Sunday, 02 Aug, 2026

బిజీగావున్నారా?

బిజిగా ఉంటే మహిళలు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి వారు పదినిమిషాల్లో సులువుగా చేయగల వర్కవుట్స్ ఎంచుకోవాలి .ఫ్లాంక్ జంప్స్ ,ఫ్లాంక్ జాగ్స్ కొన్ని బాడీ ఎక్సర్ సైజులు చేస్తే నాభి దగ్గర కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇవి ముందే అనుభవం గల కోచ్ దగ్గర సరిగ్గా చేయటం నేర్చుకోవాలి.బాడీ వెయిట్ వ్యాయామాలలో పది నిమిషాల వ్యవధితో మెటబాలిజంను మెరుగు పరుచుకోవచ్చు ,కొవ్వు కరిగించుకొవచ్చు. నడవటం ,మెట్లు ఎక్కడంతో పాటు ఒక పదినిమిషాల పాటైనా చేసే వ్యాయామాలకు […]

నమ్మ లేకపోతున్న

దంగల్ చిత్రంలో బాలీవుడ్ లోనే ప్రవేశించిన సానియా మల్హోత్రా పటాఖా,బధాయి హో సినిమాలతో కెరీర్ గ్రాఫ్ సక్సెస్ ఫుల్ గా ఉంది. ఫోలోగ్రాఫ్ తో కొత్త సంవత్సరం సంతోషంగా మొదలైంది అంటోంది సానియా మల్హోత్రా. నేను బ్యాలెట్ డాన్సర్ గా శిక్షణ తీసుకొన్న .సినిమానే నా కెరీర్ అనుకొన్న .ఈ దశ నేను నమ్మలేనిది కూడా. అంత అద్భుతంగా నడుస్తుంది. బాలీవుడ్ మసాలా సినిమాలు చూస్తూ పెరిగాను.ఒక దాన్లో నేను భాగం అయితే బావుండేది అనుకొనేదాన్ని. ఇప్పుడది […]

గాయం చుట్టు తిరిగే కథ

కొన్ని సినిమాలు ఒక గాయం లాగా బాధపెడతాయి. ఒక వేళ నిజంగా గాయం చుట్టు తిరిగే సినిమా అయితే ఇంక చెప్పేదేముందీ అంటోంది దీపికా పదుకొనే. పెళ్ళి హడావిడి అయిపోతూనే కొత్త సినిమాకు సిద్దం అయిపోతోంది దీపికా. సినిమా పేరు చప్పాక్ .ఇందులో యాసిడ్ దాడి బాధితురాలిగా నటిస్తున్నానని చెపుతోంది దీపికా.ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది . పోరాడే పటిమే విజయగేయం ,గాయం చుట్టు తిరిగే కథ ఇది. ఇది యాదార్థగాథ. […]

దిగులుకు ఉపశమనం నవ్వే

మనుషులు ఎంతో సంతోషంగా ఉండే హృదయం కూడా అంతే పదిలంగా ఉంటుంది. మనసు దిగులుతో భారంగా అయిపోయినప్పుడు ప్రతి సారి చేయవసిన సింపుల్ తక్షణ ఉప శమనం చర్య చిరునవ్వు. పరిశోధకులు చిరునవ్వును రెండు రకాలుగా విభజించారు. స్టాండర్డ్ స్మైల్ ఒకటి.అంటే నోరు మాత్రం తెరిచి ఒక చిరునవ్వు ,నోరు నవ్వు షేప్ ఇవ్వటం. రెండోది జెన్యూన్ లేదా చెన్నె స్మైల్స్. అంటే నోటి చుట్టు కండరాలు ,కళ్ళు నవ్వును షేప్ చేస్తాయి. పరిశోధించి మనస్ఫూర్తిగా మఖం […]

వృధా అనేదే లేదు

కమలాలు సాధారణంగా తొక్క వలిచి పడేసి లోపల తొనలు తినేస్తారు. కానీ కమలా, ద్రాక్ష పండ్ల పై తొక్కలు లిమోనిన్ అనే పదార్ధం క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. బాగా కడిగిన కమలా,ద్రాక్షపై తొక్కలను సూప్ లో బేకింగ్ పదార్ధాలు, పెరుగు లేదా వేడి టీలో కలుపుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కమలా పండు తొక్క అడుగున కనిపించే తెల్లని పొర తీసేయనక్కర్లేదు. దీన్ని పిలో చెడో అంటారు. కరిగిపోయే పీచు పెక్టిన్ కు […]

