బరువు తగ్గించే బెల్లం
ప్రతిరోజు చిన్న ముక్క బెల్లం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మహిళలకు ఇది మరీ మంచిది బరువు తగ్గాలని నిజానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి రోజు బెల్లం తింటే చక్కగా బరువు తగ్గుతారు .ఎందుకంటే ఇది కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమస్యలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉంటే ప్రతిరోజు బెల్లంలో అల్లం ముక్క కలిపి తింటే నొప్పులు మాయం అవుతాయి.బెల్లం లో ఐరన్ శాతం ఎక్కువ కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా […]
ఈ వేదిక మహిళల కోసం
లైమ్ రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ దీనికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కామర్స్ లైఫ్ స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్ స్టయిల్ ను ఫ్యాషన్ మ్యాగజైన్ విధానం తో రూపొందించాను. 50 మంది తో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు నాలుగు వందల మంది వరకు ఉన్నారు అంటున్నారు సూచి ముఖర్జీ .లైమ్ రోడ్ ఆన్ లైన్ బిజినెస్ దిగ్గజం ఆమె గృహిణి గా సి.ఈ.ఓ గా […]
ఒరు దేశీ డ్రైవ్
‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ […]
నాజూకైన కంటె నెక్లెస్
కంటె కాసుల పేరు ఎప్పుడో పూర్వకాలపు నగలు నాజూకైన మెడ చుట్టే ఈ సన్నని నగలు సరికొత్త డిజైన్ లతో మళ్ళీ వచ్చాయి. పచ్చలు కెంపులు లతో మెరిసిపోతూ నయా డిజైన్ లతో కళకళలాడుతున్నాయి. లక్ష్మీదేవి, రాధాకృష్ణులు,హంసలు,ఏనుగులు పూల డిజైన్ లు లాకెట్ లతో కంటె నెక్లెస్ సాంప్రదాయ చీరెల పైకి లంగా ఓని గాగ్రా చోళీ వంటి నాజూకు డ్రెస్ ల పైకి ట్రెండీ గా కనిపిస్తున్నాయి. బరువుగా లావుగా ఉండే కంటె కాస్త సన్నగా […]
ఖనిజాల శాతం అధికం
జీవన్ ఉన్న బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కాణాలే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. దక్షిణాది ప్రజలకు చిరపరిచితమైన ప్రోబయోటిక్ ఇడ్లీ, మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బి,బియ్యపు రవ్వ లేదా ఉప్పుడు రవ్వ కలిపి ఆవిరి మీద వన్డే ఇడ్లీ, నూనె లేకుండా వేసే అట్లు, పుల్లట్లు అన్నీ బ్యాక్టీరియాను పెంచి పోషించేవే.పులిసినప్పుడు పిండి లోని ఖనిజాల శాతం పెరగడంతో ఇవి ఆరోగ్యానికి మంచివే రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలు […]
చల్లగా వేడిగా ఒకే డ్రస్
ఒకే రకమైన దుస్తులు వేసవిలో చల్లదనం ఇస్తాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి .ఈ టెక్స్ టైల్ పేరు జానస్. చైనా కు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ వెస్ట్ లేక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా ఈ జానస్ టెక్స్ టైల్ అనే సరికొత్త రివర్సబుల్ ఫ్యాబ్రిక్ రూపొందించారు. పాలి టెట్రా ఫ్లోరో ఇథలిన్ తో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన జాకెట్స్ రెండు కాలాలకి పనికి వస్తాయి. వెచ్చగా కావాలంటే జంక్ , కాపర్ నానో […]
వాటర్ పప్పెట్ షో
వియత్నం లో ప్రతి రోజు జరిగే వాటర్ పప్పెట్ షో పనాడా11వ శతాబ్దం నాటిది. బొమ్మలకు సన్నటి దారాలు కట్టి తెర వెనక నుంచి కళాకారులు ఆడించే తోలు బొమ్మలాట మనకు తెలిసిందే. అయితే ఈ వాటర్ పప్పెట్ లో దారాలు ఏమీ కనిపించవు నీటి పైన తోలు బొమ్మలు అలా తిరిగేస్తూ కథలు చెబుతాయి. ఈ పప్పెట్ షో లో నీటి కొలనే వేదికా. తెర వెనక నుంచి కళాకారులు నీటి అడుగున ఏర్పాటు చేసుకున్న […]
ఎవర్ని పట్టించుకోవద్దు
