Wednesday, 05 Aug, 2026

ఫోన్ లు పక్కన పెడితేచాలు

పిల్లలు ఒక పట్టాన చదువుకు కూర్చోరు,మాట వినరు అని తల్లిదండ్రులు కంప్లయింట్ చేస్తారు . కానీ వాళ్ళు హోమ్ వర్క్ చేయించేందుకు ముందు కొన్ని పద్ధతులు పాటించండి అంటున్నారు . చిల్డ్రన్ సైకాలజిస్ట్ లు ఒక టైం ప్రకారం వాళ్ళు ఆటలు హామ్ వర్క్ నిర్ణయయించాలి మధ్యమధ్య లో అవసరాలు రాకుండా చదువుకు అవసరం ఆయ్యే పెన్నులు ,పెన్సిళ్ళు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి . అన్నింటి కంటే ముందు పిల్లలు చదువు కొనేప్పుడు టి.వి కట్టెయ్యంటం ,ఫోన్ […]

వీకెండ్ నిద్ర డేంజర్

వారంలో ఐదు రోజుల పని మిగతా రెండు రోజులు సెలవు ఇది కామన్. ఉద్యోగుల పరుగులతో ఉద్యోగం చేసి మిగతా రెండు రోజులు హాయిగా నిద్ర పోవాలి అనుకునేవాళ్ళు మాత్రం కాస్త ఆగాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. విశ్రాంతి మంచిదే కానీ నిద్ర విషయంలో రిలాక్సేషన్ అస్సలు వద్దంటున్నారు. ఎక్కువ వేళ నిద్రించే వాళ్ళలో శరీరం బరువుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తగవు అంటున్నారు. పైగా స్థూలకాయానికి అతినిద్ర మహిళల్లో అయితే ఖచ్చితంగా ప్రమాదం అంటున్నారు. […]

హిమ దాస్

అస్సాం లోని మారుమూల ప్రాంతంలో పుటింది హిమదాస్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ లో స్వర్ణ పతాకం గెలుచుకొంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల పరుగును కేవలం 51.46 సెకన్లు టైమింగ్ లో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత […]

“శ్రీ పంచముఖ ఆంజనేయ ప్రసాదం”

 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం….. మహా దివ్య కాయం భజేహం భజేహం!! మహబూబ్ నగర్లోని శ్రీ నగర్ కాలనీ లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించి వీరులవుదాము రండి.పచ్చని చెట్ల మధ్య ఈ స్వామి ఆలయం నిర్మించారు.మహిమలు గల హనుమంతుడు. వానర,నారసింహ,వరాహ,హయగ్రీవ ముఖాలను ధరించి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి మనలను కటాక్షిస్తారు.అభిషేకాలు,తమలపాకుల పూజతో నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు.భక్తులకు నమ్మకమైన దేవుడు.పిల్లలకు ఇష్టమైన దైవం కూడా ఆంజనేయడే. ఇష్టమైన రంగుల :కేసరీ ఇష్టమైన పూలు: […]

వాళ్ళు ఎక్కుతారు ,నేను లాండ్ అవుతా

సాహసికురాలు ప్రియ ఎంచుకొంది ఇంకో గొప్ప సాహసోపేతమైన ఉద్యోగం . హిమాలయాల పైన ,ఇంకా పర్వతారోహణలు ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుంటే హెలికాఫ్టర్ పైన వచ్చి వాళ్ళను రక్షిస్తుంది ప్రియ అధికారి ,ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కాపాడింది రెస్క్యు ప్రియ అధికారి . అందరూ హిమాలయాలు ఎక్కితే నేను లాండ్ అవుతాను అని చెప్పే ప్రియ అధికారి కాంచన గంగ పర్వతం 620 మీటర్లు ఎత్తున ఉన్న పర్వతా రోహణుల కాంప్ కు వెళ్ళి అనారోగ్యం […]

తలగడలు మార్చండి

తలకింద దిండు ఉంటేనే చాలా మందికి సౌకర్యంగా ఫీలవుతారు . దిండు లేకుండా నిద్రపోలేరు కూడా కానీ ఈ తలగడల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అనారోగ్యాలు ,ఎలర్జీలు వస్తాయి . వాటిని ఎంత శుభ్రం గా ఉంచుకొంటే అంత మంచిది . దిండు కవర్ ప్రతివారం మార్చాలి . తప్పని సరిగా వారానికోసారి దిండ్లను ఎండలో వేయాలి దిండులోని క్రిములు ఎండకు నశిస్తాయి . తలపై జిడ్డు ,చెమట ,మురికి దిండుపైకి చేరి నల్లగా మరకలు పడతాయి […]

