చూడ చక్కని కవర్లు
కొత్త సంవత్సరం రాబోతుంది డైరీ లవంటివి ఎవరికైనా కానుకగా ఇవ్వాలని కొంటాం .మామూలుగా రాసుకునే డైరీ అయినా ఎప్పటికీ మెచ్చుకునే కళాఖండం లాగా ఉంటే ఎంతో బావుంటుంది.అలా ఉండాలంటే పాలిమర్ క్లే బుక్ కవర్లు ఉండవలసిందే వీటిపైన ఫెయిరీ టేల్ కథల్లోని పాత్రలు జంతువులు పక్షులు పువ్వులు బొమ్మలను పాలిమర్ క్లే తో చక్కగా తయారు చేస్తారు.ఈ కవర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆర్ట్ నేర్చుకుని స్వయంగా మన ప్రియమైన వాళ్లకు చేసి ఇవ్వాలనుకుంటే వీడియోలున్నాయి.
పగడాల కాంతులు
పెదవులకు పగడపు రంగు రావాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అర టీ స్పూన్ వెన్నలో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందర పెదవులకు అప్లయ్ చెయ్యాలి. బీట్ రూట్ రసం తో ప్రతి రోజూ నిద్రకు ముందు పెదవులకు రాసి మర్దన చేస్తే పెదవులు కాంతివంతంగా మారతాయి. టమాటో జ్యూస్ కొబ్బరి నూనెల మిశ్రమంలో అయినా ఇదే ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో తేనె రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి ప్రతి […]
టీ స్పూన్ (షార్ట్ ఫిలిం )
కవిత భర్త రాజీవ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఇంట్లో మామగారు పక్షవాతంతో అన్ని పడక పైనే మాట్లాడలేడు. ఏదన్న కావాలంటే స్పూన్ తో మంచం పక్కన కొట్టి అడుగుతాడు. కవిత ఇంట్లో పనులతో పాటు ఇంట్లో ఉండి చేయగల మార్కెటింగ్ చేస్తుంది. పక్షవాతంతో ఉన్న మామ నిరంతరం ఏదో అవసరం కోసం స్పూన్ తో టక్కు టక్కు మనీ కొడుతూ పిలుస్తూ ఉంటాడు. చేతిలో పని వదిలేసి వచ్చేవరకు స్పూన్ మోత తప్పదు. ముఖ్యమైన బిజినెస్ […]
విజయ రహస్యం ఇదే
విజేతలు ఎప్పుడూ ఎవరూ చేయని కొత్త పనులు చేయరు. కానీ చేసే పనినే కొత్తగా చేస్తారని అంటారు రచయిత. జమైకా క్రీడాకారుడు ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగులు తన ప్రత్యర్థుల కంటే ఒకటి రెండు సెకన్లే ముందంటాడట చివరి స్థాయిలో ఎవరు అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించారన్నదే ఆటలో విజయానికి కీలకం ప్రపంచంలో విజేతలైన వారు ఎప్పుడూ ఇలాటి ప్రత్యేకతనే కనబరిచారు ఒక లక్ష్యాన్ని ఒక పనిని ఎంచుకొని దాన్ని విభిన్నంగా వినూత్నంగా చేయటమే విజయం విద్యార్థులకు […]
కిడ్ ఆఫ్ ది ఇయర్
టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తో గౌరవం పొందింది గీతాంజలి రావు. గత సంవత్సరం ఫోర్బ్స్ లో 30 అండర్ 30 జాబితాలో నిలబడింది. వయసు 15 సంవత్సరాలు పదవ తరగతి చదువుతోంది గీతాంజలి.మైక్రోసాఫ్ట్ సహకారంతో కైండ్లీ ఆప్ ని అభివృద్ధి చేసింది చాటింగ్ చేసేటప్పుడు ఇబ్బందికరమైన పదాలు వాడితే ఆ విషయాన్ని గుర్తు చేసి ప్రత్యామ్నాయి పదాలు సృష్టిస్తుందీ యాప్. టైమ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా వేశారు ఈ అమ్మాయి […]
మార్పులు సహజం
కొత్తగా తల్లులయిన మహిళలు పిల్లల నిద్రవేళ గురించి కంగారు పడతారు. బిడ్డ రాత్రివేళ నిద్ర పోవాలని కోరుకుంటారు.స్లీప్ మెడిసిన్ జర్నల్ లో వచ్చిన ఒక అధ్యాయం అందరి పిల్లల నిద్రవేళ లు ఒకటిగా ఉండవని తేల్చింది.44 మంది పిల్లల నిద్రవేళ ను రెండు వారాలపాటు రికార్డ్ చేసిన ఈ అధ్యయనంలో చిన్న పిల్లలు ఎదిగే క్రమాన్ని బట్టి నిద్రవేళ ఉంటాయని పిల్లలకు తల్లులు సరిపోవు పాలు ఇచ్చి వారి పక్కనే నిద్రించటం వల్ల పిల్లలు చక్కగా నిద్రపోయే […]
పరుగా ? నడకా ?
