Monday, 03 Aug, 2026

మొక్కలకు నీటి పూసలు

గాజు బీకర్లు,సీసాలు,అందమైన గాజు పాత్రల్లో వాటర్ బీడ్స్ తో మొక్కల్ని పెంచుతున్నారు తెలుసా. గోధుమ గడ్డి, బీట్ రూట్, బ్రకోలీ, మెంతి, క్యాబేజీ వంటి మైక్రో గ్రీన్స్ ని పెంచేందుకు నీటి పూసలు వచ్చాయి .సూపర్ అబ్ సార్ట్ంట్ పాలిమర్ లేదా సోడియం పాలి అక్రి లేట్  అనే పదార్ధం తో తయారు చేసిన బుల్లి బాల్స్ నీళ్ళలో వేస్తే  స్పాంజి మాదిరి నీళ్లను పీల్చుకుని ఉబ్బుతాయి. వీటిని  మొక్కలు పెంచలనుకునే గాజు పాత్రలో వేసి మొక్క […]

వి లవ్ పెట్స్

వెండితెర తారల్లో చాలా మంది కి పెట్టు అంటే పెంపుడు జంతువులు ఉన్నాయి .ఇన్ స్టా లో పెట్స్ తో ఫోజులు ఇస్తూ కనిపించే హీరోయిన్లకు కొదవలేదు. దక్షిణాది హీరోయిన్ అంజలి పెట్ పేరు పోలో. ఈ బుల్లి కుక్క పిల్ల తో ఉన్న తన ఫొటోను షేర్ చేసి డియర్ పోలో  నువ్వు నా జీవితం లోకి బోలెడంత సంతోషం తెచ్చావు ఐ లవ్ యు అని క్యాప్షన్  పెట్టింది అంజలి. ఆమె అభిమానులు అంతా […]

కంటికి కావాలి వ్యాయామం

శరీరానికంతటికీ వ్యాయామం కావాలనుకునేవారు కళ్ళకు అలాగే వ్యాయామం కావాలని రియలైజ్ చేసుకోరు .ఇతర కండరాలు మాదిరే కళ్ళకు వ్యాయామం కావాలి తాజాగా అలసట లేకుండా ఉండాలి అంటే కొన్ని వ్యాయామాలు కావాలి.కళ్లపై అరచేతులను కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలాంటి ప్రెజర్ ను ఆరు సెకన్లు ఇవ్వాలి. మరో ఆరు సెకన్లు అరచేతులను రిలాక్స్ చేయాలి. ఇది చక్కని ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఓ దారానికి […]

వ్యాక్సిన్ తర్వాత వాడాలి

వ్యాక్సిన్  వేయించుకొన్న తర్వాత రెండు రోజుల పాటు జ్వరం,వళ్ళు నొప్పులు కొందరిలో కనిపిస్తాయి ఈ ఇబ్బందులు రాకుండా కొన్ని పదార్ధాలు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ వంటి సుగుణాలతో నిండి ఉంది కనుక వ్యాక్సిన్ వేయించుకునే ముందు నుంచి పసుపు వాడకం వంటకాల్లో పెంచాలి అలాగే అమినో యాసిడ్లు ఎంజైమ్ లు పుష్కలంగా ఉండే అల్లం కూడా ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి ఒత్తిడిని వదిలిస్తుంది. […]

ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూల సొయగం

కాంబోడియాలో పోయ్ పేట లో ఫో సోఫా అన్న యువతి ఖాళీ వాటర్ బాటిల్స్ తో అందమైన బాటిల్ పువ్వులు తయారు చేసింది .పోయ్ పేటకు పర్యాటకులు సంఖ్య  ఎక్కువ . ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిల్స్ పడేస్తారు అలా పడేసిన ఖాళీ బాటిళ్లు సేకరించి ఫో సోఫా అందమైన బాటిల్ పూల దండలు తయారు చేసింది. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండటం తో ఖాళీ సమయం మొత్తం వాటర్ బాటిళ్ల తో అలంకరణ వస్తువులు […]

కోతులూ,పిట్టల్లా పూలు

ప్రకృతి లో చాలా అందమైన అపూర్వమైన,ఆర్కిడ్స్‌ పూస్తున్నాయి. వీటిలో కొన్ని ఒక్క జివి ఆకారంలో ఉండి ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.  థాయ్‌లాండ్‌, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ప్యారెట్ బల్సామ్‌ మొక్కని చూస్తే కొమ్మకొమ్మకీ చిలకలు వాలినట్లు పూలు వస్తాయి. పూవు పై రేకులు పొడుగ్గ ఉండి చిలుక లగే కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపించే కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఎగిరే బాతు ఆకారం లో ఉంటాయి. ఇంపేషన్స్‌ బెక్వార్టి […]

బుల్లి సీసాలో ఓడలు భవంతులూ

కళాకారుడికి కళ్ళకు చేతులకు అసాధ్యాలు అంటూ లేవు. వాళ్ళ వేళ్ళ చివరిలో మాజిక్ ఉంటుంది. చూపరులను విభ్రాంతులను చేస్తుంది. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి సీసా మూతి చూస్తే చిన్నది. దాని కడుపులో పెద్ద ఓడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చిన్ని మూతి సీసాల్లో భవంతులు,పచ్చని కొండలూ రైలు పట్టాలు, ఇళ్ళూ వంతెనలూ కనిపిస్తాయి. వాటిని లోపల ఎలా దూర్చారో అర్ధం కాదు. సీసాలూ నిజమే అందులో ఉన్న ఓడలూ ఇళ్ళు చేసినవే. కొందరు కళాకారులు ఈ […]

