పెళ్ళి నిర్ణయం అమ్మాయిలదే
జీవిత భాగస్వామి విషయంలో ఆడపిల్లల నిర్ణయమే ముఖ్యం గా ఉంటుందని ,వాళ్ళే నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్లను ఒపించి వాళ్ళ అంగీకారం తోనే చేసుకొంటున్న పెళ్ళిళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక చెపుతుంది . మారుతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ పైన జరిగిన ఒక సర్వే లో పెద్దలు చూసిన సంబంధాల లోంచి తమకు సరైన జోడిని ఆడపిల్లలు ఎంపిక చేసుకొంటున్నారని పట్టణ ప్రాంతాలలోనే ఇలాటి మార్పు కనిపిస్తుందని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు .ఆడపిల్లలు చాలా […]
శతమాన సూత్రాలు
ధ్యానం ప్రాణాయామం ,యోగా పరిపూర్ణ ఆరోగ్యానికి కీలకం అంటున్నారు . గ్రో యాంగర్ లివ్ లాంగర్ పుస్తకంలో దీపక్ చోప్రా . దీర్ఘకాల ధ్యానం ద్వారా శరీర వ్యవస్థ ,వయసును పదిహేనేళ్ళు తగ్గించు కోవచ్చు అధ్యయనాల్లో వెల్లడైందని ఈ పుస్తకంలో నిరూపిస్తూ రాశారు . ప్రాణాయామం ద్వారా శ్వాస పై నియంత్రణ వస్తుంది . యోగా శారీరక మానసిక వ్యవస్థలని ప్రభావితం చేస్తుంది . ఆసనాల వల్ల జడత్వం పోతుంది కదలికలు మెరుగు పడతాయి . కొత్త […]
ఇంకా సినిమా లోద్దు
సినిమా రంగం లో నేను చేసిన ప్రయాణం నాకు ఎన్నో ప్రశంసలు ఇచ్చింది. నన్ను సూపర్ స్టార్ అన్నారు కూడా అయితే నేను నా ఇమేజ్ కు దూరం అవుతున్నాననిపిస్తోంది. నా నమ్మకాలలో,నా మతంతో నా కుండే అనుబంధంతో సంఘర్షణ వస్తోంది. నా ప్రశాంతతకు,విశ్వాసాలకు, అల్లా తో నా కుండే అనుబంధాన్ని చెడగొట్టే ఈ వాతావరణం వెళ్ళి పోదామనుకుంటున్న అంటోంది దంగల్ తో సినిమాల్లో ప్రవేశించిన జైరా వశిమ్. ఈమె నటిస్తున్న ‘ది స్కై ఈజీ పెండ్ […]
రెండే ఆకులు చాలు
సుగంధ ద్రవ్యాలతో కిల్లి ఆరోగ్యన్ని ఇవ్వలేదు గానీ ,వట్టి తమల పాకుల్లో మాత్రం ఔషధ విశేషాలు బోలెడున్నాయి . విటమిన్ సి ,థైమిన్ ,నియాసిన్ ,రైబో ప్లేవిన్ ,కెరోటిన్ సమృద్ధిగా కాల్షియం ఉన్నాయి . రెండు నెలల పాటు రోజుకు రెండు ఆకులు తింటే కాల్షియం లోపం పోతుంది . రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ తమలపాకు రసం కలసి వంటికి పట్టించి ఓ పావు గంట ఆగి స్నానం చేస్తూపోతే చర్మ […]
బాల్యానికి భరోసా
వరంగల్ రురల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎం. హరిత బాల్యానికి భరోసా పేరుతో ఒక కార్యక్రమం ప్రారంబించారు పర్వత గిరి ఆరేళ్ళ పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమం జిల్లా మొత్తంలోని 151 ప్రభుత్వ పాఠశాలలకు చేరుకొన్నది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు లైంగిక విషయాల ఫై అవగాహనా కల్పించేందుకు గాను ఈ కార్యక్రమం రూపొందించారు ముఖ్యంగా గుడ్ టచ్,బాడ్ టచ్ పై పిల్లలకు అర్ధం అయ్యేలా పాఠాలు చెబుతారు. నెలసరి లో శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాలను […]
ఆదివాసీలకు ఆధారం