ఉదయపు వ్యాయామం గా ఏది బెస్ట్ పరుగా ? నడకా ? డైలమా చాలా సార్లు వస్తుంది.రెండు ఒకే లాటి లాభాల్ని కలిగిస్తాయి కానీ కరిగించే క్యాలరీల విషయంలో కాస్త తేడా ఉంది.నడక కన్నా పరుగులో క్యాలరీలు కరిగిపోతాయి. రెండు వ్యాయామాలు గుండెకు మేలు చేసేవే జీవ శక్తిని పెంచి రోగనిరోధక వ్యవస్థ పనితీరును బలపరుస్తాయి.దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. బరువు తగ్గటం విషయానికి వస్తే నడక కన్నా పరుగే మంచిది 72 కిలోల బరువు […]
ఉత్తమ పోలీస్ స్టేషన్
తమిళనాడు సేలం లోని సూర్ మంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ లలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి గాను ర్యాంకింగ్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది .ఈ స్టేషన్ ఎస్పి వలర్మతి కుటుంబ వివరాలు, వంటి సమస్యల తో వచ్చే మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక వైద్య నిపుణులు సిద్ధంగా ఉంటారు.ఇక జువైనల్ విభాగాల్లో నిందితులుగా వచ్చే చిన్నారులకు చైల్డ్ కార్నర్ ఏర్పాటుచేశాం అంటారు వలర్మతి. […]
అనగనగా ఓ అతిథి
కన్నడం లో కరాళ రాత్రి టైటిల్ తో హిట్ అయిన సినిమా తెలుగులో కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ తీశారు. చేసిన అప్పులు తీర్చలేక, తమ పొలాన్ని అప్పిచ్చిన వారికే కుదువబెట్టి ఆ పొలంలో పని చేస్తుంటారు ఒక దంపతులు వాళ్లకో అమ్మాయి మల్లి. ఈ అప్పుల నుంచి బయట పడే మార్గం లేక దరిద్రం తో కుంగిపోతూ పెళ్ళి లేకుండా జీవితం గడప వలసిందే నా అని దిగులు పడుతూ ఉంటుంది మల్లి. ఓ రోజు […]
మాటలెంత విలువైనవి
మాటలెంత బావుండాలి అంటే అవి చక్కని సువాసన లాగా ఎదుటి వాళ్ళను చుట్టుముట్టాలి.మా మానవ సంబంధాలను నెలకొల్పటంలో కొనసాగించటం లో మంచి మాటకు ప్రథమ స్థానం బాగా మాట్లాడ గలగటం ఒక ఆర్ట్ ఏదో ఒకటి మాట్లాడటం కంటే ఏం మాట్లాడుతున్నాం అన్న విషయంలో అదుపు ఉండాలి. మాటలు చిరాకుగా, వ్యంగంగా ఉండకూడదు ఎదుటి మనిషి మొహం పైన నవ్వు చెదిరిపోయే మాటలు మాట్లాడకూడదు.ఏ సబ్జెక్ట్ మాట్లాడిన,ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. టాపిక్స్ మూడ్ మార్చేవిగా ఉండకూడదు. అన్నీ […]
ఒకే నగలో రెండు డిజైన్స్
ఒకే నగను రెండు విధాలుగా ధరిస్తే వెరైటీగా ఉంటుంది. టూ ఇన్ వన్ నెక్లెస్ కామ్ పెండెంట్ ఇలాటిదే ఈ నెక్లెస్ లో చిన్న చిన్న అయిస్కాంతాలు అమరుస్తారు.నగ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. నెక్లెస్ పెండెంట్స్ గా చేయాలనుకుంటే దాని మధ్యలో వేలాడే లాకెట్ కు అటు ఇటు రెండు వైపులా ఉండే చెయిన్ లను లాకెట్ చుట్టూ అమర్చేందుకు వీలుగా మార్పు చేయవచ్చు. నెక్లెస్ లా దూరం దూరంగా ఉన్న చిన్న పెండెంట్ లు అతుక్కుని […]
ఆరోగ్యాన్నిచ్చే జ్యూస్
