బ్లాక్ రైస్ లో పోషకాలు
బ్లాక్ రైస్ ని ఫర్ చిడెన్ రైస్ అంటారు ప్రపంచ దేశాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు.ఈ బియ్యం వాడకం తో మూత్రపిండాలు కాలేయం జీర్ణాశయం బాగా పనిచేస్తాయి. ఇందులో పుష్కలంగా పీచు,పలురకాల పోషకాలు ఉన్నాయి. ఈ బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విషతుల్యమైన పదార్థాల తో శక్తిమంతంగా పోరాడుతాయి. ఇన్ఫెక్షన్లను రాకుండా నిరోధిస్తాయి. నల్లబియ్యం లోని యాంథో సియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఈ బియ్యంతో చేసిన వంటకాలు ఘుమ ఘుమ లాడతాయి. బరువు తగ్గాలనుకొనే […]
కొబ్బరి పాలతో శిరోజాల సంరక్షణ
శిరోజాల సంరక్షణ కు కొబ్బరి పాలను మించినది ఇంకొకటి లేదు కొబ్బరి పాలలోని కొవ్వు, ప్రోటీన్లు, ఐరన్, సోడియం,పొటాషియం లు కురులను పటిష్టంగా ఉంచుతాయి.కొబ్బరి పాలలో బి 12 జింక్ వంటి పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి తలలో రక్త ప్రసరణకు మెరుగుపరుస్తాయి. కొబ్బరి పాలనూ నేరుగా జుట్టుకు పట్టించి కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తాయి,పొడిబారిన జుట్టుకు కొబ్బరిపాలు పట్టిస్తే జుట్టు […]
నిద్ర పట్టటం లేదా ?
హాయిగా నిద్ర పట్టాలంటే వేడి పాలలో కొద్దిగా జాజికాయ పొడి లేదా యాలుకల పొడి వేసి మరిగించి తాగితే బాగా నిద్ర వస్తుంది.లేదా వేడి పాలలో పసుపు లేదా మిరియాల పొడి కలిపి తాగినా చక్కని నిద్ర వస్తుంది.వేడి నీళ్లలో తులసి, మిరియాల పొడి, పసుపు వేసి మరిగించి కషాయం తాగిన సరే. నిద్రపోయేముంద కాఫీ, టీ లు తాగకూడదు.తలకు అరికాళ్లకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. నిద్రపోయే గదిలో వెలుతురు తక్కువగా ఉండాలి.గాలి, బాగా తాకేలా […]
నలుపు పోతుంది
మెడ చుట్టూ చర్మం నల్లగా అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఈ నలుపు పోవాలంటే చక్కని ప్యాక్ వేసుకోవాలి.తాజా బంగాళదుంప పై చర్మం తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో ఐదు టీ స్పూన్ల పాలు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. మెడ చుట్టూ నల్లగా ఉన్న చోట శుభ్రం చేసుకుని కొద్దిగా కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత బంగాళదుంప పేస్ట్ రాయాలి ఇరవై నిమిషాల తరవాత ఆ ప్యాక్ కడిగేసుకోవాలి […]
సౌకర్యం ప్రధానం
2021లో ఫ్యాషన్ పోకడలు మార్పులు ఎంపికలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత జెండర్ ప్రమాణాలు స్పష్టంగా చూపించే గులాబీ, బ్లూ, పచ్చ,లావెండర్ దుస్తులు వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ ముందంజలో ఉంది. కాంతివంతమైన వదులుగా ఉండే దుస్తులకే ప్రాధ్యాన్యత మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్ గా మారనుంది. డిజైనర్ మాస్క్ లకు ప్రాధ్యాన్యత జీన్స్ డెనిమ్స్ లు వదులుగా, సాగేవి,సౌకర్యవంతంగా ఉండేవి వస్తాయి.మార్కెట్ లో ఖాదీ ఫ్యాబ్రిక్స్ కు […]
ప్రెసిడెంట్ ఆనంద వల్లి
స్వీపర్ ఆనంద వల్లి కేరళ లోని కొల్లం జిల్లా,పఠనాపురం పంచాయతీ ప్రెసిడెంట్ గా పాలన ఇవ్వబోతోంది. పఠనాపురం పంచాయతీ S.C, S.T, మహిళలకు కేటాయించిన సీట్లు మొత్తం 13 వార్డలున్నాయి. వాటిలో తలవూరు నుంచి మహిళా రిజర్వేషన్ అభ్యర్థిగా కాక, S.C, S.T జనరల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆనంద వల్లి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబర్ గా ఆనంద వల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. తాత్కాలిక స్వీపర్ గా పదేళ్లు చీపురు పట్టి […]
మధుమేహం తగ్గచ్చు
పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే డయాబెటిస్ తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. తక్కువ పిండి పదార్థాలు, తక్కువ క్యాలరీలు ఉండే పండ్లు కూరగాయలు తీసుకుంటే ఒక్క ఏడాదిలో డయాబెటిస్ 32 శాతం తగ్గిందని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.పైగా ఇలాంటి ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గింది. దీన్ని ఇలాగే కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తే డయాబెటిస్ పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు.
