Monday, 03 Aug, 2026

ఇది బంగారు చేపల సరస్సు

అనగనగా ఓ సరస్సు అందులో బంగారు వర్ణంలో మెరిసే పువ్వుల్లాంటి గోల్డెన్ జెల్లీ ఫిష్ లు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ ప్రాంతం దీవిలోని పలావో దేశానికి చెందిన ఈల్ మాక్ ఐలాండ్ లో ఈ అందాల సరస్సు ఉంది దీన్ని గోల్డెన్ జల్లి ఫిష్ లేక్ అంటారు. మామూలుగా జెల్లీ ఫిష్ తెల్లగా ఉంటాయి. వీటిని మూన్ జెల్లీ ఫిష్ అంటారు .కానీ ఈ సరస్సులో చేపలు తళతళ బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుంటాయి. వీటిని చూసేందుకు […]

సూపర్ టేస్ట్ టీ బాంబ్స్

గంటకు ఒక కప్పు టీ తాగే వాళ్ళున్నారు  .అందుకే టీ కూడా తనని తాను మార్చుకుంటూ, కొత్త రుచులు చేర్చుకుంటుంది .ఎన్ని రకాల పూల టీలు ,టీ బ్యాగ్స్ రంగురంగుల టీ లతో విందు చేసుకుంటున్న టీ ప్రియుల కోసం కొత్తగా వచ్చాయి టి బాంబులు. చుసేందుకు గుండ్రంగా, ఒక రకంగా టీ బ్యాగుల్లాంటివే అయినా టేస్ట్  లో మాత్రం ఇంకాస్త ఎక్కువ రుచితో ఉన్నాయి  .టీ బ్యాగులు బయట పడేస్తాం కానీ బాంబులు మాత్రం ఏవీ […]

మీరు ఎంత అదృష్టవంతులు

మీ వయసు గనుక 65 పైబడితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు .మీరు భగవంతుని కరుణ పొందిన వాళ్లు అంటున్నారు పరిశోధకులు .ప్రపంచ జనాభాని 100 గా భావిస్తే అందులో 60 మంది ఆసియా ఖండానికి, 15 మంది ఆఫ్రికా, 11 మంది ఐరోపా, 9 మంది దక్షిణ అమెరికా, ఐదుగురు ఉత్తర అమెరికా వాళ్ళు 100 మందిలో 51 మంది పట్నాలలో మిగిలిన వాళ్లు పల్లెల్లో ఈ వందల 77 మందికి సొంత ఇల్లు […]

స్టయిలిష్ రెయిన్ కోట్స్

ఇప్పుడు ఫ్యాషన్ దుస్తుల పరంపరలో కి రెయిన్ కోట్స్ కూడా వచ్చి చేరాయి. వర్షం చుక్క కూడా మీద పడకుండా రక్షణ గా ఉండేందుకు చల్లని గాలిలో వెచ్చదనాన్ని ఇచ్చేందుకు కూడా కొత్త మోడల్స్ రెయిన్ కోట్లు వచ్చాయి .1200 వందల ఏళ్ళ క్రిందట రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేసినట్లు చరిత్ర కథనం. 1824 లో స్కాటిష్ కెమిస్ట్ చార్లెస్ మాకి స్తోష్ టార్పాలిన్ ఫ్యాబ్రిక్ తో […]

ఇల్లంతా మొక్కలే

Summer Rayne oakes అమెరికా కు చెందిన ఫ్యాషన్ మోడల్, పర్యావరణ ఉద్యమ వేత్త, రచయిత్రి కూడా .న్యూ యార్క్ లోని ఆమె నివసించే 1200 చదరపు అడుగులు ఇల్లు మొత్తం 1100 కుండీలతో నిండి ఉంటుంది . ఎన్విరాన్ మెంటల్ సైన్స్,ఎంటమాలజీ లో డిగ్రీ చేసిన రెయిన్ కు ప్రయోగాలు ఇష్టం. అందులో భాగంగానే తన ఇల్లుని ఒక అరణ్యం లాగా మార్చేసింది. ఆమె ఇంట్లో ఫర్నిచర్ కూడా దాదాపు వీధి లో దొరికే చెక్కతో […]