జర్నలిస్ట్ సోనాలి రోచని ఆదివాసీ జీవితాలను ఉద్దరించేందుకు నిర్ణయం తీసుకుంది నిరక్షరాస్యత ,నిరుద్యోగం ,పోషకాహారలోపం మధ్యం సేవనం ,బాల్యవివాహాలు ఈ ఆదివాసీ జీవితాల్లో నిత్యం కనబడే అంశాలు . ఈ సంచార జీవనం సాగించే ఆదివాసీలకోసం శక్తి ఫౌండేషన్ స్థాపించారు సోనాలి గుజరాత్ తూర్పు తీరంలో ఎనిమిది జిల్లాల్లు 44ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది . ఆడపిల్లలకు వ్యక్తిగత శుభ్రత ,బ్రతుకుతెరువు కల్పిచడం ద్యేయం శానిటరీ నాపీకేన్స తయారు చేసే యూనిట్ లు పెట్టించింది ఈమె సృష్టిoచిన […]
“కాశి బుగ్గేశ్వరుడి ప్రసాదం”
“ప్రభుం ప్రాణనాథం..విభుం విశ్వ నాధం జగన్నాథ నాధం……సదా నంద భాజం”!! సఖులు!! ఈ రోజు మనం హైదరాబాద్ కిషన్బాగ్ లో ఉన్న కాశీ బుగ్గేశ్వరుడి కి ప్రసాదం చేద్దాం రండి!! మూసీ నది తీరాన కొలువున్న కాశీ బుగ్గ దేవాలయం లో శివ లింగ దర్శనం ఎన్నో జన్మల పుణ్యం.ఆలయాన్ని మఠం లాగా నిర్మించారు.ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఇక్కడ భక్తులు పూజించి శివయ్య అనుగ్రహానికి పాత్రులవుతారు.గంగమ్మ తల్లి తనకై తానుగా ప్రవహిస్తూ లింగమూర్తి కి నిరంతరం అభిషేకం […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు- 15
Heart attack ఒక్కో సారి అరిథ్మియాతోటే రావచ్చు. అలాంటి పేషెంట్ ఉన్నపళంగా కుప్పకూలటం జరుగుతుంది. అలా జరిగిన సెకన్లలో ప్రాణం కోల్పోవటం జరుగుతుంది. Major heart attack వచ్చి , గుండె కండరం ఎక్కువ భాగం డ్యామేజ్ అయితే ఈ అరిథ్మియాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. దాదాపు ఇటువంటి పేషంట్లను కాపాడలేం. కానీ ఇటువంటి పరిస్థితి రాకుండా నివారించవచ్చు. అంత అవేర్నెస్ మనదేశంలో లేదు. ఒకవేళ హాస్పిటల్ లో అరిథ్మియా వస్తే డాక్టర్లు కరెంట్ షాక్ ఇవ్వటం, […]
కాలుష్యం తాకని ఉప్పు
సముద్రపు నీళ్ళతో తయారయ్యే ఉప్పు వాడుకుంటాం సరే కానీ 65 కోట్ల సంవత్సరాలు క్రితం హిమాలయాల్లో ఆవిరైపోయిన సరస్సులు ఉప్పు గుహలుగా అవతరించి ఇపుడు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం సోకని ఉప్పు గా పేరు తెచుకున్నాయి. పాకిస్థాన్ లోని కెర్రా గుహల్లో తవ్వి తీసిన ఉప్పుని హిమాలయ సాల్ట్ అంటారు. ఎలాటి కాలుష్యం సోకని ఈ ఉప్పు ఎరుపు గులాబీ రంగులో దొరుకుతుంది ఎందులో వేస్తే ఆ పదార్థం రుచి పెరుగుతుంది ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
పాపాయి రాకతో దానగుణం
బిడ్డను చూసుకొన్న క్షణంలో తల్లిదండ్రులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు . కుటుంబం మొత్తం ఆ చిన్నారి రాకను స్వాగతిస్తుంది . ఈ బిడ్డ పుట్టుక వారు చేసే దానధర్మాలలో కూడా గాఢమైన ప్రభావం చూపిస్తుందని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి .అమెరికాలో ఇండియన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో ఒకే ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు చాలా దయార్ద్ర హృదయులుగా ఉంటారట . ఒక్క మగబిడ్డ కలిగిన తల్లిదండ్రులతో పోలిస్తే వీళ్ళు 20. 3 శాతం అధికంగా […]
