Sunday, 02 Aug, 2026

ప్రత్యేకతలు నచ్చవన్న మలాలా

లెట్ హర్ ప్లయ్ ఏ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ అన్న పుస్తకాన్ని మలాలా తండ్రి జియాఉద్దిన్ రాశారు.లండన్ లో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూ హెఛ్ అలెన్ అండ్ కంపెనీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో ఆయన తన కూతురు మలాలా గురించి చెబుతూ 2013లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాభితాలో మలాలా 15వ స్థానంలో ఉందని ఆమె ఫోటో కవర్ పేజ్ పైన వేశారు.ఆ […]

నలుగురితో కలిస్తే ఆరోగ్యం

ఆధ్యాత్మిక కార్యక్రమాలు,పండుగలు,పూజలు,భజనలు వంటి వాటిలో చురుగ్గా ఉండే వాళ్ళలో ఆరోగ్యసమస్యలు అస్సలు కనిపించవని వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెభుతున్నాయి అధ్యాయనాలు. ఈ కార్యక్రమాల కారణంగా నలుగురిలో కలివిడిగా మసిలే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉంటారని ఎప్పుడు నవ్వుతు శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల వాళ్ళలో రోగ నిరోధకశక్తి ఎంతో పెరుగుతుందని చెబుతున్నాయి.పదిమందితో కలిసి మెలిసి ఏదో ఒక కార్యక్రమంలో సందడిగా గడపడం వల్ల వాళ్ళలో అనారోగ్య సమస్యలు లేవని ఇది దైవారాధన కాదు. […]

ముందు నాటకాలనుకొన్న

ముందు నేను నాటకాలే ఎంచుకొన్నాను. మోడలింగ్ చేస్తూ రంగస్థలం వైపు వెళ్ళాలనుకొన్న కానీ ఆ తపన కాస్త ఇటు సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది అంటోంది నభా నటేష్. నాకు నచ్చిన పాత్రలయితే అభిమానులను అలరించే అల్లరి పాత్రలే. మనసులో టెన్షన్ వదిలేందుకు వినోదభరితమైన సినిమాలు చూస్తారు ప్రేక్షకులు.వాళ్ళు రెండు,మూడు గంటలు హాయిగా నవ్వుకొనేలా చేయగలిగే సినిమాలు నాకు ఇష్టం. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ,సందేశాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. ఇప్పటికైతే అంతర్లీనంగా […]

అన్ని కప్పులొద్దు

గ్రీన్ టీ తాగటం వల్ల క్యాన్సర్ ముప్పు ఉండదని బరువు తగ్గించుకోవచ్చనీ కొందరి నమ్మకం కానీ దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. గ్రీన్ టీ ని సరైన మోతాదులో లిమిట్ గా తీసుకొన్న ప్రయోజనకరం అంతే గానీ కప్పుల కొద్దీ తాగితే మాత్రం ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల తలనొప్పి ,నిద్రపట్టకపోవటం ,డయోకియా వాంతులు అవ్వచ్చు. బి.పి ఉంటే గ్రీన్ టీ విషయంలో మరీ జాగ్రత్తా అంటున్నారు వైద్యులు.ఏదైనా మితంగా […]

అది గుండె నొప్పి కావచ్చు

స్త్రీలలో సాధారణంగా కనిపంచే మెడనొప్పి ,బ్యాక్ పెయిన్ కడుపు నొప్పి వంగి సమస్యలను సాధారణ ఆరోగ్య సమస్యలుగా పరిగణిస్తాము కాని అవి 40 దాటిన స్త్రీలలో కనిపిస్తే గుండె నొప్పికి సంకేతాలుగా చూడమంటున్నారు డాక్టర్లు.పురుషుల్లో వచ్చే గుండె నొప్పిని తక్కువ కాలంలో గుర్తించి వారికి వైద్యం అందిచగలుగుతున్నారు. కానీ స్త్రీలలో గుర్తించే సరికే అది ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు. 40 ఏళ్ళు పైబడిన మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్య సహాయం తీసుకోమ్మని ఏ మాత్రం […]

