వట్టి కషాయాలతో నష్టం
కోవిడ్ భయంతో చాలామంది దృష్టి కషాయాల వైపు మళ్ళింది .కానీ అలాటి కషాయాల కే పరిమితం అయితే సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినమంటున్నారు చిక్కి, ప్రోటీన్ బార్ లతోపాటు అరటి, మామిడి వంటి పండ్లు స్నాక్స్ గా తీసుకోమంటున్నారు వేడిగా ఉన్న ఆహారం తినాలి పండ్లు ఉప్పునీటితో శుభ్రం చేసుకుని తినాలి. పన్నీర్ పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు పప్పు, గుడ్లు, చికెన్ తింటేనే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు లభిస్తాయి. సిట్రస్ […]
పాలతో మెరుపు
పొడిచర్మం గలవారు మొహానికి తేనే పాలు కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ రెండు చర్మంలోని మురికిని తొలగిస్తాయి. పొడి చర్మానికి కావలసిన పోషణ ఇస్తాయి చెంచా చొప్పున పాలు తేనె లను ఒ గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పూతలా వేసుకొని చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి ముఖంపై ఏర్పడే మరకలు పోవాలంటే పాలు, పసుపు మిశ్రమం రసాయనాలున్నా క్రీముల కంటే బాగా పనిచేస్తుంది. పసుపులోని సమ్మేళనాలు బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.
అందమైన చర్మపు రహస్యం
మనం తీసుకొనే ఆహారం మన చర్మ సౌందర్యం పైన ప్రతిఫలిస్తుంది అని చెపుతున్నారు పరిశోధికులు. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం తీసుకొంటే చర్మం కూడా ఎ క్లాస్ గానే ఉంటుందంటున్నారు. క్యారెట్లు, పాలకూర, మెంతికూర, బచ్చలి వంటి ఆకుకూరలు గుమ్మడి, కోడిగుడ్డు లోని పచ్చసొన, చేపలు తీసుకొంటే శరీరానికి తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. తద్వారా చక్కని చర్మం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధికులు.
ఏదీ సులభం కాదు
స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే సార్థకత అనే సమాజంలోనే ఉన్నాం. కానీ స్త్రీల హృదయం చెప్పినట్లు వినాలి సమర్థత చదువుకోవాలి తన కలలను నిజం చేసుకోవాలి అంటుంది హైలెట్ జోయా అగర్వాల్ .అతి చిన్న వయసులో బోయింగ్ ౭౭౭ నడిపిందామె నలుగురు మహిళా కెప్టెన్ లతో ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువ తలమీదుగా బెంగళూరు చేర్చింది. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ […]
సింపుల్ టిప్స్
కిచెన్ లో పనులు సులువుగా పూర్తవ్వాలి అంటే కొన్ని టిప్స్ నేర్చుకుంటూ ఉండాలి .కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగి స్టౌ పైన కుక్కర్ మూత పైన పడి ఇబ్బంది పెడుతూ ఉంటే విజిల్ చుట్టూ ఒక కాటన్ క్లాత్ పెట్టాలి.కుక్కర్ పొంగితే కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది. తర్వాత దాన్ని శుభ్రం చేయటం సులువు.సమ్మర్ లో నిమ్మ షర్బత్ చేసుకుంటూ ఉంటాం నిమ్మరసం లో పంచదార త్వరగా కరగదు.పంచదార లో ముందే కాసిన్ని వేడి నీళ్లలో వేసి పెట్టుకుంటే […]
ఫ్యాషన్ బ్లాగర్ సంతోషి
ది స్టయిల్ ఎడ్జ్ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ నడుపుతోంది సోషల్ స్టార్ సంతోషి రెడ్డి.డిగ్రీ చదువుతూ ఫ్యాషన్ కు సంబంధించిన విషయాలు ఇంస్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తూ ఉండేది.ఫ్యాషన్ నే కెరీర్ గా ఎంచుకుంది. 2016 లో కాస్మోపాలిటన్ బ్లాగర్ గాను ఎలె బ్లాగర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది .2017 లో పల్లడియం స్పాట్ లైట్ బ్లాగర్ గా పేరు తెచ్చుకుంది.సోషల్ మీడియా స్టార్ గా అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ […]
మాస్క్ తో సమస్యలా ?
నిరంతరం మాస్క్ ధరించడం తప్పనిసరి ఈ మాస్క్ రెండు పొరలుగా ఉండి లోపలి పొర కాటన్ తో తయారై ఉండాలి.రోజంతా మాస్క్ ధరించటం వల్ల చర్మం కందిపోవడం మొటిమలు తలెత్తటం వంటి సమస్యలు రాకుండా ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.సాధారణ మాయిశ్చరైజర్ కాకుండా సెరమైడ్స్, హైల్యురోనిక్ యాసిడ్, డైమిథికోన్ మొదలైనవి ఉన్న క్రీమ్స్ బెస్ట్ మాయిశ్చరైజర్ నార్మల్, లేదా కాంబినేషన్ చర్మం గలవాళ్ళు లోషన్ రూపంలోని మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. ఒక్కసారి సౌందర్య […]
వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా ?