చాలా చిన్న పిల్ల గా ఉన్నప్పటి నుంచే నా శరీరాకృతి గురించి అసభ్యమైన కామెంట్స్ విన్నాను నా శరీరం తీరు గురించి అంత చిన్న వయసులో బాడీ షేమింగ్ ఎదురవడంతో మానసికంగా ఎంతో కృంగిపోయాను. అదెంత దూరం పోయింది అంటే నేను సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మనసులో ఒక కాంప్లెక్స్ నేను అందంగా లేనని…అందులో నుంచి బయటపడేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలిసి వచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నటి ఇలియానా .ఇప్పుడిక […]
వాకింగ్ లైబ్రేరియన్
64 ఏళ్ల రాధా మణి ని నడిచే గ్రంథాలయం అని పిలవచ్చు.కేరళ లోని వయనాడ్ జిల్లా లో కొండ ప్రాంతంలో ఉండే మద్దికెర మోథెక్కర గ్రామంలోని ప్రతిభా లైబ్రరీలో ఆమె పని చేస్తోంది. మహిళలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ విమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాధా మణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారి రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ […]
అన్ని వివరాలు ఇక్కడే
ది అన్ కట్ టీమ్ కామ్ అనే వెబ్ సైట్ ని తన స్నేహితురాలు తీయగర్గ్ తో కలిసి రూపొందించిన పదిహేడేళ్ల సుహాని దారుకా .ఈ టీమ్ లో మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్నారు ఢిల్లీ, ఆగ్రా తో సహా వివిధ స్కూళ్లు కాలేజీలల్లో చదువుతున్న వీరంతా ఏకమై కేవలం 14 గంటల్లో కోవిడ్ రోగులకు అవసరమైన డేటాతో ది అన్ కట్ టీమ్ కామ్ నిరూపొందించారు. ఈ సైట్ లో ఏ రాష్ట్రానికి ఆ […]
వీలైనంత చేస్తున్నా
గతంలో లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులు చూడలేక నేను స్వయంగా వంట చేసి పెట్టాను. ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతున్నా. మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే వాళ్ళు ఆస్పత్రికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో మంది సాయం కోసం ఫోన్ లు చేస్తున్నారు వీలైనంత వరకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నా అంటోంది ప్రణీత .కోవిడ్ పంజా విసిరిన అప్పటినుంచి నటి ప్రణీత తన ప్రణిత ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి ఎంతో మందికి […]
ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం
ఈ కాలంలో దొరికే చింతచిగురు ఎన్నాళ్ళు దొరికితే ఎన్నాళ్ళు అన్నాళ్ళు తినండి ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఫైబర్ చాలా ఎక్కువ ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇందులోని విటమిన్ -సి యాంటీ ఆక్సిడెంట్లు టార్టారిక్ ఆమ్లం ఆస్కార్బిక్ యాసిడ్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి 100 గ్రాముల చింతచిగురు 299 కేలరీల శక్తి ఉంటుంది .ఒక గ్రాము ఫ్యాట్ మూడు […]
జిలేబీ చాలా పురాతనం
అందరికీ ఇష్టమైన తీయని జిలేబీ వెనకాల పెద్ద జర్నీనే ఉంది. మధ్య తూర్పు దేశాల్లో అయినా జలాబియా,పెర్షియన్ నుంచి జుల్బియా గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10 వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ హ్వాన్ అల్ బాగ్దాదీ రాసిన కితాబ్ ఆల్ తఖీబ్ పురాతన పర్షియన్ వంటల పుస్తకం లో మొదటిగా దీన్ని రెసిపీ ని ప్రస్తావించారు.ఇండోర్ సైట్ మార్కెట్ల నుంచి హెవీ వెయిట్ ‘జిలెబా’గా బెంగాల్ నుంచి బానర్ జిలిపిగా, మధ్యప్రదేశ్ మావా జిలెజీ, […]
వెన్ ది మ్యూజిక్ చేంజెస్
మనసుకి నచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమించాను ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడని తెలిస్తే అంత వేదన అనుభవించాలి. నాకా అనుభవం ఉంది. దాన్నే కథగా మార్చి తీయాలనుకున్న ఎంతోమంది మగ వారి చేతిలో మోసపోయిన వాళ్ల మనోగతం కూడా తెలుసుకునే ఈ కథ రాశాను. వెన్ ది మ్యూజిక్ చేంజెస్ సినిమా అలా వచ్చిందే అంటుంది డాక్టర్ లక్ష్మీదేవి .ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు అన్నింటిలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. […]
