Monday, 03 Aug, 2026

పోషకాల నిధి 

బొప్పాయి పోషకాల గని అంటారు వైద్యులు. ఇందులో సి-విటమిన్ ఎక్కునే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి తీసుకోవటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం రోగ నిరోధక శక్తిని పెంచటం లోనూ బొప్పాయి ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటో న్యూట్రియంట్స్ ఫ్లాననాయిడ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ లను రానివ్వవు ఒత్తిడిని తగ్గించడంలో బొప్పాయి […]

డీహైడ్రేషన్ రాదు

శరీరంలో నీటి శాతం తగ్గితే అలసట వళ్ళు నొప్పులు వస్తాయి దీర్ఘ కాలంలో మరిన్ని అనారోగ్యాలు వస్తాయి. డీహైడ్రేషన్ తగ్గించే ఆహార పదార్ధాలని తీసుకుంటే ఎలాంటి సమస్య రాకుండా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే కీరా దోస శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. విటమిన్- సి నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగిని కూర లో భాగంగా చేసుకుని తింటే వేడి తగ్గిపోతుంది. అలాగే సొర, బీర వంటివి కూడా శరీరంలో నీటి నిలువలు కోల్పోకుండా చేస్తాయి వీటిల్లోని […]

రిచ్చెస్ట్ ఇండియన్ 

యు ఆర్ ది రియల్ హీరో నా దృష్టిలో రిచెస్ట్ ఇండియన్ అంటూ ట్వీట్ చేసాడు సోనుసూద్ .నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు కు చెందిన బొడ్డు నాగమణి కి దక్కిన ప్రశంస పత్రం ఇది .వదిన కవిత తో కలిసి నాగలక్ష్మి నడిపే ఛానల్ కు 1.75 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు .సోనూసూద్ కరోనా బాధితుల కోసం చేస్తున్న సహాయాలను గమనించి నాగలక్ష్మి తన ఐదు నెలల పెన్షన్ 15000 ట్రస్ట్ కు పంపారు నాగలక్ష్మి అంధురాలు. […]

అభిమానులు ఆదుకుంటే చాలు 

నాకు సోషల్ మీడియాలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళలో లక్ష మంది ముందుకు వచ్చి తలా కొంచెం సాయం చేసిన నా లక్ష్యం పూర్తవుతుంది అంటుంది ప్రియాంక చోప్రా.గివ్ ఇండియా అన్న సంస్థ తో కలిసి కోవిడ్ విరాళాలు సేకరిస్తోంది ప్రియాంక .నేను పుట్టిన గడ్డ ఆపదలో ఉంది ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అంటూ భావోద్వేగ పూరితంగా ప్రియాంక ఇచ్చిన పిలుపుకు విదేశాల్లో ఉండే యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ వోల్వో రైన్ […]

  పెప్పర్ సూపర్ 

కరోనా కాలంలో దగ్గు జలుబు ల నుంచి ఉపశమనం కోసం మిరియాలు వాడకం ఎక్కువైంది .మిరియాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాలరీలు లేవు  మాంగనీస్ విటమిన్ – కె డైటరీ ఫైబర్ ఐరన్ క్యాల్షియం ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటర్  ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ లో పచ్చళ్ళు ఊరగాయలు కూరలు అన్నింటిలోనూ మిరియాల వాడకం ఉంటుంది. డిటాక్సింగ్   కు సహకరించి యాంటీ ఏజెంట్ లాగా పనిచేస్తాయి. మిరియాలు రోజుకు […]

మన లోపలి పసితనం 

ఉక్రెయిన్ కు చెందిన శిల్పి అలగ్జాండర్ మెలోవ్ చేసిన ఒక వైర్ ప్రేమ్ చిత్రం కెనడా లో జరిగిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ లో ఆకర్షనీయంగా నిలిచింది ఈ శిల్పాన్ని దిసీజ్ అవర్ పవర్ ఆఫ్ ఆర్ట్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ శిల్పంలో ఇద్దరు వ్యక్తులు ఎడమొహం, పెడమొహం తో కూర్చుని ఉంటారు.వారి లోపల ఇద్దరు పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రతి మనిషిలో సహజమైన గుణం ఇదే […]

ఎంతో చాకిరి 

ఇంటి పనుల ఒత్తిడితో దేశంలో దాదాపు మహిళలకు కంటినిండా నిద్ర ఉండటం లేదని ఒక సర్వే చెబుతోంది .ఎకనామిక్ కో ఆపరేషన్ డిస్టింక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇంటిపని మనది కాదనుకుంటారట పురుషులు చేసే 19 నిమిషాలు మాత్రమే ఇంటి పని కేటాయిస్తారట అదే స్త్రీలు ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం వంట బట్టలు ఉతకటం పిల్లలు,ఇల్లు సర్దటం వగైరా పనుల కోసం రోజు లో 298 నిమిషాలు ఖర్చు చేస్తారు […]