వర్క్ ఫ్రమ్ హోం వల్ల ప్రయోజనాలుతో పాటు ఇబ్బందులు ఉంటాయి. సరైన భంగిమలో కూర్చోలేక పోవటం కంప్యూటర్ టేబుల్ కుర్చీ ఎత్తుల్లో తేడాలు ఎముకలు,కండరాలకు సమస్య తెచ్చిపెడతాయి పని కోసం ఏ ప్రదేశాన్ని ఎంచుకున్న మధ్యలో బ్రేక్ తీసుకొని లేచి నిలబడుతూ కొద్దిదూరం నడుస్తూ ఉండాలి. ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుండటం వల్ల కళ్లు అలసటకు లోనవుతాయి. ఈ ఇబ్బంది లేకుండా కంప్యూటర్ వెలుగు కళ్ళ లోకి నేరుగా ప్రవేశించకుండా స్క్రీన్ ను కళ్ళకు సమాంతరంగా […]
ఆర్మన్ అపర్ణ హెగ్డే
ఆర్మాన్ ఎన్జీవో ద్వారా తక్కువ ఖర్చుతో తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపిస్తోంది డాక్టర్ అపర్ణ. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మన్ ద్వారా అందిస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ ఆస్పత్రులు ఇతర ఎన్జీవోలతో కలిసి అనేక సేవలు అందించింది కృషిని గుర్తించిన ఈ ఏడాది ప్రకటించిన వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. స్టోన్ ఫర్డ్ యూనివర్సిటీ క్లీవ్లాండ్ క్లినిక్ లో […]
ఇమ్యూనిటీ డైట్
ఇమ్యూనిటీ డైట్ అంటే ఖరీదైన పదార్థాలు కాదు మెనూలో చేసే చిన్న మార్పులు మాత్రమే.ప్రతిరోజు గ్లాస్ పాలు లేదా ఫ్రూట్ జ్యూస్ తో తగినంత ఫైబర్ విటమిన్స్ మినరల్స్ లభిస్తాయి పాలు పెరుగు వెన్న తినాలి రోజు ఒక ఆరేడు తినాలి ఆరెంజ్లో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది తప్పనిసరిగా ఆకుకూరలు తినాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, పీనట్స్, వాల్ నట్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి మాంసాహారం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.అల్లం వెల్లుల్లి పసుపు వాడాలి […]
మెరిసే చర్మం
ఆపిల్ అరటి పండ్ల తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి మృదుత్వాన్ని నిగారింపును ఇస్తాయి. ఆపిల్ గుజ్జు లో పాలు పంచదార కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి తర్వాత నెమ్మదిగా మర్దనా చేయాలి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండు గుజ్జు తేనె కలిపిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. గంధం పొడి రోజ్ వాటర్ కలిపిన మిశ్రమం బాదం పప్పు పొడి తాజా మీగడ కలిపిన ఫేస్ ప్యాక్ […]
డాక్టర్ తహీర కుతుబుద్దీన్
అరబ్ దేశాల్లో నోబెల్ బహుమతి గా పరిగణించే షేక్ జైద్ బుక్ అవార్డ్ అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తి గా నిలిచారు. తహీర కుతుబుద్దీన్ ఆమె రాసిన అరబిక్ ఒరేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ బుక్ కు గానూ 15వ షేక్ జైద్ బుక్ అవార్డ్ లభించింది ఏడు, ఎనిమిదవ దశాబ్దాల కాలం నాటి అరబిక్ సాహిత్యాన్ని తహీర ఈ బుక్ లో సమగ్రంగా వివరించారు.
మృదువైన పాదాలు
పాదాలు మృదువుగా కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గోరువెచ్చని పాలలో రెండు చుక్కలు ఆల్మండ్ ఆయిల్ కలిపి ఆ పాలతో పాదాలు మునిగేలా ఉంచితే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ పాదాలను మృదువుగా చేస్తుంది. చర్మం మృదువుగా మార్చేందుకు ఆల్మండ్ కూడా ఉపకరిస్తుంది. ముతక ఉప్పు ఆలివ్ ఆయిల్ పేస్ట్ మాదిరిగా చేసి పాదాలకు మర్దనా చేస్తే మృదువుగా అయిపోతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ తో పాదాలు వేళ్ల మధ్య మర్ధన చేయాలి […]
కోవిడ్ చికిత్సకు మోడి రోబో
బీహార్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆకాంక్ష కోవిడ్ రోగుల చికిత్స కోసం మోడి రోబో కు రూపకల్పన చేసింది దీని ప్రత్యేకత ఏమిటంటే సిబ్బంది తో పని లేకుండా పేషెంట్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.వేలల్లో మందులు ఆహారం మంచి నీళ్ళు ఇవ్వటం నిరంతరం ఆక్సిజన్ మానిటరింగ్ నెబులైజేషన్ వంటి సేవలు అందిస్తుంది దీనికి హై రిసొల్యూషన్ కెమెరా అమర్చి దీనిద్వారా పేషెంట్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు ఆకాంక్ష రూపొందించిన మోడి రోబో ప్రతిష్ఠాత్మక విశ్వకర్మ […]
చెట్టుకే పండాయా ?
