భద్రం చేస్తే బావుంటాయి
ఫంకీ నగలు చాలా మందికి ఇష్టం.కరీదు కాస్త ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఈ నగలు ధరించి తీసేశాక కాస్సేపు వాటిని ఆరనివ్వాలి. గది వాతావరణంలో ఉంచితే సరిపోతుంది. వీటిని అతి వేడిగా ఉన్న చోట అతి చల్లగా ఉన్న చోట వదిలేయవద్దు. మెత్తని వస్త్రంతో దుమ్ము పోయేలాగా తుడిచి ,చెమట తగిలితే ఆరిపోయేదాకా ఉంచాలి. ఒకే చోట బాక్స్ లో పడేస్తే రంగు మెరుపు పోవటమే కాక గీతలు పడతాయి. […]
నన్ను నేను సీరియస్ గా తీసుకుంటా
బాలీవుడ్ కి వచ్చే ముందు నా కేరీర్ లో సక్సెస్ లు ,ఫెయిల్యూర్స్ అన్నీ చూశాను. పింక్ సినిమా సూపర్ హిట్ కావటం నాకో బోనస్. గెలుపు ఓటములు నేనెప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. అలా జరిగిపోతాయి. కానీ నన్ను నేను మాత్రం సీరియస్ గా తీసుకుంటాను అంటోంది తాప్సీ. నార్త్ లోనూ ,సౌత్ లోనూ చేతిలో సినిమాలు ఉన్నాయి. పింక్ తరువాత అమితాబ్ తాప్సీ కలిసి నటించిన బద్లా సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవుతుంది.మిషన్ […]
అనూ జువల్
అనూ అగర్వాల్ ఆషిభీ. ది క్లౌడ్ డోర్ ,తిరుడా తిరుడిలో నటించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సామాజిక శాస్త్రంలో డిగ్రీ తీపుకొన్నారు. మోడలింగ్ తర్వాత ఆషిభీలో ఆమె నటనకు వద్దన్న ఆఫర్లు కురిశాయి. కానీ ఆమెకు ఒక మూస జీవితం నచ్చదు. ఇంతలో ఒక ఆక్సిడెంట్ లో 29 రోజులు కోమాలో ఉన్నదామె. ఆమెకు ఇష్టమైన యోగాతో ఆ అనారోగ్యాన్ని జయించింది. సినిమా కెరీర్ ను వదిలేసింది అనూ. ఇప్పుడామె ఒక యోగా ట్రైనర్ టీచర్.ఆమె రాసిన […]
ది డైరీ ఆఫ్ ఎడోమెస్టిక్ దిలా
శిల్పా శెట్టి పేరు వింటే యోగా ,చక్కని డైట్ ,ఫిట్ నెస్ గుర్తోస్తాయి.శిల్పా శెట్టి కుంద్రా మంచి యాక్టర్ ,నిర్మాత ,మోడల్. బాజీగర్ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. బిగ్ బ్రదర్ సీజన్5 విజేత. ఎన్నో బ్రాండ్స్ కు ప్రచార కర్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని. పెటా సపోర్టర్. వీటన్నింటి కంటే శిల్పా మంచి రైటర్. మంచి ఆహారం చక్కని వ్యాయామంతో ఎవరైన అందం కాపాడుకో వచ్చనే సూత్రంలో ది […]
స్వాంతన ఇచ్చే సంగీత రాగం
సంగీతంలోని కొన్ని రాగాలు శరీరంలోని నరాలను ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగాల ఆరోహణ అవరోహాణ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. బాగేశ్వరీ మాత్కీన్స్ ,తోడి ,పూర్వా,ఆహరి భైరవి రాగాలు రక్త పోటును అదుపులో పెడతాయి. కాఫీ దర్బరీ రాగాలు మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి.శివరంజని అద్భుతమైన తెలివి తేటల కోసం ,మానసిక సమస్యలు తగ్గించుకొనేందుకు అసావేరి రాగం ఉపయోగం. సారంగ్ కుంటుంబానికి చెందిన కల్యాణి ,చారుకేసి రాగాలు హృదయ సంబంధిత సమస్యలు దూరం చేస్తాయి. భాగేర్విక్,జయ […]
కాలర్ ఐడీ సృష్టికర్త షెర్లీ జాక్సన్
మనకు ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వస్తుందో చూపించే కాలర్ ఐడీ ని మనం ఇంకొకళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి ఇంకో కాల్ వస్తే కాల్ వెయిటింగ్ ఫీచర్లను అభివృద్ది చేసింది డాక్టర్ షేర్లి జాక్సన్ ఈమె భౌతిక శాస్త్రవేత్త.టేలికాం రంగంలో అనేక పరిశోధనలు చేశారు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఫ్యాక్స్ మిషన్లు సోలర్ బ్యాటరీల తయారీలో వెనక ఈమె పరిశోధనలే కీలకం.అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ యూనివర్సీటి ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ […]
