సామాజిక బంధాల్ని పెంచే ఆకర్షణ
మనుషులు మొట్ట మొదటి పరిచయంలో కనిపించే రూపం,నిలబడే తీరు,మాట్లాడే పద్దతికి మంచి మార్కులు పడతాయి. ఎదుటి వాళ్ళకు వెంటనే నచ్చిపోతారు. దాదాపుగా వాళ్ళలో ఉండే మైనస్ పాయింట్లు కూడా మరుగున పడిపోతాయి అంటున్నాయి అధ్యయనాలు. ఆకర్షణీయమైన రూపంతో సామాజిక సంబంధాలు ఎక్కువగా కొనసాగించగులుతారని అలాగే వారి మానసిక స్థాయి స్థితిగతులు బావుంటాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కార్పోరేట్ ఆఫీసులో పిఆర్ జాబ్స్ కోసం ఆకర్షిణీయమైన రూపం ,ఇంగ్లీష్ ఉచ్చరణ కావాలని యాడ్స్ లో […]
అందానికే అందం ఇవి
అధ్భుతమైన వెండి జరీ బెనారస్ చీరెలు గంగానదీ తీరంలోని వేలాది కార్మికులు సృష్టి. గోరాఖ్ పూర్ చందేలి, భందేలి ,జానాపూర్ వంటివన్నీ బెనారస్ పట్టు చీరెలు నేసే మగ్గాలతో నిండి ఉండేవి. ఒకప్పుడు ఎన్నో రకాల బెనారస్ పట్టు చీరెలు తయారయ్యేవి కానీ ఇప్పుడు నాలుగు రకాల చీరెలే మిగిలాయి. జమ్ దాని జంగ్ల టాంబోయి టిష్యూ రకాలున్నాయి. జమ్ దానీలో పట్టు ఇతర చేనేతలు కలుస్తాయి. జంగ్లా చీరెల్లో రంగు రంగుల పట్టు పోగులు వాడతారు.టాంబోయి […]
చదవడం మొదలెట్టండి
ప్రతిరోజు స్నేహితులతో చాటింగ్స్ టీ,కాఫీ,బ్రేక్ లు కాసేపు అవతలపెట్టి అవకాశం దొరికితే ఏదో ఒక పుస్తకంలో ఒక పేజీ అయినా చదువుకోవచ్చు కదా అంటున్నాయి అధ్యాయనాలు. ప్రోఫైల్స్,స్టేటస్ అప్డేట్స్,ర్యాండమ్ గేమ్స్ తో మెదడుతో ఆలోచించే ఒక అలవాటు క్రమంగా తగ్గిపోతుందని మెదడు చైతన్యం కోసం పుస్తకపఠనమే మేలు అంటున్నారు. ఫార్వర్డ్ బ్లాగ్ లు,వెబ్ లింక్ లు స్థానంలో ఆన్ లైన్ కాసేపు బుక్ రీడింగ్ చాలా మేలు. ప్రయాణ సమయంలో కూడా లాప్ టప్,ట్యాబ్ లలో ఈ […]
ఇదే మణికర్ణిక అసలు కథ
ఝాన్సీ లక్ష్మీబాయి కాశీలో ఒక బ్రహ్మాణ కుటుంబంలో పుట్టింది.ఆమె అసలు పేరు మణికర్నిక. 1842లో ఝాన్సీ మహరాజు గంగాధరరావు నేవాల్కర్ ను పెళ్ళాడి పేరి ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చుకుంది.ఈ దంపతులకు పుట్టిన బిడ్డ మరణించడంతో ఇంకో బిడ్డను దత్తత తీసుకున్నారు.ఈ దత్తత చెల్లదని బ్రిటీష్ గవర్నర్ డల్హౌసి వారసులు లేని సంస్థానంగా ఝాన్సీని కలుపుకోవాలని ప్రయత్నిస్తే సహించలేని ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. ఆరునెలలు ఝాన్సీ కోట బ్రిటీష్ వారి వశం అయింది. లక్ష్మీబాయి బ్రిటీష్ వారికి […]
సరిగ్గా చేయకుంటే సమస్య
ఫేషియల్ చేయించుకున్నాక ఒక్కసారి మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. సరిగ్గా ఫేషియల్ చేస్తే చర్మం మరింత మృదువుగ క్లియర్ గా మెరిసిపోతూ ఉంటుంది. కొందరు బ్యూటిషియన్లు చర్మం లోపలికి ఇంకే విధంగా ఆయిల్ మసాజ్ చేస్తారు. దీనివల్ల ఫాలికల్ ఇన్ ఫ్లేమ్ అవుతాయి. ఫోర్స్ క్లాగ్ అవుతాయి. బ్లాక్ హెడ్స్ వెలికి తీసే సమయంలో పించ్ చేయడం ఫుల్ చేయడం వల్ల మొటిమలు మరింత తీవ్రం అవుతాయి.చర్మం సున్నితంగా ఉండి మొటిమలు ఎక్కువగా ఉంటే ఫేషియల్ మంచిదే. […]
ఇది తప్పనిసరి
స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కవుట్స్ కొనసాగించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. రెగ్యూలర్ బ్రాతో సమస్యలు వస్తాయంటున్నారు ఈ బ్రాతో రన్నింగ్ కొనసాగిస్తే చాతిలోని కండరాలు,వెన్ను నొప్పి వస్తుంది. చర్మం కూడా సాగిపోతుంది.జిమ్ లో కొన్ని రకాల వ్యాయామాలు ఇతరాత్ర అసౌకర్యాలు కూడా కలుగుతాయి.ఎక్కువ దూరం వాకింగ్ రన్నింగ్ చేసేవారికి సక్రమమైన సపోర్ట్ లేకపోతే స్థనాలు సాగిపోతాయి.లేదా స్ట్రెచ్ మార్క్ ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వర్కవుట్స్ చేయాలంటే స్పోర్ట్స్ బ్రా తప్పనిసరి అంటున్నారు.