ఈ నూనెలతో అందం
చర్మం యవ్వన కాంతితో ఉండాలంటే శరీరానికి నూనె పట్టించి మసాజ్ చేయడం ఒక్కటే దారి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాదం నూనెలో ఎక్కువగా వుండే విటమిన్ ఇ చర్మాని ఆరోగ్యాంగా వుంచగలుగుతుంది. కొబ్బరి నూనె లో మేలుచేసే సాచురేటెడ్ స్క్రబ్ యాంటి బాక్టిరియల్ గుణాలు ఉంటాయి ఆలివ్ నూనెలో ఉండే యాంటి యాక్సిడెంట్ లో విటమిన్ ఎ,డి,ఈ ఎండ కారణంగా నల్ల బడిన చర్మాన్ని పూర్వపు రంగులో తెస్తాయి పొద్దు తిరుగుడు నూనెలో ఉండే విటమిన్ ఈ […]
ద్రవ పదార్దాలైనా పర్లేదు
సాధారణంగా పిల్లలు ఎక్కువ నీళ్ళు తాగేందుకు ఇష్ట పడరు. కానీ అనేక రకాల శారీరక జీవనక్రియలకు నీరు అత్యవసరం ఆహారం జీర్ణం కావటానికి పోషక పదార్దాలు రక్తంలో ప్రవేశించి శరీరంలో కణాలను చేర్చేందుకు వ్యర్ధాలను వెలికి తెచ్చేందుకు శారీరక ఉష్ణోగ్రత క్రమబర్దికరణ,రోగనిరోధక వ్యవస్థను హాని తీరుకు నీళ్ళు అవసరం. ఇది పెద్దలకు వర్తిస్తుంది. మంచి నీరు త్రాగని పిల్లలకు కొబ్బరి నీళ్ళు పల్లచని మజ్జిగ,చేరుకు రసం వంటి వాటి రూపంలో శరీరానికి ద్రవ పదార్దాలు అందేలా చూడటం […]
ఈ ఫాబ్రిక్ ఇప్పుడు లేటెస్డ్ ట్రెండ్
బెనారస్ పట్టు అందమైన మెరుపులతో ఉంటుంది . లాంగ్ గౌన్లు అనార్కలీలు ,స్కర్టులు,కుర్తీలు షరాణాలు ,య్యునిక్ ,సెగవెట్ ట్రోజర్ ,బ్లౌజ్ అన్నీ ఫ్యాషన్ దుస్తులు బెనారస్ క్లాత్ తో డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు . టప్సర్,రాసిల్క్ ,చంకేరీ క్లాత్ తో డిజైన్ చేసి లాంగ్ అనార్కలీల పైకి గ్రాండ్ గా కనిపించే బెనారస్ దుపట్టా వేసుకోవడం ఫ్యాషన్ అయింది . మొత్తం డ్రస్ కూడా బెనారస్ వస్త్రశ్రేణి తో కొట్టించటం పెళ్ళిళ్ళు నిశ్చితార్దాలో కొత్త ట్రెండ్ . […]
వర్షంలో తడిశారా?
వర్షాలు పడుతోంటే జుట్టు తడవడం సహజం. అలాగే గాలికి ఆరిపోతుంది కదా అని వదిలేస్తే జుట్టు పొడి బారి పోతుంది. వర్షం నీళ్ళలో వుండే ఆమ్లాలు జుట్టుకు హాని చేస్తాయి కొబారి నూనె లేదా ఆవనూనె జుట్టుకు మసాజ్ చేసి తల స్నానం చేయాలి. తలలో రక్త ప్రసరణ జరిగి జుట్టు చక్కగా ఉంటుంది. అందుబాటులో లేకపోతే గ్రీన్ టి డికాషన్ తలకు రాసుకొని పది నిముషాలు ఆగి స్నానం చేస్తే జుట్టు ఫ్రెష్ గా వుంటుంది […]
నటింట్లో ప్రకృతి అందం
ఇంటి ముందు పెంచే మొక్కలే కాదు ,ఆ మొక్కల్ని పెట్టే కుండీలు కూడా డిఫరెంట్ గా ఉంటేనే అట్రా క్షన్ . ఇప్పుడు ట్రీ ట్రంక్ పేన్ ప్లాంటర్స్ వస్తున్నాయి . అచ్చం చెట్టు దుంగను చెక్కినట్లు ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నాయి . ఇవి నీళ్ళు పోసిన పాడవ్వవని పోలిరెజన్ తో తయారుచేస్తారు . అచ్చం చెట్టుకు నరికిన దుంగను ఎన్నో ముఖాకృతులలో ఓ శిల్పి చెక్కినట్లు కనిపిస్తాయి ఈ కుండీలు ,అచ్చంగా ఆ చెట్టు దుంగా […]