జుట్టు పొడిబారిపోతే
ఈ చలికాలపు సమస్యల్లో జుట్టు ఎందిపోయి తల పొడిబారిపోయి దురద పెట్టడం. ఈ సీజన్ లో కొబ్బరి నూనె వాడితే మంచిది. 2 రోజులకు ఒక్సారి ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె, నిమ్మరసం అన్నింటిని కలిపి గోరు వెచ్చగా చేసి తలకు పట్టించాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసి తలస్నానం చేయవచ్చు. అలాగే గుడ్డు తెల్ల సొనలో తేనె నిమ్మరసం కలిపి తలంతా రాసుకుని అది ఆరిపోయే దాక వదిలేసి గోరు వెచ్చటి నీటితో స్నానం […]
ఇలాంటి బొమ్మలొద్దు
ఒకప్పుడు ఆడపిల్లలు ఆడుకునేందుకు లక్కపిడతలు వచ్చేవి.అవన్ని దాదాపు ఇంట్లో అమ్మ వంట చేసే పనిముట్లే. వాటితో అమ్మ చేసే వంటలు ఆట ఆడే వాళ్ళు పిల్లలు.ఇప్పుడు ఆట బొమ్మలను ఆడపిల్లలు మగపిల్లలంటూ చేయకండని ఆటబొమ్మల తయారి పరిశ్రమల పై ఒత్తిడి పెట్టాల్సిందిగా ఉద్యమాలు మొదలయ్యాయి.బాలికల లక్ష్యంగా పింక్ గుర్తు వాడోద్దు అంటున్నారు.ఆడపిల్లల కోసం మార్కెట్ చేసే ఆటబొమ్మలలో బేబీ బొమ్మలుంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు వారు పెద్దయ్యాక సమస్యలన్ని ఆకాంక్షల పై ప్రభావం చూపుతాయని పాశ్చాత్య ఉద్యమకారులు […]
శీతకాలమే అసలు సమస్య
శీతకాలపు వాతావరణం ఆహ్లాదకరం అనుకుంటాం కాని మిగతా రోజుల్లో పోలిస్తే శీతాకలం ప్రమాదకారి అంటున్నారు పరిశోధకులు.సూర్యరశ్మి గాలి పీడనం తగ్గడంతో పాటు వాతావరణంలో తేమ పెరగడం ఈ శీతకాలంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్య. ఈ కారణాలతో రక్తప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది గుండే పోటుకి దారి తీస్తుంది. చలి తీవ్రత పెరిగి రోజు చేసే సాధరణ శ్రమ కుడ తగ్గడం కారణం అంటున్నారు. శీతకాలమైన కాస్త ఎండ పెరిగాక ఎప్పటిలానే వ్యయామం,చేయడం శక్తినిచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవడం […]
సుఖ నిద్రకు మార్గం
సుఖ నిద్రకు చిట్కాలున్నాయి అంటారు పెద్దవాళ్ళు.రాత్రి వేళ నిద్రించే గదిలో చిన్న దీపం మాత్రమే ఉంచుకోమంటున్నారు. అది చిన్న పాటి కదలికల కోసమే. వెలుగైన దీపాలు నిద్రకు భంగం కలగిస్తాయి. నిద్రించేప్పుడు కాళ్ళకు సాక్సో్ వేసుకోవంటున్నారు. సాక్స్ తో పాదాలు కావాలిసిన వేడిని పొందుతాయి. కర్త ప్రసరణ బావుంటుంది. అలాగే పగటి పూట 15,20 నిమిషాలు మించి నిద్ర పోకూడదు. తినగానే నిద్రకు ఉపక్రమించవద్దు. ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవాలి. ఉదయం వేళ మాత్రమే కాఫీ […]
ఇది ఆరోగ్య మంత్రం
ఓంకారం ప్రణవనాదం .ఓంకారంతో ఆరోగ్యం మెరుగవుతుంది. ఓంకారం జపించే వారికే కాదు వినే వారికి మేలు జరుగుతుంది. మనసుని శాంతింప జేస్తుందీ నాదం. ఓంకారం పలికితే దృష్టి కేంద్రీకరించే శక్తి వస్తుంది. శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగై రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది.శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. గొంతకు మేలు చేస్తుంది. స్వర పేటిక చక్కగా పనిచేస్తుంది. వయసులో ఉండగా ఓంకారం జపిస్తే వయస్సు మళ్ళాకా గొంతు సమస్యలు రావు. తలనొప్పి వంటి ఇబ్బందులు […]
ఇవేం పాఠాలు?