జుట్టు తెగుతుంది జాగ్రత్తా
జుట్టు రాలడం వేరు, తెగిపోవడం వేరు పోషకాహర లేమి స్టైలింగ్ టూల్స్ అధికంగా వాడటం వేడిగా ఉంచడం వల్లనూ జుట్టు కుదుళ్ళకు ఇబ్బంది కలిగి వెంట్రుకలు తెగిపోతాయి. పోని టైల్స్ గట్టిగా బిగిస్తే జుట్టు తడిగా ఉన్నప్పుడు బిగిస్తే కడిషనర్,కడీషనర్ ఉత్పత్తులు ప్రతిసారి వాడడం వల్ల కూడా శిరోజాలు వాష్ చేసేందుకు వేడి నీరు అతిగా వాడినా,ఆహారంలో ప్రోటీన్లు లేకపోయినా జుట్టు త్వరగా తెగిపోతుంది.నాణ్యమైన స్టైలింగ్ స్ప్రే వాడితే హీట్ ప్రోటక్షన్ హానిని కనీస మాత్రంగా ఉంచుతుంది. […]
ఇక్కడ సమస్య లేనట్లే
అందరు మీటూ గురించి మాట్లాడుతుంటే అనుపమ పరమేశ్వరన్ చిత్రసీమ పోకడలు అక్కడ రక్షణ గురించి చాలా పాజిటివ్ గా చెబుతుంది. ఈ పరిశ్రమలోకి అడుగుపెడితేనే ఈ రంగం గురించి క్షున్నంగా తెలుస్తుంది. దూరం నుంచి చూసి ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదంటుంది. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి.అనేక దశాబ్దాలుగా ఎంతో మంది తారలు వెండితెర వేల్పులుగా వెలిగారు. వస్తున్నారు వెళ్లిపోతున్నారు అంటే ఈ క్రమం చూస్తుంటే ఇక్కడేమి సమస్యలు ఉన్నట్లు నాకు […]
అనారోగ్య సూచన ఇది
ఆరోగ్యవంతమైన చిగుర్లు శరీర ఆరోగ్యాన్ని సూచిస్తాయి. చిగుర్ల వాపు రక్తం కారడం అనేది అనారోగ్య సూచన అంటున్నారు డాక్టర్లు.ఈ చిగుర్ల అనారోగ్యానికి విటమిన్ సీ లోపం.గర్భధారణ తర్వాత మహిళల్లో కలిగే హర్మోనల్ సమస్యలు డయాబెటిక్ గుర్తించలేకపోవడం రక్తహీనత ప్రధానం కావచ్చు. దీన్ని అసలు నిర్లక్షం చేయోద్దు అంటున్నారు డాక్టర్లు. మెత్తని టూత్ బ్రష్ వాడాలి. బ్రెష్ కదలిక కూడ ఎంతో మృదువుగా ఉండాలి.వైద్యులు సాధారణంగా విటమిన్ సీ వాడకం గురించి చెభుతారు.డెంటిస్టులు బాలెన్స్ డ్ డైట్ సూచిస్తారు. […]
మెదడు శక్తి పెంచాలి
మెదడుకు కొన్ని టాస్క్ లు ఇవ్వండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్త న్యూరాన్ లను అభివృద్ది చేసేందుకు వాటి నెట్ వర్క్ మెరుగుపరిచేందుకు ఆసక్తిదాయకమైన పనులు మొదలు పెట్టాలంటున్నారు. కుడి చేతికి బదులు ఎడమ చేతితో రాయడం కంప్యూటర్ మౌస్ వాడటం ,అలాగే ఎడమ చేత్తో బ్రెషింగ్ వంటి పనులు చేయాలి. మొదట్లో కొత్తగా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేసే రెండు చేతులను ఒక సామర్ధ్యంలో ఉపయోగించడం అలవడుతుంది. మొదడుకి సవాల్ ని ఇచ్చే కొత్తదనాన్ని అభ్యసించాలి.చెస్,యోగా,ఫజిల్స్ […]
పొట్ట వస్తుంది
సదీర్ఘమైన పని గంటలు బయట భోజనాల వల్ల పొట్ట రావడం సహజం. తగ్గడం కోసం ఫిట్ నెస్ సెంటర్ దారి పట్టవల్సిందే. అలాగే భోజనాల్లో కార్భో హైడ్రేట్స్ తగ్గించుకోవడం వేపుడు పదార్ధాలను దూరంగా ఉంచడం అవసరమే.ప్రోటీన్ పదార్ధాల పై దృష్టిపెట్టాలి.పండ్లు కాయగూరలు బాగా తినాలి. కార్డియో ఎక్సర్ సైజులు కొవ్వు కరిగించేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లక్ష్యం కండరాల పైకి సాధించి సాగాలి, యోగా లేదా పిలేట్ క్లాస్ లు ఫ్లెక్సిబులిటి బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తాయి.