వాళ్ళకు వెయ్యి కాలరీలు అవసరం

ఫ్రీ స్కూల్ కు వెళుతున్నారు పిల్లలు. ఇంట్లోనే తల్లులు ఎంతో కష్టపడితే తగు ఆహారం తీసుకోరు వాళ్ళకు రోజుకు వెయ్యి కాలరీలు శక్తి నిచ్చే ఆహారం అవసరం అంటున్నారు ఎక్స్ పర్ట్స్, 10 నుంచి 13 గ్రాముల ప్రోటీన్ కావాలి పీచు ఉండాలి. ఒకే సారి ఎక్కువగా తినలేరు కనుక రెండు మూడు గంటలకోసారి పెట్టాలి చపాతీ పండ్లు,పాలు చీజ్ ఉడికించిన గుడ్డు కూరగాయల సుప్ పెరుగు స్నాక్స్ గా ఇవ్వాలి. ఆపిల్,బొప్పాయి అరటి పండు ఇవ్వచ్చు […]

ఇక నిద్ర గ్యారెంటీ

రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టక పోతే పడుకొనేందుకు 90 నిముషాలు ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి అంటున్నారు పరిశోధకులు . 5322 అధ్యయనాలు పరిశీలించి ,యూనివర్సిటీ అఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రజ్ఞులు నిర్ణయించిన విషయం ఇది . స్నానం చేసేందుకు వాడే నీటి ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీలు సెల్సియస్ మధ్య ఉంటే కాసేపటికి నిద్ర వస్తుదంటున్నారు . ఈ గోరు వెచ్చని నీటి స్నానం రక్త ప్రసరణ ను మెరుగు పరిచి సుఖ నిద్ర […]

వాడిన ప్యాడ్లు కాల్చేస్తారు

గుజరాత్ లోని నగర పాలక సంస్థ ఆన్ ఫోన్ -ఇ -రిక్షా అనే కార్యక్రమం రూపొందించింది . వాడేసిన శానిటరీ నాప్ కిన్లు ,డైపర్లు సేకరించి వాటిని కాల్చి వేసేందుకు మున్సిపల్ సిబ్బంది ఇళ్ళకు వెళతారు ప్యాడ్లు ,డైపర్లు ఓ యంత్రం ద్వారా కాల్చేస్తారు . నలభై మంది స్త్రీ లు ఈ పనిలో ఉన్నారు . ఇరవై ఐదు ప్యాడ్లు కాల్చేస్తే రెండు గ్రాముల బూడిద వస్తుంది . ఈ మహిళలకు 7000 రూపాయిల వరకు […]

గిఫ్ట్ గా సముద్రం

ప్రేమ కోసం ఎంతవరకైనా తెగిస్తారు, ఏమైన చేస్తారు అని యుగాల నుంచి రుజువు ఆవుతోనే ఉంది. ఎంతోమంది ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా సముద్రంలో కొంత భాగం కొని ఆమెకు రాసిచ్చాడు. చైనా కు చెందిన ఝంగ్ అనే వ్యక్తి ప్రేమికుల దినం రోజు ప్రేయసికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయాడు. ఆమె సరదాగా నాకు ఈ సారి వేడుకకు ఆకాశంలో నక్షత్రాలు,నేలపైన సముద్రము కావాలని అడిగిందట. దానితో ఝంగ్ సముద్రంలోని 210 హెక్టర్స్ […]

ఏడుగురు స్నేహితురాళ్ళు

స్నేహం ఎపుడు విలువైనదే. ఎంతంటే ఏడుగురు స్నేహితులు భావ నేపధ్యాలకు చెందినవాళ్ళు ఒక న్యూస్ పేపర్ కంపెనీలో పనిచేసినవాళ్ళు భవిషత్తు లో కలిసే జీవించాలని కోరుకున్నారు ఏడుగురు సంపాదించింది పోగు చేసి మూడంతస్థుల భవనం కొన్నారు గాంగ డాన్ ఫ్యాలెస్ గాంగ జూరు దగ్గరలో ఉన్న పల్లెటూర్లు కన్నా ఈ ఇంటిని అందరి అభిరుచులకు అనుగుణంగా కట్టారు. ఓపెన్ కిచెన్ తో ఏడుగురు స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో కలసి బోంచేసేలాగా టేబుల్స్ అమర్చారు స్విమ్మింగ్ ఫూల్ తో […]

ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం

కొన్ని దేశాల్లో జనాభా మిగతా వాళ్ళకంటే ఎంతో ఆనందం గా ఆరోగ్యాంగా ఉన్నారని తాజా గా ఫోర్డ్స్ పత్రిక వెల్లడించింది . ఫిన్ లాండ్ ,నార్వే ,స్వీడన్ ,డెన్మార్క్ ,ఐస్ లాండ్ దేశాల్లో ఆదాయం విషయంలో కంటే ఆరోగ్యం విషయంలో ముందున్నాయట . డైయిరి ఉత్పత్తులు ,బ్రెడ్డు ,చేపలు చెర్రీలు ,ఆపిల్స్ ,క్యాబేజి ,దుంప కూరలు ఫోర్క్ వంటివి ప్రజలు నిత్యం తింటారు . కొవ్వులున్న ఆహారం పక్కన పెట్టారు . వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు […]

“పోతరాజు ప్రసాదం “

పోతరాజు అంటేనే భయం భయంగా ఉంటుంది కదా!! వేషధారణ కూడా భయం. మరి సఖులు!! ఈ రోజు మన పోతన్నకు ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టి అందరినీ చల్లగా చూడమని మళ్లీ వచ్చే సంవత్సరానికి రమ్మని పంపిద్దాం. వరంగల్ జిల్లా సమీపంలోని గ్రామంలో ఏడుగురు అక్క చెల్లెళ్ళకి ఒక సోదరుడుగా జన్మించాడు లింగం.ఆ గ్రామాన్ని పాలించే ప్రభువు ఏడుగురు అక్కచెల్లెండ్ల ని చెర పట్టి పరాభవించాడు.అప్పుడు లింగం ఉగ్రుడై ఆ ప్రభువుని సంహరించి నెత్తురు ఒంటికి రాసుకుని, […]

“తలుపులమ్మ ప్రసాదం”

తూర్పు గోదావరి జిల్లా తునికి సమీపంలో లోవలో వెలసిన క్షేత్రం తలుపులమ్మ.అగత్స్య మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఆ లలితా దేవిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అని భక్తులు కొలిచే అమ్మ.పచ్చని కొండల మధ్య లోయ లో నుండి వచ్చిన ఆ జగత్జనని స్వరూపం అమోఘం.క్రమంగా నానుడిలో లోయ లోవ గా మారింది. పూర్వం ఒక యువతి ఇక్కడ సంచరిస్తూ ఉండేదట.పేరు లేని ఈ యువతి ఎవరికి సహాయం కావాలంటే ప్రత్యక్షమై సహాయపడేది.అందరికి తలలో నాలుకగా […]

అట్టలతో రెస్టారెంట్

పర్యావరణ హితంతో ఇక్కడ ఎంతోమంది ఎన్నోచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తు ఉన్నారు. ఎకో ఫ్రెండ్స్ థీమ్ తో సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదిగో తైవాన్ తాయ్ చుంగ్ పట్టణంలోని కార్టూన్ కింగ్ రెస్టారెంట్ ఇలాంటిదే. ఈ రెస్టారెంట్ లో ఫర్నిచర్ అంత అట్టలతో చేసిందే ,టేబుళ్ళు ,కుర్చీలు ,కట్లెర్ ప్లేట్స్ గ్లాసులు మొత్తం కట్ బోర్డు. ఈ రెస్టారెంట్ లో పేపర్ తో తయారు చేసిన ఈ ఫిల్ టవర్,లీనింగ్ టవర్ అఫ్ పిసా,విలర్ మిల్స్ లాంటివి ఎంతో […]

