Sunday, 02 Aug, 2026

మెన్ ఫ్యాషన్ మేకర్ నిటాషా

నిఫ్ట్ లో ప్రొఫెసర్ ని అయినంత మాత్రాన ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూ యార్క్ లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో చదువుకొన్నంత మాత్రాన నాకు అవకాశాలు ఏవీ రాలేదు ఒక పుస్తకంలా హీరో ని అధ్యయనం చేస్తే అతని స్టైల్ మేకర్ కావచ్చు అంటుంది నిటాషా గౌరవ్ స్టయిలింగ్ లో ఒక రూల్ బుక్ ఉంటుంది. దాన్ని పరిధుల్లోనే చేయాలి కానీ నేను చాలాసార్లు రూల్ బుక్ వదిలేసి స్ట్రీట్ లుక్ సృష్టించాను. […]

వండర్ ఉమెన్ ఎక్షా హంగ్మా

సూపర్‌ మోడల్‌ షో కి ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ అకాడమీలో తీసుకొన్న శిక్షణ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఎలాటి పరిస్థితుల నైనా ఎదురుక్కొనే ధైర్యం,త్వరగా నేర్చుకోగలిగే నైపుణ్యం నన్ను లక్ష్యం దిశగా నడిపాయి అంటోంది ఎక్షా హంగ్మా సుబ్బా. ఈ 21 సంవత్సరాల సిక్కిం యువతి బాక్సింగ్ లో జాతీయ క్రీడాకారిణి సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ర్యాంప్‌ మీదకు వస్తే ‘మహీంద్రా గ్రూప్‌’ అధినేత ఆమెను వండర్ ఉమెన్ అని ట్విట్టర్ లో […]

నృత్య నీరాజనం

ఆలయంలో ఒక్క దీపం అయినా వెలిగించాలని ఆశపడతారు. కానీ నా నృత్యాల వల్ల ఒక్క ఆలయానికైనా ప్రాచీన వైభవం వస్తే చాలు అంటుంది హిమాన్సీ కాట్రగడ్డ. ఈమె కూచిపూడి నృత్య కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయలు శిథిలా వస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి ‘టెంపుల్ డాన్స్’ పోస్ట్ చేస్తారు. ఒక్క తెలంగాణా లోనే వెయ్యికి పైగా శివాలయాలు ఉన్నాని అంతకుమించి శిల్పకళా ఉందని ఆ ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాని […]

మాస్క్ ఉన్నా పర్లేదు

మాస్క్ లతో మేకప్ ఎలా చేసుకోవాలి అనుకొంటారు కానీ సర్జికల్ మాస్క్ లు వాడితే మేకప్ పాడవదు అంటారు ఎక్సపర్ట్స్. తేలిక పాటి ఫౌండేషన్ కొద్దిగా పౌడర్ తో మేకప్ ఫినిష్ చేయవచ్చు. క్రీమ్ లిప్ స్టిక్ కాకుండా మ్యాటే లిప్ కలర్ వేసుకోవాలి. లిప్ స్టిక్ వేసే ముందల పెదవులకు మ్యాటే ఫౌండేషన్ రాయాలి. మాస్క్ వేసుకొనే ముందర టిష్యు తో పెదవులు అద్దాలి. లిప్ లైనర్ తప్పక వాడాలి లిప్ బామ్ రాస్తే పెదవులు […]

ఐ లైనర్ ఈజీగా

ఐ లైనర్ తో కళ్ళు విప్పారినట్లు కనిపిస్తాయి. చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే చక్కగా వేసుకోవచ్చు. ఐ లైనర్ క్రీమ్ గా ఉంటే కనురెప్పల పైన మెత్తగా జరుగుతుంది. వేసుకోవటం ఈజీ ఇలాటి క్రీమ్ లైనర్ తోనే స్మడ్జ్ డ్ కలిసి ఉంటే బ్లెండ్ చేయటం ఎంతో తేలిక కాబట్టి వాటర్ ప్రూఫ్ బిల్ట్ ఇన్ స్మడ్జ్ డ్ క్రీమ్ ఐ లైనర్ నే ఎంచుకోవాలి. ఐ లైనర్ వేసుకునేందుకు ఉపయోగించే అద్దం ఫ్లాట్ గా ఉండే […]

కరోనా జలుబు వంటిదే

ఇకపై కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సాధారణ జలుబు లాగా ఓ సామాన్య సమస్యగా ఉండబోతోంది. సార్స్ సి వో వీ-2 వైరస్ మరింత తీవ్రంగా మారుతుందని చెప్పేందుకు ఎలాంటి కారణాలు లేవు. త్వరలో కరోనా వైరస్ నిరపాయకరమైన వైరస్ గా మారబోతుంది అంటున్నారు వ్యాక్సిన్ రూప కర్త ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్. ఆమె ప్రముఖ వాక్సిన్ లలో ఒకటైన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా టీకా రూపకర్త ల్లో ఒకరు. మానవాళిలో ఇప్పటికే నాలుగు రకాల కరోనా […]

