ఇది నా అదృష్టం
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్ ప్రచారం కోసం ప్లస్ సైజ్ మోడల్స్ సాక్షి సింద్వానీ ని ఎంచుకున్నాడు ఫ్యాషన్ బ్లాగర్, బాడీ పాజిటివ్ ఇన్‌ఫ్లూయన్సర్ అయిన సాక్షి సింద్వానీ బొద్దుగా ఉండే స్త్రీల కోసం ఫ్యాషన్ కంటెంట్ తయారు చేస్తుంది. స్పోర్ట్స్ బ్రాలు మొదలు కోర్సెట్, మినీ స్కర్ట్ వంటివి ఫ్యాషన్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తుంది. భారీ కాయంగల మహిళలు వేసుకునేందుకు ‘లీ క్లాతింగ్ కొ’ ద్వారా కొత్త స్టయిల్స్ ను […]
బెస్ట్ సింగర్
ఇన్‌స్టాగ్రామ్ లో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఐకాన్ ఒక్క నేహా కక్కర్ మాత్రమే ఉత్తరాఖండ్ లో మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నేహా కక్కర్ అక్క తమ్ముడి తో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడేది. పదహారేళ్ళ వయసులో 2008 లో నేహా కక్కర్ ది రాక్ స్టార్ పేరుతో తొలి ఆల్బమ్ విడుదల చేసింది. 2013, 2014 లో బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు వచ్చిన ఆఫర్స్ ఆమెను స్టార్ చేశాయి. నేహా […]
మొత్తంగా మహిళలే
ఇండోర్ లో ఇప్పుడు రెండు పింక్ బస్ లు తిరుగుతున్నాయి. బస్ డ్రైవర్ నుంచి ప్రయాణికుల దాకా అందరూ మహిళలే బోపాల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్ లోని 11.56 కిలో మీటర్ల పరిధిలో ఈ బస్సులు తిరుగుతాయి. పాటనీ పూరా కు చెందిన 35 ఏళ్ల రితూ నర్వాల్ మొదటి డ్రైవర్ కాగా 25 ఏళ్ల అర్చన కాటారే రెండో డ్రైవర్ ఇండోర్ లో ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ లుగా మహిళలే రాణిస్తున్నారు. 2019 […]
ఇదేనా రహస్యం
ఈ కురుల పోషణ కోసం ఎక్కువగా వంటింటి పదార్థాలే ఉపయోగిస్తాను. సాధారణంగా రసాయనాలు నా జోలికి రానివ్వను అంటోంది తమన్నా. నేను స్వయంగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం కలిపిన ఆయిల్ నే ఉపయోగిస్తాను అంటోంది. అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయ రసం తీసి కలిపి దానిని జుట్టుకు పట్టించి ఓ అరగంట పాటు ఆగి శుభ్రం చేసుకుంటాను. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం అనేది ఉండదు అంటోంది […]
మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్
ప్రయాణాల కోసం వేడుకలు పెళ్లిళ్ల కోసం సులువుగా వెంట తీసుకువెళ్లేందుకు మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్ లు వచ్చాయి. మామూలుగా చిన్న మాత్ర లాగా ఉండే కాగితం బిళ్ళని కొళాయి కింద పెట్టగానే నీటిని పీల్చుకుంటుంది అదే అందమైన తెల్లని టవల్ లాగా మారిపోతుంది. దీన్ని తడిగా పొడిగా ఎలాగైనా మొహం చేతులు తుడుచు కొనేందుకు వాడుకోవచ్చు ఈ టాబ్లెట్ జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు.