ఉద్యోగినులైన తల్లులు నాకుస్ఫూర్తి

కుటుంబ బాధ్యతలు ఎంతో ఇష్టంగా ,ప్రేమగా చక్కబెట్టే అమ్మలు,నాన్నలకు టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఒక స్ఫూర్తి దాయకమైన సందేశాన్ని పోస్టు చేసింది. తన కుమార్తే అలెక్సిస్ ను ఎత్తుకొని ఎక్స్ ర్ సైజ్ లు చేస్తున్న ఫోటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఏదైనా సాధ్యమే, ఈ ఏడాది తొలి మ్యాచ్ కోసం నేను సిద్దం అవుతున్న ప్రాక్టీస్ లో ఉన్న .కానీ అలిసి పోయినా, నా పాప అమ్మ ప్రేమను కోరుకొన్నది . […]

ఒక్క నిమిషం వేస్ట్ చేయను

నాకు ముందునుంచి క్రమ శిక్షణతో ఉండటం మరీ ముఖ్యంగా టైమ్ విషయంలో చాలా ఖచ్చితంగా పాటించటం అలవాటు. సినిమాల్లోకి వచ్చాక అది మరింత పెరిగింది.ఒక్క పూట షూటింగ్ కి లేటైనా, ఆగినా అనుకొన్న సమయానికి షెడ్యూల్డ్ పూర్తి కాకున్న లక్షల్లో నష్టాలోస్తాయి. అందుకే స్ట్రిక్ట్ గా ఉంటా అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .ఈ పని ఫలానా వాళ్ళే చేయాలి , మనం అసలు వేలు పెట్టకూడదు అనుకోవటం ఇష్షం ఉండదు. ఎవరేనా ఏదైనా చేయాలి ,చేయగలం […]

వాదనతోనే సర్దుబాటు

సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న వాదోప వాదాలు చోటు చేసుకొంటూ ఉంటే వాళ్ళకి సర్ధుకు పొమ్మని సలహా ఇస్తారు. లేదా ఎవరో ఒకరు మౌనంగా ఉంటే కాసేపటికి ఆ సమస్య సర్దుమణుగుతోంది అంటూ ఉంటారు. కానీ కొన్నీ విషయాల్లో భర్తల వాదనతో మంచివే అంటున్నారు మానసిక శాస్త్ర వేత్తలు. ఆర్థిక విషయంలో శృంగార విషయాల్లో వాదనలు వస్తే ఇద్దరూ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ విషయం గురించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడుకోంటారు. ఈ వాదనలు లేక […]

ఇప్పటికీ నమ్మలేను

మా అమ్మ మరణం నాకు ఇప్పటికి షాక్ గానే ఉంటుంది అంటుంది జాన్వీ. ఈ వార్త జీర్ణించుకునేందుకు నాకు మనసు నప్పదు అంటుంది జాన్వీ. ఈమె ఇప్పుడు పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో యాక్ట్ చేస్తుంది. నన్ను సిల్వర్ స్క్రీన్ లో చూడాలని అమ్మ చాలా ఆశపడింది.నటించడం మొదలుపెట్టాను ఆ సినిమా మొదలు పెట్టాక నా మనసులో టెన్షన్ పక్కదారి పట్టించేందుకు మా తల్లిదండ్రులు నన్ను చాలా టీజ్ చేసేవాళ్ళు.నా డేటింగ్ విషయం ప్రస్తావించి నీకెవరన్న […]

వజ్రాల వెలుగులు

ఇప్పుడు డైమాండ్ నగలు చాలా ఫ్యాషన్.అందరికి అందుబాటులో ఉండే ఖరీదులో చిన్న పెండెంట్ ఉన్నా డైమాండ్ నగలు కూడా వస్త్తున్నాయి.నగ మొత్తం చిన్న రాళ్ళు ఉండి పెండెంట్ మధ్యలో లేదా నక్లెస్ మధ్యలో పచ్చ,కెంపు పొదిగిన యాంటిక్ టాక్ లో కనిపించే నగలు వస్తున్నాయి. అలాగే ఒక నగలో వజ్రాలు పొదిగిన మేర వైట్ పాలీష్ తో మిగిలిన నగ అంతా గోల్డెన్ పాలీష్ తో నగలు వచ్చాయి. వేడుకల్లో మెరిసే నగలు ఆకర్షణీయంగా ఉంటాయి.వైట్ కుందన్ […]

