Wednesday, 05 Aug, 2026

కొలతల రూల్స్ లేవు

వంటికి హత్తుకున్నట్లు ఫిట్ గా అలలు లా కదిలే ఫ్లెయిర్స్ తో ఫిట్ ప్లెయిర్ డ్రెస్ లు అమ్మాయిలకు ఇవ్వాళ్టి ఫ్యాషన్.కాస్త పొట్టిగా ఉండే ఈ డ్రెస్ లకు హై హిల్స్ పొడవుగా ఉండే డ్రెస్ లకు ఫ్లాట్స్ వేసుకుంటే బావుంటాయి.ఇవి ఇంతే పొడవు పొట్టి ఉండాలని కొలతలుండవు.మోకాళ్ల వరకు మొదలుకుని పాదాలవరకు ఉండేలా ఎవరికి ఇష్టమైన కొలతలు వాళ్లు డ్రెస్ లు ఎంచుకోవచ్చూ. వీటికి స్లీవ్ లెస్,షార్ట్ ,లాంగ్ హ్యాండ్స్ ఏవైనా బావుంటాయి. ఇవి ధరించే […]

డిడిఎస్ కు ఈక్వేటర్ అవార్డ్

ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్థ యూఎన్డీపీ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం పేదరిక నిర్మూలన,జీవ వైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేసే సంఘాలకు ఈ ఇక్వేటర్ అవార్డ్ ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి.ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన గ్రామీణ మహిళలకు చెందిన డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీకి దక్కింది.ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితీ ప్రధానకార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం […]

అయినా వాళ్ళుఆగరు

మహిళలు ఒక్కసారి ఎటువంటి సమస్యనైనా సునాయసంగా ఎదుర్కోంటారు. చక్కగా నిర్ణయాలు నిమిషాల్లో తీసుకోంటారు. ఒక్కసారి ఆ సామార్థ్యం తక్కువైపోతూ ఉంటుంది. దీనికి కారణం వాళ్లు తమ రుతుక్రమం సైకిల్స్ అంతటా ఎన్నో హర్మోనల్ మార్పులను ఎదుర్కోంటారు. అలాగే ఈ మార్పులు గర్భం దాల్చినప్పుడు ,మోనోపాజ్ దశలో కూడా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రోజెస్టరాన్ స్థాయిలో వివిధ దశల్లతో ప్రభావితం అవుతాయి. జ్ఞాపక శక్తి చురుకు దనం వంటివి ప్రభావితం అవుతాయి. కానీ తాజా అధ్యయనం అలా హార్యోన్ల ప్రభావం […]

ఇంట్లోనే సీరమ్

జట్టు చిక్కులు లేకుండా , ఇంట్లోనే సీరమ్ ను తయారు చేసుకోవచ్చు. నాలుగు చెంచాల కాఫీ పొడి రెండు స్పూన్ల తేనె లో కాసిన వేడినీళ్ళు పోసి బాగా కలిపి జుట్టుకు పట్టించి కాసేపు  ఆగి కడిగేస్తే జుట్టు ధృఢంగా తేమగా మెరిసేలా అయిపోతుంది. అలాగే కొబ్బరి నూనెలో గోరింటాకు వేరి కాగబెడితే నూనెలో గోరింటాకు మరిగి రంగు మారుతోంది. ఆ నూనె వడకట్టి చల్లార బెట్టాలి, అందులో కలబంద గుజ్జు ,జూజూబీ ఆయిల్ విటమిన్ ఇ, […]

మన ప్రసాదాలు-“సౌభాగ్య లక్ష్మి ప్రసాదం”

” శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు   తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు.  తొలి సంధ్య మలి సంధ్య నిదుర పోవద్దు……”        శుక్రవారం వచ్చిందంటే సువాసినులకు మరి తీరిక వుండని మాట పరమ సత్యం. తెల్లవారు ఝాము నుండి గడపలు కడిగి,పసుపు రాసి కుంకుమ పెట్టి అందంగా వాకిలి కళ్ళాపి చల్లి రంగవల్లితో అందంగా తీర్చిదిద్దుతారు.అమ్మవారి నామాలు స్మరిస్తూ పూజకి పువ్వులు కోయటం పుణ్యం-పురుషార్ధం.ఆ రోజు ఇంటికి వచ్చిన అతిధికి భోజనం పెట్టిన వారి ఆశీస్సులతో […]