ఫిన్ ఫ్లూయర్ రచన రనాడే
పూణే కి చెందిన రచన రనాడే దేశంలోనే పేరున్న ఫిన్ ఫ్లూయర్ గా అంటే ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయర్ ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ దేశంలోని ముగ్గరు ప్రభావిత ఫిన్ ఫ్లూయర్స్ గుర్తిస్తే అందులో రచన ఒకరు. రచన రనడే అండ్ అసోసియేట్స్ పేరుతో ఒక ఆడిటింగ్ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆమెకు బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ లెక్చరర్ గా పని చేసిన రచన కు చెందిన యూట్యూబ్ ఛానల్ కు పాతిక లక్షల మందికి […]
జడ్.ఎస్.ఐ డైరెక్టర్ గా ధృతి
105 సంవత్సరాల చరిత్ర కలిగిన జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) కు డాక్టర్ ధృతి బెనర్జీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ జడ్.ఎస్.ఐ లో మహిళ సైంటిస్ట్ లు హిమాలయాల నుంచి లోతైన సముద్రాల వరకు వివిధ రకాల జీవ వైవిద్య లపై ఎన్నో సర్వేలు నిర్వహిస్తారు. జెడ్.ఎస్. ఐ 1961లో ప్రారంభమైంది. మహిళలు 1949 నుంచి పనిచేస్తున్న ఇంతవరకు డైరెక్టర్ బాధ్యతలు మొదలు పెట్టింది లేదు. ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా […]
చక్కని సేవకు సుముచిత అవార్డ్
ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్,సనా మిట్టర్ ను ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. సామాజిక సేవ, మానవతా కారణాల కోసం కృషి చేసే 9-25 ఏళ్ల యువత యువకులకు ఇచ్చే డయానా అవార్డ్ ఈ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చింది. లేడీ శ్రీ రామ్ కాలేజీ లో చదువుతున్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ మానసిక ఆరోగ్యం బాలబాలికల విద్య పై కృషి చేస్తోంది. కరోనా సమయంలో సనా మిట్టర్ 150 మంది వలం టీచర్లతో డిజిటల్ కంపెయిన్ […]
బరువు తగ్గే దారి ఇది
మనదేశంలో 12.6 శాతం మహిళలు 9.3 శాతం పురుషుల అధిక బరువుతో బాధపడుతున్నారాని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ న్యూట్రీషన్లు ఉండే ఆహారం తింటే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వుండే గుడ్డు తింటే ఫ్యాట్ కరుగుతుంది. ఫైనాపిల్ లో నీటి శాతం పీచు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు ఆపిల్, చీని, నారింజ, పుచ్చకాయ తో పాటు తృణధాన్యాలతో చేసిన ఆహారం కూరగాయలు ఇడ్లీ, రోటీ ,మజ్జిగ […]
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా గా మలబార్ గోల్డ్ విడుదల చేసిన యాడ్ కు విశేష స్పందన లభిస్తోంది. 21 ఏళ్ళ ధన్య శోధన ప్రస్తుతం చావు తో పోరాడుతుంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి ఉంది. వెంట్రుకలు పూర్తిగా ఉడిపోయిన స్థితిలో నుంచి కోలుకుంటున్న ధన్య ఇడుక్కి జిల్లాలోని తోడ పూజ అన్న చిన్న టౌన్ లో పుట్టింది. కెనడా లో చదువుకుంటున్న ధన్య కు ప్రమాదకరమైన గుండె జబ్బు వచ్చింది. […]
ఈ పాదయాత్ర ఓ పలకరింపు
శ్రిష్టి బక్షి బృందం నిర్వహించిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ఉమెన్ ఆఫ్ మై బిలియన్ డాక్యుమెంటరీ ఫీచర్ మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. 2016 లో జరిగిన హైవే 91 రేప్ కేస్ లో నిరాశ చెందిన మహిళల పై జరుగుతున్న నేరాలకు నిరసనగా 11 మందితో తమిళనాడు నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 240 రోజుల పాటు చేసిన ఈ పాదయాత్రలో ఎంతోమందిని కలుసుకొంది […]
ఇదే ట్రెండ్
సాంప్రదాయ చేనేతకు ఆధునిక హంగులతో చక్కని లుక్ తీసుకు రావచ్చు అంటారు ఎక్సపర్ట్స్ . ప్లెయిన్ లెనిన్ చీరకు 3/4 బెల్ స్లీవ్స్ వీ నెక్ బ్లౌజ్ జోడించచ్చు. కలర్ ఫుల్ పటోరా చీరెకు బెల్ట్ చాలా బాగుంటుంది. పోచంపల్లి డబుల్ ఇక్కత్ డిజైన్ లో పెప్లమ్ టాప్ ఎంచుకొని జతగా ప్లెయిన్ టాప్ చక్కగా ఉంటుంది. నారాయణ్ పేట్ నేత చీరె లో లాంగ్ గౌన్ లు కుట్టించుకొని వాటికి బెల్-బాటమ్ స్లీవ్స్ యాడ్ చేయచ్చు. […]
సువాసన భరితమైన వెలుగు
రాజస్థాన్ అమ్మాయి తనుశ్రీ జైన్ 2018 లో నుషారా పేరుతో ఇకో ఫ్రెండ్లీ క్యాండీల్స్ స్టార్ట్ ప్ ను ప్రారంభించింది. తేనె తుట్టి నుంచి తీసిన మైనం సువాసన భరితమైన నూనెలు చక్కని రంగుల లో ఉండే ఈ క్యాండిల్స్ కు మంచి ఆదరణ లభించింది. క్యాండిల్స్ తయారీ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ క్యాండిల్స్ ని ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వటం ద్వారా 250 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అలాగే […]
