Thursday, 06 Aug, 2026

నల్లగా ఉంటే ఏం

పాల వంటి శరీర చ్చాయనే అందం అని నేను నమ్మే దాన్ని అలా రంగు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని మోడలింగ్ ఎసైమెంట్స్  నా చేతుల్లోంచి జారిపోయాయి నేనెంతో దిగులు పడ్డాను నువ్వు నల్లగా ఉన్నావని ఎవరు మన మొహం మీద అనరు కానీ దాన్ని మనం సెన్స్ చేయగలం ఉత్తరభారతంలో పెరిగిన నేను ఆ రంగు వివక్షకు లోనయ్యాను అంటోంది బాలీవుడ్ నటి చిత్రంగద సింగ్. అలాంటి నిరాశలో ఉన్నప్పుడే మ్యూజిక్ వీడియోలో గుల్జార్ అవకాశం ఇచ్చారు. […]

ఇప్పుడు మరింత అవసరం

గర్భం దాల్చిన మహిళలు ఎన్నో మార్పులు, మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయి.యోగ తో అన్ని సమస్యలు పోతాయి అంటున్నారు సెలబ్రిటీలు.బాలీవుడ్ నటి అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ సాయంతో శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.యోగా నా జీవితంలో ఒక భాగం ఉంటుంది అనుష్క. ఫిట్ నెస్ పైన అత్యంత శ్రద్ధ చూపే సోహా అలీ ఖాన్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పటిలాగే యోగ ఆసనాలు వేశారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ప్రెగ్నెన్సీ లో […]

అది పోషకాల లోపం

కండరాలు పట్టేస్తున్నాయి అంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందటం లేదని అర్థం చేసుకోండి అంటున్నారు డాక్టర్లు.వాకింగ్ సమయంలో ,ఒక్కసారి నిద్రలో కూడా పట్టిస్తూ ఉంటాయి. చాలాసేపు ఒక భంగిమలో కూర్చోవటం శరీరంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైన లవణాల శాతం తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు.వ్యాయామం ముందు వామప్ చేయాలి.కండరం పట్టేస్తే నెమ్మదిగా మసాజ్ చేయాలి.శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేసుకోవాలి ఒక్కసారి వాడుతున్న మందుల వల్ల కూడా శరీరంలో లవణాల శాతం తగ్గి […]

ఇది ఘాటైన వైద్యం

గొంతుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం ఏదైనా సరే మిరియాలు తిరుగులేకుండా మేలుచేస్తాయి జీర్ణం కావడానికి ఎక్కువ సేపు పట్టడం ,ఘాటయిన వాసన మిరియాలు ప్రత్యేకత.గ్రాము వేయించిన మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనె కలుపుకుని తాగితే  జలుబు, దగ్గు  తగ్గిపోతాయి. జీర్ణక్రియకు మిరియాలు మంచి మేలు చేస్తాయి.మిరియాల పొడి బాదంపప్పు కలిపి తింటే కండరాలు ,నరాల నొప్పి తగ్గిపోతాయి.మిరియాల పొడి మజ్జిగతో […]

ఇక ఉచిత ప్యాడ్స్ 

ప్రపంచంలో తొలిసారిగా పీరియడ్ పావర్టీ బిల్లు తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకొంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. అరకోటికి పైగా జనాభా, ఉన్నారు స్కాట్లాండ్ లో ప్రతి పది మంది బాలికల్లో ఒకళ్ళు ప్యాడ్స్ కొనే స్థితిలో లేని వారే అలాగే 14- 21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగంమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే.ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గర్వంగా భావిస్తున్నాను అని […]

అసలైన బ్రాండ్ అంబాసిడర్

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి కృతి కుమార్ బ్రాండ్ అంబాసిడర్  ఎంపిక చేసింది.ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గార్వాల్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గా చేరింది.కృతి కుమారి ఆ ప్రాంతంలోని నిరుపేద మహిళ రైతులు పండించే చిరుధాన్యాల తో వారికి ఐరన్ లడ్డు తయారీ నేర్పించింది. వాటిని అంగన్ వాడి కేంద్రాలు ద్వారా చిన్నారులకు అందేలా ప్రభుత్వం అనుమతి తీసుకుంది.అలాగే తక్షణ శక్తినిచ్చే ఊర్జా అనే ఆహారపదార్థం ఫార్ములా […]

పోషకాలు పుష్కలం 

కూరగాయలను ఉడికించి జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్నా మంచిదే అంటున్నారు క్లినికల్ డైటీషియన్ పూజ మఖిజా. కానీ వెజిటేబుల్ జ్యూస్ లో శరీరానికి అందాల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి అని అంటున్నారు. పలు రంగుల్లో ఉండే కూరగాయల రసం తీసి  తాగితే పలు రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.ఆరోగ్యకరమైన జీవన శైలి లో భాగంగా రోజుకో గ్లాస్ కూరగాయలు రసం తాగితే రెండు మూడు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. కురులు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. రోగనిరోధక శక్తి […]

