Monday, 03 Aug, 2026

అరుదైన మ్యూజియం

జానపద కళలు సంస్కృతి సాంప్రదాయం ఇష్టపడే వాళ్ళు కేరళ రాష్ట్రం లోని కొచ్చి లో గల కేరళ ఫోక్ లోర్ మ్యూజియం చూసి తీరాలి దీన్ని దివంగత జార్జ్ థాలియాత్ అతని భార్య అన్నీ జార్జ్ స్థాపించారు. 150 సంవత్సరాల నాటి వుడ్ కార్వింగ్ మెట్లు,పురాతన సీలింగ్ లు ప్రాచీన చర్చి లు, మసీదుల నుంచి సేకరించిన నగిషీల తలుపులు దేవతామూర్తుల విగ్రహాలు. కథాకలి థెయ్యం నాట్యాల్లో ఉపయోగించిన మాస్క్ లు షీల్డ్ లు కత్తులు సంగీత […]

చక్కని ఫలితం

ఎలాంటి రసాయనాలు ఉండని సహజమైన వస్తువులతో వేసుకునే ఫేస్ ప్యాక్ చక్కని ఫలితాలు ఇస్తుంది అయితే చర్మతత్వానికి తగినట్లు ఫేస్ క్లీనర్లు మాయిశ్చరైజర్లు ఎంచుకుంటారు అదేవిధంగా ఫేస్ ప్యాక్ కోసం కూడా ఎంచుకోవాలి. ముందుగా ఫేస్ క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడిచుకొని పొడి చర్మం పై ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ మందంగా వేసుకుంటే అదనపు ఫలితాలు ఉండవు. ముఖమంతా చక్కగా పల్చగా సమంగా వేసుకోవాలి. కనీసం 20 నిమిషాలు ముఖంపై […]

పెళ్లి వయసు పెంచండి

వివాహ వయస్సు ను పెంచితే కానీ మేము చదువుకోలేమంటూ వందల మంది అమ్మాయిలు భారత ప్రధాని మోదీ కి ఉత్తరాలు రాశారు. హరియానా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 150 మంది అమ్మాయిలు వివాహ వయసు ని పెంచమని రాయటం విశేషం. హరియానా అమ్మాయిలు కొన్ని రోజులుగా లవ్ పంచాయత్ పేరుతో ప్రచారోద్యమాన్ని మొదలు పెట్టారు సెల్ఫీ విత్ డాటర్ పేరుతో ప్రచారం మొదలు పెట్టి సోదరులకు రాఖీ కట్టి మమ్మల్ని చదువుకోనివ్వండి అని మాట తీసుకున్నారు. […]

మహారాణి తారాబాయి సాహెబ్

భారతదేశంలో రాచరికపు వ్యవస్థ ఉన్నంతకాలం మహారాజులు మహారాణులు ఎన్నో కళల్లో ఆరితేరిన వారు. రాచరికపు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు ప్రఖ్యాతి చెందిన చిత్రాలు చూసి తీరాలి అలాంటి వాటిలో మహారాణి తారాబాయి సాహెబ్ ఒకరు. యువరాజ్ శంభాజీ చత్రపతి ఆమె గౌరవార్థం ఈమె పెయింటింగ్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈమె భారతదేశంలో అత్యున్నతమైన గౌరవనీయమైన మహిళా చత్రపతి శివాజీ మహారాజ్ కోడలు చత్రపతి రాజా రామ్ మహారాజు భార్య మేఘాలయా లలో […]

ప్రెగ్నెన్సీ బైబిల్

నేను ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకాన్ని రాసింది గ్లామర్ కోసం కాదు, ఆ సమయంలో ఎంత నిస్సహాయత ఉంటుందో, ఎంత ఆందోళన పడతామో  కానీ అదంతా తాత్కాలికం అని వర్కింగ్ ఉమెన్ తెలుసుకోవాలని రాశాను అంటుంది కరీనా కపూర్. గర్భం దాల్చాక నేను నా పనులన్ని వాయిదా వేశాను ఫిట్ నెస్ పోయింది మా పెద్దబ్బాయి తైమూర్ ని కంట్రోల్ చేయటం కష్టం అయింది .నెర్వస్ గా ఉండేదాన్ని కానీ ప్రపంచంలో అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రెగ్నెన్సీ […]

అన్నార్తులకు ఆశయం

‘జీవితం ఫౌండేషన్’ ద్వారా మతిస్థిమితం లేని వారికి ఏ దిక్కు లేని దీనులకు సేవ చేస్తుంది 24 సంవత్సరాల మనీషా. ఈమె ఈ రోడ్ లోని నర్సింగ్ కాలేజీ లో పాఠాలు చెబుతోంది. తక్కిన సమయం రోడ్డుపైన బ్రతికే వాళ్ల కోసం సాయపడుతుంది వారికి స్వస్థత, భద్రత, భరోసా ఆమె ఆశయం. ఈ రోడ్ కమిషనర్ ఆమెకు సాయంగా అన్నార్తులకు షల్టర్ ఇప్పించారు. పిల్లలు, పిల్లలు బయటకు గెంటినా వృద్ధులకు ఆమె ఆశ్రయం ఇస్తుంది ఆమెను ఇప్పటికే […]