కరగని చెదరని మేకప్

మోహం తీర్చిదిద్దినట్లు తీరైన కనుబొమ్మలు, ఎర్రని పెదవులు, కాటుక దిద్దిన కళ్ళతో ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా.అలా కలలు కనే వారికోసం పర్మనెంట్ సెమీ పర్మనెంట్ టాటూ వచ్చేసింది. ఎలాంటి మేకప్ చేసుకున్నా కొన్ని గంటల్లో చెదిరిపోతుంది. కానీ మొహంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరి చేస్తూ వచ్చిందే పర్మనెంట్  మేకప్ .ఇదోరకం పచ్చబొట్టు లాంటిది ఫ్యాషన్ కోసం పచ్చ బొట్టు వేయించుకున్నట్లు ఒత్తుగా కనుబొమ్మలు కనిపించేందుకు, రంగైన పెదవులు, ముఖంపై మచ్చలు లేని […]

ఈ గొడుగులు కళాత్మకం

వర్షాలు మొదలయ్యాయి చేతిలో గొడుగు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది .ఉండేదో స్టయిల్ గా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది కదా ? అనుకున్నట్లు గానే గొడుగులు స్మార్ట్ గా ఈనాటి త్రీడి పరిజ్ఞానం వెంటబెట్టుకుని వచ్చి మరీ కనువిందు చేస్తున్నాయి .ఫ్యాషన్ డిజైన్ లలో కొత్త ట్రెండ్ ఈ త్రీడి గొడుగులు పైగా మరి పెద్దవి కాకుండా మినీ అంబ్రెల్లా లు స్టయిల్ గా చిన్న బ్యాగ్ లో పట్టేవి చాలా రకాలే ఉన్నాయి.  అరటిపండు బొమ్మ, కాప్సూల్ […]

సముద్రంలో హోటల్ ది మురాక

ప్రపంచంలో మొట్టమొదట నీటి అడుగున నిర్మించిన హోటల్ విల్లా ది మురాక క్రావ్రాడ్ మాల్దీల్స్ రంగాలి ఐలెండ్ లో రెండు అంతస్థుల్లో నిర్మించిన ఈ విల్లాలో కింది అంతస్థు సముద్రం లోపల 16 అడుగుల లోతున ఉంది. మొత్తం అద్దాలతో నిర్మించిన ఈ కింది అంతస్థు లోకి వెళితే నీటి మధ్యలో ఉన్నట్లే ఉంటుంది. ఆ అద్దలోంచి ఎన్నెన్నో సముద్రపు జీవులు హాయిగా ఈదుతుంటాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అక్వేరియంలో మనుషులు బయట నీళ్ళూ […]

మెట్లెక్కటం మంచిదే

ఇక వర్షాలు మొదలయ్యాయి. నిద్ర లచే సరికి వాన పడుతూ ఉంటే ఇంకా వాకింగ్ కు వెళ్లాలనిపించదు. అలాటప్పుడు మెట్లు ఎక్కిదిగచ్చు,నడకలో ఖర్చయ్యే కాలరీలు కంటే రెండింతలు ఖర్చవుతాయి. కాళ్ళలో విభిన్న కండరాలకు పని చెప్పినట్లు అవుతోంది. తొడలు, కాలి మడమలు కండరాలకు కూడా వ్యాయామం లభిస్తుంది. మెట్లెక్కుతూ పక్కన గల రెయిల్స్ పై చేతుల్ని పెడుతూ ఉంటే ముంజేతులు  భుజాల్లోని కండరాలకు కూడా ఎక్సర్ సైజు లభిస్తుంది ఇలా చేయడం వల్ల కండరాలు స్ట్రెంత్ పెరుగుతుంది. […]

అద్దెకు నగలు

అస్తమానం అవే నగలా? కొత్త డిజైన్ లు, మ్యాచింగ్ నగలు మాటిమాటికీ మారుస్తూ వేసుకోగలిగితే ప్రతి ఫంక్షన్ లోనూ మెరిసిపోమా అనుకునే వాళ్ళ కోసం ఈ ఆన్ లైన్ లో అద్దెకిచ్చే నగలు. ఈల్స్ 24 కామ్ ముంబై కి చెందిన రాహుల్ బంకా ప్రారంభించిన ఆన్ లైన్ స్టోర్ జ్యూవెల్  లైబ్రరీ పేరుతో నగలు అద్దెకు ఇస్తోంది. బంగారు వజ్ర భరణాలు తో పాటు రత్నాలు ముత్యాలు పొదిగిన నెక్లెస్ లు హారాలు, గాజులు, దిద్దులు, […]