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సోషియాలజిస్ట్ బ్లూమ్ బర్గ్ ప్రపంచ వ్యాప్తంగా సూళ్ళలో పాఠాలు చేప్పేందుకు ఉపయోగించే పాఠన పుస్తకాలను పదేళ్ళుగా పరిశోధించారు. కొన్ని పాఠాలు లింగ అసమానాత్వాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆమె పేర్కోన్నారు.యునెస్కో పాఠ్య పుస్తకాల్లో కనించే అసమాత్వం బాలికల విద్యను నిర్లక్ష్యం చేయటంతో పాటు వారి వృత్తిపరమైన ,జీవనపరమైన ఆ కాంక్షలను కుదించివేస్తున్నాయని పేర్కొన్నది. అమ్మవంట చేటం,పిల్లల్ని చూసుకోవటం ,నన్ను ఉద్యోగం చేయటాన్ని మనదేశంలో చిన్న తరగతిలో పాఠ్యపుస్తకాల్లో ఉంది. భారతదేశంలో చిన్న తరగతిలో […]
అందానికి ప్రాధాన్యత ఇవ్వద్దు
2017లో అంతర్జాతీయంగా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు 3.11 కోట్లకు చేరుకొన్నాయని ఒక అంచన. ఇందులతో లిప్ స్టిక్, పౌడర్లు,ఇతర సౌందర్య ఉత్పత్తులు అన్ని ఉన్నాయి. ప్రముఖ బ్యూటీ బ్రాండ్ తమ అమ్మాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నాయి.ఈ మేకప్ సామాగ్రిని 16 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసు అమ్మాయిలుకొన్నారు. ఇంటర్నెట్ వీడియోలు,సోషల్ మీడియా అందానికిస్తున్న ప్రచారం వల్లనే సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయని ఒక విశ్లేషణ.అందంగా ఆకర్షయణీయంగా కనిపించే మార్గాలు యూట్యూబ్ లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. […]
దగ్గరి వాళ్ళదే అఘాయిత్యం
ప్రతిరోజు ప్రపంచంలో సగటున 137 మహిళలు,వారి భర్తలు కుటుంభసభ్యులు హత్య చేస్తున్నారనే యూఎన్ తాజాగా విడుదల చేసిన జర్నల్ లో లెక్కలు చెపుతున్నాయి. ఒక మహిళ హత్యకి గురయ్యే అవకాశం అధికంగా ఉందని ఆమె ఇళ్ళే అంటున్నాయి రిపోర్ట్ష్స్. ఈ నివేదిక ప్రకారం 2017లో హత్యకి గురైన 89 వేల మంది స్త్రీలలో ఎక్కువ మంది వారికి అత్యంత సన్నిహితుల చేతుల్లోనే చనిపోయారు. 30 వేల మందిని భర్తలు హత్య చేస్తే 20 వేల మందిని బంధువులే […]
అందరు కలిసి వస్తేనే
టాక్సివాలాలో నటించింది మాళవిక నాయర్. హీరోయిన్లకు అందం ఒకటే సరిపోదు నటన కూడ వచ్చి ఉండాలి అని మాళవిక మీటూ ఉద్యమం అవసరమే అంటుంది.ఈ ఉద్యమం కారణంగానే అమ్మాయిల పై జరుగుతున్న వేధింపులు నలుగురికి తెలుస్తున్నాయి. గతంలో తమకెదురైన వేధింపులు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆడపిల్లలు తమలో తాము కుమిలిపోయేవాళ్ళు. ఈ ఉద్యమం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇదోక మంచి పరిణామం.ఆడపిల్లలకు ఇలానే న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు కానీ భవిష్యత్ లో […]
బయట మాట్లాడుకుందామన్నాడు
