Sunday, 02 Aug, 2026

పెట్స్ తో ఒత్తిడి మాయం

వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎదుటివారి మనసెరిగి ప్రవర్తిస్తాయి.పెంపుడు జంతువులతో గడిపితే మనిషి శరీరంలో సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. అవి ఒత్తిడిని ఆందోళనను దూరం చేస్తాయి. పెట్స్ ను ముట్టుకోవటం, హత్తుకోవటం ద్వారా ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. పెట్స్ ను పెంచుకునే వారి జీవన విధానం కూడా […]

ఎడారిలో పూల సందడి

ఎడారి లో ఇసుక నే ఊహిస్తాం. కానీ దుబాయ్ లోని మిరాకిల్ ఫ్లవర్ గార్డెన్ చూస్తే కోట్లకొద్దీ పూలు కన్నుల పండుగ చేస్తాయి. 72 వేల చదరపు అడుగుల ఈ పూల వనం లో ఫ్లోరల్ క్లాక్,టెడ్డీ బేర్ , ఫ్లోటింగ్ లేడీ, హార్ట్ టన్నెల్ వంటి ప్రతి పుష్ప శిల్పం ఒక అద్భుతం. పూల తో తయారైన అతిపెద్ద ఎమిరేట్స్ ఎ 380 విమానం 58 అడుగుల ఎత్తు 35 టన్నుల బరువు ఉండే పెద్ద […]

రంగు మారతాయి

మనస్సులో ఒత్తిడి లో ఒకసారి వెంట్రుకలు తెల్లబడి పోతాయి. అలాంటి సందర్భాల్లో ఆ తెల్లబడిన వెంట్రుకలు మళ్ళీ నల్లబడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కుదుళ్ళలో ని మూలకణాలు మార్పుల వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవి నల్లబడ్డవు. కానీ వత్తిడికి గురైన వారు ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డాక తెల్లబడిన వెంట్రుకలు మళ్లీ నలుపు లోకి మారటం గ్రహించమని పరిశోధకులు చెబుతున్నారు. 30,40 ఏళ్ల వయసు వాళ్ళ జుట్టు తెల్లబడితే రంగు మారే అవకాశం ఉంటుందంటున్నారు.

అత్యంత ధనవంతురాలు

ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55 వ స్థానంలో ఉంది 39 ఏళ్ల రోషిణి నాడార్ మల్హోత్రా. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 37 వేల కోట్ల రూపాయలు ప్రముఖ పారిశ్రామికవేత్త HCL అధినేత శివ నాడార్ వారసురాలు అంచెలంచెలుగా తన ఐటీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ నేడు అత్యంత ధనవంతుల లిస్ట్ లో ఉన్నారు. గత సంవత్సరం HCL చైర్ పర్సన్ బాధ్యతలు తీసుకున్న రోషిణి. ఆమె రేడియో, టీవీ,ఫిల్మ్స్ లో డిగ్రీ […]

అన్ని  బియ్యాలూ ఒకటే

బిర్యానీ రైస్ కేవలం రుచి కోసమేనా లేదా, వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా అని చాలా మందికి సందేహం. చక్కని సువాసన కలిగి ఉంటాయి బాస్మతి బియ్యం లో. బిర్యానీ రైస్ ని తెల్లని బియ్యంతో పోలిస్తే వీటిలో ఎక్కువ పీచు పదార్థం వివిధ రకాల బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ బాస్మతి లో ఎక్కువే పోషక విలువల్లో పెద్ద తేడా లుండవు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ గనుక రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ […]

నా కూతురే నా ఫ్రెండ్

ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాను. తండ్రి తో ఆమెను దూరం పెట్టనే లేదు అంటుంది నీనా గుప్తా. మాసాబ్ గుప్తా ఆమె ఏకైక కుమార్తె ఇద్దరు కలిసి నటించిన మసాబా మసాబా వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా ఓటీటీ లో ఎందరో అభిమానం పొందింది. అందులో నిజజీవిత పాత్రలనే పోషించారు […]

మై ట్రీ హౌస్

పిల్లలకు మంచి అలవాట్లు బాల్యం లోనే ఏర్పడతాయి పుస్తకాలు చదివే అలవాటు కూడా అలా చిన్నతనంలోనే అలవాటు కావాలి అందుకే పిల్లలను పుస్తకాలు చదివే దిశగా ప్రోత్సహించటం కోసం సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు స్థానిక సెంట్రల్ లైబ్రరీ లో పిల్లల కోసం విడిగా  ‘మై ట్రీ హౌస్’ పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ప్రవేశద్వారం దగ్గర నుంచి అన్నీ బొమ్మలే కుత్రిమంగా ఏర్పాటు చేసిన చెట్లు చెట్లుంటాయి. ఈ చెట్ల పై పిల్లలు ఎక్కి ఆడుకోవచ్చు. […]

