నీనా గుప్తా కు ఇన్ఫోసిస్ అవార్డ్
1949 లో మాడ్రన్ ఆల్జీబ్రాతో జామెంట్రీ రూపకర్త ఆస్కార్ జరిస్కీ లెక్కను పరిష్కరించి నీనా గుప్తా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకుంది నీనా గుప్తా. తాజాగా ఈమె ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు కూడా తీసుకుంది.గణితం పై ఉన్న ఆసక్తి ఆమెను ఈ రంగంలో కెరీర్ వెతుక్కునే లాగా చేసింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ లో విజిటింగ్ సైంటిస్ట్ గా పని చేస్తూ, ముంబై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ లో […]
విశ్వసుందరి క్జెర్ థెల్విగ్
విక్టోరియా క్జెర్ థెల్విగ్ మెక్సికో లో జరిగిన అందాల పోటీల్లో కిరీటం గెలుచుకుంది.ఈమెది డెన్మార్క్. ప్రొఫెషనల్ డాన్సర్ కూడా 2022 లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టాప్ 20 జాబితాలో నిలిచింది.ఈమెను హ్యూమన్ బార్బీ అంటారు తెల్లని జుట్టుతో బార్బీ బొమ్మ (Barbie doll) లాగే కనిపించే క్జెర్ ఈ సెప్టెంబర్ లో మిస్ యూనివర్స్ డెన్మార్క్ గా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు అర్హత పొందింది. మెక్సికో లో జరిగిన తుది పోటీల్లో గెలిచి తన […]
నడక కి ఓ సూత్రం
ది హార్ట్ ఫౌండేషన్ పరిశోధనల నివేదిక ప్రకారం నడక చాలా మంచి వ్యాయామం కానీ దీన్ని ప్రణాళిక లాగా మార్చుకోవడం చాలా అవసరం అని తేలింది. ఎందుకు 6-6-6 సూత్రం మంచిదని చెప్పారు. ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ చేసుకోవాలి ముందుగా ఆరు నిమిషాల వార్మప్ తర్వాత గంట నడక తిరిగి ఆరు నిమిషాల వార్మప్ హృదయ స్పందన విశ్రాంతి కారణంగా యథాస్థితిలో ఉంటుంది. అలాగే నడక ఒకేసారి కాకుండా వీలున్నప్పుడల్లా నడవచ్చు కానీ […]
బెండకాయ నీళ్లతో ఆరోగ్యం
ఖనిజ లవణాలు ఎ,సి,కె విటమిన్లు పుష్కలంగా ఉన్న బెండకాయ నీళ్లలో మంచి పోషకాలు పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు బెండకాయ ముక్కలు గ్లాస్ నీళ్లలో పడేసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే వడకట్టి ఆ నీటిని తీసుకుంటే చాలు ఈ నీళ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడే వృద్ధాప్య ఛాయలు రానివ్వవు జీర్ణక్రియ మెరుగు మెరుగ్గా ఉంటుంది ఇందు లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఉద్యోగ గా సమస్యలను నియంత్రిస్తుంది.
సింపుల్ స్టైలిష్ బటన్ డౌన్
గుండీలు ఉంటే పురుషుల చొక్కా నుంచి బటన్ డౌన్ డ్రస్ లు పుట్టుకొచ్చాయి. కాలర్ ముందువైపు గుండీలతో కాటన్, సిల్క్ వంటి బిరుసుగా ఉండే ఫ్యాబ్రిక్ తో ఈ దుస్తులు తయారవుతున్నాయి. సన్నగా నాజూకుగా కనిపించేలా షర్ట్ డౌన్ అదే బటన్ డౌన్ దుస్తులు డైలీ వేర్ గా ధరించవచ్చు. పూల డిజైన్లు జామెట్రిక్ డిజైన్లు నిలువు చారలు వంటి రకాల్లో ప్రింట్లు ఉన్న ఈ దుస్తులు వేసుకుంటే స్టేట్ మెంట్ జువెలరీ జోడిస్తే ఇవి చిన్న […]
దేశం చూటేస్తున్న జలజ
దేశంలోని 22 రాష్ట్రాలు,ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని విదేశాలు కూడా ట్రక్కుతో చుట్టేశారు జలజా రితీష్ పుతేట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో ఈ ప్రయాణ అనుభవాలు వీడియోలుగా పోస్ట్ చేసే 4.25 లక్షల మంది ఫాలో అయ్యారు హెవీ వెహికల్స్ లైసెన్స్ తీసుకున్న జలజ రితీష్ భర్త ట్రక్కు డ్రైవర్. సొంతంగా ట్రక్కులున్నాయి. ట్రక్ డ్రైవింగ్ మహిళలు కూడా చేయచ్చు నని నిరూపిస్తూ సొంతంగా సరుకులు చేరవేసే ట్రక్కు నడపడం మొదలు పెట్టింది జలజా రితీష్. […]
అపురూప దాతృత్వం
సుస్మితా బాగ్చీని మైండ్‌ట్రీకి కో ఫౌండర్ సుబ్రొతో బాగ్చీలు సతీమణి యు ఎస్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఈ దంపతులు, తాము సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం విద్య, వైద్యం ఖర్చు చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది 179 కోట్ల విరాళం తో హరూన్ ఇండియా జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. కటక్ లో పుట్టి పెరిగిన సుస్మిత పొలిటికల్ సైన్స్ లో పి జి చేశారు.1990 లో ఆమె రాసిన కథకు సాహిత్య […]
