దీపికా పడుకునే దోశె
టెక్సాస్ లో దోశె ల్యాబ్స్ అనే స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ లో ఒక దోశెకు దీపికా పడుకునే పేరు పెట్టారు.ఆలు చిల్లీతో నిండిన వేడి వేడి దోశను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మా స్పెషల్ ఇదే అని చెపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో చూసిన దీపికా ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్ అని రీ ట్విట్ చేశారు. కొత్త సంవత్సరం ఇంత గొప్పగా ప్రారంభం అవుతుందా అందరికి నూతనసంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. పూణేలో దీపికా పడుకునే […]
నటనకు ప్రాధాన్యత
బ్లఫ్ మాస్టర్ తో ప్రేక్షకులను పలకరించింది నందితాశ్వేత. తెలుగులో కనిపించలేదు గాని క్రితం సంవత్సరం పదకొండు సినిమాలు చేశాను. కొన్ని ఈ ఏడాది విడుదల అవుతాయి. నాకు గ్లామర్ పాత్ర కంటే నటనకు ప్రాధాన్యాత ఉన్న పాత్ర ఇష్టం.కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటాను.బేసిక్ గా హర్రర్ సినిమాలు కూడా ఇష్టం. అవకాశం వస్తే దడిపించేస్తా అంటుంది నందిత. భవిష్యత్ లో చేయవల్సిన పనుల లిస్ట్ లో ఇప్పుడు ఎంబీఏ అయిపోంది కదా ఇక పీహెచ్ డీ చేయాలి. […]
సంతోషంతో పొంగిపోతున్న
కెరీర్ మొదట్లోనే క్యూట్ ప్రేమ కథతో నటించడం పూర్తిగా యూత్ నేపథ్యంలో సినిమా చేయడం కాపీగా ఉంది. హుషారు సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలీనంత సంతోషంగా ఉంది అంటుంది ప్రియా వడ్లమాని.అసలు నాకు దర్శకత్వం అంటే ఇష్టం ఆ ఇష్టంతో వంశీ పైడిపల్లి గారి దగ్గర మహర్షి సినిమా ప్రీ ప్రొడక్షన్ లో రెండు నెలలు పనిచేశాను. అప్పుడే హుషారు,శుభలేఖలు సినిమా అవకాశాలు వచ్చాయి. దింతో ఇటు వచ్చేశా అంటుంది. నేను క్లాసికల్ డ్యాన్సర్ […]
పై అంతస్థులకు గిరాకి
వాతావారణంలో నిండిన కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆకాశహర్మ్యాలే శ్రేష్టం అంటున్నారు అధ్యాయనకారులు.ఇంతకు ముందు సాధరణంగా నేల కు దగ్గరగా ఉండాలని కింది అంతస్థులకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు వాహనాల కాలుష్యం శబ్దకాలుష్యానికి దూరంగా కనీసం ఇంట్లో ఉండే కాసేపైన ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు.గ్రౌండ్ ఫ్లోర్,ఫస్ట్ ఫ్లోర్లకు క్రమంగా ప్రాధన్యత తగ్గుతుంది.ముంబై,బెంగళూరు,నాగపూర్,చెన్నై,పూణెలలో 30,40 అంతస్థుల భవన నిర్మాణాల సంస్కృతి విస్తరించింది. పై అంతస్థుల్లో ఉంటే చక్కని గాలి,వెలుతురు వుంటుందని స్వచ్చమైన గాలితో అనారోగ్యాలు మటుమాయం అవుతాయని బహుళ […]
వ్యాయామంలో కీళ్ళ నొప్పులు మాయం
వాకింగ్ లో వర్కవుట్స్ ఆపకుండా ఊపిరి తిరగకుండా చేస్తేనే ఫలితం అనుకోవద్దు మధ్య మధ్యలో కాసేపు ఆగినా రెస్ట్ గా నిలబడ్డ సహజంగా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు.తక్కువ ఇంటెన్స్ ఇంటర్వెల్స్ తో వ్యాయామాలు చేయవచ్చని కెనడియన్ పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల మెటాబాలిజం బాగా మెరుగవుతుందని రెండు వారాల్లో కేవలం ఆరు వర్కవుట్స్ లో కూడా 29 శాతం ఫలితాలు ఉంటాయి అంటున్నారు. 20 నిమిషాలు వర్కవుట్ చేస్తే ఎనిమిది నిమిషాలు మాములుగా సాగిస్తూ మిగతా సమయం ఎక్కువగా […]