అరోగ్యానికి మంచిదే

అధ్యయనాలు జరిగితేనే సందిగ్ధత తొలగేది. నిజాలు తెలిసేది. కొబ్బరి నూనె వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నాయనీ ,లేవనే చర్చలు జరుగుతున్నాయి. 94 మంది పైన జరిగిన ఒక అధ్యయనంలో ఒక బృందానికి ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె , రెండో బృందానికి ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ,మూడో బృందానికి అన్ సాల్టెడ్ వెన్న ఇచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారు 50 నుంచి 75 సంవత్సరాల వయస్సు గలవాళ్ళు. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు గమనిస్తే […]

ఈ కళా ఖండాలు గొప్ప రుచి

క్రిస్మస్ తో మొదలుపెట్టి కొత్త సంవత్సరం వచ్చే దాకా ఇది కేకుల సీజన్ .పంచదార ,రైస్ పేపర్లతో చేసిన సహజమైన పూవులు ,పిట్టలు అలంకరిస్తే కేక్ తయారయిపోతుంది. ఇప్పుడు వస్తున్న కేక్ లు మాస్టర్స్ తయారు చేస్తున్నారు. సైపింగ్ బ్యాగ్ లు ,సిరంజిలు ఉపయోగించి,బటర్ క్రీమ్ ఐసింగ్,పంచదార ఐసింగ్ తో పాటు బాస్కట్ వీల్ డాటెడ్ స్విస్ వంటి పంచదార టెక్చర్ తో కేక్ రూపం మారిపోయింది. అందమైన బొకేలు ,ఇంచక్కని అమ్మాయిలు, పరుపులు,మంచాలు ,కుక్కులు,పిల్లి బొమ్మలతో […]

సింథటిక్ డైమాండ్ నగలు

వజ్రాల నగలు అందరికీ ఇష్టమే. కానీ ఖరీదు రిత్యా అందరికీ ఇవి అందుబాటులో ఉండవు. వజ్రాల నగలు ఇష్టపడే వాళ్ళ కోసం సింథటిక్ డైమాండ్స్ తయారయ్యాయి. ఈ రాళ్ళ మెరుపు పారదర్శకత అచ్చం వజ్రాల్లాగే ఉంటాయి. కార్బన్ అణువులను ప్రయోగశాలలో ఎక్కువ పీడనం అధిక ఉష్టోగ్రతకు గురి చేయటం ద్వారా శాస్త్రవేత్తలు ఈ కుత్రిమ వజ్రాలు సృష్టించారు. బోలెడన్ని రంగులు రూపాల్లో ఈ వజ్రాలు దొరుకుతాయి. బంగారు నగలు కొనుకున్నట్లే వీటిని కొనుగోలు చేయవచ్చు. వజ్రాల వ్యాపారంలో […]

వ్యాయామమే పరిష్కారం

మోనోపాజ్ దశలో శరీరానికి కావలిసినంత వ్యాయామం ఇవ్వాలి.శరీరంలో ఎలాంటి చురుకు దనం లేకపోతే జీవక్రియకు సంబంధించిన లోపాలు వస్తాయి. గుండె జబ్బులు ,మధుమేహం,పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకు పోతే మరీ నష్టం రక్తంలో చక్కెరతో పాటు కొవ్వు నిల్వలు పెరగటం బిపి పెరగటం కూగా తక్షణం వచ్చే సమస్యలే, ఒక చోట విశ్రాంతిగా కూర్చునే వాళ్ళ కంటే వ్యయామంతో శరీరాన్ని చైతన్యవంతంగా ఉంటే వాళ్ళలో ఎలాంటి ఆనారోగ్యం తలెత్తదని […]

సప్లిమెంట్స్ గా వద్దు

మాటి మాటికీ కాళ్ళ నొప్పులు,వళ్ళు నొప్పులు ,మెడ నెప్పులతో ఇబ్బంది పెడుతూ ఉంటే అది కాల్షియం లోపమేమో గమనించండి అంటున్నారు డాక్టర్లు.శరీరం కాల్షియం పాత్ర చాలా కీలకం. ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఆస్ట్రియో పోరోసిన్ ను నియంత్రిస్తుంది. హార్మోన్ల పనితీరు ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తికీ కండరాల్లో సాగుదలకు అన్నింటికీ కాల్షియం అవసరం .దీన్ని మందుల్లో కంటే ఆహారం రూపంలోనే తీసుకోమ్మంటున్నారు.కాలిఫ్లవర్ ,క్యాబేజీ ,ముల్లంగి ,పెసలు, సెనగలు,సోయా,బీన్స్ లోనూ కాల్షియం ఉంటుంది. పాలకూర ,గోంగూర,తోటకూర వంటి ఆకు కూరల్లో […]