రంగులతో కనికట్టు

ఎప్పుడు ఏదో ఒక డిజైన్ ఉన్న దుస్తులనే ఎంచుకోనక్కరలేదు. ఎలాంటి హంగులూ లేకుండా కొన్నిసార్లు ఒక సాదరంగు తో ప్రత్యేకంగా కనిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్రం నీలం వంటివి ఫ్యాషన్ కలర్స్.  సిల్క్, సాటిన్, కాటన్ సిల్క్, జార్జెట్ తరహా వస్త్రాలు ప్రత్యేకంగా కనిపించాలి. అనుకుంటే చిన్నగా అంచులు బుటీలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మొత్తం ఒకే రంగులో భారీ బ్లౌస్ వేసుకుంటే ఇతర వస్తువుల ఎంపికల ప్రత్యేకత […]

వెండి నగల్లో అందం

చీరెలు, చుడీ దార్లు లెహంగాలు, డ్రెస్ ఏదైనా కరెక్ట్ మ్యాచింగ్ జుంకీలే. డ్రెస్ స్టయిల్ కు తగ్గట్లు జుంకీలు ఎంచుకుంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావచ్చు. వెండితో తయారైన ఆక్సిడైజ్ అయిన జుంకీలు సాధారణ వెండి జుంకీల కంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి గుజరాతీ  స్టైల్ జుంకాలు ఆక్సిడైజ్ జుంకీ లు ఫ్యాన్సీ డ్రెస్ లకు మ్యాచింగ్ గా బావుంటాయి. డిజైనర్ దుస్తులు అయితే రాళ్ల జుంకీలు ఎంచుకోవాలి. పగడం, ముత్యం, గోమేధికం పొదిగిన 22 క్యారెట్ల […]

ఆలియా చాలా ప్రత్యేకం

కాశ్మీర్ లో తొలి మహిళా ఫిట్ నెస్ ట్రైనర్ ఆలియా ఫారూక్. శ్రీనగర్ లోని ఖన్యార్ కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లల తల్లి హార్మోన్ల అసమతుల్యత తో జిమ్ లో చేరిన ఆలియా తానే ఫిట్ నెస్ ట్రైనర్ కావాలనుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో చేరి ఫిట్ నెస్ లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంది. 2012 నుంచి జిమ్ ఇన్స్ట్రక్టర్ గా మారింది. ఈ 9 సంవత్సరాలలో ఆలియా […]

27 దేశాలతో వ్యాపారం

చక్కని బాల గణపతిని, ఇతర దేవుళ్ళను తయారు చేసే ‘మోదీ టాయ్స్’ సంస్థ యజమాని అవని ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది విదేశాల్లో పెరిగిన అవని భారతదేశపు సాంప్రదాయం, సంస్కృతిని విదేశాల్లో పరిచయం చేయాలనే దృష్టితోనే టాయ్ ఎంట్రప్రెన్యూర్ గా మారింది. అన్నా విట్టల్ మోదీ తో కలిసి 2018 లో ప్రారంభించిన మోదీ టాయ్స్ కు 27 దేశాల్లో కష్టమర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 40 వేల పైగా బొమ్మలు అమ్మారట అవని.

అందమైన బొమ్మలు

కళాశ్రీ ఫౌండేషన్ ద్వారా బార్బీ బొమ్మలంత అందంగా ఉండే బొమ్మలను చేతితో తయారు చేస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు రంజన్ బెన్ టైలరింగ్, బొమ్మల తయారీని సరదాగా నేర్చుకున్న రంజన్ బెన్. 1995లో దాన్ని వ్యాపారంగా మలిచారు. 8,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారామె. ఒక్క బొమ్మ తయారీ కి 18 గంటలు పడుతుంది. ఇప్పుడు కళాశ్రీ ఫౌండేషన్ బొమ్మలకు 18 దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. ప్రపంచానికి భారతీయ బొమ్మలను పరిచయం చేయాలనుకోన్నాము అంటారు […]

ఆన్ లైన్ యానిమల్

ఆన్ లైన్ లో పశువుల సంత ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ ఐ.ఐ.టీ  చదివిన నీతు యాదవ్ కీర్తి జంగ్రా Animall యాప్ ద్వారా ఈ ఇద్దరు ఇప్పటికే యాభై వేల పశువుల అమ్మకాలు చేశారు. 2019 లో బెంగుళూరు లో యానిమల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇంత చదువు చదివి ఆన్ లైన్ లో పశువుల అమ్మటం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. కానీ 2021 నాటికి ఈ యాప్ ద్వారా ఈ అమ్మాయిలు ఇద్దరు కలిసి 2400 […]

పాదాలకు ఆరోగ్యం

ముఖం, చేతులపై చూపే శ్రద్ధ పాదాలపై కూడా చూపించండి అంటారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. సహజమైన వస్తువులతో ఇంట్లోనే, ప్రయత్నించినా, పార్లర్ లో చేసే పెడిక్యూర్ ఫలితాలు వస్తాయి అంటున్నారు. నిద్రపోయే ముందర కొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు రాసి బాగా మర్దన చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి గుజ్జుతో స్పూన్ నువ్వుల నూనె పెసర పిండి పెరుగు కలిపి పాదాలకు పూసి అరగంట ఆగి […]

