అనుకోని అవకాశం
బ్రూస్ లీ అభిమానిగా లాడ్కి చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి యోగ ,పరుగులతో పాటు మార్షల్ ఆర్ట్స్ నాకు చాలా నచ్చాయి యోగ తో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను జాతీయస్థాయి ఛాంపియన్ గా నిలబడ్డాను ఉత్తమ క్రీడాకారిణిగా మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ తీసుకున్నాను ఇప్పుడు లాడ్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని ఉత్సాహంతో ఉన్న అంటుంది పూజా బాలేకర్. మార్షల్ ఆర్ట్స్ లో తొలి బంగారు పతకం సాధించాక నా జీవితం క్రీడల్ అనుకున్నాను. తై […]
కల నిజమైంది
ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే నా డ్రీమ్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి న్యూయార్క్ వెళ్లాను అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాక సొంతంగా దుస్తులు డిజైనింగ్ మొదలుపెట్టాను. 2012 లో మొదటిసారి లక్మే ఫ్యాషన్ వీక్ లో అవకాశం వచ్చాక ఇక వెనక్కి తిరిగే పనిలేకుండా పోయింది ఇక మహానటిలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాక వాటికి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ వచ్చింది […]
My Left Foot (The Story of Christy Brown) (1989)
క్రిస్టీ బ్రౌన్ ఐర్లాండ్ లో శ్రామిక కుటుంబాల్లో 1982 లో పుట్టాడు తీవ్రమైన నరాల వ్యాధితో మెదడు దెబ్బతిని కాళ్లు చేతులు కదిలించ లేని పరిస్థితికి వచ్చాడు సామాజిక కార్యకర్త డెలా హంట్ సాయంతో బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు పూర్తి శరీరం లో అతను కలిగించగల భాగం అతని ఎడమ కాలు మాత్రమే. దాంతో బొమ్మలు గీశాడు అతని ఆత్మ కథ లెఫ్ట్ ఫుట్ సినిమా డౌన్ ఆల్ ద డేస్ పేరుతో ఇంకో పుస్తకం […]
ఆరోగ్యాన్నిచ్చే అంబర్ రత్నం
ఎప్పుడో కొత్త రాతి యుగం నాటికే అంబర్ రత్నాలు వాడుకలో ఉన్నాయ్. కొన్ని రకాల చెట్ల జిగురు గడ్డకట్టి భూమి అట్టడుగుకు చేరి శిలాజాలుగా మారటం వల్ల ఏర్పడిన రత్నాలు ఇవి,శిలాజంగా మారే దశలో వాటి మధ్య చిక్కుకున్న కీటకాలు కూడా రత్నాల మధ్యలో కనిపిస్తాయి. సాధారణంగా పారదర్శకమైన ముదురు పసుపు,తేనె రంగులో ఉంటాయి. దీన్ని జురాసిక్ జెమ్,తృణమణి అని కూడా పిలుస్తారు. అంబర్ రత్నాలను వివిధ ఆభరణాలలో పొదిగి అలంకరించుకొంటారు. ఇది సూర్యుడికి చెందిన రత్నమని,కెంపుకు […]
బోధన రంగంలో దివ్య
బైజూస్ లెర్నింగ్ యాప్ కీ కో ఫౌండర్ దివ్య గోకుల్ నాథ్.బోధన కు చెందిన సృజనాత్మకతను జోడించి డిజిటల్ హంగులతో ప్రతి ఇంట్లో తరగతులు ఉండి తీరేలా చేసిన ఘనత ఆమెది. బెంగళూరులో పుట్టిన దివ్య అమెరికా వెళ్లాలనుకుంది.జే ఆర్ ఇ రాసేందుకు బైజూస్ రవీంద్రన్ క్లాసులకు హాజరు అయింది అక్కడే పాఠాలు చెప్పేందుకు ఒప్పుకుంది.చివరికి బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ నే పెళ్లాడింది.ఆ లర్నింగ్ యాప్ కి సిలబస్ హెడ్ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసింది. జూకెర్ […]
భౌతిక దూరం ఒక్కటే మార్గం