ట్రాన్స్ న్యూస్
ప్రియా బాబు ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ కౌన్సిలర్ అలాగే ట్రాన్స్ న్యూస్ అన్న పత్రిక ఎడిటర్ కూడా ఆరేళ్ల క్రితం ప్రియా ముగ్గురు స్నేహితులతో మధురైలో ట్రాన్స్ జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించారు.గత నవంబర్ 1వ తేదీ నుంచి ట్రాన్స్ న్యూస్ ఆన్ లైన్ పత్రిక కూడా వెలువడింది.ఇప్పటి వరకూ నాలుగు సంచికలు వచ్చాయి .పత్రిక నడిపేందుకు కావలసిన ఫండింగ్‌ను ఇచ్చేందుకు ‘హై–టెక్ అరై’ అనే ఆయిల్ సీల్‌ను ఉత్పత్తి సంస్థ ఇస్తోంది. త్వరలోనే హిందీ, మరాఠీ, […]
జయతీ ఘోష్
ఐక్యరాజ్య సమితి హై లెవల్ అడ్వైజరీ బోర్డ్ టీమ్ లో భారతదేశ ఆర్ధిక వేత్త జయతీ ఘోష్ కు స్థానం లభించింది. జె.ఎన్. టియు లో చదివి అక్కడే పాఠాలు చెప్పారు జయతీ. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి. ఇప్పుడు యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డ్ సభ్యులుగా ఎంపికయ్యారు.
వ్యాయామంతో సమస్య దూరం
రోజు కాసేపు వ్యాయామం చేయటం ద్వారా మెనోపాజ్ సమస్యలు నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరక వ్యాయామం చేయని మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువని అధ్యయనాలు చెపుతున్నాయి. నార్త్ అమెరికన్ మెనోపాజ్ సోవైటీ జర్నల్ లో వచ్చిన ఈ అధ్యయనం లో 300 మంది మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీల చేత శారీరక వ్యాయామం చేయించారు. కొన్ని నెలలు తర్వాత వ్యాయామం చేసిన మహిళల్లో తక్కువ మెనోపాజ్ లక్షణాలు గుర్తించారు.
సాయంత్రాలే మంచివి
ఉదయం వేళల్లో కంటే సాయంత్రాలు జాగింగ్ చేయటం మంచిదని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ పరిశోధనలు చెపుతున్నాయి.ఉదయం కంటే సాయంత్రం వ్యాయామాలు చేయటం వల్ల మరింత చురుగ్గా ఉంటారని ఆ సమయంలో జాగింగ్ వంటి ఎక్స్ ర్ సైజుల లో మెట్ బాలిజం చురుగ్గా ఉంటుందని చెప్పారు. సాయంత్రాలు కొద్ది సేపు వ్యాయామం చేసినా సత్ఫలితాలు ఉంటాయన్నారు.
ఐదు నిముషాలు చాలు
ముఖానికి స్టీమ్ ఇవ్వటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ లలో ఫేషియల్ కి ముందు ఆవిరి పడుతూ ఉంటారు. ఈ ఆవిరిని ముఖ చర్మానికి దగ్గరగా ఉంచకూడదు. షవర్ బాత్ కు నీరు ఎంత దూరం నుంచి పడతాయో అంత దూరం నుంచి ఆవిరి ముఖానికి తగలాలి.దీనివల్ల చర్మం లోని పోర్స్ తెరచుకొని మలినాలు బయటికి వస్తాయి. ఆవిరి పట్టక క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పొడిగా ఉన్నా మెత్తని టవల్ తోనే […]
ప్రతి నాయకుల పాత్రలే వస్తాయి
ఆర్షియా తను విట్ల యక్షగానాన్ని సాధన చేసింది. ముస్లిం మతానికి చెందిన మహిళగా యక్షగానం నేర్చుకునేందుకు ప్రదర్శించేందుకు వీలు లేదని అన్నారు పెద్దలు. కానీ ఆర్షియా తన పదవ ఏటనే యక్షగానం పై ప్రేమలో పడ్డారు పట్టుబట్టి నేర్చుకున్నది. ఆమె మొదటి నుంచి ప్రతి నాయకుల పాత్రలే పోషిస్తూ వస్తోంది. నిషంబసుర రక్త బీజసుర వంటి పాత్రలు ఎన్నో చేశాను వాటితోపాటు శ్రీనివాస కళ్యాణం సుదర్శనోపాక్యానా శాంభవీ విజయం దేవతల పాత్రలు దర్శించాను ఎక్కువగా రాక్షసుల పాత్రలే నాకు […]
నల్ల మచ్చలు పోతాయి
ముఖం పైన నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తాయి నీళ్లల్లో కాస్త బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్న చోట రాసి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తేనె టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేయాలి. ఇది శక్తివంతమైన ఫేషియల్ కొంతసేపయిన తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుని ఆ తర్వాత నౌరిషింగ్ మాస్క్ […]