నిండుగా పోషకాలు 

కొబ్బరి లో పోషక విలువలు చాలా ఎక్కువ 100 గ్రాముల కొబ్బరి లో 350 వరకు కేలరీలు ఉంటాయి .వీటిలో అధిక భాగం అందులో ఉండే కొవ్వు పదార్థాల నుంచి వస్తాయి .మాంసకృత్తులు పిండిపదార్థాలు చాలా తక్కువ కొబ్బరి లో ఉండే కొవ్వు పదార్థాల్లో దాదాపు 90 శాతం సాచ్యురేటెడ్ కొవ్వు లే. అయితే ఇందులో మీడియం చెయిన   ట్రైగ్లి  సరైడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అని పరిశోధనలు చెబుతాయి. ఈ […]

ఉపాధ్యాయులకు శిక్షణ 

బెంగళూరు కేంద్రంగా 2013లో మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు జ్యోతి త్యాగరాజన్ .ఇది క్లౌడ్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే వేదిక. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు వినూత్నమైన బోధనా పద్ధతులను పరిచయం చేస్తారు .పాఠాలను సాంకేతికత సాయంతో దృక్వా  శ్రావణి రూపాల్లో బోధించటం పై టీచర్లకు అవగాహన కల్పిస్తారు జ్యోతి త్యాగరాజన్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు మేఘ శాల ట్రస్ట్ ఏర్పాటు చేశారు దేశ వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులకు […]

తప్పక నడవాలి 

కోవిడ్ నుంచి ఉపశమనం కల్పించటంలో నడక బాగా ఉపయోగపడుతుంది అంటున్నాయి అధ్యయనాలు. వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ చెబుతోంది.ఆరోగ్యకరమైన జీవనాన్ని రోజుకు 10 వేల అడుగులు వేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా పేర్కొన్నది .నడిచే సమయంలో ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జాగింగ్ లాంటి నడక వల్ల వేగంగా కాళ్లు చేతులు కదలటం వల్ల శరీరం వేడెక్కి రక్తనాళాలలో కొవ్వు కరిగి గుండెకు […]

ఇది బలవర్ధకమైన ఆహారం

కోవిడ్ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటోంది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. విటమిన్-సి జింక్ ఎక్కువగా ఉండే మాంసాహారం, మష్రూమ్స్, బ్రోకలీ తో పాటు అరటి పండ్లు నారింజ బత్తాయిలు కోవిడ్ డైట్ లో చేర్చుకోవాలి .ఉదయం అల్పాహారంలో నానపెట్టిన పప్పులు నట్స్ తప్పనిసరిగా తినాలి వేరుశెనగ, బాదం, జీడిపప్పు వాల్ నట్స్ తినవచ్చు .రాగులు ఓట్స్ లో బి- విటమిన్లు ఐరన్ పీచు చాలా ఎక్కువ  ఉదయం అల్పాహారం […]

సాల్ట్ రూమ్ 

స్పా ఒకప్పుడు చాలా విలాసవంతమైన థెరపీ కానీ ఇప్పటి జీవన విధానంలో ఇవన్నీ అవసరంగా పరిణమించాయి.మనస్సునీ శరీరాన్ని సేదతీర్చి కొనేందుకు సరికొత్త హంగులతో ఈ స్పా లు  ఆదరణ పొందుతున్నాయి.న్యూఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సువిశాలంగా ఏర్పాటుచేసిన జీ స్పా లోని సాల్ట్ రూమ్ ఇప్పుడు చాలా ఫేమస్ రుగ్మతులను నయం చేసే గుణాలు ఉన్న ఉప్పు గుహల్లో ప్రాచీనులు కొంత సమయం గడిపే వారు ఇప్పుడా ప్రయోజనాలు ఇచ్చేవే హలో […]

ఐరన్ మస్ట్ 

తగినంత ఐరన్ ఆహారం ద్వారా తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు ఎక్సపర్ట్స్. గర్భం ధరించే వయసులో ఉన్న మహిళలు చిన్న పిల్లలు ప్రధానంగా రక్తహీనతకు లోనవుతుంటారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినటమే పరిష్కారం ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ కనుక పుష్కలంగా ఆకుకూరలు తినాలి అనేక రకాల పండ్లు సీజనల్ గా దొరకేవాన్ని తినాలి. చేపలు, రొయ్యలు, రెడ్ మీట్, చికెన్, గుడ్లు మొదలైనవి మంచివి. డ్రై ఫ్రూట్స్, సెనగలు, గుమ్మడి గింజలు, […]