శాకాహారం నా స్లోగన్

కిలిమంజారో అధిరోహించిన మొదటి వీగన్ వార్తల్లో నిలిచారు బాపట్లకు చెందిన కూరగాయల శారద. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నే అత్యంత ఎత్తయిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతం కిలిమంజారో ని ఎంచుకొన్నానన్నారు శారద. పాలు పెరుగు ముట్టుకోకుండా కొబ్బరి బాదం నుంచి తీసిన పెరుగు పాలే ఉపయోగిస్తూ కేవలం ప్రకృతి సంబంధమైన ఉత్పత్తులనే ఐదేళ్లుగా తీసుకుంటోంది శారద. అమెరికాలో రేడియో మాధ్యమాల్లో పని చేసే శారద, జీవహింస లేకుండా జీవిద్దాం అనే ప్రచారం కోసం ఈ పర్వతాన్ని […]

అద్భుత వర్ణాల గౌన్

న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్  అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో నిలిచింది సుధా రెడ్డి. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న భార్య భర్తలు ఫాల్గుని, షేన్ లు  ఈ గౌన్ ని రూపొందించారు. ఫాల్గుని, షేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా నూతన వధూవరులు కలెక్షన్. అమెరికా జెండాలోని రంగుల తో డిజైన్ చేసిన సుధా రెడ్డి ధరించిన గౌను […]

సుందర వనాలు

పశ్చిమ కనుమల్లోని ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూలు కట్టేస్తున్నారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలకురింజి పూలతో ఈ ప్రాంతం పర్పుల్ తివాసీ పరిచినట్లు అద్భుతంగా ఉంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో మందల్‌పట్టి, కోటె బెట్టా కొండల్ని ఈ నీలకురింజి పూలతో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఋతువులను బట్టి కొన్ని పూలు పూస్తాయి కానీ ఈ కురింజి పూలు మాత్రం నాటి ఏరాగ  సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకోవటంతో 12 ఏళ్లకోసారి పూస్తాయి.

పొట్ట తగ్గించే అవకాడో

స్త్రీలకైనా పురుషులకైనా వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరిగి పోతుంటుంది. అయితే స్త్రీలు రోజుకో అవకాడో తింటే పొట్టలోని కొవ్వు తగ్గుతోందని చెబుతున్నారు ఇలినాయిస్‌ యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా చర్మ కణాల అడుగు భాగంలో కానీ, పొట్ట లోపలి అవయవాల చుట్టూ కొవ్వు కణాలు పేరుకొంటాయి. ఈ కొవ్వు వల్లనే మధుమేహం పెరుగుతుంది కూడా. అవకాడో తిన్న వాళ్ళు కొవ్వు పట్టిన లోపల అవయవాల చుట్టూ పేరుకోకుండా చర్మం అడుగుభాగాన్నే పేరుకుంటుంది. దానితో అవి తిన్న వాళ్లలో […]

కృత్రిమ గుండె.. కాలిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’

అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్‌ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసింది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ కారు ప్రమాదంలో ముఖం ఎడమవైపు పూర్తిగా కాలిపోయింది. ‘ఇక అందాల పోటీలకు ఏం వెళుతుందిలే’ అనుకున్నారు. కానీ అందరూ అసాధ్యమనుకునే పనులను సుసాధ్యం చేసే అలవాటుతో ఏకంగా ‘మిస్ […]

ధైర్యంగా పెదవి విప్పారు !

సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్‌ అండ్‌ గ్లో బ్యూటీ యామీ గౌతమ్‌. ఈ నిజాన్ని ఇటీవలే గ్రహించానని, అందుకే తనకున్న తీవ్ర చర్మ సమస్య గురించి బయటపెట్టే ధైర్యం చేశానంటోంది. అయినా తాను ఎంతో అందంగా ఉన్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ […]

33 ఏళ్లకే బామ్మ అయిన మహిళ…!