పిచ్చుకల కిలకిలాలే

కిచకిచమంటూ ఇళ్ళలో వాలే పిచ్చుకలు ఇప్పుడు చూద్దామన్న కనిపించడం లేదు . పచ్చని చెట్లు వాటిపై కట్టుకొన్న గుళ్ళు ఏవీ లేవు . ఆవాసాలు లేక అంతరించి పోతున్న పిచ్చుకల కోసం బెంగుళూర్ నివాసి ఇంద్రపాల్ బాత్రా తన ఇంటినే పిచ్చుకల కోసం తీర్చిదిద్దాడు . అయన ఇంటి ఆవరణలో 200 పిచ్చుకల వరకు గుళ్ళు ఉన్నాయి . ఇంటి ఆవరణలో గుబురుగా పెరిగే బోగన్ విల్లే శమీ వంటి మొక్కలు నటించాడు . అయన కుటుంబ […]

మీనియేచర్ పార్క్

నెదర్లాండ్ లోని ముదు రోడామ్ మీనియేచర్ పార్క్ ని సిటీ ఆఫ్ మీనియేచర్స్ అంటారు . ఈ పార్క్ మొత్తం బుల్లి బుల్లి కట్టడాలు నిర్మాణాలలో చూడ చక్కగా ఉంటుంది . ఇక్కడ 1148 మోడళ్ళు ఉన్నాయి . బుల్లి నిర్మాణాలుగా నెదర్లాండ్ చరిత్ర ను చెపుతాయి . రవాణా వ్యవస్థ కూడా అచ్చంగా ట్రామ్ లు ,బస్ లు ,రైళ్ళు ఆలా వెళుతూ కనిపిస్తాయి . నాలుగు వేల మీటర్ల ట్రాక్ ఉంది 27వంతెనలు,కాలువల్లో 58 […]

త్రెడ్ మిల్ పైన నడిస్తే మేలు

రుతుక్రమం సమయంలో కొంతమందికి చాలా నొప్పి ఉంటుంది . నొప్పి మందులు తాత్కలికంగా పనిచేస్తాయి . కానీ త్రెడ్ మిల్ పైన ప్రతిరోజు కొద్దిసేపు నడిస్తే ,ఈ నొప్పి నుంచి ఉపసమనం కలుగుతుంది అంటున్నారు వైద్యులు . ఇక 18నుండి 45 ఏళ్ళవయసు వారిని వందమందిని ఎంచుకొని చేసిన ఈ పరిశోధనలు 22 శాతం మందికి నొప్పి నుంచి విముక్తి కలిగించదని చెపుతున్నారు . ఒక క్రమ పద్దతిలో ఒకే రకం గా నడిచేందుకు అవకాశం ఉంటుంది […]

వెయిట్ లిఫ్టింగ్ గుండెకు లాభం

ప్రతి రోజు వ్యాయామం చేయడం మంచిదే. వాకింగ్ ,రన్నింగ్, జాగింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయని డాక్టర్లు చెబుతూనే `ఉన్నారు. ఇటీవలి ఒక పరిశోధన మిగతా వ్యాయామం కంటే వెయిట్ లిఫ్టింగ్ వల్ల గుండె ఆరోగ్యం మరింత బాగుంటుందంటోంది. ఈ అధ్యయనంలో గుండె కండరాలలో పేరుకుపోయిన కొవ్వును వెయిట్ లిఫ్టింగ్ 32 శతం వరకు తగ్గుతున్నది అధ్యయనకారులు చెబుతున్నారు. నడక ,జాగింగ్, రన్నింగ్ వంటి వాటి వల్ల కొవ్వు కరిగే అవకాశం 24 శతం మాత్రమే చెబుతున్నారు. […]

ఇది కపుల్స్ గొడుగు

వర్షంలో ఒక గొడుగే ఉంటుంది . భార్యాభర్తలు ,ఫ్రెండ్సో ఇద్దరూ కలసి బయటికు వెళ్ళినప్పుడు వాన వస్తే ఎవరో ఒకళ్ళు తడిసిపోతూ ఉంటారు . ఒక్క గొడుగులో ఇద్దరు నడవాలంటే కష్టమే . ఇప్పుడు ఆ ఇబ్బంది తీర్చేశాయి డ్యూయల్ బ్రెల్లా పూర్ కపుల్స్ . ఒకే హాండిల్ ఉంటుంది రెండు గొడుగులు ఒక దానిలో కలసి ఉంటాయి . ఇద్దరు సుఖంగా వానలో నడుచుకొంటూ వెళ్లిపోవచ్చు . అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే ఈ కపుల్స్ […]