టీనేజ్ నిద్ర అవసరం 

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని దానికి కారణం వాళ్ళలో నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే కారణం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిపుణులు.శారీరక మానసిక ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి పెరగటానికి నిద్ర అందరికీ అవసరమే.కానీ టీనేజర్లకు మరీ అవసరం వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి మానసిక సమస్యలు ఏదైనా ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మొదలవుతాయని వాటిని ఎంతకూ తగ్గించలేక పోతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

కోవిడ్ కాలంలో గ్రీన్ టీ 

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయితే అందులోని ఈ జి సీ జి అనే పదార్థం సార్స్ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవటం తో పాటు ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ తగ్గించ గలగటం అంతేకాకుండా ఇతర సార్స్ కోవ్  వైరస్ రకాలను కొంతవరకు నిర్మూలించ గలదని గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా గ్రీన్ టీ లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవిడ్-19 లక్షణాలు తీవ్రత తగ్గిస్తాయిట సార్స్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించినట్లు గుర్తించారు క్యోటో  […]

నడుం కొలత పెరిగితే ప్రమాదం 

ఏ రకంగా బరువు పెరిగిన ప్రమాదమే కాననీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం మరీ ప్రమాదం అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు సరిపడా ఉన్నప్పటికీ నడుం దగ్గర లావుగా ఉంటే అది హృద్రోగాలకు దారీ తీస్తుంది. ఊబకాయానికి గుండెజబ్బులకు సంబంధం ఉందనేది ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది అయితే ఈ కేసుల్లో పొట్ట చుట్టూ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నవాళ్ల లోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక […]

రాళ్ల గాజుల అందమే అందం 

పండగలకి వేడుకలకి ధరించే పట్టు చీరెలు లెహంగాల పైకి కెంపులు, పచ్చలు, నీలాలు వజ్రాలు, ఆన్ కట్స్, తెల్ల రాళ్లు ఇలా భిన్నమైన రత్నాలు పొదిగిన బంగారు గాజులను ధరిస్తున్నారు అమ్మాయిలు. హారాలు నెక్లెస్ ల్లో ఎన్ని రకాల డిజైన్ లు ఉన్నాయో అవన్నీ గాజుల్ లోకి తెచ్చేసారు డిజైనర్లు ఇక పెళ్ళి నగల్లో అయితే సెట్స్ కి మ్యాచ్ అయ్యేలా టెంపుల్ నక్షి,పబి,  కుందన్ వర్క్ ల్లోనూ రాళ్ల గాజుల్ని  చేరుస్తున్నారు కొన్ని సన్నవి డిజైన్లు […]

మహిళా మిలటరీ పోలీస్ 

ఇండియన్ ఆర్మీ లోని పోలీస్ సేవాదళం కోర్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) తొలిసారి మహిళలను విధుల్లోకి తీసుకుంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రం లోని అడుగు పెట్టారు.సి ఎం పి లు ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరి లోనే మహిళలు ఉంటూ వచ్చారు .సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించటం మాత్రం ఇదే మొదటి సారి. ఆర్మీ లోని సి ఎం పి ని మహిళా సోల్జర్ లను  తీసుకునేందుకు 82 […]

పాక్ లో తొలి హిందూ మహిళ ఐ ఎ ఎస్ 

పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోని అడుగుపెట్టారు  సనా రామ్ చంద్ .ఇండియాలో ఐ.ఎ.ఎస్ వంటిదే పాక్ లో ప్.ఆ.స్ సనా రామ చంద్ ఎంబిబిస్ డాక్టర్ పాకిస్తాన్ లో హిందువులు అధికంగా ఉండే సింద్ లో ఉంటుంది ఆమె కుటుంబం.   సింధ్ లోని షికార్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామం లో తొలి హిందూ మహిళ ఐ.ఎ.ఎస్ సనా త్వరలోనే అసిస్టెంట్ కమిషనర్ గాను డిస్ట్రిక్ట్ కమిషనర్ గాను అత్యున్నత బాధ్యతలు చేపడతారు సనా రామ్ చంద్  సి […]

ప్రేమ పంచిన బసంతి చాచి

లఖ్ నావూ విశ్వవిద్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ దగ్గర 40 ఏళ్లుగా టీ కొట్టు నడిపే బసంతి చాచి ని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు హాజరయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళే.బసంతి అసలు పేరు జనక్ దులారి. ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థులు ఆమె టీ కొట్లో చాయ్ తాగి ఉంటారు కొందరు ఆర్థిక […]