తల్లి పాలలోంచే అందాలి

చిన్న పెద్ద అని లేదు పసిపాపలకు కూడా డి-విటమిన్ లోపం వల్లనే సమస్యలు వస్తున్నాయి. న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బటాగో పరిశోధకులు ఈ డి-విటమిన్ లోపంతో పసిపిల్లలో రికెట్స్ వంటి ఎముకల సంబంధం ఉన్న వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు. అందుకే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే ఆ పాలు తాగే పిల్లలకు ఈ విటమిన్ అంది ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు .ఎముకల కణజాలం కాల్షియంను శోషించుకొనేందుకు విటమిన్ డి ఎంతో […]

నాజుకు నిచ్చే నూనే

వాతావరణం చల్లగా ఉంటే కొబ్బరి నూనె నేయి లాగా పేరుకు పోతే అది స్వచ్చమైనదిగా అనుకోవచ్చు. ఈ పేరుకోన్న కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ కూడా . దీన్ని రాసుకోవటం అంటే చర్మంపై రక్షణ పొరను ఏర్పాటు చేసుకొవటమే. పేరుకొన్న కొబ్బరి నూనెకు పెప్పరిమెంట్ నూనెను కలిపి లిప్ చామ్ గా వాడుకోవచ్చు. మొటిమలు తగ్గాలంటే రెండు చుక్కల టీట్రీ ఆయిల్ ,లావెండర్ నూనె ,కొబ్బరి నూనె కలిపి వాటిపై రాస్తే పోతాయి. మూడుతలు రాకుండా ఉండాలంటే […]

హాల్లో బొమ్మరిల్లు

ఇప్పుడంటే పెద్ద తీరిక ఉండటం లేదు కానీ ఇదివరలో చిన్న చిన్న బొమ్మరిళ్ళలో పిల్లలు గుజ్జన గూళ్ళు వండుకొని ఆటలాడుకోనే వాళ్ళు. పిల్లల కోసం బుల్లి మంచాలు, బీరువాలు ,లక్కపిడతలు, తాటాకు బొమ్మలు దొరికేవి .ఇదే రూపం మార్చుకొని ఖరీదైన మినీయేచర్డాల్, డ్రాయింగ్ అలంకరణలో భాగం అవుతున్నాయి. చిన్న ల్యాప్ టాప్ వెడల్పులో ఈ బుల్లి ఇంట్లో మంచాలు ,సోఫాలు,కుర్చీలు.లైట్లు, బుల్లి బుల్లి వస్తువులు,అందమైన డ్రాయింగ్ బెడ్ రూములు పెయింటింగ్ వీలైతే ఒకటి రెండు అంతస్థులున్న అన్ని […]

ఎంత మంచిదో

స్ట్రెప్టా కాకాస్ ,లాక్టా బాసిల్లాస్ అనే రెండు జాతులకు చెందిన బ్యాక్టీరియా కనీసం 450 బిలియన్లు ఉంటేనే అది ప్రో బయోటిక్ యోగార్ట్ అంటారు. అమెరికన్ డ్రగ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వాళ్ళు ఇదే మన దేశంలో సంప్రదాయపద్దతిలో తోడు పెట్టుకునే పెరుగు కానీ మన పెరుగులో లాక్తో బాసిల్లాస్ జాతికి చెండిన 250 రకాల బ్యాక్టీరియా మాత్రమే ఉంటుందట. అయినా సరే పెరుగు ఎంతో మంచి ఆరోగ్యం వయసు పెరిగే కొద్ది జీర్ణక్రియ మందగిస్తుంది. […]

అందాన్నిచ్చే ఆయిల్

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యాన్ని సంపాదించిన ఆలివ్ ఆయిల్ మొటిమలు ,చికెన్ ఫాక్స్ మచ్చలను తొలగించి మొహన్ని మెరుపుతో ఉంచుతుందని ఎక్స్ పర్ట్స్ ఛెబుతున్నారు. మొరాకో లో పెరిగే ఆర్గాన్ చెట్ల నుంచి తీసే ఈ నూనె ను మొరాకో బంగారంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నూనెలో విటమిన్ ఏ సమృద్దిగా ఉండే అందానికి పెట్టింది పేరు గా ఉంటుంది. ఇదో అద్భుత ఔషధం సౌందర్య లేపనం కూడా. ఇది శరీరపు రంగుని కాపాడి మెరుపులు మెరిసేలా చేయడంతో […]