ఆమె కే తొలి గౌరవం
తెర వెనుక రాజకీయాల్లో ఉంటేనే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విషయంలో సూసీ వైల్స్ కీలక పాత్ర పోషించారు రాజకీయ వ్యూహ కర్తగా పేరు గణించిన సూసీ వైల్స్ తాజాగా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులయ్యారు. అమెరికా చరిత్ర లోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డ్ కెక్కారు సూసీ. ఆమె న్యూ జెర్సీ లో పుట్టారు తండ్రి పాట్ సమ్మరల్,తల్లి చెర్రీ. మేరీ ల్యాండ్ కాలేజీ పార్క్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి […]
ఈ ప్రేమ పేరు సాహసం
హిందూ రెబకా వర్గీస్ న్యాయ కదా అమరన్ పేరుతో సినిమా గా తీశారు ముకుంద వరదరాజన్ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ఇందు క్రైస్తవ అమ్మాయి ముకుంద్ ఆర్మీలో పని చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ కు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లాడారు ఇందు ముకుంద లు. 2014లో ఒక మిలటరీ ఆపరేషన్ టీం లో జరిగిన హోరాహోరీ పోరులో ఆయన గాయపడి మరణించారు ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ప్రకటించింది వీరి ప్రేమ గాధ సినిమా […]
ఇది నా ప్రపంచం
ఏ ఆర్ రెహమాన్ కూతురు అంటేనే ప్రత్యేక గుర్తింపు అయితే ఖతీజా రెహమాన్ ఈ గుర్తింపుకు దూరంగా గాయని గానే కాకుండా ఆల్బమ్ లు సినిమాలు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ముందు గా చేసింది ‘కుహూ కుహూ’ ఆల్బమ్ తర్వాత పరిస్తా ఆల్బమ్ కూడా ఖతీజా కు పేరు తెచ్చిందే మిన్ మినీ సినిమాతో తొలిసారి సంగీత దర్శకత్వం చేపట్టింది ఖతీజా. ట్రయల్, బ్లేజర్, ఎంపవర్ ఉమెన్ వంటి పురస్కారాలు అందుకున్నది. ఆమె భర్త […]
ఆరు కోట్ల ఫాలోవర్స్
Calvin Klein వాచీలను ప్రమోట్ చేస్తోంది దిశా పటాని. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అక్షరాల ఆరు కోట్ల 15 లక్షలు. ఆమె ప్రతి పోస్ట్ కు వ్యూస్ లైక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్‌బరేలి లో పుట్టిన దిశా పటాని ఆరంభం లో మోడలింగ్ చేసింది. సినిమా ప్రయత్నాల్లో భాగంగా అందాల పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజిక్ వీడియోలు చేసింది. బాగి సినిమా తర్వాత ఆమెకు చేతినిండా ప్రాజెక్ట్ లు వచ్చాయి. […]
యువరాణి రాసిన ఉత్తరం
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నాకో ఉత్తరం రాశారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో మీరు ఒకరిని నాకు తెలిసింది. ఇండియా,నేపాల్ దేశాలలో క్యాన్సర్ కేర్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఇతరులకు ఎంతో స్ఫూర్తి అని ఉత్తరం లో రాశారని సంతోషంగా చెబుతోంది మనీషా కొయిరాలా. 2012లో మనీషా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడి ఐదేళ్ల వైద్యం తర్వాత కోలుకున్నది. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారే యువరాణి రాసిన ఉత్తరం నాలో […]
రీల్స్ నుంచి సినిమాకు
చిన్నతనం నుంచి మోడల్ కావాలన్న కోరిక తో ఇన్‌స్టా లో రీల్స్ ప్రారంభించిన సాక్షి వైద్య ఏజెంట్ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. మహారాష్ట్రలోని థానే కు చెందిన సాక్షి ఫిజియోథెరపీ లో పీజీ చేసింది. కరోనా సమయం లో చేసిన రీల్స్ తో ఇన్‌స్టా లో 9 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు మోడలింగ్, టీవీ యాడ్స్, మ్యూజిక్ వీడియోలు ఒకదాని వెంట ఒకటి ఎన్నో అవకాశాలు వచ్చాయి.రీల్స్ నుంచి సినిమా రంగ ప్రవేశం చేసింది సాక్షి.