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చక్కని కెరియర్ కోసం ఈ తరం యువతులు 30 ఏళ్ల వచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 33 ఏళ్ల ఒక మహిళ బామ్మగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే బామ్మగా మారిన బ్రిటన్‌కు చెందిన ఈ మహిళ తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన జెనీ మెడ్లమ్(33), అతని భర్త రిచర్డ్(34) ఇటీవలే తాత, నాయనమ్ములుగా మారారు. […]

గిరిజనులకు బాన్ సూలి అండ

ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని నభేతి పేరు చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని అల్వాల్ లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించిన సలోని తను ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు పర్యటించిన గ్రామాల్లో గిరిజన ల ఆర్ధిక పరిస్థితి చూసి వారి కోసం ‘బాన్ సూలి’  అనే స్టార్టప్ ప్రారంభించింది. బాన్ అంటే వెదురు సూలీ అంటే నగలు. డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు అక్కడ దొరికే వెదురుతో జ్యువెలర్స్ తయారు చేయటం నేర్పించింది. […]

గోడల్లేని హోటల్

స్విట్జర్లాండ్ లోని ఈ హోటల్ తాత్కాలికంగా సామాజిక దూరం పాటించాలనుకునే వారి కోసం. ఒక్క రాత్రికి 250 స్వీస్ ఫ్రాంక్ లు ఖరీదు చేసే ఈ హోటల్ ను ‘నల్ స్టెర్న్’ సంస్థ నడుపుతోంది. ఈ హోటల్లో గోడలు పైకప్పు, బాత్ రూమ్ ఏవీ ఉండవు. ఓపెన్ ఎయిర్ హోటల్ ప్రకృతి అందాలకు నిలయమైన ఆల్ప్స్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 6463 అడుగుల అత్యంత ఎత్తులో ఉంది. రెండు పడకల బెడ్ నైట్ ల్యంప్ లు దుప్పట్లు […]

ఈ స్కూలు చాలా ప్రత్యేకం

1999 లో మొదలయింది వీణా వాదిని స్కూల్ మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా బుధేలా లో ఉన్న ఈ స్కూల్ ల్లో రెండు చేతులతో రాయగలిగే ‘యాంబీ డెక్ట్రాస్’ అనే విధానాన్ని నేర్పుతారు పాఠశాల వ్యవస్థాపకుడు పీ.వీ శర్మ సంవత్సరాల తరబడి సాధన చేసి రెండు చేతులతో రాయటం, పైగా ఒక చేత్తో ఒక భాష మరో చేత్తో మరో భాష రాయటం సాధించారు. తను నడిపే వీణా వాదిని స్కూల్లో ఈ రాయడం సాధన చేయిస్తారు ఇలా […]

ఈ రాత్రికి అతీంద్రియశక్తులు

ఎందరో హాలీవుడ్ సెలబ్రెటీలు ఐర్లాండ్ లోని బ్లార్నీ బురుజు లో ఉన్న అదృష్ట రాయి కి ముద్దు పెట్టి సంతోష పడడం ఐర్లాండ్ వాసులు ఈ కోటలోని బురుజు నిర్మాణంలో శాశ్వతంగా ఒక గోడలు నిలిచిపోయిన బ్లార్నీ రాయిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ రాజులు ఈ రాయిని తమ పట్టాభిషేక ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారట.ఆ చేతులు మారుతూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే మెక్ కార్టి చేతికి వచ్చింది.. దాన్ని […]

ఎంతో దయగల టీచర్

కొచ్చి లో అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న 53 సంవత్సరాల నన్ సిస్టర్ లీజీ చక్కాల కల్ నిస్సందేహంగా సాటి లేని మనిషి. ఆమె ఇల్లు లేని పేద విద్యార్థులకు ఇల్లు కట్టించి ఇస్తుంది. 2014 నుంచి గత ఏడేళ్లలో ఆమె నూట 150 ఇళ్ళు తన స్టూడెంట్ ల కోసం నిర్మించింది ఆమె పనిచేస్తున్న స్కూల్లో ఎంతో మందికి ఇళ్లు లేవు. పాలితిన్ షీట్స్ ల  కప్పుతో గుడిసెలలో ఉండే […]

రెండు అక్షరాలతో ముడతలు మాయం

రెండే రెండు అక్షరాలు పలకడం ద్వారా మొహం పైన మడతలు పోయి మొహం యవ్వనంతో కనిపిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యాంటీ ఏజింగ్ టిప్ కంటే ఈ చిన్నది బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. చక్కగా స్థిరంగా కూర్చుని ఇంగ్లీష్ అక్షరాలు ‘K’ ‘D’ లను పలకడం ద్వారా ముడతలు పోతాయి. ఐదు నిమిషాలు కోసారి ఓ అన్న అక్షరాన్ని తర్వాత ఈ నీ పలకటం తద్వారా ముఖం పైన ముడతలు పోయి చర్మం గట్టి పడి పోతుంది […]