సలాడ్స్ తో ఆరోగ్యం

తక్కువ ఫ్యాట్ డ్రెస్సింగ్ తో సలాడ్స్ తింటే వయస్సు రిత్యా వచ్చే దృష్టి లోపాలను నివారించగల లూటిన్ అనే సూక్ష్మ పోషకాల గ్రహణ శక్తి అధికంగా ఉంటుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు.మొక్క జొన్న,గుడ్డులో పచ్చ సొన,బీన్స్,పాలకూర,క్యాబేజీ,తోటకూర ఆకుపచ్చకూరగాయలు లూటిన్ కు మంచి ఆహారం పాలకూర ,శనగలు వంటి వాటిలో ఐరన్ ను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ సీ సహకరిస్తుంది. కనుక సలాడ్స్ లో ఆరెంజ్ కలుపుకోవచ్చు.లేదా ఐరన్ పుష్కలంగా ఉండే సెరల్స్ తిని ఓ గ్లాస్ […]

స్వీట్ టూత్ మంచిదే

అర్ధరాత్రి వేళ ఏ తీపి పదార్దాలో తినాలనిపిస్తే తిట్టుకోకండి.అది మంచిదే అంటున్నారు పరిశోధకులు.ఎందుకంటే అర్ధరాత్రి క్రావింగ్స్ లేదా స్వీట్ టూత్ దీర్ఘకాలంలో ఆరోగ్యవంతమైన జీవీతానికి శక్తివంతమైన పాత్ర నిర్వహిస్తాయి.టేస్ట్ బడ్స్ ఉండే వారికి తమ జీవిత కాలం పై ప్రతికూల ప్రభావం అంటే స్వీట్ టేస్ట్ కు అనుకూల ప్రభావాలుంటాయి.మంచినీటికైతే ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువ. రుచిని కోల్పోవడం అంటే శారీరకమైన మార్పులు వస్తున్నాయని అర్ధం చేసుకోవాలి. అంటే చాలినన్ని పోషకాలు అందటంలేదని పరిశోధకులు చెపుతున్నారు. టెస్ట్ […]

అది నేనేనా ?

చిన్నప్పుడే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ రోజులు గుర్తొస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అనుభవం పెరుగుతున్న కొద్ది ఎలాంటి పాత్రలు వేస్తే బావుంటుంది తెలిసింది. వ్యక్తిగానూ ఎదిగాను కనుక ఇప్పుడు నేను ఆలోచించే విధానమే మారిపోయింది. అందుకే నేను కొత్తగా అనిపిస్తున్నా అంటుంది తమన్నా. అనుకోకుండా చిత్రపరిశ్రమలోకి రాలేదు తమన్న. టీవీలో మాధురీ దీక్షీత్ పేరు చూసి తాను అలాంటి డ్యాన్స్ లు చేసి ప్రేక్షకులను ముగ్దులను చేయాలనుకుంది.అన్నట్లుగానే డ్యాన్స్ తో పేరు తెచ్చుకుంది.ఎప్పటికైనా డ్యాన్స్ ప్రధానంగా ఉండే […]

కాటన్ క్యాప్ బెస్ట్

వేసవిలో తలలో చమటలు ఎక్కువ పడతాయి.వేడి నుంచి మాడుని రక్షించుకునేందుకు మాములుగా స్రవించే దాని కంటే ఎక్కువ మోతాదులో సెలబ్ విడుదల అవుతుంది.స్రావాల వల్ల జుట్టు జిడ్డుగా అయిపోతుంది.మలసేజియా అనే ఫంగస్ తలపై గల చర్మమే నివాసంగా ఉంటుంది.ఈ ఫంగస్ కి సెబమ్ ఆహారం.సెబమ్ కి చెమట తోడైతే బాక్టీరియా పెరుగుతుంది.జుట్టు కుదుళ్ళకు ఇన్ ఫెక్షన్ వస్తుంది.జుట్టు రాలిపోతుంది.అంచేత బయటకు పోవలసివచ్చినప్పుడు కొంచెం వదులుగా ఉండే కాటన్ క్యాప్ తలకు పెట్టుకోవాలి.హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదు. […]

మహిళలకు పీకోన్

పబ్లిక్ టాయ్ లెట్లలో పరిశుభ్రత ఆశించడం అత్యాశే.రైళ్లు పనిచేసే ప్రదేశాలు,హోటళ్లు పర్యాటక స్థలాలు,మాల్స్ లో జనం కిక్కిరిసి ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో ఆడవాళ్ళు టాయ్ లెట్లు ఉఅపయోగిస్తే మూత్రనాళ ఇన్ ఫెక్షన్లు రావచ్చు. గర్భిణుల్లో ఈ సమస్య ఇంకా అధికం దీనికి పరిష్కారంగా పీ కోన్ లు వచ్చాయి.పోర్టబుల్ డిస్పోజబుల్ కోన్.ఈ కోన్ సాయంతో నిలబడే మూత్ర విసర్జన చేయవచ్చు.ప్రత్యేకమైన డిజైన్ తో తయారుచేసిన దీన్ని ఒకసారి ఉపయోగించి వాడేయాలి.