ఆధ్యాత్మిక ఆరోగ్య భోజనం 

కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూంటారు శ్రావణమాసపు వర్షరుతువులో మొలకెత్తిన ఔషధ వృక్షాలు భాద్రపద మాసంలో ఔషధ  గుణాలు నింపుకొని ఆశ్వయుజంలో పెరిగి పెద్దవయిన వన సంపద నీడలో నేతి బీర, తియ్య గుమ్మడి, ఉసిరిక మొదలైన ఆరోగ్య కారకమైన పదార్థాలు తినడం వనభోజన లక్ష్యం రమ్యమైన భావనల్లో నివసించేవారు,ఏమీ లేని నిరుపేదలు తారతమ్యాలు మరచి ఏక పంక్తి భోజనం చేయటం ఇంకో లక్ష్యం. బంధు మిత్ర సపరివార సమేతంగా అంటారు కనుక ఒకసారి ఆత్మీయతులందరినీ కలుసుకొని ముచ్చటించుకోవటం మరో […]

Delhi Crime (నెట్ ఫ్లిక్స్ సీరియస్ )

2012 లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఆధారంగా తీసిన ఢిల్లీ క్రైమ్  బెస్ట్ డ్రామా సీరియస్ గా ఇంటర్నేషనల్ యమ్మిఅవార్డ్ గెలుచుకుంది.  అర్జెంటీనా, జర్మనీ, యు.కె లకు చెందిన వెబ్ సిరీస్ తో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం.రిచీ మెహతా దర్శకుడు ఈ సిరీస్లో నిర్భయ కేసులో నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా షెఫాలీషా అద్భుతంగా నటించారు హిందీలో రసిక దుగల్, ఆదిల్ హుస్సేన్ రాజేష్ తైలాంగ్ మొదలైన […]

రిధిమా పాండే

ప్రపంచవ్యాప్తంగా, స్ఫూర్తిదాయకంగా  ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబిదాను బి.బి.సి ప్రకటించింది ఈ 100 ఉమెన్ జాబిదాలో రిధిమా పాండే ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే రిధిమా వయసు 12 ఏళ్లు. వాతావరణం మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆమె నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’లో పిటిషన్‌ వేసింది. 2019 లోగ్రెటా థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాలల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు […]

ఇసై వాణి

ఈ ఏడాది బి.బి.సి విడుదల చేసిన 100 ఉమెన్ జాబితాలో ఇసై వాణి కి చోటు దక్కింది ఉత్తర చెన్నై కి ప్రత్యేకమైన గాన పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసై వాణి ఈ గానా పాట ఒక ఆలాపన ధోరణి ఇందులో పురుషులు స్వరాలే ఎక్కువగా వినిపిస్తాయి.ఇలాంటి చోట ఇసై వాణి వారికి ధీటుగా తన పాటలతో పాపులర్ అయింది. గాన పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.

మానసీ జోషి

బీబీసీ 100 మంది శక్తిమంతుల జాబితాలో మానసీ జోషి కూడా ఉన్నారు.ఆమె పారా అథ్లెట్ పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నారు. 2020 జూన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించినా రాకింగ్స్ లో ఎస్ ఎల్ 3 సింగిల్స్ విభాగంలో ఆమె ప్రపంచ 30-2 గా నిలిచారు మనసి ఇంజినీర్ కూడా. అంగవైకల్యం పారా క్రీడలు విషయంలో భారతీయుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భారత్ లో వికలాంగుల హక్కుల పై […]

బిల్కిస్ బానో (దాది) 

భారత్ లో వివాదాస్పద పౌరచట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమించిన మహిళల్లో బిల్కిస్‌ దాదీ ఒకరు.ఆమె వయస్సు 82 సంవత్సరాలు.షాహిన్ బాగ్ లో చాలా రోజుల పాటు కొనసాగిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ చిత్రంగా నిలిచారు. బిల్కిస్ ను పీడిత పక్షాల గొంతుక గా వర్ణిస్తారు. గడ్డ కట్టించే చలిలో కూడా మహిళలు బైటాయింపు ప్రదర్శనలో చివరి రోజు వరకు పాల్గొన్నారామె.   ఈ పేరుతోనే దేశంలో మిగతా చోట్ల షాహిన్ బాగ్ తరహ […]

Thackeray  మరాఠీ హిందీ

థాకరే చిత్రం శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాకరే నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించారు నవాజుద్దీన్ సిద్దిక్  థాకరే గా నటించాడు బాలాసాహెబ్ ఫ్రీ ప్రెస్ జర్నల్ లో కార్టూనిస్ట్ గా జీవితం మొదలుపెడతాడు. ఆయన తండ్రి కేశవ్ సీతారాం థాక్రే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక భాష రాజ్యం కావాలని కోరుకుంటాడు. ఉద్యోగం వదిలేసి థాక్రే అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరుచుకుని శివసేన పార్టీ ని […]

