Thursday, 06 Aug, 2026

అస్తిత్వ మరాఠీ హిందీ 2000 

అదితి ఆమె భర్త శ్రీకాంత్ దంపతులు అనుకోకుండా ఒకరోజు అతిధికి మ్యూజిక్ టీచర్ తన ఆస్తి నంతా రాసిన వీలునామా వస్తుంది అతని పేరు కామత్.ఇంత ఆస్తి ఎందుకు అతిధికి ఇచ్చాడని శ్రీకాంత్ పాత డైరీలను చదువుకొని అతిధికి పుట్టిన కొడుకు కామత్ సంతానమని తేల్చుకుంటారు. ఎదిగిన కొడుకు భర్త ఇద్దరూ ఆమెను తిరస్కరిస్తారు భర్త ఎంత కాలం పాటు వ్యాపారంలో మునిగి తేలుతూ తనకు కోసం నిముషం కూడా కేటాయించని రోజుల్లో అనుకోకుండా మ్యూజిక్ టీచర్ […]

‘స్ట్రీట్  టు స్టూడియో

‘స్ట్రీట్  టు స్టూడియో ‘ పేరుతో కొచ్చి ఫోటోగ్రాఫర్ మహదేవన్ దంపి తీసిన ఫోటోలు నెటిజన్లను ముగ్దులను చేశాయి. కొచ్చిలోని ఎడపల్లి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీజనల్ వస్తువులు అమ్ముతోంది ఆస్మాన్. వాన వస్తే గొడుగులు, లేకపోతే విండో ఫీల్డ్ లు అమ్ముతున్న ఆస్మాన్ రూపం చర్మం కూడా ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి పనికివస్తాయని దంపి కనిపెట్టాడు. షెరీన్ అన్న కాస్ట్యూమర్ అమ్మాయి కి డ్రెస్ లు డిజైన్ చేసింది. ఆస్మాన్ చక్కగా ఫోజులిచ్చిన ఫోటో షూట్ స్ట్రీట్  […]

అపురూపమైన గిఫ్ట్

భార్య కోసం ఏకంగా చంద్రుడిపైన ఫ్లాట్ కొని బహుమతిగా ఇచ్చాడు.రాజస్థాన్ లోని అజ్మార్ లో ఉండే ధర్మేంద్ర అనీజీ డిసెంబర్ 14న ఆయన భార్య స్వప్న పుట్టినరోజు న్యూయార్క్ సిటీలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ నుంచి కొన్ని వందల డాలర్లు చెల్లించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు .ప్లాట్ ఖరీదు ఎంత అని నేను అడగలేదు కానీ ఆయన చూపించిన ప్రేమతో తడిసిపోయినంటోంది  ఆయన భార్య స్వప్న.

వేడి నీరు ఆరోగ్యం

కొన్ని గ్లాసుల వేడి నీరు తాగడం వల్ల ఈ నీరు, చర్మం కండరాలు కీళ్ళ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వేడి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి సాధారణంగా పేగుల కదలిక కు సాయపడతాయి మలబద్దకం ఉండదు. ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి అలసట నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.మరీ వేడి నీరు వల్ల గొంతులో కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక గోరువెచ్చని నీళ్ళు తాగడం మేలు.

మంచి కొవ్వులు అవసరం

ఈ కరోనా సమయంలో కండరాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కు కొవ్వులు చాలా అవసరం. ఆహారం నుంచి లభించే రసాయనిక భేదాలను బట్టి మంచి చెడు కొవ్వులు గా పిలుస్తారు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తో ఫాస్ట్ ఫుడ్స్ లో డాల్డా, వనస్పతి వంటి వాటిని వాడి తయారుచేసే బేకరీ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల రక్తంలో L.D.L కొలెస్టరాల్ పెరుగుతుంది.మంచి కొవ్వులు అంటే పోలీ అన్ శాచురేటెడ్, మెనో అన్ […]