పెన్ను ఖరీదు 7 కోట్లు

టచ్ స్క్రీన్ లు, కీ బోర్డ్ లు, స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ఏదైనా మెసేజ్, ఒక నిమిషం లో అవతల వారికి చేరిపోతుంది. మరింక అందమైన పెన్నుల చరిత్ర ఏమవ్వాలి ? అంటే నిక్షేపంగా ఉందీ అని చెప్పాలి. ఎంతోమంది వ్యాపారవేత్తలు, అధికారులు సెలబ్రిటీలు చిన్న సంతకం కోసం లగ్జరీ ఫౌంటెన్ పెన్నులు ఉపయోగిస్తూనే ఉన్నాయి .ఒక సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలోనే లగ్జరీ పెన్నుల వాడకం ఇటీవలే ఎక్కువయ్యాయని తెలుస్తోంది .కోటి రూపాయల ఖరీదు […]

డి విటమిన్ కు నిలయం

ఆహారంలో భాగంగా పుట్టగొడుగుల్ని తీసుకోవటం ఆహారానికి మంచిదే. ఇందులో బి విటమిన్, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, జింక్ వంటి ఎనో పోషకాలున్నాయి. ముఖ్యంగా డి -విటమిన్ కు పుట్టగొడుగులు అద్భుతమైన నిల్వలు అంటున్నారు డాక్టర్స్. యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు అనేక  కూరగాయలు పండ్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ డి-విటమిన్ సమృద్ధిగా దొరికేది ఒక్క పుట్టగొడుగుల్లో మాత్రమే మన శరీరం సూర్యరశ్మి ద్వారా ఎలాగైతే డి విటమిన్ ను తయారు చేసుకుంటుందో పుట్టగొడుగుల్లో ఉండే […]

ఇదే హెర్బల్ పవర్

ఆయుర్వేదం ప్రపంచంలోని ప్రాచీన వైద్య విధానాలతో పేరెన్నికగన్న వైద్యం. వేల సంవత్సరాలుగా కొన్నివేల మూలికలు తెలుసుకున్నారు వైద్యులు. ఆయుర్వేదం లో వాడే శక్తి వంతమైన కొన్ని మూలికల గురించి తెలుసుకోవటం మంచిదే కదా .ముందుగా తులసి లో బ్యాక్టీరియాను ఫంగస్ ను అరికట్టే రోగాలలో ఇది పల్లె వైద్యశాల అని పిలుపుతో ప్రసిద్ధి .రోగనిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని మాయం చేయటం ముఖ్య లక్షణం. సాధారణ జలుబు దగ్గులకు ఇది గొప్ప ఔషధం .బిల్లగన్నేరు పువ్వులను మధుమేహ […]

28 గంటల్లో పదంతుస్థల భవనం

10 అంతస్తుల భవనం నిర్మించాలంటే ఎంత సమయం తీసుకుంటుందీ ? కనీసం 6 నెలలు ఇంకా స్పీడ్ గా శ్రమపడితే కూడా అంత కంటే త్వరగా కట్ట లేదేమో కదా. కానీ చైనాలోని చాంగ్షా లో, బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ 28 గంటల్లో పది అంతస్థుల భవనాన్ని కట్టేసింది .ఇది మానవ మేధస్సు సాధించిన అద్భుతం గా చెప్పుకోవచ్చు. మనిషి మెదడులో మెదిలిన ఒక గమ్మత్తు కి ఇది నిదర్శనం .అసాధ్యాల్ని సాధ్యం  చేయాలనే మనిషికి […]

కాఫీ మంచిదే

ఉదయాన్నే కాఫీ తోనే కళ్ళు తెరిచే కాఫీ ప్రియులున్నారు .మూడు నాలుగు కప్పుల కాఫీ పడితేనే రోజు గడవని వాళ్ళు కొల్లలు .కాఫీ లో ఉండే కెఫిన్ కారణంగానే శరీరంలోని నాడీ వ్యవస్థ చురుకుగా స్పందిస్తుంది. దాని వల్లనే ఎక్కడలేని హుషారు వస్తుంది. రెండు మూడు కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బులు దగ్గరకు రావని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. పదేళ్ల నుంచి కాఫీ తాగే అలవాటు ఉన్న వెయ్యి మంది పై పరిశోధన చేశారట .ఈ […]

