నందితా దాస్ కు మరో అవార్డ్
ఆసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన నందితా దాస్ కు 2018 ఎఫ్ఐఎపిఎఫ్ అవార్డు (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అకాడమీ) లభించనుంది. ఈ నెల 29వ తేదిన ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న 12వ ఆసియా ఫసిఫిక్ స్క్రీన్ అవార్డుల వేడుకలలో నందిత ఈ అవార్డు తీసుకోనుంది. భారతీయత ఉట్టి పడే సినిమాలు తీసి ప్రేక్షకుల విమర్శలు,ప్రశంసలు అందుకొన్నందుకే నందితను ఈ అవార్డు వరించింది.
స్ఫూర్తి దాత విజ్జిపెన్ కుట్టి
ప్రపంచవ్యప్తంగా ఎన్నో రంగాలలో సేవలు అందించి స్పూర్తి గా నిలిచిన వంద మందిని పిలిచి ఎంపిక చేస్తే వారిలో ఒక్కరిగా కేరళకు చేందిన విజ్జుపెన్ కుట్టి దుకణాల్లో విధులు నిర్వహించే సమాయంలో మహిళలు రోజంతా నిలబడే ఉండేవారు వారికి కూర్చునే సౌకర్యం అలాగే మరుగుదొడ్డి వంటి ప్రాథమిక అవసరాలు తీర్చాలని విజ్జుపెన్ కుట్టి సుదీర్ఘకాలం పోరాటం చేసింది. దీనితో కేరళ ప్రభుత్వం మహిళలకు కూర్చునే సౌకర్యం కనీస సౌకర్యలు అందించాలని దూకణలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు […]
నిద్రనిస్తుంది
వయస్సుతో సంబంధం లేని ఎంతో మంది కంప్లయింట్ నిద్రపట్టడంలేదు ఎన్నో కారణాలు సమస్యలు కానీ రాత్రి వేళ సరైన ఆహరం తీసుకోవడం లేదేమో చూసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఇలాంటి నిద్రలేమి సమస్యలుంటే రాత్రి పడుకునే ముందు గొరు వెచ్చని పాలు తాగమని సలహా ఇస్తున్నారు. శరీరం తనంతట తనుగా తయారు చేసుకోలేని ట్రెప్టోఫాన్ అనే ఎమినోయాసిడ్ పాలలో ఉంటుంది.ఇది సెరటోనిన్ అనే హార్మోన్ ప్రెరెపించి మంచి నిద్రనిస్తుంది అలాగే తేనె అరటి పండు కూడా సుఖ […]
వేధింపులంటే వాళ్ళకు తెలుసా?
మీటూ ఒక ఫ్యాషన్ అంతే .అది ఎక్కవ కాలం నిలబడదు అని మలయాళ నటుడు మోహాన్ లాల్ చేసిన కామెంట్ కు స్పందిస్తూ నటి రేవతి ట్వీట్ చేసింది. మీటూ ఒక ఫ్యాషన్ అన్నారు ఒక పాపులర్ యాక్టర్ .అలాంటి వాళ్ళలో సున్నితత్వం ఊహించగలమా? దర్శకురాలు అంజలీ మీనన్ చెప్పినట్లు వేధింపులకు గురి అవ్వటం అంటే ఏమిటో మగవాళ్ళకు తెలయదు. బహుశవాళ్ళంతా గ్రహాంతర వాసులు లాంటివాళ్ళు. తమకు జరిగిన చేదు అనుభవాలు ప్రస్తావించేందుకు ఎంతో ధైర్యం కావాలి […]
యువతకు స్ఫూర్తి బిగ్ బి,దీపికా
ఈ సంవత్సరం ఇండియాలో యూత్ ని ప్రభావితం చేసింది ఎవరు అని ఓ సంస్థ సర్వే చేస్తే ఈలిస్టులో అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలోనూ దీపికా పడుకొనే రెండో స్థానంలోనూ ఉన్నారట. మిగతా స్థానాల్లో కూడా నటులు ,క్రీడాకారులే ఉన్నారు. నిజానికి అమితాబ్ స్ఫూర్తిదాతగానే ఉన్నారు. నాలుగు దశాబ్దాలలో 180 సినిమాలు చేశారు.15 ఫిలిం ఫేర్ అవార్డులు,జాతీయ స్థాయి ఉత్తమ నటుడు ,ప్రభుత్వం తరుపున ఉత్తమ పురష్కారాలు అందుకొని కెరీర్ లో అద్భుతమైన స్థానంలో ఉన్నారు. రైతుల […]
వెండి రంగు కంచిచీరె అందం
బంగారు వెండి ధగధగల్లో మెరిసిపోయే కంచి పట్టు చీరె ఇప్పుడు సంప్రదాయ వర్ణాలు అంచులలోంచి ఆధునిక వస్త్రశ్రేణిలోకి మారుతోంది. కుచ్చిళ్ళ దగ్గర జరీ బార్డర్ మోకాళ్ళ వరకు ఉండటం ఇవ్వాల్టి తాజా ఫ్యాషన్. ఆ జరీపైన సెల్ఫీ డిజైన్ చీరెల అందమే అందం. కొత్తగా వెండి రంగు చీరెలో వచ్చాయి. పూర్తిగా వెండి వెలుగులతో వెండి జరీతో ప్రత్యేకంగా కనిస్తోంది. ఇక తెల్లని వెండి చీరె హుందాతనంతో ఏ సందర్భానికైన అమరి పోతుంది. లైట్ ప్రింటెడ్ డిజైన్ […]