ఆమె పేరే బ్రాండ్  

సౌందర్యసాధనాల ప్రపంచంలో తిరుగు లేని మహారాణి షహనాజ్ హుస్సేన్.ఆమె పేరే ఒక బ్రాండ్ 1979లో షహనాజ్ హుస్సేన్ కోల్కతాలో ప్రారంభమైంది.కాస్మెటిక్ తెరఫీ కాస్మెటాలజీ లో శిక్షణ పొందిన షహనాజ్ పేరుపైన ప్రస్తుతం 7000 ఫ్రాంచైజ్ క్లినిక్ లు 800 డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లు, 70 బ్యూటీ  శిక్షణ అకాడమీ లు ఉన్నాయి.140 దేశాలకు ఆమె ఉత్పత్తులు విస్తరించాయి. ఒక వ్యాపార ప్రకటన కూడా లేకుండా తన పేరు పైన అన్ని ఉత్పత్తులు అమ్మే షహనాజ్ కు ఇటు హాలీవుడ్ […]

ఇదే నా బ్యూటీ సీక్రెట్

సినిమాల్లో కనిపించాలంటే అందం, నాజూకుదనం ఎంతో ముఖ్యం. నిజానికి నేను పక్కా మాంసాహారాన్ని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను.కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు గుడ్లు మటుకు తింటాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే నాజుగ్గా కనిపిస్తామని చెప్పవచ్చు అంటోంది రష్మిక మందన్న. లక్షల మంది అభిమానులు ఉన్న రష్మిక అందం వెనుక రహస్యం వ్యాయామం ఆహారమే ,డైటీషియన్ ఏం చెపితే అదే భోజనం. బొప్పాయి, యాపిల్, నల్లద్రాక్ష,డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఫ్రెష్ పండు నా బ్రేక్ ఫాస్ట్ […]

గ్రీన్  అంబాసిడర్ గా ఖుషి

మేము న్యూ సిటీ లైట్ ప్రాంతంలో ఉండే వాళ్ళం ఖాళీ ఉన్న ప్రతి చోట అపార్ట్మెంట్స్ వెలిశాయి.పక్షులకు ఆవాసం లేకపోవటం చూశాను.నా చెల్లి పెద్దయ్యాక అసలు ప్రకృతి అంటే ఏమిటో కూడా తెలుసుకోలేకపోతుంది అనిపించింది.అప్పటి నుంచే పర్యావరణం కోసం పనిచేయడం ప్రారంభించాను అంటుంది సూరత్ కు చెందిన 17 ఏళ్ల ఖుషి పర్యావరణం పైన తన ప్రేమను అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంది ఖుషి ఆమె రాసిన […]

మిస్ పింక్

ప్రపంచంలో ఒకే రంగును ఎంచుకున్నందుకు కాను  కొంతమంది మహిళలు ప్రసిద్ధికెక్కారు స్విట్జర్లాండ్ కు చెందిన యాస్మిన్ కూడా అలాగే పింక్ కలర్ ఎంచుకుంది. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమెను మిస్ పింక్ అని పిలుస్తారు. 12 సంవత్సరాల వయస్సు నుంచే పింక్ రంగు పట్ల వ్యామోహం పెంచుకున్నారు యాస్మిన్ చార్లెట్. పింక్ కలెక్షన్ మొదలుపెట్టింది పెళ్ళయ్యాక భర్త కూడా అందుకు అడ్డు చెప్పలేదు. 2019 లో సొంత ఫ్లాట్  కొనుక్కుని ఇల్లంతా పింక్ షేడ్ లోకి మార్చేసింది.20 […]

పర్ ఫెక్ట్ లుక్ మొదటి సూత్రం

మైలకోకతోడ మాసిన తలతోడ నొడలు మురికి తోడ నుండెనేని నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ. మురికి బట్టలు మాసిన తల దేహం మీద మురికితో ఉంటే ఎలాంటివాడినైనా ఎవరూ మెచ్చరు. అన్నాడు ఏనాడో యోగివేమన మొదటి పరిచయం తో ఎదురుగా ఉన్న వ్యక్తిని అంచనా వేసేందుకు, మొహంలో చిరునవ్వు వేసుకున్న దుస్తులు బాడీ లాంగ్వేజ్ పరిగణనలోకి వస్తాయి. మన వృత్తి వ్యాపారాల్లో ఎవరో తెలిసిన వాళ్లతోనే లావాదేవీలు ఉండవు తెలియని వ్యక్తులతో డీల్ చేయాలి.అవతలి వాళ్ళు […]