ఇది ఛాలెంజింగ్ ఫీల్డ్
అమ్మాయిలో ఇపుడు కొత్త కొత్త ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు విదేశాల్లో బార్ టెండర్లు మిక్సలజిస్టులు ఉన్నరు కానీ మన దేశంలో ఉన్న అతి కొద్దీ మంది మిక్సలజిస్టులలో సోనాలి మల్లిక్ ఒకరు. మిక్సలజిస్టు అంటే కాక్ టెయిల్స్ తయారీలో కొన్ని ప్రయోగాలు చేసారు. ముంబైలో హాటల్ మేనేజిమెంట్ చేసిన సోనాలి మల్లిక్ బార్ టెండర్ జాబ్ ఎంచుకొంది లిక్కర్ ను ఆమె మిక్స్ చేసి నట్లుగా ఎవరు చేయిలేరని పేర్కొంది. ఈ సరదాగా రసగుల,రసమలై తో కూడా డ్రింక్ […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు -14
Arrhythmias. Acute coronary Syndrome లో గుండె కండరం డ్యామేజ్ అవుతుంది. అది కోలుకోలేని డ్యామేజ్. అంటే డ్యామేజ్ ఐన గుండె కండరం మళ్ళీ మామూలు స్థితికి జీవితాంతం రాదన్నమాట. అందుకే కండరం డ్యామేజ్ ని తగ్గించడం, డ్యామేజ్ కాకుండా మిగిలిన కండరాన్ని కాపాడుకోవటం అనేదే ప్రధానమైన చికిత్సా విధానం. ఇంతకు ముందు చెప్పిన థ్రాంబోలైసిస్ కానీ PCI కానీ డ్యామేజ్ ఐన కండరానికి సత్వరమే రక్త సరఫరాను పునరుద్ధరించటం కోసం ఉపయోగపడతాయి. తద్వారా వీలైనంత ఎక్కువ […]
“వర సిద్ధి హనుమ ప్రసాదం”
వరాలను ప్రసాదించే దేవుడే మన వర సిద్ధి హనుమంతుడు. హైదరాబాదులో మెహిదీపట్నం సమీపంలో ఉన్న విజయనగర కాలనీలో ఉన్న వర సిద్ధి హనుమాన్ దర్శనం చేసుకోవాల్సిందే మరి!! ఇక్కడ ఆలయం వెలుపల శివుడు, హనుమయ్య సమేత సీతారామ లక్ష్మణులు,నవ గ్రహాలు,గోశాల దర్శన మిస్తాయి.భక్తుల కోరికలు తీర్చే స్వరూపుడు ఈ దేవుడు.హనుమత్ జయంతి ఉత్సవాలు ఆర్భాటంగా,కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి పర్వదినాలలో అన్నదానం చేసి స్వామి వారి సన్నిధిలో భక్తులు పాలు పంచుకోవడం విశేషం.సీతా రాముల కళ్యాణాన్ని హనుమయ్య […]
గర్భవతులు నాన్ వెజ్ తినకూడదా ?
గర్భవతులు అలకగా నాన్ వెజ్ తినద్దు అంటున్నారు పరిశోధకులు . గర్భస్థ శిశువుకు స్నిజ్ ఫెనియా అంటే దీర్ఘ కాలిక మనోవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరి స్తున్నారు . దీనికి కారణం అమినో యాసిడ్స్ అని వారు అంటున్నారు. ఇవి శరీరానికి అత్యవసరమే చికెన్ ,చీజ్ నట్స్ పాలధార ఉత్పత్తులు బీన్స్ లో ఎక్కువగా లభిస్తాయి . కానీ అంతగా తీసుకుంటే గర్భస్థ శిశువుపైన ప్రభావం చూపిస్తాయి అంటున్నారు . విస్తృతమైన పరిశోధనలతో ఈ […]
ఇది కాలేజ్ స్టయిల్
ఎప్పుడు ఫ్యాషన్ లుక్ లో ఉండాలంటే ప్రయోగాలు చేయాలి . అమ్మాయిలు ఈ విషయంలో ఎప్పుడు ముందుంటారు . క్రాఫ్ టాప్ కు జెనికా ప్యాంటు హ్యూబ్ చేసి జావర్ సైడ్డు కళ్ళద్దాలు ,ప్లిప్ ప్లాట్ చెప్పులు వేసుకొన్నారనుకొందాం . లుక్ పూర్తిగా మారిపోదా . లెగ్గిన్స్ వేసుకొని పూవుల టాప్ చెప్పులకు స్టడ్స్ తో సింపుల్ లుక్ ఇచ్చేయచ్చు కదా . ఇక నలుపు జీన్స్ పైన సాదా టీ షర్టులు ,లేత నీలిరంగు పైన […]