క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటే వీట్ గ్రాస్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాగేందుకు పెద్ద రుచిగా ఉండదు కానీ ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్లు, ఖనిజాలు ఫైటో కెమికల్స్ వంటివి సమృద్ధిగా ఉండి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తుంది. వరుసగా ప్రతిరోజు నెల రోజులపాటు ఈ జ్యూస్ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్త కణాల […]
అనౌష్కా శంకర్
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 63 గ్రామీ అవార్డ్ ల నామినీల్లో సంగీత కళాకారిణి అనౌష్కా శంకర్ అర్హత సంపాదించుకొంది. పదో ఏటనే తండ్రి రవిశంకర్ దగ్గర సితార వాయిద్య శిక్షణ తీసుకుంది. అనౌష్కా రచయిత్రి గా ఆమెకు గొప్ప పేరున్నది. తండ్రి జీవిత కథను బాపి – ది లవ్ ఆఫ్ మై లైఫ్ గా రాసి విడుదల చేసింది. లవ్ లెటర్ ఆల్బమ్ తో ది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరి లో స్థానాన్ని దక్కించుకుంది […]
వారసత్వ వైభవం
గ్రామీ అవార్డ్ ల నామినీల్లో భారతదేశ మూలాలున్నా నేహా మహాజన్ వచ్చి చేరింది .సితార్ కళాకారిణి నేహా మోడలింగ్, సినిమా రంగాల్లోనూ రాణిస్తోంది.ప్రముఖ సితార్ విద్వాన్సుడు పండిత్ విదుర్ మహాజన్ కూతురుగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొంది నేహా మహాజన్.పూణే విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది మొదట్లో తండ్రితో కలసి కచేరీ లు చేసే నేహా సోలో గా కూడా తన ప్రత్యేకత సంపాదించుకుంది దీపా మెహతా దర్శకత్వం వహించిన మిడ్ నైట్ చిల్డ్రన్ లో వెండితెర […]
నీలి కాంతుల ఆభరణం
ఆక్వా మెరైన్ దీన్నే హరిత నీలమణి అంటారు.ఆకుపచ్చ కలగలసిన లేత నీలం రంగు ఆక్వా మెరైన్ రత్నాలను ప్లాటినం తో పొదిగితే ఎంతో అందం పచ్చలు, వజ్రాల మాదిరిగా ఈ రత్నాలు కూడా బైరేల్ ఖనిజం నుంచి దొరుకుతాయి. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కు ఆమె పట్టాభిషేక సందర్భంగా ప్రజలు ప్రభుత్వం ఆక్వా మెరైన్ రత్నాలు పొదిగిన ఆభరణాలు బహూకరించింది. ఇవి పచ్చల కంటే ఖరీదు తక్కువే నాణ్యమైన ఈ రత్నాలను ధరిస్తే కుటుంబ జీవితంలో ప్రశాంతత […]
చూడ చక్కని కవర్లు
కొత్త సంవత్సరం రాబోతుంది డైరీ లవంటివి ఎవరికైనా కానుకగా ఇవ్వాలని కొంటాం .మామూలుగా రాసుకునే డైరీ అయినా ఎప్పటికీ మెచ్చుకునే కళాఖండం లాగా ఉంటే ఎంతో బావుంటుంది.అలా ఉండాలంటే పాలిమర్ క్లే బుక్ కవర్లు ఉండవలసిందే వీటిపైన ఫెయిరీ టేల్ కథల్లోని పాత్రలు జంతువులు పక్షులు పువ్వులు బొమ్మలను పాలిమర్ క్లే తో చక్కగా తయారు చేస్తారు.ఈ కవర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆర్ట్ నేర్చుకుని స్వయంగా మన ప్రియమైన వాళ్లకు చేసి ఇవ్వాలనుకుంటే వీడియోలున్నాయి.