అవిసె గింజలు తింటాను

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన సౌందర్య రహస్యం మాములుగా అందరికి తెలుసని ప్రకృతి సహజమైనవే తింటా అంటుంది. ఉదయం లెమన్ గాని యాపిల్ సిడార్ వెనిగర్ కానీ ఒక టీ స్పూన్ కలిపిన గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ప్రారంభిస్తారు.ఇది ఉదరాన్ని క్లియర్ చేస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.తాజా పండ్లరసాలు తాగుతాను. ముఖ్యంగా కలె జ్యూస్ రోజంతా తాగుతూనే ఉంటాను ఇది చర్మం పైన అద్భుతాలు సృష్టిస్తుంది. పేలవంగా ఉన్న శిరోజాలకు గొప్ప చికిత్సగా పని చేస్తుంది. అలాగే […]

బరువు పెరగనివ్వవు

బరువును తగ్గించగలిగే ఆహారపదార్ధాలు ఉన్నాయి వాటి పై దృష్టిపెట్టండి అంటున్నారు ఆహార నిపుణులు. ఊడికించిన కొడిగుడ్డులో ల్యూమిన్ అనే యాసిడ్ బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే. ఇవి తింటే కడుపునిండిన ఫీలింగ్ వచ్చేసి ఆహారం తీసుకోవాలన్న కోరిక నశించిపోతుందట.అలాగే ఆలివ్ ఆయిల్ మోనో శాచ్యూరేటేడ్ ప్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని కాపాడుతుంది. చేపల్లో అసలు కొవ్వే ఉండదు. మాంసాల జోలికి పోకుండా చేపలు […]

హెల్త్ యాప్స్ వల్ల లాభం

మానసిక సమస్యలు బావోద్వేగాలతో భాదపడేవాళ్ళు హెల్త్ యాప్స్ చూస్తూ ఉంటే ఈ రెండు సమస్యల నుంచి తేలిగ్గా విముక్తి పోందుతారు అంటున్నారు బర్మింగ్ హమ్ యూనివర్సిటీ పరిశోధకులు.600 మంది పైన ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా అధ్యాయనం జరిపారు. వారి ఆహారపు అలవాట్లు సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారు,సెల్ ఫోన్ యాప్ లు ఎంత చూస్తారు అన్ని విషయాలు ప్రతి రోజు రికార్డ్ చేస్తారు.హెల్త్ యాప్ లు ఫాలో అయ్యేవాళ్ళు మానసిక సమస్యలు లేకుండా భావోద్వేగాలు […]

పర్ ఫెక్ట్ మ్యాచింగ్

ఎప్పటికప్పుడూ ఏ డ్రెస్ వేసుకున్న దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా రీచేంజ్ బుల్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. వాటిలో రాళ్ళు మార్చుకునేలా దిద్దుల మధ్యలోని ప్లేట్ ని మార్చుకునే డ్రెస్ రంగుకి తగ్గట్లుగా లోలాకుల్లో వేలాడే పూసనో రాయినో మార్చుకునేవి ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఏ డ్రెస్ కి అయినా చీరెకి అయినా వెంటనే దుద్దులు మార్చుకునే ఏర్పాటు ఉంది కనుకనే ఇవి అమ్మాయిలు ఇష్టపడే ఫ్యాషన్. రాళ్ళు,పూసలు,ప్ల్లాస్టిక్ ,వన్ గ్రామ్ గోల్డ్ మొదలు […]

రెండు ప్రమాదమే

శరీర రూపంలో వెంటనే మార్పు కనిపిస్తే వెంటనే ఎవరో ఒకళ్ళు ఎందుకలా ఉన్నావనో లేదా బరువు తగ్గావనో బరువు పెరిగావనో దెప్పేస్తూ ఉంటారు. అలా వెంటనే బరువు పెరగడమో మరి తగ్గడమో మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఒకవేళ అలా త్వరగా బరువు తగ్గిపోతూ ఉంటే అది పక్షవాతానికి దారీ తీస్తుందనో గుండేపోటు ,క్షయ వంటి అనారోగ్యాలను సూచిస్తుందని అనుమానించుకొండి అంటున్నారు. వెంటవెంటనే పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.