వీటినీ అమ్మచు
పెళ్లిళ్ల కోసం ప్రత్యేక సందర్భాల కోసం డిజైన్ చేయించుకున్న కొన్ని దుస్తులు రెగ్యులర్ గా వాడటం కష్టం. అలాగని పారేయడానికి ప్రాణం ఒప్పదు అలాటప్పుడు కొన్ని వెబ్ సైట్స్ లో వీటిని అమ్మేకే అవకాశం ఉంది ఈ టాషీ (Etashee) వెబ్ సైట్ లో క్లాసిక్ డిజైనర్ దుస్తుల నుంచి క్యాజువల్ వరకు మనం వాడిన దుస్తుల్ని అమ్మకానికి పెట్టచ్చు. అలాగే స్పాయ్ల్(Spoyl), వింటేజ్ దేశీ (Vintage Desi ), కూట్ టాట్ (Cout Loot), కియాబ్జా […]
ఉత్తమ ఉపాధ్యాయురాలు
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హాసనగర్ తాలూకా మల్లి గిరి లో పనిచేసే రేఖ కులాల్ తన స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తారు. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండేలా ఆమె ఆ డబ్బు బాండ్ రూపంలో స్థానిక కెనరా బ్యాంక్ లో పొదుపు చేస్తారు పదేళ్ల తరువాత వడ్డీతో సహా ఆ డబ్బు పిల్లలు తీసుకోవచ్చు. ఈ చిన్న ప్రయత్నం తో స్కూలు విద్యార్థులు పెరిగారు. డబ్బుతో పాటు […]
వీధి గోడలే విద్యాలయాలు
పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజ్జనం భాగ్యలక్ష్మి ఆ గ్రామంలోని ఇల్లు భవనాలు గోడలపై రంగుల తో పాఠ్యాంశాలు రాసి పిల్లల తో చదివిస్తున్నారు. ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు చాలా దూరంలో ఉన్నారు టీశాట్, దూరదర్శన్ ద్వారా ప్రభుత్వ పాఠాలు బోధించిన అవి పిల్లలకు చేరటం లేదు దానితో భాగ్యలక్ష్మి గ్రామం లోని గోడల పై తెలుగు ఇంగ్లీష్ వర్ణమాల గణిత అంశాలు పదబంధాలు స్వయంగా […]
కరెక్ట్ మ్యాచింగ్
ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారిపోతూనే ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో హడావుడి చేస్తున్న దుపట్టా మ్యాచింగ్ లెగ్గింగ్స్ అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేశాయి సాధారణంగా లెగ్గింగ్స్ తో ఎన్నో కుర్తీలు జత చేయచ్చు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా లెగ్గింగ్స్ లకు మ్యాచింగ్ చున్నీలు వచ్చేశాయి. లెగ్గింగ్ లకు మోకాలి కింద భాగం నుంచి ఉండే డిజైన్ ప్రింట్ చున్నీ కి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు లెగ్గింగ్ పైన వేసుకొనే చున్నీ […]
ఈ మాస్క్ యాంటీ ఏజింగ్
యాపిల్ పై తొక్క తో వేసుకునే మాస్క్ ఆంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . యాపిల్ పై తొక్క ఎండనిచ్చి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి రెండు స్పూన్లు తీసుకొని మజ్జిగ తో పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని మొహానికి మెడ కీ మాస్క్ లా వేసుకొని అర గంట ఆరాక కడిగేయాలి. యాపిల్ తొక్క లో ఉండే విటమిన్లు పోషకాలు, దీని లోని పాలీ ఫినాల్స్ యాంటీ […]
వ్యాక్సిన్ తెచ్చిన అదృష్టం
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న క్రిస్టీన్ డువల్ లక్కీ డ్రా లో 2 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. అమెరికా కు చెందిన క్రిస్టీన్ జీవితం కరోనా వ్యాక్సిన్ తో మారిపోయింది. కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికాలోని మిషిగన్ లో గత జూలై 1 నుంచి 30 వరకు ఒక పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఎంపికైన వ్యక్తి కి రెండు మిలియన్ డాలర్లు బహుమతి ప్రకటించారు ఆవిధంగా వ్యాక్సిన్ వేయించుకొని లక్కీ డ్రా లో ఎంపికై […]
ఫంగస్ తో వ్యాధులు
వర్షాల్లో గది మూలల్లో, గాలి సరిగ్గా రానిచో చీకటి ప్రదేశాల్లో క్యాండిడా అస్పరి జిల్లాస్ మ్యుకార్ వంటి రకరకాల ఫంగస్ చేరుతుంది. వాటి వల్ల ఆరోగ్యం తీవ్రంగా చెడిపోతుంది అంటున్నారు అధ్యయనకారులు. మెత్తని పొడి లాగా ఉండే ఈ ఫంగస్ తో ఆస్తమా తో పాటు ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. దురద, చుండ్రు రోగ నిరోధక శక్తి తగ్గటం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు ఈ పంగస్ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది కనుక ఫంగస్ కనబడితే […]