Muramba మరాఠీ (2017)  

అలోక్ ఇందు మూడేళ్లుగా డేటింగ్ లో ఉంటారు ఒక యాడ్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంటుంది.అలోక్ కెరియర్ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించాడు ఎంబిఎ, పూర్తి చేసి అక్కడే టీచర్ పని చేయటం ఇష్టం అంటాడు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం లేదని ఇందూ తగువు  పడుతుంది.అలోక్ బ్రేకప్ చేస్తాడు కోపంతోనే ఇంటికి వచ్చి ఇందు వైపు నుంచి తనకు నచ్చని విషయాలు చెప్పి అందుకే ఆమెతో విడిపోయానని చెబుతాడు. అలోక్ తల్లిదండ్రులు […]

స్కిన్ ఫాస్టింగ్

చర్మానికి ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉండటమే స్కిన్ ఫాస్టింగ్. గాజు వంటి అందమైన మెరిసే చర్మం గ్లాస్ స్కిన్ కోసం సరికొత్త స్కిన్ ఫాస్టింగ్ ట్రెండ్  ఉపందుకొంది. జపాన్ కు చెందిన మిరాయి క్లినిక్ అనే ఒ స్క్రీన్ కేర్ కంపెనీ నూతన సృష్టి ఇది. సాంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఎలా లాభం చేకూరుతుందో,అలాగే ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకుండా చర్మానికి సహజమైన గాలి తగులుతూ ఉంటే మెరిసిపోతుంది అని చెబుతోందీ ఈ ప్రక్రియ.ఇలాంటి క్రీములు, […]

సాంప్రదాయకమైన ఎంపిక

ప్రత్యేక సందర్భాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించినపుడు సరైన డిజైన్లు నగలు ఎంపిక చేసుకోవాలి. చీరె లెహంగా లపైకి నెక్ లైన్ చక్కగా అందంగా ఉన్నా నగలు ధరించాలి. కలర్ నెక్లెస్, లవ్ సింబల్ లో ఉన్న నెక్ లైన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. ఆఫ్ షోల్డర్ స్టయిల్  చోకర్ బావుంటుంది. వి ఆకారంలోని నెక్ మీదకు వేలాడే దిద్దులు ఫ్యాషన్ గా ఉంటాయి. లేయర్ నగలు ధరించినప్పుడు దేనికదే విడివిడిగా కనిపించేలా ఎంచుకోవాలి. చోకర్ మల్టీ […]

యువతకు స్ఫూర్తి    

భారతదేశంలో ఫేస్ బుక్ సంస్థ కు చెందిన తొలి ఉద్యోగిని కీర్తిక రెడ్డి నాందేడ్ లో ఇంజినీరింగ్ చేసిన కీర్తిక స్టోన్ పార్ట్ లో ఎంబీ. ఎం, ఎం. ఎస్  చేశారు ఫేస్ బుక్ ఇండియా విభాగాన్ని విజయవంతంగా నడిపిన కీర్తిక రెడ్డి సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వెంచర్ పార్టనర్ గా కొత్త బాధ్యతలను తీసుకున్నారు దీని ద్వారా అంకుర్ సంస్థలకు మధ్య నిర్దిష్ట పెట్టుబడులు సమర్పిస్తున్నారు. ఫేస్ బుక్ కీర్తి తెచ్చిన యువతిగా  ఎన్నో […]

ఆడపిల్లలకు అండదండగా

మౌంటెన్ వ్యూ పేరుతో తమిళనాడులోనే ఉసిలంపట్టి లో ఓ స్కూల్ ప్రారంభించారు సామాజిక కార్యకర్త సుసానే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈవిడ కూతురే ఇందులో ప్రస్తుతం 230 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆధునిక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు సుసానే. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్య శిబిరాలున్నాయి. ఏడుగురు ఆడ పిల్లలకు తల్లి సుసానే. అందుకే ఆడ పిల్లలకు చదువు వల్ల కలిగే లాభం ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే ఆడపిల్లల స్కూల్ […]