ఈ సీజన్ కు ఫుల్ లెంగ్త్
డిజిటల్ ప్రింట్ గౌన్ స్టైల్ లోనూ ఇంకో వెస్ట్రన్ స్టైల్ లోనూ సల్వార్ కుర్తీలు ,హాండ్ ప్రింట్ తోనూ కుర్తీలు ఫ్యాషన్ ఐకాన్ లాగా ఉంటాయి. నెక్ డిజైన్ తో ,ప్రింటెడ్ ఆర్ట్ తో డిజైనర్ కుర్తీలు ఆన్ లైన్ లో కనువిందు చేస్తున్నాయి. ఇలాంటి కుర్తీలు ఎన్నో రంగుల కాంభినేషన్స్ తో కాలేజీకి, కార్యాలయాలకు హాయిగా వేసుకోవచ్చు. ప్రకాశవంతమైన రంగులపై హాండ్ ప్రింట్స్ఉన్న కుర్తీలు ఎప్పటికీ ష్యాషన్ లుక్ తోనే ఉంటాయి. చేతుల దగ్గర కుచ్చులు […]
అధిక బరువు భారత్ లో పిల్లలు
ప్రపంచంలో ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉందని ఒక అధ్యయనం చెపుతుంది.దేశంలో కోటీ 40లక్షల మంది పిల్లలు అధికబరువుతో ఉన్నారని అధ్యయనం పేర్కోన్నది.సాధారణంగా ఊబకాయంతో ఉన్న మహిళలకు పుట్టే బిడ్డకు అధిక బరువు సమస్య పదిరేట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే తండ్రి అధిక బరువుతో ఉంటే మగపిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఐదు రేట్లు అధికంగా ఉంటుందట. పిల్లల బరువును నియంత్రణలో ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్వీట్లు, పానీయాలు తగ్గించాలి. […]
ఇదే ఆరోగ్యరహస్యం
సాధారణంగా పల్లెల్లో ఉండే వారు చక్కని ఆరోగ్యంతో ఉంటారు.పచ్చగా ఉండే ప్రదేశాలు తక్కువ వాయుకాలుష్యం శబ్దకాలుష్యం ,చల్ల నివాసాలు సగం ఆరోగ్యం ఇస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు సహజమైన వాతావరణానికి అలవాటు పడమని చెపుతున్నారు. గ్రామాల్లో చక్కని వాతావరణం అంటే కేవలం పరిశుభ్రమైన పర్వత ప్రాంతాలలోనూ ,సముద్రతీరాలలోనూ ,గ్రామాల్లోనూ ఆరోగ్యం దాగి ఉండదు, మనుష్యులు జీవించే పరిసరాలు వారి నేపథ్యం జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ,పడేఒత్తిడి ,సమస్యలు ఇవన్నీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని పరిశోధకులు నిర్ణయించారు.ఇవన్ని దృష్టిలో ఉంచుకొని కూడా […]
స్త్రీలే శక్తి మంతులు
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన తాజా అధ్యయనం మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళే శక్తిమంతులు అంటోంది. కరువులు,అంటువ్యాధులు వస్తే ఆడవాళ్ళే వాటిని సమర్దవంతంగా ఎదుర్కొగలుగుతారట. మహిళల సగటు ఆయురార్ధం 83.1 ఏళ్ళుగా ఉంటే మగవాళ్ళ ఆయురార్థం 79.5గా ఉంది. చరిత్రలో ప్రజలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రోపెసర్లు అధ్యయనం చేశారు.ఐరిష్ కరువు ,ఐస్ లాంగ్ అంటువ్యాధులు ,బానిసలుగా బతికిన ఆఫ్రికన్లు ఇలా కఠినమైన పరిస్థితుల్లో ఆడ,మగ ఎదదుర్కొన్న […]
మహిళల్లో విటమిన్-డి లోపం
ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో భారతీయ మహిళల్లో డి విటమిన్ లోపం కనిపించింది. 95 శాతం మందికి డి విటమిన్ సరిపోనులేదు. మహిళలు చాలా మంది ఇంటి పనులకే పరిమితం కావటంతో వారికి అందే సూర్యరశ్మి చాలా తక్కువ. రెండోది శరీరంలో మహిళలు ధరించే దుస్తులు చీరె ,చుడీదార్ ఇవి శరీరంలో ఎక్కువ భాగం కప్పే ఉంచుతాయి. ఇది కూడా విటమిన్ -డి లోపానికి కారణం .పిల్లలకు పాలిచ్చే దశలో ,మోనోపాజ్ తర్వాత […]