సైనిక రంగంలో మహిళలు

భారతదేశ సైనిక విభాగాల్లోని మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో యుద్ధ విమానాల హైలెట్స్ గా మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యారు తాజాగా సైనిక దళాల్లో తొలిసారిగా ఐదుగురు మహిళలకు కర్నల్ ర్యాంక్ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి అమ్మాయిలకు సైనిక స్కూల్ లలో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. కోరుకొండ సైనిక దళాలలో పది సీట్లు కేటాయించడం జరిగింది. సైనిక స్కూల్ లలో చదువుకొని శిక్షణ పొందిన ఆడపిల్లలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ […]

అన్ టోల్డ్ లైస్

రచయిత మోటివేషనల్ స్పీకర్ రాగా ఓల్గా డిసిల్వా జీవిత కథ ఇప్పుడు చలనచిత్రంగా రాబోతోంది. 2019 లో ఆమె రాసిన అన్ టోల్డ్ లైస్ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను, ఐయామ్, మై బ్రదర్ నిఖిల్ వంటి చిత్రాలు నిర్మించిన డైరెక్టర్ ఒనిర్ (Onir) తీస్తున్నారు. ది గోల్ మధ్యతరగతికి చెందిన ముంబై లోని సంప్రదాయ మంగళూరియాన్ కుటుంబంలో జన్మించిన ఓల్గా డిసిల్వా సమాజం అంగీకరించని జీవితాన్ని ఎన్నుకొని ఎన్నో అవమానాలు భరించి తనకు నచ్చిన దారిలో […]

అందాన్నిచ్చే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్

సున్నితమైన చర్మానికి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తగినంత రక్షణ ఇస్తాయి. చర్మం మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉత్తమమైనవి. చల్లని వాతావరణంలో విత్తనాలు,నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు. ఈ నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, ఇతర రసాయనాలు ఉండవు. సహజసిద్ధమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు సువాసనలు పుష్కలంగా ఉండే నూనెలు తక్కువ కాలమే నిలవ ఉంటాయి. క్వాలిటీ ప్రెస్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి […]

గ్రాండ్ లుక్ తో లెహంగా

లెహంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ లో ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టయిల్ లో లెహంగా యువతను ఆకట్టుకుంటోంది. ప్లెయిన్ బెల్స్ స్లీవ్స్ టాప్ ప్రింటెడ్ లెహంగా ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ అంటారు డిజైనర్స్. ఎంబ్రాయిడరీ మెరుపులు జోడించి ప్యాచ్ లు జతచేసి పువ్వులతో నింపి చక్కటి ప్రింట్లు సమకూర్చి లెహంగా కు కొత్త హంగులు తీరుస్తున్నారు డిజైనర్స్. పూర్తిగా ఎంబ్రాయిడరీ తోనూ వెస్ట్రన్ పెప్లమ్ టాప్ తో జత చేస్తే వేడుకల్లో […]

ఎందరికో స్ఫూర్తి

కోల్ కతా కు చెందిన 35 ఏళ్ల యోగా టీచర్ అర్పితా రాయ్ జీవితం గొప్ప స్ఫూర్తి. ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకొన్న అర్పిత కు కృత్రిమ కాలు అమర్చారు ఎంతో బాధను భరించి ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది. ఇన్ స్టా లో ఆమె ఆసనాల ఫోటోలతో ఎంతోమంది అభినందనలు  అందుకుంది అర్పితా. మోకాళ్ళ దగ్గర పూర్తి నియంత్రణ ఉంటే తప్పించి యోగాసనాలు కష్టం. అలాంటిది అర్పితా కృత్రిమమైన కాళ్లతో ఉద్దండులను మరిపించేలా యోగాసనాలు […]

బొగ్గు గనుల్లో తొలి మహిళ

అండర్ గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ ఆకాంక్ష కుమారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ ఆయన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు ఆకాంక్ష చురీ మైన్స్ లో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించారు. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో ఆకాంక్ష అని చేయనున్నది జార్ఖండ్‌లోని హజారీబాగ్ కు చెందిన ఆకాంక్ష బిట్స్‌లో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ […]

అందాల మంగళ సూత్రాలు

ఫ్యాషన్ ని సాంప్రదాయాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చారు డిజైనర్స్. మంగళసూత్రాల సైజు తగ్గించి నల్లపూసల తో కలిపి డిజైన్ చేసిన మిని మలిస్టిక్ మంగళసూత్ర పేరుతో ప్రత్యేకంగా విడుదల చేశారు బుల్ గారీ సంస్థ. ఈ సూత్రాల ధరించి వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోజులిచ్చింది ప్రియాంక చోప్రా. ఇంస్టాగ్రామ్ లో ఆమె పేరు చేసిన షేర్ చేసిన ఫోటోలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆధునిక స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించాలి అని […]

