• నా బాధ్యత గుర్తు చేస్తోంది

    ప్రపంచంలో అత్యంత శక్తి మంతమైన 100 మంది మహిళల పేరిట ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రియాంక చోప్రాకు చోటు దక్కింది. 94వ స్థానంలో నిలిచింది ప్రియంక…

  • రోజుకో 20 గింజలు తినాలి

    రోజు బాదం గింజలు తినండి షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంటున్నారు. డయాబెటిక్ ఫౌండేషన్ ఇండియాకి చెందిన మిత్రులు కొన్నేళ్ళపాటు మధుమేహంతో ఇబ్బందిపడే కొందరికి ప్రతిరోజు గుప్పెడు…

  • మహిళా సంక్షేమ సమాలోచనలు

    ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది వయోలేషన్ అగనెస్ట్ ఉమెన్ లో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి 10 రోజుల వరకు భారతదేశంలో…

  • చర్మం మెరుపుకు ఓట్ మీల్

    ఓట్ మీల్ ఆరోగ్యం కోసమే కాకుండా సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓట్ మిల్ మెత్తగా గుజ్జులాగా వండి అందులో నిమ్మరసం కలిపి ఫేస్…

  • బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, సాల్ట్స్ వాడనవి ఒరిజినల్ నట్స్ తినడం ఈ మెడిటరేనియన్ డైట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డైట్ ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ, మెదడు వృద్ధాప్యంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇక ఆ వయసులో వచ్చే మతిమరుపు భయాలకు కూడా దారని ఒక పరిశోధనలో స్పష్టమైంది. మెడిటరేనియన్ డైట్ కోసం మంచి సైట్స్ వున్నాయి వెతికి చూడండి. ఇది చాలా ప్రయోజనకారి.

    జీవన పద్దతి మార్చాలి

    ప్రత్యేకమైన డైట్ ,ఫిట్ నెస్ సుత్రాలు ఇవన్ని పక్కన ఉంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకుంటే బరువు తగ్గిపోవడం సులభం అంటారు ఆరోగ్య నిపుణులు.భోజనం రన్నింగ్…

  • శరీరం కదలాలి

    వ్యయామం కచ్చితంగా చేస్తే కండరాలు దృఢమై కొవ్వు తగ్గిపోతుంది. అప్పుడు జుట్టురాలడం తగ్గి బాగా పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది. ఆకలి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు…

  • ఎంతో ప్రమాదం

    అతిగా ఏ పనిచేసిన నష్టమే అంటారు నిపుణులు.ప్రస్థుతం సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు మంచి విధానం అని బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది.ఇంకా ఆహారపదార్ధాలు లేకుండా…

  • చక్కని తీరైన కనుముక్కు తీరు ఒక ఒద్దికైనా రూపం హుందాగా ఉండే వస్త్ర ధారణతో చందమామ వంటి కాజల్ కెరీర్ బాట లో దూసుకుపోతూనే వుంది. ఇటు ఉత్తరాదినే కాదు. బాలీవుడ్ లోను బిజీ. చిరంజీవి 150 వ చిత్రంలో నటించేసి తండ్రీ కొడుకులతో నటించిన ఘనత సంపాందించింది. చిరంజీవి రామ్ చరణ్ ఇదారితో డాన్స్ చేయటం గురించి ఏమనిపించింది అంటే రామ్ చరణ్ మంచి సహనటుడు. ఇప్పుడు నిర్మాతగా చూడటం సంతోషంగా వుంది. ఐటెం సాంగ్స్ చేస్తారా స్టార్ హీరోస్ చిత్రాల్లో అని అడిగితే ముందస్తు నిర్ణయాలు ఏవీ లేవు అవసరం అవకాశం అంతేనంది ఈ గడుసమ్మాయి.అంతే కాదు ఎడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే స్కై డ్రైవింగ్ డీప్ సి డ్రైవింగ్ చేశాను . బంగీ జంప్ అంటే మాత్రం చాలా భయం అలంటి వంటరి ప్రయాణాలు కూడా ఇష్టం లేదంది. ఇక మంచి సలహాలు ఇచ్చేది మటుకు వాళ్ళ అమ్మేనని ఆమె క్రమశిక్షణ గల తల్లిగా తీర్పులు ఇచ్చి విసిగించని ఉత్తమ స్నేహితురాలిగా తన రోల్ మోడల్ గా ఉంటుందని చెప్పింది కాజల్. ఈతరం సినిమా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే వాళ్లకు కొత్త కధలు కావాలి. చాలా హార్డ్ వర్క్ తోనే వాళ్ళ అభిమానం పొందగలం అంటోంది కాజల్ అగర్వాల్.