రాజస్థానీ కోటా డోరియా శారీ
సింపుల్ గా బరువు లేకుండా ఏ సందర్భానికైన అనువుగా ఉండే చీరెలు కావాలంటే రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో తయారయ్యే చీరెలు ఎంచుకోవచ్చు. ఇవి పల్చగా బాగా సున్నితమైన పనితనంతో ఉంటాయి. కోటా డోరియాలు ఆఫీస్ కు సరైన ఎంపిక కూడా. వీటిలో అత్యంత సంప్రదాయంగా కనిపించే హెవీ రకాలు కూడా ఉన్నాయి. కోటా డోరియా చీరెలు నాణ్యమైన నూలు ,తేలికపాటి బరువులో ఉంటాయి. అంటే రాజస్థాన్ వేడి వాతావరణానికి అనువుగా ఉండే చీరెలు ఇవి. గడుల […]
వంటరి తనంతో ఆయుక్షీణం
బరువు పెరగటం ,వాయుకాలుష్యం ,కొన్ని దురాలవాట్లు కారణంగా ఆయుఃప్రమాణం తగ్గిపోతుందన్నది ఎప్పుడో తెలిసిన విషయమే. ఇప్సుడు వచ్చిన ఒక కొత్త పరిశోధన, ఒంటరిగా జీవించటం .సామాజిక సంబంధాలు లేకపోవటం కూడా వ్యక్తులు తొందరగా మరణించేందుకు కారణమౌతుందని తేల్చింది. ఒంటరిగా జీవించే వారి ఆయుఃప్రమాణం 65కి మించి లేదంటున్నారు. మనుష్యులు చక్కగా అనుబంధాల మధ్య హాయిగా జీవించాలని కోరుకొని ఒంటరి తనాన్ని ఆహ్వానిస్తే నష్టమేనంటున్నారు .సరైన కుటుంబ సంబందాలు సామాజిక బంధాలు లేక పోతే అది వారి ఆరోగ్యాన్ని […]
మార్కెట్లో తైమూర్ బొమ్మలు
సెలబ్రిటీల పిల్లలకు కూడా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. తైమూర్ ఆలీఖాన్ బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్ ,కరీనా కపూర్ ల ముద్దుల బిడ్డ పుట్టిన దగ్గరనుంచి సామాజిక మధ్యమాల్లో ఫోటోల్లో మెరుస్తునే ఉన్నాడు. ఆ చిన్న బాబుకు చక్కని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అతని క్రేజ్ ను మార్కెట్ క్యాష్ చేసుకోకుండా ఉంటుందా? తైమూర్ ను పోలిన బొమ్మలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ బొమ్మలను నిర్మాత అశ్విని యార్ట్ ట్వీట్ చేస్తే ,బహుశ మా తైమూర్ […]
కాగితపు కళాకృతులు
ఇల్లు అలంకరించటంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా గృహాలంకరణ సామాగ్రి గాజు,పింగాణీనే అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి అతి జాగ్రత్తాగా చూసుకోవాలి కానీ కాగితాలతో కళాకృతులు తయారు చేస్తేమటుకు అవి ఎక్కడైనా ఎలా అయినా వాడచ్చు. చిన్న చిన్న పూవులతో మొదలై వాల్ డెకరేషన్ వరకు ఎదిగిన ఈ ఆర్ట్స్ నేర్చుకొనేందుకు ఓ కోర్స్ ఉంది. అదే ఓరిగామి ఇది జపాన్ జానపదకళ .జపాన్ లో ఓరిగామి అంటే కాగితం మడతపెట్టటం అని అర్థం […]
మ్యూజియం చూస్తుంటే వాంతులు
స్వీడన్ లో ఒక మ్యూజియం ఉంది Disgusting food museum. 80 దేశాల నుంచి వచ్చే మనం ఎన్నడూ ఊహించని పదార్ధాలతో చేసిన వంటకాలుంటాయి. స్వీడన్ లోని మాల్మో పట్టణంలో ఉండే ఈ మ్యూజియంలో రుచి కాదు ,కనీసం కంపు కూడా భరించలేనట్టి ఆహారం ఉంటుంది. ఈ మ్యూజియం చేశాక మనం అనారోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకొనగలుగుతాం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఈ ఫుడ్ గురించి ఇది అసహ్యం ,ఇది ఇష్టం అని చెప్పటం ఎంత […]
తల నెరుస్తోందా?
మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉన్న ,థైరాయిడ్ సమస్య వల్ల విటమిన్ బి12 లోపం వల్లనూ జుట్టు తెల్లబడుతుంది. ఎండలో తిరిగినా ,రేడియేషన్ చికిత్సలు చేయించుకొన్న ఫ్యాషన్ కోసం డైలు మారుస్తూ ఉన్న ,ఆహారపరంగా శీతల పానీయాలు ,జింక్ ఫుడ్ ,పిండి పదార్థాలు తినటం ఇలా ఎన్నో కారణాలతో జుట్టు తెల్లబడువచ్చు. చికిత్సలు దాదాపు లేనట్లే .ఇంట్లో సహజంగా చేసుకొనే చికిత్స వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి ఆ నూనె వడకట్టి […]
ముఖాకృతిని బట్టి ఎంపిక
కళ్ళజోడు కూడా ఫ్యాషన్ లో ఒక భాగమే,ముఖాకృతికి తగ్గ జోడు పెట్టుకుంటె అందంగా కనిపిస్తారు. గుండ్రని ముఖాకృతి ఉంటే గుండ్రని ఫ్రేమ్స్ ఎంచుకోకూడదు. దానివల్ల ముఖం ఇంకా గుండ్రంగా చిన్నదిగా కనిపిస్తుంది,చిన్నగా ఉండే దీర్ఘచతురాస్రాకార కళ్ళ జోడు చక్కగా సరిపోతాయి.ముఖం చతురస్రాకరంలో ఉంటే ముదురు,దవడ ఒకే వెడల్పుతో ఉంటాయి. అప్పుడు గుండ్రని కళ్ళ జోడు తీసుకోవాలి. హృదాయకరంలో ముఖాకృతి ఉంటే రిమ్ లెస్ జోడు బావుంటుంది.సన్నగా పారదర్శకంగా ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్ ఎంచుకోవాలి. ఫ్రేమ్ లావుగా ఉంటే […]
తల్లి,తండ్రికో విజ్ఞప్తి
ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముద్దు ముచ్చట్ల కంటే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్,ఫేస్ బుక్,యూ ట్యూబ్ వెతకడమే అలవాటని జర్మనిలోని హంబర్గ్ లో ఉంటున్న ఎమిల్ రస్టిజ్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ఏడేళ్ళ కుర్రాడికి ఫోన్ కే అంకితమైన అమ్మ,నాన్నలు చూస్తే కోపం వచ్చింది. నాలుగేళ్ళతో చెల్లెలతో కలిసి ప్ల్హ కార్డ్స్ పట్టుకుని తనలాంటి పిల్లలను తీసుకుని రోడ్డేక్కాడు. ప్లే విత్ మీ నాట్ విత్ స్మార్ట్ ఫోన్ అనే నినాదంతో […]
గ్రీన్ టీలో అద్భుతం
గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్ అమైనో ఆమ్లాలు విటమిన్ల కారణంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను 80 శాతం నివారిస్తుందని లండన్ కి చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆకులోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల పైన ప్రయోగించి చూడగా అవన్ని దాదాపు చనిపోయాయి. తేయాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువని అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు.ఇప్పుడి కొత్త పరిశోధన […]