అతిచేస్తే అనర్ధమే

వ్యాయామం వత్తిడిని తగ్గిస్తుందని ఆరోగ్యాన్ని పెంచుతుంది అన్నమాట నిజమే కానీ ఆ వ్యాయామాన్ని శక్తికి మించి చేస్తే అనారోగ్యాలు తప్పవు అంటున్నారు ఎక్సపర్ట్స్. అతిగా చేసే కసరత్తుల వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది ఫలితంగా మనసు తో పాటు శరీరం కూడా అలసిపోతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది ఫలితంగా ఆకలి పెరిగి అధిక బరువుకు కారణం అవుతుంది. నెలసరి క్రమం తప్పచ్చు ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోయి ఆస్ట్రియా పొరాసిస్ కు దారితీసే […]

ఈమె చాలా ప్రత్యేకం

గుజరాత్ లోని వడోదరా కు చెందిన శ్వేతా పర్మార్ లైసెన్స్ డ్ ఉమెన్ స్కై డ్రైవింగ్ గతంలో స్కై డ్రైవింగ్ నేర్చుకున్న మహిళల్లో రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దన ఉన్నారు ఇప్పుడు వారి సరసన 28 ఏళ్ల శ్వేతా పర్మార్ చోటు చేసుకున్నారు ఇందుకోసం శ్వేతా 8 అంచల కోర్సును 29 సార్లు స్కై డ్రైవింగ్ ను చేసి, రాత పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ మహిళగా రికార్డు […]

సరికొత్త ఆలోచన

New Blue pottery పేరుతో  దిశారీ మాథుర్ సిరామిక్ వ్యర్థాలతో సాంప్రదాయ అచ్చులు ఉపయోగించి అందమైన సిరామిక్ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశరీ మాథుర్ సిరామిక్ ఆర్ట్  తో ఒక విన్నూత  ప్రక్రియను కొనసాగిస్తోంది. దిశారీ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనర్ గా డిగ్రీ పొందింది లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజ్ […]

మిట్టీ కేఫ్

కోల్ కత్తా కు చెందిన అలీన ఆలమ్ 2017లో దేశ్ పాండే ఫౌండేషన్ సాయంతో బెంగళూరులోని బీవీచి ఇంజనీరింగ్ కాలేజీలో మిట్టీ కేఫ్ ప్రారంభించింది. ఈ కేఫ్ లో పనిచేసే వాళ్ళందరూ వికలాంగులు. రకరకాల వైకల్యాలు గల వారు సక్రమంగా పని చేయగలిగేందుకు  ప్రత్యేకమైన  సౌకర్యాలుంటాయి. ఈ కేఫ్ లో మెనూ కార్డ్ బ్రెయిలీ లిపి లో ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు కస్టమర్స్ పిలవగానే లైటింగ్ తో మెరిసే ఫ్ల కార్డులు   వెయిటర్లను  అలెర్ట్ […]

చింకీ  అండ్ మింకీ

ఏకరూప కవలలు సోషల్ మీడియా సెన్సేషన్ అయినా చింకీ, మింకీ అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ధి మెహ్రా (మింకీ) ఈ అక్కచెల్లెళ్ళు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. పాపులర్ టిక్ టాక్ స్టార్స్. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్‌ సింక్‌ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్‌ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్‌ ఛానల్‌ లో పోస్ట్ చేస్తారు. రెండున్నర కోట్ల మంది వీళ్ళిద్దరి ని ఫాలో అవుతారు. డ్రెస్సింగ్ స్టయిల్ గెటప్ హెయిర్ స్టయిల్ ఒకేలాగా […]

చర్మ సౌందర్యం కోసం

చర్మ సౌందర్యానికి సి-విటమిన్ చాలా అవసరం అంటారు డాక్టర్లు. సి-విటమిన్ ఉండే ఆహార పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే సరిపోతుందని నిమ్మ, నారింజ, బెర్రీస్, బ్రోకోలి తింటే చర్మానికి మంచిదంటున్నారు. సి-విటమిన్ శరీరంలో ఉత్పత్తి చేయలేదు. కచ్చితంగా ఆహారం నుంచే సి-విటమిన్ శరీరానికి అందుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కణాలు పాడైపోకుండా ఉండాలంటే విటమిన్-సి చాలా అవసరం ఇది సన్ స్క్రీన్ లాగా పనిచేయదు కానీ చర్మం పైన ఉండే నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ […]

తొలి జండర్ పార్క్

దేశంలో మొదటి సారిగా తొలి జెండర్ పార్క్ కేరళలో రూపుదిద్దుకుంది. తిరువనంతపురంలోని కోజికోడ్ లో ఉన్న ఈ పార్క్ కోసం 24 ఎకరాలు కేటాయించారు. 2013 లో ప్లాన్ చేసి ఈ పార్క్ ఇటీవల ప్రారంభం అయింది. మహిళ వ్యాపారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తోంది. ఈ పార్క్ లో లైబ్రరీ, మ్యూజియం, నాటకశాల, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ పార్క్ ఏర్పాటుతో ముఖ్య భూమిక పోషించిన ఆరోగ్య శాఖ మాజీ […]