ఇది చక్కని నేత చీరె
కసవు అనేది కేరళలో ధరించే సాంప్రదాయ హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్ .అక్కడి స్థానిక చేనేత కారుల చేతుల్లో రూపుదిద్దుకుంటుంది. ఓనమ్ పండుగ కు మహిళలు కసవు చీరె చీరెలు ధరిస్తారు .కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది . ఈ క్లాత్ లో అసలు గంజి ఉండదు. ఈ చేనేత కు ముష్రూ పట్టు నుంచి ప్రేరణ పొందాము మొగల్ రాజ కుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ గా దీన్ని చెప్పవచ్చు క్లాత్ ఎంతో మృదువుగా […]
టిఫని బ్రార్
కేరళకు చెందిన టిఫని బ్రార్ స్థాపించిన జ్యోతిర్గమయ ఫౌండేషన్ అంధత్వం తో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతుంది.అంధుల కోసం ఇచ్చే ఈ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ట్రైనింగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడటం కరెన్సీ నోట్ల ను గుర్తించటం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ముఖ్యంగా ఉంటాయి. టిఫిని అంధురాలు. ఆమెను మోడ్రన్ హెలెన్ కెల్లర్ అంటుంటారు. ఆమె చేస్తున్న సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకుంది .అమెరికాలోని లైట్ హౌస్ ఫర్ ది బ్లయిండ్ నుంచి హోల్మన్ […]
జుట్టుకు మేలు
కొన్ని రకాల నూనెలతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ .ఒక పెద్ద కలబంద ఆకు ను నిలువునా చీల్చాలి గుప్పెడు మెంతులను చీల్చిన ఆకు మధ్యలో పోయాలి.ఆ తరువాత ఆకుల్ని యధావిధిగా మడిచి దారంతో విడిపోకుండా కట్టి ఒక రోజంతా వుంచాలి మరుసటి రోజు ఆ గుజ్జుని మెంతులను కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి.ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముదురు రంగు వచ్చే వరకు వేడి చేయాలి తరువాత […]
సెకండ్ వేవ్ లో చక్కని డైట్
కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న ఈరోజుల్లో రోగనిరోధకశక్తి నింపేందుకు సరైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం గుడ్లు వారానికి రెండు మూడుసార్లు తీసుకోవాలి ఎక్కువ నూనెలో వండకుండా ఆకుకూరలు కూరగాయల తో పాటు తీసుకుంటే మంచిది శాఖాహారులు ప్రొటీన్ల కోసం అన్ని రకాల పప్పులు గింజలు మొదలైనవి రోజూ తీసుకోవాలి సి-విటమిన్ కోసం బత్తాయి , జామ పండ్లు పచ్చి కూరగాయ ముక్కలు మొలకెత్తిన గింజల […]
వైరాలజిస్ట్ మినాల్ భోస్లే
వైరాలజిస్ట్ పనిచేస్తున్న మినాల్ భోస్లే పూణే లోని ఒక ల్యాబ్ లో పనిచేస్తుంది. కరోనా కిట్ లు తయారు చేసే పనిలో రేయింబవళ్లు గడిపిన మినాల్ ఆ కాలంలో నిండు గర్భవతి ప్రసవం కోసం ముందే సెలవు పెట్టకుండా కిట్స్ తయారు చేసే పనిలోనే గడిపింది. ప్రసవానికి నాలుగు రోజుల ముందు కిట్స్ తయారు పని పూర్తి చేశారు ఆమె బృందం. ఆమె చేసిన కిట్స్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడామె చక్కని పాపాయికి […]
తొక్కలతో బ్యాగ్ లు
లండన్ కు చెందిన Sonnet 155 అనే వస్త్ర పరిశ్రమ కు ఇప్పుడు పండ్లు తొక్కలతో హ్యాండ్ బ్యాగ్ లు తయారు చేస్తోంది. డిజైనర్ బెక్ ఫీల్డ్,హే హే మేయుర్ కర్టెన్ ఈ పర్యావరణ బ్యాగ్ లు తయారు చేశారు. వస్త్రాల సెల్యు లోసిక్ ఉత్పత్తి వ్యర్ధాలు,వివిధ మొక్కల పండ్లు తోక్కల పరిశ్రమతో సిద్ధమైన పలుచని తోలు వంటి పదార్థం తయారవుతుంది దాన్ని కత్తరించి కుట్టి బ్యాగ్ లు తయారు చేస్తున్నారు. ఇది ఎంతో కాలం మన్నికగా […]