అందాల చేతులకు పూల శోభ

ప్రబంధ నాయకుల బొమ్మల్లో చాలా మంది పూల అలంకరణతో కనిపిస్తారు.కణ్యాశ్రమం లో శకుంతల వర్ణ చిత్రాలు ఆమె తలలో మెడలో చెవులకు,చేతులకు పూల అలంకరణలతో కనిపిస్తుంది .వర్ణ శోభితమైన పువ్వుల కంటే అందమైన ఆభరణం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది. మన దేశపు వివాహ వేడుకల్లో వధువు బంగారు నగలతో అలంకరించుకొంటే. పాశ్యాత్య దేశాల్లో సహజమైన పువ్వులనే అలంకరించుకుంటారు. ముఖ్యంగా చేతులకు పెట్టుకునే బ్రాస్ లెట్లు అక్కడ ఎంతో మంది ఇష్టపడే ఆభరణం సహజమైన పూవులతో  చేసిన బ్రాస్ […]

రెడ్ చిల్లీ పవర్

ఎర్రగా నిగనిగలాడే మిరపకాయలు కంటికీ, నోటికి విందే ఈ మిరప లో ఎన్నో ఔషధ గుణాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .మిరప లో ఉండే క్యాప్సైసిన్ ఇన్ ఈ పదార్థం శారీరక ప్రక్రియలో అనుకూల ప్రభావం చూపెడుతుంది . ఈ హాట్ సూపర్ ఫుడ్ ఎర్ర మిరప లో ఇన్ఫెక్షన్ తో పోరాడే విటమిన్-సి క్యాన్సర్ ను ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్స్ ,నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చక్కని గుణం కూడా ఉంది. ఎండార్షిన్ విడుదల […]

ఎప్పటికీ మారని  ఫ్యాషన్ చీరె

ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెను మించిన అందమైన ఆహార్యం ఇంకొకటి లేదు .చీరెను ధరించటంలో ఒక సందర్భం గొప్ప పాత్ర పోషిస్తుంది .వేడుక సమయాల్లో ఖరీదైన పట్టు చీరెలు ,ఆఫీస్ కు, బయటకు వెళ్లేందుకు సిల్క్ కాటన్ చీరెలు,సాదాసీదా ఫంక్షన్ లకు జరీ చీరెలు హుందాగా కనిపించేందుకు గోరంత జరీ కూడా లేని కాటన్ చీరలు బావుంటాయి. ఇవ్వాళ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశపు చీరకట్టు గొప్ప ఫ్యాషన్ .హిందూ నాగరికత కాలం […]

వానల్లో విరిసే పువ్వులు

ఏ వర్ష రుతువు లో ఎక్కడ లేని అందం తో విరబూస్తాయి రెయిన్ లిల్లీలు. పచ్చని ఆకుల మధ్య విచ్చుకునే వాన లిల్లీలు కాశ్మీర్ మంచులో లోయలోని కుంకుమ పూల తోటల్ని తలపుకు తెస్తాయి. ఎలాంటి నేలలో అయినా అందం కోసం పెంచుకో గలిగే పూలమొక్క జెఫి రాంథస్  రెయిన్ లిల్లీలు. ఉద్యానవనాల్లో పెరట్లో దారికి ఇరువైపులా వేస్తే పువ్వుల పండగ వచ్చినట్లే ఉంటుంది. నాలుగైదు రంగు దుంపల్ని ఒకే కుండీలో వేస్తే ఒకేసారి విచ్చుకొని పూల […]

వైభవంగా బోనాలు

బోనం  ఉత్సవం హైదరాబాద్ నగరంలో మొదలైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఇక ఆలయాల్లో బోనాలను ఈ నెల రోజుల్లో సమర్పించుకుంటారు భాగ్యనగరానికి సంబంధించి ఇది ఇంటింటి ఉత్సవం. పట్టు వస్త్రాలు ధరించిన మహిళలు తలపై నైవేద్యం కుండలను అమర్చుకొని డప్పు చప్పుళ్లకు లయ బద్దంగా నృత్యం చేస్తూ మహంకాళి ఆలయాలకు చేరుకుంటారు. కర్నాటక,రాయలసీమలో కూడా ఈ ఉత్సవం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. భారతీయుల విశ్వసాల్లో శక్తి ఆరాధన అతి ప్రాచీనం ఆద్యాంతాలు లేని […]