అందానికి యాపిల్

యాపిల్ పండుతో వేసే ప్యాక్ ముఖంపై ముడతలు కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు తగ్గిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ గుజ్జు, నిమ్మరసం పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకొన్న మురికి మృతకణాలు తొలగిపోతాయి. తరచుగా ఈ ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి అలాగే యాపిల్ గుజ్జు పెరుగు నిమ్మరసం కలిపిన ప్యాక్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. చర్మం శుభ్రపడి […]

మహిళలకు శిక్షణ అవసరం

నేత్రీ ఫౌండేషన్ ద్వారా భూపాల్ కు చెందిన Kanksshi Agarwal మహిళలకు రాజకీయ పాఠాలు బోధిస్తోంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్ చదివిన కనక్షి పాలనలో ఎక్కువగా పురుషులే ఉండటం, స్త్రీలకు సమానత్వం లేకపోవటం గమనించింది దేశవ్యాప్తంగా 2017 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చాక,పెరిగిన పన్నుల్లో, మహిళలు వాడే శానిటరీ నాప్ కిన్స్ పైన 18 శాతం పన్ను భారం పడ్డాక జిఎస్టి కౌన్సిల్ లో మహిళలు లేకపోవటం […]

ఇడ్లీ సంత

మేం సంవత్సరాలుగా తడి గుడ్డ పైనే ఇడ్లీలను ఉడకబెడుతూ ఉన్నాం అందుకే నా ఇడ్లీలకు అంత రుచి అంటుంది ఈ రోడ్ లోని ఇర్లీ సంత లో ఒక హోటల్ ఓనర్ తమిళనాడులోని ఈ రోడ్ లోని  కరుంగల్‌ పాళ్యం లో స్త్రీలే నడిపే 35 హోటళ్ళ సంత ఉదయం 5 నుంచి 9 వరకు సాగుతుంది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అక్కడ రోజుకు పదివేల ఇడ్లీలు అమ్ముడుపోతాయి. పెళ్లిళ్ల సీజన్ లో 40 వేల […]

జనపనార హారాలు

సాంప్రదాయ బంగారు పతకాన్ని తగిలించిన జూట్ నెక్లెస్ లు, హారాలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. సాంప్రదాయ చీరె కట్టు కైనా, వెస్ట్రన్ డ్రెస్ కైనా ఈ జనపనార ఆభరణం అందంగా అమరిపోతుంది. విడిగా నారతో చేసిన గొలుసు లకు పెద్ద పెండెంట్లు జతచేసి అందమైన నగలు తయారవుతున్నాయి. లక్ష్మీ రూపాల దగ్గర నుంచి సిల్వర్, కలపతో చేసిన పెద్ద పెండెంట్లు జతచేసిన రంగుల జనపనార హారాలు ఇప్పటి ట్రెండ్. రంగురంగులుగా వేసుకునే దుస్తుల పైకి ఈ తరహా […]

ఒంటరిగా ఉండటం మంచిదే

ఒంటరితనం, ఒంటరిగా ఉండటం రెండు వేరు వేరు అయినా ఒంటరిగా ఉండాలనుకునే ధోరణి మానసిక ఆరోగ్యానికి మంచిది అంటున్నారు సైకాలజిస్ట్ లు. నీతో నువ్వు ఉన్నప్పుడే నువ్వేమిటో అర్థం అవుతావు ఏం చేయాలో చేయకూడదో స్పష్టంగా ఉంటుంది. ఇష్టాలు, అయిష్టాలు వేసుకుంటే స్పష్టమైన మార్గం తెలుస్తుంది అంటారు. ఒంటరిగా ఉండటం అంటే సోషలైజ్ అవుతూనే ఏకాంతంగా ఉండటం. ఎవరికి వాళ్లే జడ్జ్ గా ఉండటం పోలికలు చూడకుండా జీవితాన్ని గడపటం ఆరోగ్యకరం. మన కోసం మనం సమయం […]

జుట్టుకు రక్షణ

జుట్టు రాలే సమస్యకు రసాయనాలు లేని సహజమైన హెయిర్ మాస్క్ వాడటం మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కర్పూరం కలిపిన కొబ్బరినూనెను తలకు పట్టించి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల తేనె రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఈ మాస్క్ కూడా జుట్టు రాలటం తగ్గిస్తుంది. అవకాడో […]

అత్యంత శ్రీమంతురాలు

యు ఎస్వీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్‌ ‘100 రిచెస్ట్‌ ఇండియన్ జాబితాలో మహిళల్లో 3.28 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 1961 లో యు ఎస్వీ ఏర్పాటయింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో బి.కం చేసిన లీనా బోస్టన్ యూనివర్సిటీ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పుచ్చుకుంది. లీనా మంచి రచయిత్రి. తాత విట్టల్ బాలకృష్ణ గాంధీ జీవిత చరిత్ర పై ఆమె రాసిన బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ఎంతో […]