తేమ అందించే ప్యాక్ లు

ఈ చలి కాలంలో చర్మం పొడిబారి పోకుండా ఇంట్లో తయారు చేసుకోగల కొన్ని మాస్క్ లు ప్రయత్నం చేయవచ్చు.పెరుగు శనగపిండి మంచి కాంబినేషన్. పెరుగు చక్కని ఎక్స్ ఫోలిమీటింగ్ ఏజెంట్. మాయిశ్చరైజర్ కూడా ఇది. శనగపిండి తక్షణ మెరుపునిస్తుంది. అలాగే పసుపు,తేనె,పెరుగు ప్యాక్ కూడా చలి గాలులతో పొడి బారిన చర్మానికి తేమ ని తయారయ్యేలా చేస్తుంది.అలాగే గంధం రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. గంధం క్లెన్సర్,టోనర్ కూడా గంధలేదా రెడ్ […]

నిద్ర కావాలా…?

మైండ్ ఫడ్ బ్రీతింగ్ గనుక ప్రాక్టీస్ చేస్తే నిమిషంలో నిద్రలోకి జారుకోవడం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీపరితమైన పని ఒత్తిడి ,జీవన వేగంతో ఆందోళనలో ఉండే వాళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చడం పై దృష్టి పెట్టారు.గుండెల నిండా గాలి పీల్చి వదులుతూ ఉండాలి కదా,ఒత్తిడి కొద్ది ఒక్కోసారి గాలి పీల్చడం కూడా ఆపేస్తూ ఉంటారు.ఇదే పరిస్థితి నిద్రపట్టనివ్వదు.ఆలాంటప్పుడు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర నిటారుగా కూర్చుని నాలుగు సెకన్లపాటు గాలీ బాగా లోపలికి పీల్చుకుని పది […]

పంచదార ప్రత్యామ్నయం

ఇప్పుడు అందరు పంచదార బదులు ప్రత్యామ్నయ చెక్కరల కోసం చూస్తున్నారు. అలా వచ్చిందే ఖర్జూర పంచదార. మార్కెట్లో వస్తుంది కూడా. కానీ ఇందులోనూ చక్కెర క్యాలరీలు రెండు ఎక్కువే. చలి కాలంలో దొరికే ఖర్జురాలు,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్,గ్లూకోజ్,చెక్కరలు ఉంటాయి.ఇది పోషక పదార్ధం. ఐరన్ అధికం రక్తంలో హిమోగ్లోబిన్ కి మూలం ఐరన్. ఆక్సిజన్ గ్రహించడంలో హిమోగ్లోబిన్ ది కీలకపాత్ర.ఇలాంటి హిమోగ్లోబిన్ పెంచుతాయి ఖర్జురాలు.విటిలో విటమిన్ ఏ వల్ల కంటికి ఆరోగ్యం. పొటాషియం,రక్తపోటును గుండెలయను అదుపులో ఉంచుతుంది ఖర్జురాలు నేరుగా […]

ఎంత అద్భుతమైన అలంకరణ

నాగరిక ప్రపంచంలో ఫ్యాషన్ పుట్టుక అనుకుంటాం కానీ సౌందర్య కాంక్ష మనిషి స్వభావంలోనే ఉంది.లడక్ కొండ ప్రాంతంలోని డ్రోక్పా తెగల్లో మహిళలు ధరించే దుస్తులు వాళ్ళ ఫ్యాషన్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.డ్రోక్పా అంటే ఆర్యన్ లు అని అర్ధం.హిమాలయాల్లోని డహ్ వ్యాలీలో నివాసం ఉండే డ్రోక్పా స్త్రీలు అలంకరించుకునే విధానం చాలా కొత్తగా ఉంటుంది.అందమైన వెండి నగలు రంగుల దుస్తులు పూసలు,పువ్వులు,గవ్వలతో ఆ అలంకరణలు అద్భుతం.ఇక్కడ వయసుతో ఆడ,మగ తేడాలతో సంభందం ఏమి లేదు.అందరు అందంగా అలంకరించుకుంటారు.ఈ […]

చుండ్రు తగ్గించే ప్యాక్ లు

శీతకాలంలో చండ్రు సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చుండ్రుతో జుట్టు రాలిపోవడం తో సమస్య మరింత బాధ కలిగిస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె,నిమ్మరసం జుట్టుకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు అంది నిమ్మరసం చుండ్రు చికిత్సలా పనిచేసి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మెంతు పిండి ప్యాక్ చాలా ఉపయోగం. పుల్లటి పెరుగు తలకి పట్టించి కాసేపాగి స్నానం చేసినా మంచిదే.మాడు పైన టిట్రీ ఆయిల్ కొన్ని చుక్కలు స్ప్రెడ్ చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసిన ఫలితం ఉంటుంది. […]