    గిరిజన విద్య పైన దృష్టి పెట్టాను

    సాధరణంగా సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో అంతకంటే ఎక్కువే చేశాను ఈ సంవత్సరం కథానాయకగా 50కి పైగా సినిమాలు చేశాను అంటే అందుకు హర్డ్ వర్క్ కారణం…

  • మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

    మనీషా కోయిరాలా హీల్డ్

    ఏడేళ్ళ పాటు క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను భరించి ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ సంజు లో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చింది. మనీషా కొయిరాలా. లవ్ స్టోరీస్…

  • డీ గ్లామర్ రోల్స్ చాలా ఇష్టం

    తమన్న నటించిన మహాలక్ష్మీ హిందీ రీమేక్ క్వాన్ రెండు సినిమాలు రాబోతున్నాయి.గ్లామర్ రోల్స్ ఎన్నో చేశాను ఇంకా చేయవలసిన గ్లామర్ పాత్రలు ఉండకపోవచ్చు అంటోంది తమన్న.హిందీ ,తెలుగు,తమిళం…

  • మొదటి మహిళ బౌన్సర్

    అమన్ దీప్ కౌర్ 2008లో మొదటి సారిగా బౌన్సర్ గా చంఢీఘడ్ లోని ఒక పబ్ లో చేరింది. ఆనాటికి ఆమెకు బౌన్సర్ గా తను చేయబోయే…

  • వృత్తి పట్ల స్పష్టత లేనే లేదు

    హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ సాయంత్రాలు ష్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకొనే దాన్ని .ఆరెళ్ళ వయసులో తమిళ చిత్రం జీన్స్ లో ఐశ్వర్య రాయ్ ని…

  • గర్ల్ ఇన్ ది సిటీ

    ఏ మీడియాలో ఐతేనేం ,నటిగా కొనసాగటమే నాకు కావాలసింది అంటోంది మిథిలా పాల్కర్ . 13 ఎపిసోడ్స్ ధారావాహిక గర్ల్ ఇన్ ది సిటీలో నటించిన మిథిల…

  • మూడింటినీ ఒకే సారి

    ఆస్ట్రేలియాలో జరిగిన ట్రయాథాన్ లో చక్కని ప్రతిభ ప్రదర్శించిన 16 గంటల ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐరన్ మ్యాన్ టైటిల్ గెల్చుకొన్నది…

  • స్టార్ కిడ్స్ ఎంట్రీ తేలికే

    సానీ నేపథ్యం సారా ఆలీఖాన్ కి అమ్మ అమృతాసింగ్ నాన్న సైప్ అలీఖాన్ ,నాయనమ్మ షర్మిలా ఠాగూర్ ఈ స్టార్ వారసురాలు నటించిన రెండు సినిమాలు ఈ…

  • అరుపులు,కేకలు వద్దు

    పిల్లలున్న ఇంట్లో ఉదయం వేళ కాస్త హడావిడిగానే ఉంటుంది. తల్లులు తొందరపడ్డట్లు పిల్లలు చురుగ్గా ఉండదు హాయిగా నిద్రలోనే ఉంటాను.వాళ్ళని లేపడం తయారు చేయడం బ్రేక్ ఫాస్ట్…

  • పువ్వులంత అందంగా

    అందం కోసం పెంచే పూల మొక్కల కంటే కొన్ని మిరపమొక్కలు చాలా బావుంటాయి. పూవులు విచ్చుకున్నట్లు కొమ్మకొమ్మకే మిరపపళ్ళ అందం గొప్పగా ఉంటుంది. పైగా వీటిని చక్కగా…

  • ది మిరాక్యులస్ జర్నీ

    ఆర్టిస్ట్ డేమియస్ హస్ట్ ది మిరాక్యులస్ జర్నీ పేరుతో ,కడుపులో బిడ్డ పెరుగుదలను 14 కాంస్య విగ్రహాలుగా రూపొందిచాడు ఖతార్ లో మాతా శిశు సంక్షేమం కోసం…

  • వరస కాన్పులు వద్దు

    కాన్పు కాన్పుకు ఎడం ఉండాలని ఎప్పుడూ డాక్టర్లు చెపుతూనే ఉంటారు. వెంట వెంటనే గర్భం వస్తే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. లక్షన్నర మంది మహిళలపైన జరిపిన అధ్యయనలో…

  • ఇదంతా నా అదృష్టం

    సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన దీపికా పడుకొణే వైవాహిక బాంధవ్యపు రుచులను ఆస్వాధిస్తు ఉన్నా అంటోంది. రణవీర్ భగవంతుని బిడ్డ .అందరినీ సంతోషంగా ఉంచగల మనస్తత్వం .ప్రతి…