పాపాయి నిద్ర
రాత్రివేళ నిద్ర పోకుండా అమ్మను సతాయించే పిల్లలను కాసేపలా షికారుకి తీసుకెళ్ళడం నిద్ర రహస్యం,పగటి వేళ ,మధ్యాహ్నం 12-4 గంటల మధ్య కనీసం 2 సార్లు అయినా సహజకాంతికి ఎక్స్ పోజ్ అయిన పిల్లలు రాత్రివేళ గాఢంగా నిద్రపోతారని అధ్యాయనాలు చెబుతున్నాయి.స్నానం చేయించే సమయంలో మసాజ్ చేయడం వల్ల హాయిగా నిద్రపోతారు.మసాజ్ లు స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ని విడుదల చేస్తాయి. కొత్తగా పుట్టిన పాపాయి పొట్ట వాల్ నట్ సైజులో ఉంటుంది.కనుక పొట్ట నింపుకోవడం కోసం […]
శీతకాలపు ఆహారం
ఈ సీజన్ కాస్త బద్దకం అనిపించి ఇటు తిండి విషయం అటు వ్యాయామం విషయంలోనూ కాస్త బద్దకంగా ఉంటుంది. వేడిగా ఏదైనా తాగేద్దాం అనుకొని ఆహారం కాస్త తక్కువే తీసుకోంటారు. కానీ సమస్యలు వచ్చేది కూడా ఆహారంలో ఎక్కువ తక్కువలకే .ధాన్యాలు ,బియ్యం,గోధుమ,బార్లీ మొదలైన వాటితో తయారయ్యే వేడి జావా..తేలిక పాటి పదార్ధాలు తినాలి. సూప్స్ ,పెసలు,అల్లం ఆహారంలో ఉండాలి. బాధం పిస్తా వాల్ నట్ స్నాక్స్ గా తీసుకొంటే తక్షణం శక్తి కలుగుతోంది.గోరు వెచ్చని నీటిలో […]
హీల్స్ ఎంపికలో జాగ్రత్త
సరైన దుస్తుల ఎంపికతో పాటు సరైన హీల్స్ కూడా ఎంచుకొంటేనే ఫ్యాషన్ ,సౌకర్యం కూడా. పర్ ఫెక్ట్ హీల్ ఎంచుకోకపోతే శరీర ఆకృతి కూడా సరిగా ఉండదు. అలాగే ఎముకల ఆరోగ్యం దెబ్బ తింటుంది కూడా. కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే కాస్త ఎత్తు ఇవ్వగల షూ ఎంచుకోవాలి. ప్లాట్ ఫారమ్స్ ,వెడ్జెస్,సైలెట్టోస్ గ్లాడియేటర్ హీల్స్ చక్కగా సూటవుతాయి. కాస్త బొద్దుగా ఉంటే సింపుల్ హీల్స్ సరిపోతాయి హీల్స్ గల ఓపెన్ టూ షూ బాగా నప్పుతాయి. […]
నయా కసరత్తులు
అస్తమానం ఒకే మాదిరి వర్క్ అవుట్స్ చేస్తే బోర్ కొట్టేస్తుందని కొత్త కొత్త ఫిట్ నెస్ ఫ్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫిట్ నెస్ బాక్సింగ్ కలిపి చేసే విక్సడ్ మార్షల్ ఆర్ట్స్ వల్ల శరీరం బరువు తగ్గి శరీరక సామార్థ్యం పెరుగుతోంది అంటున్నారు. బలమైన తాడు ,ఫ్యాబ్రిక్ సాయంతో ,సస్పెన్షన్ ట్రైనింగ్ వల్ల కండరాలు ధృఢంగా తయారవుతాయి. బోసుబాల్ వర్కవుట్స్ అనే కాస్త కష్టంగానే కీళ్ళు చాలా బలంగా అయిపోతాయి. శరీరాన్ని బాలెన్స్ చేసుకొంటూ […]
తరగని ఎనర్జీ