బిడ్డల ఆరోగ్యం పై తల్లి ప్రభావం

తల్లులు ఆరోగ్యపూరితమైన జీవనశైలి పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెభుతున్నాయి. తల్లుల భోజన ఆలవాట్లకు పిల్లల స్థూలకాయానికి సంభందం ఉందంటారు మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యయామం చేయడం చక్కని శారీరకమైన బరువు మెయిన్ టెయిన్ చేయడం శరీరం పట్ల శ్రద్దతో ఉండటం తల్లుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. తల్లులు తినే ఆహారం వాళ్ళ జీవన విధానమే కదా పిల్లలకు సంక్రమించేది. పిల్లలను పెద్దవాళ్ళే ఏ విషయంలో అయినా మార్గదర్శకులుగా […]

ప్రణీతకు ఇజ్రాయిల్ ఆహ్వానం

ఒక బడిని దత్తత తీసుకుంది హీరోయిన్ ప్రణీత.బెంగళూరులోని ఒక ప్రభుత్వ పాఠశాల కనీస సౌకర్యాలు లేవని పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారని తెలిసి 2018 అక్టోబర్ లో బెంగళూరులోని హాసన్ పట్టణంలో ఒక స్కూల్ ని దత్తత తీసుకుంది ప్రణీత.ఈ బడిని దత్తత తీసుకోవడం వెనక ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలనే కారణం ఉందట. యంగ్ ఇండియన్ లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఐపీఎస్,ఐఏఎస్,ఐఆర్ఎస్ అధికారులతో పాటు ప్రణీత ఇజ్రాయిల్ లో జరిగిన ఐదు […]

చర్మం పొడిబారితే

చలిగాలులకు చర్మం పొడిబారుతుంది. వాతావరణం చర్మంలోని తేమని పట్టేస్తుంది. ఒక పద్దతిగా మొహం శుభ్రం చేసుకుంటే ఈ సమస్య నుంచి ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. ముఖం శుభ్రంగా తేలికైన ఫేస్ వాష్ లతో కడిగేసి ముఖం తుడిచేస్తే మిగిలిన మురికి పోతుంది. అప్పుడు ఇంట్లో తయారు చేసిన తేనె,అరటి పండు కలిపిన ముక్క గాని తేనె,నిమ్మరసం గంధం,వేప పొడి కలిపిన మాస్క్ గాని ఆలివ్ ఆయిల్ ,తేనె ,నిమ్మరసం మిశ్రమం గానీ ఫేస ప్యాక్ గా […]

మహిళా పర్యటకులు పెరిగారు

మహిళా పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని అధ్యాయనాలు చెభుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా విదేశి ప్రయాణాలు బుకింగ్స్ 18 శాతం పెరిగాయి.ఎక్కువ మంది ఎంచుకున్న ప్రాంతాలుగా అండమాన్,రాజస్థాన్ ,గోవా మనం కాశ్మీర్,సిక్కిం,డార్జిలింగ్ ఉన్నాయి.మహిళా పర్యటకుల సంఖ్య 10శాతం పెరిగినట్లు నమోదైంది.సోలోగా ప్రయాణం చేసే మహిళలు ప్రధానంగా అందరు మహిళలే ఉండే ప్యాకేజీలు ఎక్కువయ్యాయి.వారంతంలో టూర్లకు వెళ్ళే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతుంది.పురుషులతో సమానంగా మహిళలు ఒక్కరే ప్రయాణం చేయాలనుకోవడం శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు.

ఊహించినవి జరిగాయి

కోత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు ఏమైన తీసుకున్నారా అంటుంది అనుపమా పరమేశ్వరన్. ఇలాంటివి నేను నమ్మనే నమ్మను అంటుంది అనుపమ.ఇది మంచి నిర్ణయం అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే శ్రీకారం చుడతా అంటుంది. నేను కన్న కలల కంటే అందమైన విషయాలు నా జీవితంలో చాలా జరిగాయి.పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో పెద్దగా ప్రయత్నం చేయకుండానే తొలినాళ్ళలో మంచి మంచి అవకాశాలు చేతికందాయి.వాటిని అంతే జాగ్రత్తగా సద్వీనియోగం చేసుకున్నా.సినిమాలు చూసేటప్పుడు చిన్నప్పుడు తారల క్రేజ్ గురించి చదువుతున్నప్పుడు ఎంతో […]