బొంబాట్ (తెలుగు) (2020)
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బొంబాట్ సినిమా పుట్టిన మరుక్షణ మే దురదృష్టవంతుడు గా ముద్ర వేయించుకున్న విక్కీ కదా ఇతన్ని,కలిసిన,మాట్లాడిన ఏదో చెడు జరుగుతుందని అందరూ దూరం పెడతారు. ఇలాంటి దశలో ఒక సైంటిస్ట్ తో పరిచయం అవుతోంది తన పైన పడిన ముద్రను సహజంగా తీసుకునేలా సైంటిస్ట్ అతన్ని ఉత్సాహ పరుస్తాడు ఒక అమ్మాయి ప్రేమలో పడటం,ఆమెతో బ్రేకప్ కావటం జరుగుతుంది ఇంతలో ఆ సైంటిస్ట్ మరణిస్తాడు. ఆయన కూతురిని చూసుకునే బాధ్యత […]
మనుష్యులను ఏకం చేసే కరుణ
కరుణ, క్షమాగుణం మూర్తీభవించిన మహాత్ముడు బుద్ధుడు. మదర్ థెరీసా ను కరుణామూర్తి గా పిలుస్తారు. కరుణ నిండిన నా హృదయంలో కోపానికి, ద్వేషానికి చోటులేదు అసహనాన్ని అన్యాయాన్ని జోడించే అద్భుత శక్తి కరుణ హృదయంలో కరుణ నిండి ఉంటే ఒత్తిడి దగ్గరకు రాదనీ అది ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుందని చెబుతారు శాస్త్రవేత్తలు. స్వార్థానికి తావివ్వని క్షమాగుణం తో నిండిన కరుణ మానవ జాతిని ఏకం చేస్తుంది. కరుణ భావోద్వేగం కాదు అది జీవిత విధానం ప్రతిఫలాన్ని ఆశించకుండా […]
‘మీ లోనే శక్తి’
‘దుర్గలా ఉండండి’ అనే నివాదంతో వచ్చింది బెంగళూరు కేంద్రంగా ప్రియ వరదరాజన్ స్థాపించిన దుర్గా ఇండియా (డేర్ టు అండర్ స్టాండ్ బిహేవియర్ రెస్పాండ్ ఏ ప్రోపర్ ల్లీ అండ్ గార్ట్ అవర్ సెల్స్ ఏబ్లీ స్వచ్ఛంద సంస్థ నిర్భయ ఘటన స్పూర్తితో ఏర్పాటైన ఈ సంస్థ లైంగిక వేధింపులపై మహిళల లో అవగాహన కల్పిస్తోంది.ముంబై,పూణే వంటి అనేక నగరాల్లో అయిదు వేల మంది పైగా ఈ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వర్క్ షాప్ […]
బి కమ్ ఎ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్
పిల్లల ఆలోచనలను ఆవిష్కరాలుగామలిచేందుకే వారిలో అంకూర్ సంస్థల పట్ల ఆసక్తి పెంచేందుకే నేను పుస్తకాలు రాస్తాను అంటున్నారు వృందా బాన్సోడే అయిదేళ్ల క్రితం ఆమె సహ రచయితగా వెలువరించిన బీకమ్ జూనియర్ ఇన్వెంటర్ పుస్తకం ఎంతో పాపులర్ అయింది.ఇప్పుడు తాజాగా ఆమె రాసిన బీకమ్ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్ అన్న పుస్తకం పెంగ్విన్ సంస్థ ముద్రించింది. పిల్లల్లో కూడా స్టార్టప్ వార్తలు యువ విజేతల కథలు వింటూ పెరుగుతున్నారు వారికోసం వ్యాపారం లో ఎక్కువగా వాడే లాభం, […]