కొవిడ్ -19 నుంచి కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు కానీ, ఒక్కసారి అనేక మంది కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు.సైమన్ ఫ్రేజర్ అన్న యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం పార్టీలు, నైట్ క్లబ్, పబ్లిక్ రవాణా, రెస్టారెంట్ ఇలా అన్ని ప్రాంతాల్లో మనుషులు గడిపే సమయాన్ని పరిగణ లోకి తీసుకుని పరిశోధన చేస్తే ఎంత శానిటైజర్ చేసుకున్న బార్లు స్కూళ్లు, నైట్ క్లబ్బుల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.పబ్లిక్ రవాణా అవుట్ డోర్ పార్టీలో ఈ వ్యాప్తి […]
శాకాహారం బెస్ట్
కరోనా వచ్చి తగ్గాక ఎంతో నీరసం అంటున్నారు రోగులు అలాటప్పుడు శక్తినిచ్చే పిండి పదార్థాలు మంచి కొవ్వులు మాంసకృత్తులు,విటమిన్లు, ఖనిజాలు ఉండే పదార్థాలు తినాలి రకరకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ కరోనా రోగులకు రెగ్యులర్ గా ఇస్తున్నారు. శాకాహారం కండరాలలో ఉండే మంచి బ్యాక్టీరియా సానుకూల ప్రభావం చూపెడుతుంది కనుక ముల్లంగి ,వంకాయ, పెరుగు, ఆకుకూరలు చాలా మంచివి బెండకాయలు, టమోటోలు, అరటి, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కీరదోస, కరివేపాకు గోంగూర, చింతచిగురు, చుక్కకూర, పాలకూర మొదలైనవి […]
ట్రాన్స్ జెండర్ లాయర్
పాకిస్థాన్ లో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్ గా స్థానం సంపాదించింది నిషా రావు.జీవనోపాధి కోసం ట్రాఫిక్ లైట్ల దగ్గర యాచించటం తో మొదలుపెట్టి రాత్రుళ్ళు కష్టపడి చదువుకుని 2018 లో ముస్లిం లా కాలేజీ నుంచి డిగ్రీ తీసుకుంది.నమ్ముకొన్న చదువే ఆమెను యాచన నుంచి న్యాయవాదిగా మార్చింది. చదువు జాతి, మత కులానికి అతీతంగా ఎదిగేందుకు ఊతం ఇస్తుంది అని చెప్పేందుకు నిషా రావే ఉదాహరణ భవిష్యత్ లో ట్రాన్స్ జెండర్ ల కోసం ఓల్డ్ […]
గుంజన్ సక్సేనా 2017 హిందీ
గుంజన్ l999 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం కల్పించిన 25 మంది మహిళా ఫ్లైట్ లెఫ్టినెంట్ లలో ఒక్కరూ. l999 లో కార్గిల్ పోరులో పాల్గొని యుద్ధభూమిలో చాపర్ నడిపిన తొలి ఫ్లైట్ లెఫ్టినెంట్ ఈమె సేవలకు భారత ప్రభుత్వం శౌర్య చక్ర ఇచ్చి సత్కరించింది.ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు.జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా ఎంతో మంది అమ్మాయిలకు ఒక స్ఫూర్తి.కార్గిల్ యుద్ధంలో గాయపడిన వారిని తరలించటం రవాణా సామాగ్రి […]
ఆ బేకరీకి పాతికేళ్ళు
వన్ వరల్డ్ అయ్యంగార్ బేకరీ..బెంగుళూరు వాసులకు తప్ప బయట వాళ్లకు అంతగా తెలియని ఈ బేకరీ గురించి గత నెలలో నెటిజెన్స్ విపరీతంగా సెర్చ్ చేసి దాన్ని సెలబ్రిటీ బేకరీ గా మార్చేశారు.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తీసిన ఆకాశం నీ హద్దురా సినిమా లో భార్గవి పాత్ర చూసి నిజ జీవితంలో గోపీనాథ్ భార్యను ఆమె బేకరీ షాప్ సెర్చ్ చేశారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడైన గోపీనాథ్ భార్య భార్గవి కి చెందిన వరల్డ్ అయ్యంగార్ […]
శ్రమకు ఫలితమే విజయం
ఒక చిన్న అపజయం ఎదురైతే అదే పనిగా కుంగిపోతూ ఇంకే పని ముట్టుకోము, ఇక మా వల్ల ఏమీ కాదు అని చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఒక్కటే ఉంటుందా జీవితంలో..ఉదాహరణకు స్పిల్ బర్గ్ ని తీసుకుందాం యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో సినిమా కళని అధ్యయనం చేయాలనుకున్నాడు మూడుసార్లు అప్లై చేసిన అవకాశం రాలేదు.అప్పుడిక క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లో ఆంగ్లం లో డిగ్రీ చదివాడు చదువుతూ ఉండగానే […]