ఆమె కష్టం విలువ

సెలవులు, ప్రశంశలు ప్రమోషన్ లు  దొరకని ఉద్యోగం గృహిణిది.యు.కె లో ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక గృహిణి జీతం ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అన్న ప్రశ్నకు తిరుగులేకుండా నెలకు ఆరు లక్షలు ఇవ్వచ్చు అని సమాధానం వచ్చింది.మల్టీటాస్కింగ్ కు  దొరికిన బహుమతి అదే మన ఇండియాలో అయితే 45000 ఇవ్వచ్చు అని తేల్చారు ఇద్దరు పిల్లల సంరక్షణకు 12000, వంట పనికి ఆరువేలు, ఇంటి పనికి మూడువేల ,ఇంటి బడ్జెట్ నిర్వాహణకు 4000, […]

గర్భంతో 10 కి. మీ పరుగు 

అమ్మ కాబోయే వాళ్ళు మామూలుగా నడవడానికి భయపడతారు కానీ అంకిత్ గౌర్ మాత్రం ఐదు నెలల గర్భంతో టి సి ఎస్ వరల్డ్ 10 కె రన్ ను  62 నిమిషాల్లో పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇంజనీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా బెంగుళూరులో జరిగే 10 కె రన్ లో పాల్గొంటూ వస్తోంది. పరిగెత్తటం నా దిన చర్య 2013 నుంచి వరల్డ్ 10 కె రన్ లో పాల్గొంటూ ఉన్న […]

సామాజిక దూరం తప్పదు 

కరోనా రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండండి అంటున్నారు డాక్టర్లు. మాస్క్ తో పాటు జన సందోహం ఉన్న చోట దూరం పాటించటం ముఖ్యం అంటున్నారు అమెరికాలోని మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణ క్లాత్ మాస్క్, రెండు పొరల మాస్క్,సర్జికల్ మాస్క్,ఎన్ 95 మాస్క్ కరోనా కణాలను ఎలా నివారిస్తాయి తెలుసుకునేందుకు చేసిన ప్రయోగాలు అన్ని మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకుంటాయని తేలింది.  సామాజిక దూరం పాటించకపోవటం వల్లనే  వైరస్ […]

స్ట్రీట్ ఆర్ట్ మహత్యం ఇది 

కళకు ఒక చక్కని భాష ఉంది.ఎన్నో ఎన్జీవో లు ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు స్ట్రీట్ ఆర్ట్ ని వేదికగా తీసుకుంటున్నారు.సాటర్ డే ఆర్ట్ క్లాస్, ధారవి ఆర్ట్ రూమ్, అరవాణి ఆర్ట్  ప్రాజెక్ట్  చల్ రంగ్ దే, సుసూన్ డాక్ ఆర్ట్ ప్రాజెక్ట్ వంటివి ఇలా వచ్చినవే ఇంస్టాగ్రామ్ లో ఈ కృషి అంతా పోస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సామాజిక విషయాలలో అవగాహన తీసుకువస్తూ గ్రామాలను రంగులతో అలంకరిస్తున్నాయి   ఈ ఎన్జీవో లు. ఈ రంగుల […]

Thavamai Tharamirundhu  (తమిళం) (2005) 

ఈ సినిమా కుటుంబ సంక్షేమం పై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇది ఒక తండ్రి కథ. ముత్తయ్య ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. తన ఇద్దరు పిల్లలకు మంచి చదువు చెప్పించి మంచి  జీవితం ఇవ్వాలని అప్పులు చేసి రాత్రి పగలు కష్టపడిన ఇద్దర్ని చదివిస్తాడు. పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుని భార్యతో వేరే కాపురం పెడతాడు. రెండవ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు దూరంగా ఉండి తర్వాత […]