కమిలిన చర్మానికి స్వాంతన
ఒకే విధమైన నెక్ ఉండే డ్రెస్ లు వేసుకున్నా లేదా ఏ భుజాల వరకు బ్లౌజ్ తొడుక్కున్న ఎండ తగిలిన శరీర భాగం నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ తో ఆ నలుపు మాయం అవుతోంది బాగా పండిన అరటిపండు టేబుల్ స్పూన్ తేనె అర టీ స్పూన్ జోజోబా ఆయిల్ టేబుల్ స్పూన్ పెరుగు కోడిగుడ్డులోని తెల్ల సొన టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి తీసుకోవాలి.అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని […]
మంచి ఎయిర్ ఫ్రెషనర్
ప్రతి ఉదయాన్ని కాఫీ తోనే పలకరించే వాళ్ళు ఉన్నారు. కాఫీ తయారు చేసే కాఫీ పొడితో ఇతర ప్రయోజనాలున్నాయి. కాఫీ గింజలు మెత్తగా పొడి చేసి చర్మానికి స్క్రబ్ గా వాడితే చర్మంలోని టాక్సిన్లు పోయి మృదువుగా తయారవుతుంది.కాఫీ పొడి మంచి ఎయిర్ ఫ్రెషనర్ కూడా. వాడేసిన కాఫీ పొడి కప్పులో పోసి ఫ్రిజ్ లో పెడితే దుర్వాసన రాదు.కాఫీ పొడి పేస్ట్ గా చేసే శిరోజాలకు రాసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయొచ్చు.ఉల్లి వెల్లుల్లి […]
ఎకో ఫ్రెండ్లీ డాల్ హౌస్ లు
సుప్రియ బాయి కెరికార్ చిన్నారుల కోసం పర్యావరణ రహితమైన డాల్ హౌస్ లను రూపొందిస్తోంది.. సుప్రియ వృత్తిరీత్యా కమర్షియల్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్ కూడా డాల్ హౌస్ గరాజ్ యూనిట్ల కన్ స్ట్రక్షన్ సైట్లు పామ్ హౌస్ లు వంటివి ఆమె కంపెనీ తయారు చేస్తోంది. పిల్లల కోసం ప్లాస్టిక్ కాకుండా ఎకోఫ్రెండ్లీ బొమ్మలు తయారు చేస్తారు సుప్రియ.నిజమైన ఇల్లులు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి ఈ డాల్ హౌస్ లు.పొడవు వెడల్పులు ,కస్టమర్ల ఆలోచనా […]
సుఖ నిద్రకు ఔషధం
రాత్రివేళ పడుకునే ముందర గ్లాసుడు పాలు తాగే అలవాటు చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ప్రాచీన కాలపు సూత్రమే కానీ బాగా నిద్రపోయేందుకు ఇది ఔషధం లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. రాత్రివేళ తీసుకున్న పాలు ఒత్తిడీ, ఆందోళన ను తగ్గిస్తాయిన్నారు. పాలల్లో ఉండే ట్రిష్టోఫాన్ అనే ప్రోటీన్ మనస్సుకు ఆహ్లాదం ఇచ్చే సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుందని,ఈ సెరటోనిన్ జీవ గడియారాన్ని నియంత్రిస్తూ నిద్ర కు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ ను విడుదల చేస్తుందని ఆ కారణం […]
ఇలా మితంగా తినచ్చు
భోజనం మితంగా చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అన్నం తినే ముందు నీళ్లు బాగా తాగాలి ప్రొటీన్లు ఎక్కువగా క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ బాగా తినాలి చిన్న ప్లేట్ లో ఆహారం వడ్డించు కోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి తినే ఆహారంలో పండ్లు పీచు పదార్థాలు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. తీపి పదార్థాలు తినాలి అనిపిస్తే స్వీట్ డెసర్ట్ లాంటిది తింటే మంచిది. […]
విరిసిన పువ్వంతా అందం
చక్కగా కనిపించేందుకు ముఖానికి మేకప్ ఒక్కటి సరిపోదు శరీరం పట్ల పూర్తి జాగ్రత్త తీసుకోవాలి. చేతులను ఎప్పుడూ నెగ్లెట్ చేయకూడదు. ముందుగా దృష్టి పడే చేతులకు చక్కగా మెనిక్యూర్ చేయించుకోవాలి. క్వాలిఫైడ్ బ్యూటిషన్ చేత ఐ బ్రోస్ షేప్ చేయించుకోవాలి. స్నేహితులు కొన్నారు కదా అని కాకుండా, చర్మానికి సరిపడే బ్యూటీ ప్రొడక్ట్ ఎంచుకుని కొనుక్కోవాలి మొహంపై ఫౌండేషన్ చాలా పల్చగా ఉండి అందమైన చర్మాన్ని చూపెట్టాలి .మేకప్ కోసం ఎప్పుడూ క్రీమ్ బ్లష్ వాడాలి. ప్రతిరోజు […]