30 గ్రామాల్లో ఉచిత వైద్యం
న్యూరాలజీ ఆన్ వీల్స్ ఫౌండేషన్ పేరుతో నెల్లూరు లోని 30 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు డాక్టర్ బిందు మీనన్. నరాల వ్యాధులు పక్షవాతం మూర్ఛ వంటి తీవ్ర సమస్యలు ఉన్న రోగులకు వైద్య పరీక్ష నుంచి శస్త్రచికిత్స వరకు ఒక్క రూపాయి కూడా రోగి నుంచి తీసుకోరు.బిందు సేవలకు గుర్తింపుగా 13 అంతర్జాతీయ, 24 జాతీయ అవార్డు లు మూడు ఫెలోషిప్ వచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చి కమిటీ సభ్యురాలిగా ఫెడరేషన్ […]
మార్పు కు స్వాగతం
కొత్త నీరోచ్చి పాత నీటిని తరిమేసినట్లు కొత్త మార్పు ఎప్పుడు ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తోంది. ఆధునిక టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం సౌకర్యాలను ఇవ్వటం కాకుండా మనుషుల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుతోంది. కాలంతో కలిసి పరిగెత్తటం నేర్చుకున్న వాళ్లనే విజయం వరిస్తోంది. మనల్ని మనం అప్ డేట్ చేసుకుంటూ కాలానుగుణంగా మార్పుల్ని ఆహ్వానించి తీరాలి మన ఆలోచనలు ఆచరణ మారకపోతే మన చుట్టూ ప్రపంచం కూడా మారదు. వ్యాపారాలు, అవకాశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు.బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చాక సమయపాలన […]
కాస్త శ్రద్ధ పెట్టాలి
పెదవులు అందంగా కనిపించాలంటే లిప్ స్టిక్ రాస్తే సరిపోదు. పెదవుల పోషణ కోసం ద్రుష్టి పెట్టాలి. చలికి పెదవులు పగులుతాయి లిప్ స్కబ్ తో పెదాలను మృదువుగా చేసుకోవాలి. పెదాలపై వాజలైన్ రాసి బేబీ టూత్ బ్రష్ తో నిదానంగా రుద్దితే పొడిబారిన చర్మం తొలిగిపోతుంది. అప్పుడిక లిప్ స్టిక్ వేసుకోవచ్చు. లిప్ బామ్ తీసుకొన్న మంచిదే అందులోని కొబ్బరినూనె,వెన్న వంటివి మాయిశ్చ రైజర్స్ గా ఉపయోగపడుతాయి అలాగే లిప్ స్లీపింగ్ మాస్క్ కూడా పగిలినట్లు ఉండే […]
ఉద్యోగాల్లోనే జ్ఞాపకశక్తి
ఉద్యోగం చేసే మహిళలకు వృత్తిపరమైన సంతృప్తి తో పాటు ఆర్థిక స్వేచ్ఛ మాత్రమేగాక వాళ్లలో మెరుగైన జ్ఞాపకశక్తి జీవిత చరమాంకంలో మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. 1995-2016 మధ్య ఆరువేల మంది మహిళల జ్ఞాపకశక్తిని ప్రతి రెండేళ్లకూ పరీక్షించారు. దీనికోసం 16-50 మధ్య వయసువారిని ఎంపిక చేసుకున్నారు. పనిచేసే మహిళలతో పోలిస్తే పనిచేయని వారి జ్ఞాపకశక్తి సగటున 50 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేల్చారు. మహిళల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండేందుకు వ్యాయామాలూ, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతోపాటు […]
ఫోర్బ్స్ జాబిదాలో నిర్మలా సీతారామన్
ఫోర్బ్ ప్రపంచంలో 100 మంది శక్తిమంతులైన మహిళల జాబిదాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకొన్నారు. ఆమె 41 వ స్థానంలో నిలిచారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తోలి మహిళగా రికార్డ్ సాధించారు.