ఇది తొలి అడుగు మాత్రమే

కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]

ఆరున్నర ఏళ్ళపాటు నడకే

ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి […]

అపురూపమైన ఛాయాచిత్రం

మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]

మేంగో మాన్

హాజీ కరీముల్లా ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తోటమాలి ఈయన తోటలో ఒకే మామిడి చెట్టుకు 300 మామిడి పళ్ళు కాస్తున్నాయి కరీముల్లా ఖాన్ 15 ఏటనే తోట పని మీద ఆసక్తితో స్కూలు కి కూడా వెళ్లకుండా మామిడి చెట్ల పెంపకం మొదలు పెట్టాడట.ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కరీముల్లా కుటుంబీకులు అందరూ తోటమాలులే. ఒకసారి తన మిత్రుని పూల తోటలో ఒకే గులాబీ చెట్టుకు అనేక రకాల వర్ణాలతో గులాబీలు పూయటం […]

పుస్తకాలే ఇంటికి అందం  

సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట […]

ఆరోగ్యాన్నిచ్చే అల్లనేరేడు

మార్కెట్ లో ఇప్పుడు విరివిగా వస్తున్నాయి నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతూ నోరూరించే ఈ తియ్యని పుల్లని రుచి తో ఉండే అల్ల నేరేడు లో విటమిన్- సి ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే చర్మం పై ముడతలు మొటిమలు రావు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది రక్త పీడనం సమానంగా ఉండే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది నేరేడు లో […]

ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్

సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య  భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి […]

ఇది తోలి అడుగు మాత్రమే

కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]

రాయల్ లుక్ తో ఖఫ్తాన్

టర్కీలో సుల్తాన్ లు ధరించే సాంప్రదాయ మొరాకో డ్రెస్ కు, ఆ సాంప్రదాయ సొగసు చెడకుండా చక్కని సింగిల్ పీస్ డ్రెస్ తయారుచేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఆమె డిజైన్ చేసిన ఖఫ్తాన్ జావర్ డ్రెస్ గా లేదా జావర్ కోట్ గా ధరించవచ్చు జీన్స్ పైకి షర్ట్ లేదా లాంగ్ ఖఫ్తాన్ ధరిస్తే బయటకు వెళ్లేందుకు సరైన ఔట్ ఫిట్ గా భావిస్తున్నారు పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్ కు లెహంగా, చోలీ, పట్టుచీర […]

వైరస్ తో పోరాడే మొక్కలు

  కోవిడ్ వైరస్ ముప్పు క్రమంగా తగ్గుతోంది. కానీ ఇంకా ఇలాంటి వైరస్ లు ఎప్పుడు ఏరూపంలో ఎటాక్ చేస్తాయో తెలియదు కదా. వాటితో పోరాడాలంటే సహజంగా దొరికే ఔషధ మొక్కల్ని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. నోటి సువాసన కోసం తినే సోంపు మొక్క ఆకులు కాండం అన్ని ఆరోగ్యానికి మంచివే, ఈ మొక్క మొదట్లో ఉబ్బుగా ఉండే కాండాన్ని ఆకుల్ని మరిగించి కాషాయం లా తాగినా,గింజల్ని మరిగించిన నీళ్ళని తాగిన మంచిదే. ఈ […]

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

జూలై 11వ తేదీన అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న బండ్ల శిరీష తెలుగమ్మాయి తెనాలికి చెందిన డాక్టర్ బండ్ల పుల్లయ్య మునిమనవరాలు ఆమె తల్లిదండ్రులు మురళీధర్ అనురాధ అమెరికాలో స్థిరపడ్డారు వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ లో ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించే విభాగానికి శిరీష ఉపాధ్యక్షురాలు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని మైక్రో గ్రావిటీ సబ్జెక్ట్.ఆమె నిష్ణాతురాలు రిచర్డ్ బ్రోన్సన్ టీమ్ లో ఆమె ఎంపికైంది మొత్తం ఆరుగురు […]

భూమి తల్లి పిలుపిది !

కరోనా సమయంలో మనుషులకు స్థయిర్యం  ఇచ్చేందుకు గుల్జార్ రాసిన మేరీ పుకార్ సునో పాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది.ఎ ఆర్ రెహమాన్ ఈ పాటకు ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీ మణులు అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్రా, సాధన సర్గమ్, శాషా త్రిపాఠి, అర్మాన్ మలిక్, అసీస్ కౌర్ లు ఈ పాటకు గొంతు ఇచ్చారు.గుల్జార్ రాసిన ఈ పాట చాలా గొప్పగా ఉంది నా నేల మీద […]

దేశం గర్వించే అమ్మాయి    

దీప్సిక గురించి సిక్కిం ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రాష్ట్రం నుంచి దేశానికి సేవలు అందించే రెండో వ్యక్తిగా నిలిచినందుకు అబినందనలు నిన్ను చూస్తే ఎంతో గర్వాంగా ఉంది దీప్సిక అన్నారు. మిలిటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ, మెడలో స్టెత్ తో మంచులో దాదాపుగా నడుము వరకూ కూరుకుపోయి పహారా కాస్తున్నా దీప్సిక ఫోటో స్ఫూర్తి దాయకంగా ఉంది. మహిళా సైనికులకూ శాశ్వత కమిషన్‌ ప్రకటించిన కొద్ది కాలానికే దేశ నియంత్రణ రేఖ దగ్గర […]