చూసేందుకు పచ్చ బంగారం లాగా మెరిసిపోతూ కనిపిస్తాయి మామిడిపళ్ళు. కానీ అవి కృత్రిమంగా పండాయి ఏదైనా రసాయనం వాడి పండేలా చేశారో అని తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడిపండ్లు నీళ్ళు నిండిన బకెట్ లో వేయాలి.పళ్ళు మునిగితే అవి సహజసిద్ధంగా పండిన వని తేలితే కాల్షియం కార్బైడ్ తో పండించిన వని అర్థం చేసుకోవాలి. గొంతులో కారం తగిలినట్లు అనిపిస్తే అవి రసాయనాలు వాడినవే పండును పిండితే తేలికగా రసం వస్తే అవి సహజసిద్ధంగా పండిన […]
ఒత్తయిన కనుబొమ్మలు
కనుబొమ్మలు చక్కని ఆకృతిలో వంపుతిరిగి ఉండాలంటే ప్రతిరోజు రాత్రి వేళ రెండు చుక్కల ఆముదం కనుబొమ్మలకు రాసి మర్దనా చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి ఇందులో ఉండే ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్లు,యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు కనుబొమ్మలకు అంది ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ,ఇ ఉంటాయి ఇవి జుట్టు పెరిగేందుకు ఉపయోగపడతాయి. రెండు చుక్కల ఆలివ్ నూనె తో ప్రతిరోజు కనుబొమ్మల మర్ధన చేసినా సరే చక్కగా ఒత్తుగా పెరుగుతాయి. అలాగే కొబ్బరి […]
ఇవి సురక్షితం
రసాయనాలు లేని సౌందర్యసాధనాలు రీనీ కాస్మెటిక్స్ పేరుతో లాంచ్ చేసింది ఉత్తరాది బుల్లితెర నటి మోడల్ ఆష్కా గోరాడియా ల్యాబ్ ౫ ఇన్ 1లిప్ స్టిక్ బోల్డ్ 3D ఐ ల్యాషెస్ తో పాటు మరి కొన్ని పరిమిత కాస్మెటిక్స్ తయారు చేసింది చాలా త్వరలోనే రీని నెంబర్ నమ్మదగిన బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఖరీదు చాలా తక్కువే 18 నుంచి 35 ఏళ్ల మహిళలు లక్ష్యంగా రీనీ కాస్మెటిక్స్ తయారు అవుతాయి. ఇప్పటికే 75 […]
స్వచ్ఛమైన ఆక్సిజన్
కొన్ని ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఇంట్లో పెంచితే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు డా. వెలి వర్టిన్ అన్న శాస్త్రవేత్త నాసా కూడా ఈ మొక్కలకు అనుమతి ఇచ్చింది. ఈ ఎయిర్ ప్యూరిఫైడ్ మొక్కలు సూర్యరశ్మి తో సంబంధం లేకుండా 24 గంటలు ఆక్సిజన్ అందిస్తాయి. బెడ్ రూమ్ లో కిటికీలు దగ్గర లివింగ్ రూమ్ లో వీటిని ఉంచితే ఆరోగ్యం జడ్ జడ్ ప్లాంట్ కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ వంద చదరపు అడుగుల్లో […]
ఇదే ఆరోగ్యం
అన్నం వండేందుకు ఒక పద్ధతి ఉంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అన్నం వండేందుకు ముందు బియ్యం నాననివ్వాలి అలా చేయడం వల్ల బియ్యం నుంచి ఖనిజాలు విటమిన్లు శరీరం తేలికగా గ్రహిస్తుంది అన్నం మృదువుగా ఉంటుంది. బియ్యం బాగా కడిగి నానబెడితే అవాంఛిత మైన పై పొర తొలగి బియ్యం మెత్తగా మృదువుగా అవుతాయి.జింక్ ఐరన్ లోపం తో ఉన్నవాళ్ళు నానబెట్టిన బియ్యం తో అన్నం వండి తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఇలాంటివే వాడాలి
పర్యావరణానికి మేలు చేసే వస్తువుల ను వాడటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం ప్లాస్టిక్ తో తయారైన టూత్ బ్రష్ లు వాడుతూ ఉంటాం కానీ రూసా బిల్ అనే బ్రాండ్ ఉత్పత్తుల్లో వెదురుతో తయారైన టూత్ బ్రష్ ఉంది. బొగ్గు పొడి లో ముంచి తయారుచేసిన ఈ టూత్ బ్రష్ బ్రిసిల్స్ దంతాలు మెరిపిస్తాయి.ఈ టూత్ బ్రష్ ల తయారీ కోసం పెంచే వెదురు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే మొక్కజొన్న స్టార్బ్ […]