రోజంతా అలసిపోకుండా ,హుషారు గా ,తరగని ఎనర్జీతో ఉండాలంటే ఎనర్జీ డ్రింక్స్ కంటే నెమ్మదిగా అరిగే కార్బొహైడ్రేడ్ తీసుకోమంటున్నారు . బ్రౌన్ రైస్ పూర్తిస్థాయి ధ్యాన్యాలు కంద ,చిలగడ దుంప క్వినోనా వంటివి రోజు మొత్తం శక్తిని నిరంతరాయంగా అందిస్తూనే ఉంటాయి.త్వరగా జీర్ణమైపోయే చక్కెరలు లైట్ బ్రెడ్ వంటివి బ్లడ్ షుగర్ స్థాయిని పెంచి ఇన్స్ లిన్ స్పందనను పెంచుతాయి. వర్క వుట్స్ చేస్తూ ఎంతో శక్తిని ఉపయోగించే వాళ్ళు వీటిని ఆహరంలో భాగంగా తీసుకొంటే తరిగిపోయే […]
నొప్పి నివారణ మందుల్లాంటివి
శరీరంలో నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడతాం.కానీ కొన్నీ పదార్థలు పెయిన్ కిల్లర్ లాగే పని చేస్తయంటారు వైద్యులు.పసుపు సహజమైన నొప్పి నివారిణే. ఇందులో ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గుణాలుంటాయి.సహజమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పని చేస్తుంది. పాల్మన్ చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలు ,నరాల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తాయి. స్వచ్చమైన ఆలీవ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది నొప్పి నివారణలో బ్రూఫెన్ లాగా పని చేస్తుంది. అల్లంలోని ఫిలో న్యూట్రిషియంట్లు […]
సహజ కాంతులేవీ?
అపార్ట్ మెంట్ ఆఫీస్లలో ,ఆకాశహర్మ్యాల సంస్కృతి పెరిగిన నగర వాతావరణంలో తలుపులు మూసి ఏసీ ల కింద విద్యుత్ వెలుగుల కిందనే పని చేయటం అలవాటై పోతుంది. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ వెలుగుల్లో పని చేస్తూ ఉంటే జీవన గడియారం దెబ్బతిని సాయంత్రం అవగానే అలసట రాత్రి ఎంత సేపు నిద్రపోయినా చాలకపోవటం లేదా ఎంతకీ నిద్ర రాకపోవటంతో ఆరోగ్యం దెబ్బ తింటూ ఉంటుంది. కండరాలు బలహీనపడి ,ఎముకలు పెలుచు బారీ ,రోగ […]
ఆభరణాలు ఒక పెట్టుబడి
సోనమ్ కపూర్ పేరులోనే బంగారం ఉంది.ఒక ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ తనకు ఆభరణాలంటే ఇష్టమని చెబుతూ ,మా అమ్మ వారసత్వంగా వస్తున్న ఒక నగను నాకు ఇచ్చారు. నా దృష్టిలో అది విలువైంది. ఆభరణ పరిశ్రమలోకి నేను చాలా కాలం క్రితం అడుగుపెట్టాను. ఎన్నో పేరున్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. ఈ పరిశ్రమతో నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇది దేశానికి ఉపయోగపడే పరిశ్రమ కూడా. నా దృష్టిలో ఆభరణాలు ఒక పెట్టుబడి . […]
ఇది అనారోగ్యం
ఎంతోసేపు టీవి చూసి ,పుస్తకాలు చదివి ,కంపూట్యర్ ముందు వర్క్ చేసుకొని రాత్రి వేళ చాలా ఆలస్యంగా భోజనం చేయటం వెంటనే నిద్ర పోయేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారం అరగక జీర్ణ సంబంధిత అనారోగ్యాలు కలగటం ఒకటి.అలాగే ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించే ఎండోక్లైమ్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనీ అంటారు. 1.3 మిలియన్ల మంది పాల్గొన్న ఒక అధ్యయనంలో రాత్రి వేళ నిద్ర తక్కువైతే జీవన ప్రమాణం […]