ఇందూ మల్హోత్రా
ఇందూ మల్హోత్రా మహిళ న్యాయవాది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి మహిళ .బెంగళూరు లో జన్మించిన ఇందూ మల్హోత్ర లేడీ శ్రీరామ కాలేజ్ నుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు.ఢిల్లీ విశ్వవిద్యాలయం వివేకానంద కాలేజీ లో లెక్చరర్ గా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో చేరారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఒక్కోదాన్ని ఎదిరిస్తూ సాధికారత సమానత్వం దిశగా ప్రయాణం సాగించిన ఇందు మల్హోత్రా మహిళల సంఖ్య తక్కువగా […]
గీతా గోపీనాథ్
గీతా గోపీనాథ్ గడచిన సంవత్సరమే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కు చీఫ్ ఎకనామిస్ట్ గా ఎంపికయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ ఎకనామిస్టు ప్రొఫెసర్ గా గీత పని చేస్తున్నారు. 2011 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 45 సంవత్సరాలలోపు ఆర్థికవేత్తల్లో గీత టాప్ 25లో ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్స్ తీసుకోన్న గీత భారత దేశం నుంచి ఈ స్థాయికి ఎదిగిన మహిళల్లో ప్రథమురాలు.
దివ్యా సూర్యదేవర
హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ పూర్తి చేసిన దివ్యా సూర్యదేవర స్వస్థలం తమిళనాడు . ఆమె 2002లో వరల్డ్ బ్యాంక్ లో ఇంటర్న్ షిప్ చేశారు. అదే సంవత్సరం జనరల్ మోటర్స్ లో సాధారణ ఉద్యోగిగా చేరారు. జనరల్ మోటర్స్ అమెరికాలోని నంబర్ వన్ ఆటో మొబైల్ సంస్ధ. ఈ సంవత్సరం దివ్యా జనరల్ మోటర్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యుత్తమ స్థాయికి చేరినా దివ్యా సూర్యదేవర నిస్సందేహాంగా యువతరానికి […]
బంగారంలో వైద్యం
బంగారంలోని కొన్ని లవణాలతో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కీళ్ల నొప్పులు, అటువంటి లక్షణాలు గల ఇతర అనారోగ్యాలు నయం చేసేందుకు బంగారం కలిపిన ఔషధాలు వాడుతారు. రక్త ప్రసరణను మెరుగు పరచటంలో కీళ్ళనొప్పుల వాపులు తగ్గించటంలో బంగారంలోని ఔషధగుణాలు బాగా పనిచేస్తాయి. అయితే బంగారంలోని లవణాలు రేడియో ఐసో టోపులు పార్మకలాజికల్ విలువలు కలసి ఉన్నాయి. లోహా రూపం లోని బంగారం శరీరంలోని రసాయనాలు ఎదుర్కొలేదు. ఇతర […]
చేత్తోనే తినాలి
భోజనం స్పూన్లు ,పోర్క్ లతో కాకుండా చేత్తోనే తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు. చేత్తో భోజనం చేస్తుంటే మెదడు జీర్ణక్రియకు సంబంధించి సంకేతాలు పొట్టకు పంపుతుంది. అందువల్ల జీవక్రియలకు సంబంధించిన యాసిడ్స్ విడుదల అవుతాయి. ఎలాంటి ఆహారం ఎలా తింటున్నామన్న విషయాన్ని చేయి మెదడుకు చేరవేస్తుంది. చేతితో భొజనం చేయటం అంటే ఐదువేళ్ళను ముద్ర ప్రయోగంలాగా వాడుతాము అంటోంది. ఆయుర్వేదం ఒక్క వేలికి ఒక్కో అర్ధం, బొటన్ వేలు ఆకాశం ,చూపుడు […]