ఆడవాళ్ళలోనే ఎక్కువ

గంటలకొద్ది విశ్రాంతి లేని పని చేస్తుంటే మహిళల్లో డిప్రెషన్ తల్లెత్తుందంటున్నారు. అదే మగవారిలో కనిపించవని అద్యాయనాలు చెబుతున్నాయి. వారానికి 35-40 గంటలుపనిచేసే ఆడవారిలో ఎభై గంటలు అంతకంటే ఎక్కువగా పని చేసే వాళ్ళు ఏడు శాతం అదనంగా డిప్రెషన్ లక్షణాలు కలిగి ఉంటారని అద్యాయనంలో పేర్కొన్నారు.అంటే పదిగంటలు అదనంగా పనిచేసిన మగవాళ్ళలో డిప్రెషన్ లక్షణాలు కనిపించవు.కానీ వారంతపు సెలవుల్లో పనిచేస్తే మాత్రం డిప్రెస్ అవుతారట.

జానపద గేయాలు-రారాజు

– డి.సుజాతా దేవి రాజో అంటాదిరా నన్ను రారాజు మంటాదిరా మల్లి మా రాజు వంటాదిరా!! నేల చేరడైన లేదు కూలికెల్లి బతికెటోణ్ణి నేనేమి రాజునే అంటే నా రాజు నువ్వంటదీ మల్లి నవ్వుల్ల నానౌతది పువ్వుల్ల చెండౌతది!! జోడెద్దులు కొనలేక కాడి మూలవెట్టినోణ్ణి నే నేడ రాజేడ అంటే జోడెద్దు తానంటది మల్లి కాడి మోయ రమ్మంటది ఓడిపోను లెమ్మంటది!! ఆలికి కూడెట్టలేక కూలికి పంపేటోణ్ణి నేనా మారాజు వంటే నా నీడ తానంటది మల్లి […]

మన ప్రసాదాలు-“దత్త ప్రసాదం”

జై గురు దత్త దత్తాత్రేయ స్వామి వారి రుపం పరబ్రహ్మ స్వరూపం.ఆయన వద్ద సేవ చేసే శునకాలే చతుర్వేదాలుగా,గోమాత పవిత్రతను,మెడలో ధరించే రుద్రాక్షలు శాంతికి,త్రిశూలానికి రౌద్రం సంకేతాలు. గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం 16సార్లు పఠనం ఎంతో మంచిది.దత్తాత్రేయ స్మరణం పరమ పవిత్రం.భక్తుల మనసులో  భావాన్ని,కోరికని ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా తీరుస్తానని అభయం ఇచ్చే దేవుడు.నిర్మలమైన ప్రేమతో అందరి కోరికలను మనస్పర్తిగా మన్నిస్తాడు. ఇష్టమైన రంగు:తెలుపు, కాషాయం ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన […]

అది మరీ నష్టం

కాస్త వినికిడి తగ్గితే హియరింగ్ ఎయిడ్ వాడటం చాలా అవసరం అంటున్నాయి అద్యాయనాలు. వినికిది లోపంతో జ్ఞాపకశక్తి,ఎటన్షన్ వంటివి తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళు మాట్లడే విషయాలు అర్ధం చేసుకోనేందుకు వినికిడి శక్తి లోపిస్తే ఎక్కువగా మెదడు పై భారం వేస్తారు.దీని వల్ల జ్ఞాపక శక్తికి సంభందించిన సామార్ధ్యాలు తగ్గిపోతాయని విస్తృత అద్యాయనాల్లో వెల్లడైంది. అదే హియరింగ్ ఎయిడ్ వాడితే ఎదుటి వాళ్లతో ఇరుగు పొరుగు వాళ్లతో కాంటాక్ట్ లో ఉండటం వల్ల మానవ సంబంధాలు క్షీణించవు మెదడు ఎప్పటిలాగే అలసిపోకుండా […]

ఈ వివాదాలు మాకు అలవాటే

ఏ రకంగా చూసిన నేను నుస్రత్ ఖాన్ ధరించిన దుస్తులు అమర్యదగా లేవు.మగవాళ్ళు టీషర్టులు ధరించి పార్లమెంట్ కు వస్తే లేని అభ్యంతరం మా విషయంలో పార్లమెంట్ మర్యాద మంటగలిపామని ఎందుకు దూషించారు. సహజంగా ఉన్నం మేము అన్నది మిమి చక్రవర్తి. ఈ వివదాలు నాకు లెక్కలేదు. నా నియోజక వర్గ ప్రజల జీవితాల్లో మార్సు తీసుకురావటం బాధ్యతగా నేను పని చేస్తాను అన్నది సుస్రిత్ జహాన్.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీ మణులు […]