పాత తరంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉండేవుంటుంది. అప్పటి పరిస్థితులు కారణంగా ఎవరు బయటపడలేదేమో ఇప్పటి వారికి ధైర్యం ఎక్కువ కనుక నిర్భయంగా మాట్లాడుతున్నారు అంటుంది వరలక్ష్మి శాంతన్ కుమార్. మా నాన్న శాంతన్ కుమార్ అందరికి తెలుసు,అయినా నా పై వేధింపుల ప్రయత్నాలు జరిగాయి. కొన్నాళ్ళ క్రితం ఒక టీవీ చానల్ లో ఇంటర్యూ ఇచ్చాను. ఆ యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అన్నారు. ఆమిగతా ఎమిటో అందరికి తెలుసు స్టార్ కీడ్ అయినా […]
ముడతలు పడ్డాయా
చర్మంలో కొల్లాజెన్ ,ఎలాస్టిన్ వంటి ప్రోటీన్ల విడుదల తగ్గిపోవడంతో చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది.వయసుతో పాటు కళ్ళ కింద కూడా ముడతలు వచ్చేస్తాయి.వాటితో పాటు వాతావరణ కాలుష్యం డి హైడ్రేషన్ చర్మం విడుగలయ్యే టాక్సిన్లు కూడా చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి.కాస్త శ్రద్దతో చర్మాన్ని కాపడుకోవచ్చు. 30 ఏళ్ళు దాటక సన్ స్క్రిన్ తప్పనిసరిగా వాడాలి. ఇది చర్మాన్ని ముడతలు పడనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే చర్రీలు,ద్రాక్ష,పాలకూర వంటివి ఎఖ్కువ తీసుకోవాలి.తీపి పదార్ధాలు మిఠాయిలు వాటిలోని చెఖ్కర […]
తొలి పిల్లల దినపత్రిక
ఎంతమంది పిల్లలు ఇళ్ళలో లేవగాఅనే న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఎంత మందికి సమకాలీన రాజకీయాలు ప్రపంచ ధోరణి గురించి తెలుసు. వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికింది గురుగ్రామ్ కి చెందిన నిధి అరోరా. ఆమె ఆరేళ్ళ కొడుకు గురించి చిల్డ్రన్ పోస్ట్ మొదలుపెట్టింది. అది ఇవ్వాళ దేశంలో తొలి పిల్లల దినపత్రిక గా పేరు తెఛ్ఛుకుంది. 2017 జూన్ 21న నిధీ అరోరా 4 పేజీలతో ఒక పత్రిక విడుదల […]
ప్రపంచ రికార్డు కోసం
సరదా కోసం ఎన్నో గొప్ప పనులు చేసేస్తారు మనుషులు.న్యూయార్క్ కు చెందిన కొందరు ఔత్సాహికులు 1900 మందికి పైగా సెటిలర్లు తమ సొంత పడవల్లో అడిరోన్ డాక్స్ అనే సరస్సు లోకి చేరారు. అక్కడ వాళ్ళు నడుపుతూ తెచ్చిన రంగుల పడవలను ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పడవల మధ్య ఖాళీ లేకుండా ఒక దగ్గరకు చేర్చారు. ఇలా ప్రపంచ రికార్డ్ సృష్టించాలని ఈ పడవలన్నింటిని ఒక దగ్గరకు చేర్చిన దృశ్యం అద్భుతం.
మేకప్ సహజంగా
మేకప్ చాల సహజంగా ఉండాలి. అలంకరణ సామాగ్రి ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఫౌండేషన్ చర్మానికి దగ్గరగా ఉండే రంగులో తీసుకోవాలి. ఆరుబయట వెలుగులు పరిక్షించుకొంటే సరైన ఫౌండేషన్ ఎంచుకొవచ్చు. ముఖంపైన మృత కణాలు పోయేలా మంచి క్లెన్సర్ తో వాష్ చేసుకొవాలి. అప్పుడు ఫౌండేషన్ చక్కగా చర్మంలో ఇంకి సహజంగా కనిపిస్తుంది. కణతల ముక్కు ,నుదురు, మెడ వంటి చోట్ల బ్రాండ్ పౌడర్ రాసుకోవాలి. లిప్ గ్లాస్ ,పౌడర్ కూడా చాలా కొద్దిగానే అప్లైయ్ చేయాలి. […]
