళి ఆదరణ వస్తుంది. రామాయణ,మహాభారత పురాణాల ఆధారంగా గీసి ఈ నకాశీ ఆర్ట్స్ చేర్యాలలో మళ్ళీ ఉపందుకుంది,తెలంగాణ నుంచి విధేశాలకు విస్తరిస్తుంది. ఈ ప్రాచీన కల కాకతీయుల కాలంనాటి కంటే ముందే ఉంది. ఒక్క కులానికి ఒక్కో దేవుడు అ కులాల నేపథ్యాలు వాటిని కులపురాణాలు అంటారు. ఆ పురాణాలను హవాభావాలతో చేప్పేందుకు కొన్ని చిత్రాలు రూపొందించేవారు అవి చేర్యాలలో దోరికేవి.చింతగింజలు నానబెట్టి ఉడకబెడతారు ఆ జిగురుతో శుద్దమట్టి గంజి తిరుగులి […]
మతిమరుపు రాలేదు
ఒక గ్లాస్ నారింజ జ్యూస్ అదే రంగులో ఉండే కూరగాయాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అన్న సమస్యలేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. 40ఏళ్ళ పాటు నిర్వహించిన ఒక పరిశోధనతో ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. 27 వేలమందికి ఒక ప్రశ్నాపత్రం పంపారు రోజు తీసుకునే కాయగురలు,పోషకాలు,ఇతర ఆహరపదర్ధాలు ఇందులో నమోదు చేయమని కోరారు.దానితో పాటు జ్ఞాపశక్తి ఆలోచన తీరు తెన్నులు గురించి కొన్ని పరీక్షలు నిర్వహించారు.అధ్యాయనంలో పాల్గొన్న్వారి సగటు వయసు 51 గత 20ఏళ్ళలో ఈ పరిశోధన […]
సింధు నాగరికతనాటి బాంధాని
గుజరాత్ బంధానీ చీరె టై అండ్ డై వర్క్ తో నేస్తారు. ఇవి సింధు నాగరికత కాలం నాటిది అయితే ఫ్యాషన్ ఇప్పటికి మారలేదు. బంధాని కళ చాలా నైపుణ్యం కలిగినది.ప్రధాన రంగులు పసుపు,నీలం,ఎరుపు,ఆకుపచ్చ,నలుపు భారతదేశంలోని అహ్మదాబాద్ బంధానీ టై అండ్ డై చీరెను భారతీయ మహిళలు అందరు మెచ్చుతారు. ఇవి మహిళల వార్డ్ రోబ్ లో ప్రత్యేకంగా ఉండే చీరెలు వీటి పైన మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ పనితనం చీరెలను మరింత రుచిగా చూపిస్తాయి. భారిగాను […]
చక్కని కనుబొమ్మల కోసం
చక్కని ఆకృతి కోసం అస్తమానం ప్లకింగ్ చేస్తుంటే కనుబొమ్మల ఒత్తుదనం తగ్గి పట్టుబడిపోతుంది. కాస్త జగ్రత్తతో మళ్ళీ కనుబొమ్మలు నిగనిగలాడుతాయిఽఅముదంలో విటమిన్ ఇ, ఓమెగా 9,ఫ్యాటీ ఆసిడ్లు,ప్రోటీన్లు ఉంటాయి. మంచి ఫలితం కోసం ప్రతిరోజు పడుకునే ముందర ఆముదాన్ని కనుబొమ్మలకు అప్లై చేయాలి. ఆలీవ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ సమృద్దిగా ఉన్నాయి. తేనె సహజ కండీషనర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోజు తేనె అప్లయ్ చేసి ఓ అరగంట ఉంచినా మంచి ఫలితం […]
గ్యాస్ట్రిక్ సమస్య
జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కొన్ని ఆహార పదార్ధాలు ఈ సమస్య నుంచి బయటపడేస్తాయి.కొన్ని ఆహారపదార్ధాలు ఈ సమస్య నుంచి బయటపడేస్తాయి. అల్లం సహజంగా అరుగుదలను పెంచి ఇన్ ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శాంతపరుస్తుంది. అల్లంటీ తాగడం ,అల్లం రసం,తేనె కలిపి తీసుకోవడం మంచిదే.బొప్పాయి పండులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ఆహారం అరుగుదలను ప్రత్యేకించి మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారాన్ని ఆరగించటంలో సాయపడుతుంది. తాజా పెరుగు తోనూ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి […]
హైదరాబాద్ చాలా ఇష్టం
ఆరేళ్ళ గ్యాప్ తర్వాత అమర్ అక్భర్ ఆంటోని సినిమాతో మళ్ళి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇలియానా బాలీవుడ్ కే పరిమితం అయిపోవాలన్న ఆలోచన నాకు ఎఫ్పుడు లేదు అంటుంది ఇలియానా. తెలుగులో నంటించడం అన్న హైదరాబాద్ లో గడపడం అన్నా చాలా ఇష్టం అంటుంది. కొన్నిసార్లు కథలు నచ్చకా నచ్చినా బాలీవుడ్ లో నటించే సినిమాల కారణంగా డేట్స్ కుదరక తెలుగులో నటించలేదు. ఒక మంచి సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో నటించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా […]