జీవితాన్ని గెలిచింది

నా జీవితం కల్లోల సమయంలో నేనో నిర్ణయం తీసుకొన్నాను ఎంతో అనారోగ్యంతో స్టెరాయిడ్స్ తప్పని సరిగా తీసుకోవలసిన సమయంలో దానికి ఎదురు నిలిచి యోగా,జిమ్నాస్టిక్ ను మొదలు పెట్టాను. నన్ను కుంగ దీసిన నా ఆ నారోగ్యం నా దేహాలంలో అడ్రినల్ గ్రంథి కార్టిసోల్ ను ఉత్పత్తి చేయకపోవటం, మనిషి ఆరోగ్యానికి కీలకమైన ఈ కార్గిసోల్ హార్మోన్ ఉత్పాత్తి లేకపోవటంతో డాక్టర్స్ స్టెరాయిడ్స్ తప్పవన్నారు. కానీ యోగా నాకు పూర్తి ఆరోగ్యం ఇచ్చింది అంటటోంది విశ్వసుందరి సుస్మితా […]

కెఫిన్ ప్రభావం 

కప్పు కాఫీతో మంచి మూడ్ వచ్చే మాట వాస్తవం.ఉదయం నిద్ర లేవగానే శరీరంలో చురుకు దనం కాస్త తక్కువగా ఉంటుంది. మెడదులో సంకేతాలను రవాణా చేసే జీవ రసాయనం ఎడినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తుంది. అప్పుడు ఓ కప్పు కాఫీలోని కెఫిన్ ప్రభావంతో ఆమత్తు వదులుతోంది. అలాగే ఈ కెఫిన్ ఎడ్రినల్ గ్రంథి పైన ప్రభావం చూపించి ఎడ్రినల్ ఉత్పత్తిని పెంచుతోంది. ఫలితంగా కళ్ళు తేటగా అయి దృష్టిలో స్పష్టత వస్తుంది. కాఫీ తాగిన పదిహేను నిమిషాల్లో […]

రాత్రి వేళల్లో వద్దు

ఏ సీజన్ లో అయినా అత్యంత చౌకగా,అందరికి అందుబాటులో ఉంటుంది అరటి పండు ,రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయటంలో అరటిపండు కీలకం. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం ,సహాజ యాంటాసిడ్ గా పని చేసేగుణం కలిగింది. దీన్ని మధ్యాహ్నా సమయంలో తింటే మంచిది. ఉదయం ఖాళీ కడుపులో తినకూడదు . రాత్రి వేళ తింటే ఊపిరి తిత్తుల్లో మ్యాకస్ ఏర్పడి జలుబు చేసే అవకాశం చాలా ఎక్కువ..

లేబుల్ చూస్తే చాలు

చాలా వస్తువులు వాడే ముందర అది ఆరోగ్యకరమా లేదా, నిలవ ఉన్నదా? తాజాదా అని చూసుకోవటం చాలా అవసరం .మనం కొనే ప్యాకేజ్ ఫుడ్ పాకెట్స్ పై విధిగా లేబుల్ ఉంటుంది. అది తయారు సయమం ఎక్స్పైరీ డేట్ అందులో వాడిన వస్తువులు తయారీ విధానం దాన్ని వాడుకోనే విధానం కూడా స్పష్టంగా ఉంటుంది. షుగర్ సోడియం ఫ్యాట్ పూర్తిస్థాయి ఎనర్జీ వంటిది ఏ మోతాదులో ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.ప్యాక్ పైన లేబుల్ ను బట్టి […]

కలిపితే ప్రయోజనం

రెండు కానీ అంతకంటే ఎక్కువ జత కుదిరే పదార్థాలు కలిపి తినటం వల్ల విరిగా తినటం కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందంటారు న్యూట్రిషనిస్టులు.ఉదాహారణకు క్యారెట్ బీట్ రూట్ కొబ్బరి నూనె కలిపి తీసుకొంటే చర్మం కాంతి వంతం అవుతుందంటారు బి,సి,కె వంటి విటమిన్లు , ఐరన్ కాఫర్ మెగ్నిషియం వంటి ఖనిజాలు, పీచు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎక్స ట్రావర్జిన్ కొబ్బరి నూనెలో లారిక్ ,కాప్రిలిన్ కాప్రిడ్ యాసిడ్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి తీసుకొవటంలో […]