మరీ కష్టపడవద్దు
వాకింగ్ లో వర్కవుట్స్ ఆపకుండా ఊపిరి తిరగకుండా చేస్తేనే ఫలితం అనుకొవద్దు మధ్య మధ్యలో కాసేపు ఆగినా ,రెస్ట్ గా నిలబడ్డ సహజంగా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు .తక్కువ ఇంటెన్స్ తో వ్యాయామాలు చేయవచ్చని కెనిడియన్ పరిశోధకులు పేర్కోన్నారు. దీనివల్ల మెటబాలిజం బాగా మెరుగు పడుతుందనే రెండు వారాలలో కేవలం ఆరు వర్కవుట్స్ తో కూడా 29 శాతం ఫలితాలు ఉంటాయి అంటున్నారు. 20 నిమిషాల వర్కవుట్స్ చేస్తే ఎనిమిది నిమిషాలు మామూలుగా సాగిస్తూ మిగతా సమయం […]
వీటిని పాటిస్తేనే ఆరోగ్యం
దీర్ఘకాలం ఆరోగ్యంగా సంతోషంగా చైతన్యవంతంగా జీవితం గడపాలి అనుకొంటే కొన్ని పనులు తప్పని సరిగా చేయలన్నారు. ఉదయం ఉపాహారం తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మెదడుకు పోషకాలు అందక మెదడు సంబంధిత లోపాలు తలెత్తుతాయి. అవసరానికి మించి ఎక్కువ వినియోగంలో ప్రోటీన్లు పోషకాలు శరీరం గ్రహించే శక్తి తగ్గిపోయి పోషకాహార లోపం ఏర్పాడుతోంది. నిద్ర లేమితో మెదడు కణాలు నిర్జీవం అవుతాయి. మాట్లాడకుండా ఉంటే తెలివైన సంభాషణలు లేకపోతే మెదడు సామార్ధ్యం తగ్గిపోతుంది.
దృష్టి లోపంతో అల్జీమర్స్
దృష్టి సంబంధిత సమస్యలు ఉంటే కంటి దృష్టి బావున్న వారితో పోల్చితే అల్జీమర్స్ వచ్చే అవకాశం 63శాతం ఎక్కువేనని అధ్యయనాలు చెపుతున్నాయి. దృష్టి సరిగా లేని కారణంగా ఎక్సర్ సైజ్ చేయటం ,చదువుకోవటం ,సోషలైజింగ్ వంటి బ్రెయిన్ బూస్టింగ్ అలవాట్లు తక్కువగా ఉంటాయని బయటి మనుషులతో సంబంధాలు తక్కువగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి క్రమంగా నశించి పోతూ ఉంటుందని అధ్యయనకారులు తేల్చారు. అందుకే కంటి సమస్యలు ఉన్నవాళ్లు వెంటనే వాటిని సవరించుకుని కరెక్టెల్ లేదా కళ్ళ జోడులు […]
నవ్వితే సన్నబడటం ఈజీ
హాయిగా సంతోషంగా మనసారా పగలబడి నవ్వే అలవాటుందా..? అయితే సరి ఈ లాఫ్టర్ సైజ్ వల్ల మంచి మూడ్ సొంతం అవుతుందని స్ట్రెస్ హార్మోన్లు తగ్గిస్తుందని అంటారు.కాని కొత్త్త పరిశోధనలుఈ మనసు తీరా నవ్వే నవ్వు సన్నబడటం కోసం జిమ్ లు వర్కవుట్స్ చేసే వాళ్ళకు ఎంతో సాయం అంటున్నారు అలసిపోయేలా చేసే వర్కవుట్స్ సమయంతో సమయంలో నవ్వే అలవాటుతో నవ్వే వారికి ఆ వ్యాయమ ఫలితం తేలిగ్గా శరీరానికి అందుతొందట.ఈ నవ్వుతో మంచి మూడ్ లో […]
రుగ్మతలు తగ్గించే పువ్వులు తైలాలు
మంచి గంధం,పన్నీరు,పునుగు,అత్తరు,లవెండర్ వంటి సూవాసనలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి.ఒక్కో రకం సువాసన ఒక్కోక్క అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. స్ట్రెస్,మానసిక అంశాలు,డిప్రెషన్ వంటి వాటి నుంచి ఈ సువాసనలు రిలీఫ్ ఇస్తాయి. శారీరక మానసిక రుగ్మతలు నయం చేసే శక్తి అరోమ థెరపి నుంచి రక్షణ గెలిపిస్తుందని సమాచారం.మందులుగా ఉపయోగించే పుష్ప తైలాలున్నాయి. పంటి వ్యాధులకు లవంగ నూనె మంచి గంధం,చల్లదనం కోసం కడుపు నొప్పికి చామంతి నూనె,కొవ్వు తగ్గించే నిమ్మ నూనె స్ట్రెస్ డిప్రెషన్ తగ్గించే లెమన్ ఆయిల్ […]