వీధి బాలలకు తోడు

సెలైన్ అగస్టీన్ మేరీ సేలం లో ఉంటారు లోటస్ పేరుతో ఆమె ఒక ట్రస్ట్ నెలకొల్పారు పాతిక సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ పార్క్ లో ఫ్లైఓవర్ల లో కనిపించే వీధి బాలలను చేరదీసి ఆశ్రయించి చదివిస్తారు.ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బు కూడా టెస్ట్ కోసం ఖర్చు చేస్తారు.ఆమె క్యాన్సర్ పేషెంట్ కూడా ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అనాధ పిల్లలను చదివించారు ఆమె సేలం లో అందరూ ఆమెను మదర్ తెరీసా […]

వాణీ జయరాం

చెన్నై లో చదువుకుని బ్యాంకు ఉద్యోగం చేసిన వాణీ జయరాం తెలుగు వారి ఇష్ట గాయని.ఇప్పుడు ఆమె 75 ఏళ్ల పూజ సినిమాలో పాడిన పాటలతో ఆమె గొంతు తెలుగువారికి పరిచయం అయింది.శంకరాభరణం, స్వాతికిరణం,శృతిలయల్లో సినిమాల్లో ఆమె పాటలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆమెకు చాలా భాషలు వచ్చు కవిత్వం రాస్తారు, భజనలు రాస్తారు స్వాతికిరణం సినిమా లో మంజునాథ్ గొంతుకు సరిపోయేలా వాణిజయరాం పాడిన ‘తొలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి, ప్రణతి, ప్రణతి’, కొండల్లో కోనల్లో […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

ఈ చల్లని వాతావరణం సూక్ష్మ క్రిములు సంచారానికి అనువైంది. అందుకే చాలా తేలికగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ప్రతిరోజు పరగడుపునే వేడి నీళ్లలో పసుపు కలిపి తాగాలి నిద్ర లేవగానే 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి. తేలికగా జీర్ణం అయ్యే వెచ్చని  పదార్థాలు తినాలి.ఉదయం అల్పాహారంలో గోధుమలు, ఓట్లు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు వేసి కషాయం తాగడం ఎంతో మంచిది. రోజంతా వేడి నీరు […]

పుస్తకాలే గొప్ప బహుమతి

జీవితాన్ని మార్చగలిగిన శక్తి గల సాధనం పుస్తకం . పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించటం తల్లిదండ్రుల బాధ్యత.మనోవికాసం కలిగించే పుస్తక పరిచయం పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీస్తుంది. అక్షరాలు వాళ్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.క్లాస్ పుస్తకాలతో సహా పిల్లలకు ఇతర పుస్తకాలు చదివే ఉత్సాహం తీసుకురావాలి. కల్పనిక సాహిత్యం జానపద కథలు చారిత్రాత్మక అన్ని రకాల పుస్తకాలు పిల్లలకు చూపించాలి పరిచయం చేయాలి. ప్రతిరోజు వాళ్లకు చదివి వినిపించి మరి అలవాటు చేయాలి. ఆకర్షణీయమైన బొమ్మలు పుస్తకాలతో […]

పెదవులు మృదువుగా

ఈ చలిరోజుల్లో పెదవులు చిట్లటం పైపొర లేచినట్లు పొట్టు రాలడం సహజం. వేడి కాఫీ తాగటం, పని ఒత్తిడి ఇతర మందులు కారణంగా పెదవులు తేమను కోల్పోయే ప్రమాదం ఉంది. ఐదు మిల్లీలీటర్ల గ్లిజరిన్ అంతే మోతాదులో నిమ్మరసం పన్నీరు కలిపి ఉదయం సాయంత్రం పెదవులకు రాసి ఆరిపోయే వరకూ అలాగే ఉంచాలి. నీళ్లలో గ్లిజరిన్, వాజలైన్,తేనె కలిపి ఆ నీటిలో దూదిని ముంచి పెదవులకు తడి చేయచ్చు. అలాగే లిప్ స్టిక్ లో ఉండే పదార్థాల […]

నీరా టాండన్

నీరా టాండన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ముఖ్య వ్యూహ కర్తల్లో ఒకరు .ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ అనే మేథో సంస్థకు నీరా అధ్యక్షత వహిస్తున్నారు.బైడెన్ బృధంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ కు డైరెక్టర్ హోదాలో బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే ఆర్థిక నిపుణులు సలహా దారులకు నీరా నేతృత్వం వహించనున్నారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య విభాగానికి సంబంధించి సలహా దారుగా బాధ్యతలు నిర్వహించారు. భారతదేశం నుంచి అమెరికా […]