ఆడపిల్లల పేర్లే గుర్తింపు
హరియానా గ్రామాల్లో ఇంటి నేమ్ ప్లేట్ ల పైన ఇప్పుడు ఆడపిల్లల పేర్లే కనిపిస్తున్నాయి. ఆడ పిల్లల హక్కులు ఆస్తిలో వారి వాటా గురించి అవగాహన పెంచేందుకు ఈ మధ్యనే కూతుళ్ళ ఇంటి పేర్ల తో ఇళ్లను గుర్తిస్తున్నారు. పిల్లల లింగ నిష్పత్తిలో కనిపిస్తున్న తేడా ఈ కార్యక్రమానికి మూలంగా ఉంది. ఉత్తరాఖండ్, హర్యానా, మూజపూర్ జంగ్ ల్లో వందలాది మంది ఆడపిల్లల పేర్లతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుపై ప్రజలంతా హర్షం వ్యక్తం […]
తెలుగు లో పాడితే అదృష్టం
విజిల్ సినిమాలో ‘నీతోనే అడుగు వేయనా’ పాటతో నేపథ్యగాయనిగా నా పేరు అందరికీ తెలిసింది రెహమాన్ తోపాటు మ్యూజికల్ షో లలో కలిసి పాడటం నా జీవితంలో నేను పొందిన అదృష్టంగా భావిస్తున్నాను అంటోంది తెలుగు అమ్మాయి మధుర ధార. మాది రాజమండ్రి.చెన్నయ్ లోని కళాక్షేత్రంలో మ్యూజిక్ డిప్లమో చేశాను. ఉనకాగా పాట తమిళంలో నాకు గుర్తింపు తెచ్చింది. తమిళ సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది ఇప్పుడు నేను వోక్స్ కోచ్ అనే ఆన్ లైన్ సంస్థలో […]
ఇప్పుడిదే ఫ్యాషన్
పాత కాలంలో పట్టు చీరెల తో ఇవాల్టి కాలానికి తగ్గట్లు డ్రెస్ లుగా మార్చేయండి, ఇదే ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్ అంటున్నారు ఎక్సపర్ట్స్.పాత పట్టు చీరెలకు ఖరీదైన అందమైన జరీ ఉంటుంది. గాఢమైన ముదురు వర్ణాలు ఉంటాయి ఆరుగజాల చీరెను అందమైన అనార్కలీ డ్రెస్ గా మార్చేయచ్చు మిగతా మిగిలిన మొక్క క్రాప్ గా వాడేయచ్చు. బనారస్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ డిజైన్ లో ఉన్నచీరెలు అందమైన దుపట్టా లుగా బావుంటాయి.చిక్ బ్రోకేడ్ చీరెలు లెహంగాలుగా మార్చేయచ్చు. పట్టు […]
డెడ్ లైన్ సిర్ఫ్ 24 ఘంటే (హిందీ) (2006)
2002 లో విడుదలైన ట్రాప్ట్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా హిందీలో డెడ్ లైన్ సిర్ఫ్ 24 ఘంటే చిత్రాన్ని రూపొందించారు డాక్టర్ వీరెన్ గోయెంకా ఒక అవార్డ్ తీసుకునేందుకు ఢిల్లీ కి వస్తాడు. అదే సమయంలో డాక్టర్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి అతని ఏడేళ్ల కూతురిని కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఢిల్లీలో ఒక యువతి వీరెన్ ని కిడ్నాపర్ భార్య తన అదుపులోకి తీసుకొంటుంది. 24 గంటల్లో మూడు కోట్లు ఇవ్వకపోతే పిల్లను చంపేస్తామంటారు […]