ఇది రిస్కే
స్త్రీలు కానీ ,పురుషులు కానీ రాత్రి వేళల్లో రెండు కంటే ఎక్కవ సార్లు మూత్రానికి నిద్ర లేస్తూ ఉంటే ఇది వారి ఆయష్షును ప్రభావితం చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఈ సమస్య పెద్దవాళ్ల కంటే చిన్న వాళ్లకే అధికం అంటున్నారు. 20 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్లు రాత్రి వేళ మూత్రం కోసం తరుచుగా లేస్తూ ఉంటే నిద్ర భంగం అవుతుందని ,ఈ నిద్ర సరిగా లేకపోవటం వల్ల ఇతరాత్రా అనారోగ్యాలకు దారి తీస్తుంది అంటున్నారు. మూత్రశయం […]
గదికో మొక్కపెంచండి చాలు
ఇండోర్ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు శాస్త్రజ్ఞులు. ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటే కంటికి ఇంపుగానే కాదు,మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచటమే కాదు సులువైన శ్వాసకు కూడా ఉపకరిస్తుంది. గదికో రెండు మొక్కలంటే గాలిని ఫిల్టర్ చేస్తాయి. కార్పెట్లు ఇతర అప్లమెన్స్ లు కంప్యూటర్స్ ,సాధారణ క్లీనర్లు వంటి వాటిలో కనింపించే తక్కువ స్థాయి విషతుల్యమైన రసాయనాలను మొక్కలు గ్రహిస్తాయి. మనకు హాని చేసే రసపాయనాలు గ్రహించి వాటికి ఆహారంగా ఎనర్జీ ఆధారంగా మార్చుకొంటాయి. పామ్స్ […]
నాన్నకూ డిప్రెషన్
గర్భవతి అయ్యాక వేవిళ్ళ దగ్గర నుంచి పురుటినొప్పుల వరకు నానా కష్టాలుపడేది అమ్మే కనుక అన్ని ఆమెకే ఇబ్బందులు అనుకొంటాం కానీ యు.ఎస్ పరిశోధకులు కొన్నెళ్ళ పాటు ఈ విషయంలో పరిశోధనలు చేసి కొన్ని అనుభుతుల విషయంలో తండ్రి అసలు సిసలు భాగాస్వామిగానే ఉంటాడని తల్లి మాదిరే ఆయన కూడా ఎంతో డిప్రెషన్ కు లోనవుతాడని తేల్చారు. ఈ డిప్రెషన్ స్థాయి ఒక్కోసారి చాలా ఎక్కువగా చివరకు వైద్య సహాయం తీసేకొనే వరకు వెళుతోందట. బిడ్డను కడుపులో […]
గర్వకారణం
కలలు కనండి ఆ కలలు సాకారం చేసుకొండి అని అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఎంతో మంది ఈ ప్రపంచంలో సామాన్య కుటుంబాల నుంచి వచ్చి చక్కగా చుదువుకొని ఎంతో గర్వపడ దగ్గ హోదాల్లోకి వస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వేంసాని లావణ్య ఖండాంతరాలు దాటుకొని అమెరికా వెళ్ళారు. బోధాన రంగం పట్ల ఆసక్తితో ప్రోఫెసర్ గా జీవితం మొదులు పెట్టారు. అమెరికాలోని ఒహియో రాష్ట్ర ప్రభుత్వానికి ఓహియో అకాడమీ ఆఫ్ హిస్టరీ సలహాదారుగా పని చేస్తుంది.విద్యా […]
విసిగించే తలనొప్పికి తొలి మందు
మామూలు తలనొప్పి కంటే వంద రెట్లు ఎక్కువ విసిగించే మైగ్రెయిన్ కి ఇప్పటి వరకు సరైన మందులేదు. ఈ తలనొప్పి వస్తే చాలా వికారం వాంతులు,కాంతిని భరించలేకపోవటం వంటి సమస్యలుతో తీవ్రమైన వత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల మెదడులోని కొన్ని భాగాలు పీడనకు గురవుతాయి. మొదటి సారిగా ఈ తలనొప్పికి అమ్ జెన్ అనే కంపెనీ అయ్ మునిగ్ అన్న మందును రూపోందించింది. ఇవి అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందింది.నెలకోసారి ఇంజక్షన్ రూపంలో ఈ […]