ఆమె గొంతు ప్రత్యేకం
రాగయుక్తంగా పాడితే గొంతు మగరాయుడిగా ఉందన్నారు దాన్నే ప్రశంసగా తీసుకొని గొంతును ప్రత్యేకంగా మలుచుకున్నారు అంటుంది సునిధి చౌహాన్ ఆమె పాడిన ధూమ్ మచాలే ధూమ్ దుమ్ములేపే బీట్ రెండు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్న సునీత ఇప్పటివరకు 14 సినిమా పాటలు పాడింది అందులో తెలుగు పాటలు ఉన్నాయి హిందీ తమిళం కన్నడ మలయాళం అస్సామీ బెంగాలీ భోజ్ పూరి తదితర భాషల్లో కూడా పాడింది సునీత ఆమె తొలి ఆల్బమ్ సోలో ఆల్బమ్ ఆయుధ […]
కాఫీ బెస్ట్ డ్రింక్
కమ్మని కాఫీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ ఇందులో ఇందులోని కెఫిన్ తో నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. కాఫీ లో ఉండే ఖనిజ లవణాలు క్యాలరీలు కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు రెండు కప్పుల కాఫీ తో డోపమైన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. కాలేయపు ఇన్ఫెక్షన్లు రావు. బ్లాక్ కాఫీ తో బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తరువాత వచ్చే అలసట తగ్గుతుంది.
డీఎస్పీ గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్
ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా చేరారు. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు నిఖత్. బ్యాంకాక్ లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో జరీన్ రజిత పతకం పొందింది.2015 లో అస్సాం లో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో ఆమె స్వర్ణం సాధించారు. 2022లో ఇస్తాంబుల్ లో ప్రపంచ బాక్సింగ్ […]
కొత్తగా చెబుతున్నారు
లక్నో లోని మహిళ బైకర్లు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గాను ఆల్ విమెన్ బైక్ ద్వారా నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణలో సాగిన ఈ ర్యాలీ లో సశస్త్ర సీమా బల్ అనే కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని స్త్రీలు కూడా యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు వీరంతా వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతులేని ఆత్మవిశ్వాసం
అరుదైన వ్యాధి చక్రాల కుర్చీకే పరిమితం చేసిన అంతులేని ఆత్మవిశ్వాసం తో రచయిత్రిగా మంచి టీచర్ గా ఎదిగారు రష్మీరేఖ భుయాన్ గుహవాటి విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేశారు స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే వ్యాధితో వీల్ చైర్ లోనే జీవిస్తున్నారు. ఆమె జీవితాన్ని మాత్రం చక్కగా తీర్చిదిద్దుకున్నారు ఒక తల్లిగా చక్కని టీచర్ గా మంచి రచయిత్రిగా ఆమె ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఆమె రాసిన మూడు నవలలు ప్రశంసలు అవార్డులు పొందాయి.
సృజనాత్మకతే కీలకం
మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచారు పంకజ్ భదౌరియా స్కూల్ టీచర్ గా పనిచేసే పంకజ్ కు వంటలపైన ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఎన్నో పుస్తకాలు రాశారు మాస్టర్ చెఫ్ ఇండియా కుక్ బుక్, చికెన్ ఫ్రొం మై కిచెన్ వంటి పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కేఫ్ బై డిఫాల్ట్ పేరుతో ఆమె లక్నో లో ప్రారంభించిన రెస్టారెంట్ కు ఎంతో మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అనే ఫుడ్ వర్క్ షాపులో సెమినార్ల లో […]
అతుకు ముక్కలు కూడా సాంప్రదాయమే
నటి ఆలియా భట్ 180 ఫ్యాబ్రిక్ ప్యాచ్ లతో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తన పెళ్లి డ్రెస్ ను మళ్లీ దీపావళి వేడుక కోసం ధరించి కొన్ని ఫ్యాషన్ లు మారిపోవని చెబుతోంది.ఈ డ్రెస్ కోసం 180 క్లాత్ ప్యాచ్ లను కలిపి కుట్టరు. జాకెట్ కోసం అచ్చమైన బంగారం, వెండి,నక్షి, కోరా పువ్వులు పాతకాలపు గోల్డ్ మెటల్ సీక్వెన్స్ లతో అలంకరించారు. ఈ ప్యాచ్ వర్క్ చాలా ప్రాచీన సాంప్రదాయానికి చెందింది. ప్రాచీన ఈజిప్ట్ […]