ప్రతి అమ్మాయికి తప్పవు
జీవితంలో ప్రతి అమ్మాయికి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. అమ్మాయిలను తప్పుడు ఉద్దేశ్యంతో తమను అలా చూస్తున్నారని తెలుసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టం కాదు. అలా ప్రవర్తించే వాళ్ళు తమ ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళను, తల్లిని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ప్రస్థుతం ఇలాంటి వేధింపుల గురించి చర్చిస్తున్న మీటూ క్యాంపెయిన్ చాలా అర్ధవంతమైందని నా ఉద్దేశ్యం అంటుంది అనుపమపరమేశ్వరన్. గతంలో నేను హాస్టల్ నుంచి కాలేజ్ బస్ లో వేళ్ళేదాన్ని రద్దీగా […]
బంగారు వన్నెల ముగ
అందమైన బంగారు వన్నె మూగ చీరెలు ఈశాన్య భారతీయ ప్రత్యేకం. అస్సాంలో తయారయ్యే ముగ చీరెలు భారతదేశం అంతట ప్రాముఖ్యం పొందాయి. గోల్డెన్ ఎల్లో చీరెకు ఎంబ్రాయిడరీ జరి వర్క్ వన్నెలు అదనంగా ఉంటాయి. ఈ బంగారు వన్నె ఫ్యాబ్రిక్ మన్నిక తిరుగులేనిదే. అహం వంశస్థుల కాలం నుంచి అస్సాంలోని గణ కమ్యూనిటీ ఈ ఫ్యాబ్రిక్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ వస్త్రశ్రేణి మెరుపు ఉతికిన కొద్ది మెరుగుపడుతూ ఈ చీరె జీవిత కాలం వన్నె తగ్గకుండా […]
సమిష్టి కృషి
ఒక గొప్ప పని చేసేందుకు గొప్ప వాళ్ళు అయి ఉండక్కర్లేదు. మామూలు మనుషులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు,సాధిస్తారు. పశ్చిమబెంగాల్ కు చెందిన 36 సంవత్సరాల మీనాగయేన్ సుందర్ఖన్స్ డెల్టా సమీపంలోని గిరిజన గ్రామాలు కలుపుతూ ఒక రహదారి నిర్మించటంలో ప్రధాన పాత్ర పోషించింది. పరగనా జిల్లాకు చెందిన సఫర్ జంగ్ గ్రామ పంచాయితీకి రహదారి లేదు. దీనితో సమిష్టిగా కృషి చేస్తే గ్రామానికి రహదారుల సౌకర్యం సమీప గ్రామాలతో కలిసే అవకాశం అన్ని ఉంటాయి. అవగాహన కల్పించటంలో […]
కళ్ళు చెదిరే పైధాని
పైధాని చీరె చూడగానే మనసుని కట్టేస్తుంది.వార్ట్ రోబ్ లో ఒక్క పైధాని చీరె బోర్డర్ లేకపోతే కష్టం అనిపిస్తుంది. చీరె బోర్డర్ ,స్క్వేర్ డిజైన్ చిలుకలు,పూలు ,నెమలి డిజైన్లతో ప్రత్యేకత సంతరించుకొంటుంది. చీరెలు చక్కని నిండు రంగులలోనే దొరుకుతాయి., ఎరుపు ,నీలం,పసుపు ,ఆకుపచ్చ గులాబీ వర్ణపు చీరెలు ఎక్కువగా ఉంటాయి. ఈ చీరె నేత ఒక ఆర్ట్స్. నూలు ఆరబెట్టటం దగ్గర నుంచి జరీ నేసే వరకు చీరెల సృష్టి ఒక కళ. పైధాని మోలాలకు చెందిన […]
సీడ్ మదర్ రహిబాయ్
వ్యవసాయ రంగంలో రహిబాయ్ సోమా పోపెరీని కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చు విభాగం సీడ్ మదర్ బిరుదుతో సత్కరించింది .ఈమె మహారాష్ట్రలో జన్మించారు. సంప్రదాయ పంటల పరిరక్షణకు కృషి చేశారామె. పాత పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచే దిశగా విత్తన బ్యాంక్ నిర్వహించింది. సొంతగా వ్యవసాయం చేస్తూ మహిళ స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తోంది. బీబీసీ ఎంపిక చేసిన స్ఫూర్తిదాతల్లో మన దేశం నుంచి ఈమె ఎంపికైంది.
ప్రపంచ బాక్సింగ్ లో ఆరోస్వర్ణం
మణిపూర్ ఉక్కు మహిళ మేరీకోమ్ మరో సారి పసిడి కాంతులతో మెరిసిపోయారు. ప్రపంచ ఛాంపియన్ చరిత్రలో ఆరో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీ చరిత్రలో సక్సెస్ ఫుల్ బాక్సర్ గా రికార్డు సాధించింది. ప్రపంచ బాక్సింగ్ లో అత్యాధిక పతకాలు గెలచిన మహిళ క్రీడాకారిణి మేరీకోమ్ నే. 2010లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకోన్న మేరీ ,ఎనిమిదేళ్ళ సుదీర్ఘకాలం విరామం తరువాత మళ్ళీ ప్రపంచ బాక్సింగ్ లో స్వర్ణం గెలుచుకొంది. స్వర్ణం గెలుచుకోవటం […]
