Sunday, 02 Aug, 2026

అదేం తప్పుకాదు

డాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన్వి గీత శంకర్ ఎంతో మందికి ప్రేరణ. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రత్యేకత ఆమె ప్లస్ సైజ్. శరీర పరిమాణం ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా నాజూగ్గా ఉండే అమ్మాయిలే అందగత్తెలు అంటారు కానీ గీతా తన బొద్దుగా ఉండే ఆకృతిని సెలబ్రేట్ చేసుకుంది. ఊబకాయం అధిక బరువు తో ఉన్నానని ఇబ్బంది పడకండి. సన్నగా ఉన్న వారి […]

పెళ్లి బట్టలు ఉచితం

పెళ్లి బట్టలు కొనుక్కోలేని వధూవరుల కోసం కేరళలోని మలప్పరం జిల్లా తూద అనే ఊళ్లో ‘నాజర్స్‌ డ్రెస్‌ బ్యాంక్‌’ ఉచితంగా పెళ్లి బట్టలు ఇస్తుంది. 2020 లో అబ్దుల్ నాజర్ డ్రెస్ బ్యాంక్ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ 800 పైగా ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్ లు ఉన్నాయి. పేద పిల్లల కోసం నాజర్ ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ కు ఎంతో మంది తమ పెళ్ళినాటి డ్రెస్ లు డొనేట్ చేస్తారు. వెడ్డింగ్ డ్రెస్ కోసం ఈ […]

టాకింగ్ థెరపీ

సెల్ఫ్ టాకింగ్ థెరపీ నా విషయంలో చాలా వర్క్ వుట్ అయింది అంటుంది శృతిహాసన్. మనతో మనం మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనందరిలోనూ ఏవో కొన్ని ఆత్మ న్యూనతా భావాలు ఉంటాయి. వీటి గురించి ఏదో ఒక సమయంలో ఆందోళన పడతాం. మనం కొంత సమయాన్ని కేటాయించుకుని కొన్ని వాస్తవాలు చర్చించుకొని కొన్ని పరిష్కారాలు వెతికితే సమస్యలు దూరం అవుతాయి అంటోంది శృతిహాసన్.

కష్టపడి సాధించాలి

బికనీర్ కు ప్రథమ మహిళ ఎస్పీ ప్రీతి చంద్ర రాజస్థాన్ లో ఆమెను అందరూ లేడీ సింగం అంటారు. 2019 లో ప్రీతి చంద్ర ను చంబల్ లోయలోని కరోలీ జిల్లాలో ఎస్పీగా పని చేశారు. సరిగ్గా మూడు నెలల్లో పేరుమోసిన బందిపోట్లు 10 మందిని అరెస్టు చేశారు. ఆమె 2018 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. సీకార్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్ లో పని చేశారు. తల్లి నిరక్షరాస్యురాలు. నేను ఐ.పి.ఎస్ […]

అమ్మాయిలకు అవకాశాలు తక్కువే

చదువులో ఒక అడుగు ముందున్న ప్రొఫెషనల్ వృత్తుల్లో అమ్మాయిలకు దక్కే అవకాశాలు తక్కువే అంటారు పెప్సికో కంపెనీ మాజీ సి.ఇ.ఓ  ఇంద్రా నూయి ఆమె ఆత్మకథ మై లైఫ్ ఇన్ ఫుల్ లో, సంస్థల్లో రాజకీయాలను అర్థం చేసుకోండి కానీ అందులో కి వెళ్ళకుండా దూరంగా ఉండాలి అంటారు. ప్రతి మహిళకు సంపాదించే హక్కు ఉండాలి అంటారు. తన కోసం తమ పిల్లల కోసం కమ్యూనిటీ కోసం చివరకు సమాజం కోసం మహిళ స్వయం స్వాలంబన సాధించడం […]

సరికొత్త ప్రయోగం

టెక్ అన్ కార్క్ డ్ కంపెనీ సి.ఇ.ఓ మీనాక్షి వశిష్ట్. సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఇంకొక కొత్త ప్రయాణం చేయాలనుకుంది. నగరాలు, పట్టణాలు తిరిగాక ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ రంగంలో పని చేసేందుకు ఎంతో అవకాశం ఉందని తేల్చుకొంది. పవర్ ప్రాజెక్ట్ లలో తయారవుతున్న విద్యుత్ ఎంతో దుర్వినియోగానికి గురవుతోందని గ్రామాలకు విద్యుత్ అందకుండా పోతోంది అని అర్థం చేసుకుంది. ఏవన్ లాట్ అనే పరికరం తన సహోద్యోగుల తో కలసి తయారు చేసింది.స్టెబిలైజర్ వంటిది ఈ […]

వాటర్ గర్ల్

మల్కాన్‌గిరి జిల్లా బోండాఘాటీకి అనే అడవి ప్రాంతానికి చెందిన గిరిజన పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మాలతి ని వాటర్ క్వీన్ అంటారు. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్‌ చదవి మాలతి తాగేందుకు నీళ్లు దొరకని బోండాఘాట్ లో  ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత లతో కలసి తవ్వేసింది. తండ్రి ఇచ్చిన ఏడువేల రూపాయలతో మోటారు కొని బురద నీళ్లు తోడేశాక తియ్యని దాహం తీర్చే నీళ్లు వచ్చాయి. ఈమెను చూసి ఇంకో కొన్ని యువబృందాలు మరో […]

జస్నా సలీమ్ ఇచ్చిన కానుక

జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె […]

శ్రద్ధ అవసరం

క్యాజువల్ వేర్ గా లెగ్గింగ్స్ బాగా వాడుతున్నారు. కొద్ది సార్లు వేసుకునే సరికే లెగ్గింగ్స్ లూజ్ గా అయిపోతుంటాయి సాధారణంగా స్పాండెక్స్  నైలాన్ కాటన్ తో చేసిన లెగ్గింగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి. సబ్బు రాసి ఉతికితే చాలు అయితే ఉతికేందుకు ముందు కప్పు వెనిగర్ వేసి నీళ్ళలో నానబెట్టి తర్వాత ఉతకాలి. వీటిని డ్రయ్యర్ లో వేయకూడదు. అలాగే వాషింగ్ మిషన్ లో వేసిన త్వరగా సాగిపోతాయి. చేతితో ఉతికి నీడలో ఆరవేయాలి.

ఎప్పటికీ మారని ట్రెండ్

ఎన్ని ఫ్యాషన్స్ వచ్చిన చీరె కట్టుకే మొదటి ఓటు పడుతుంది. ఏ శైలితో కట్టుకున్న చీరె అందమే అందం. ప్రింటెడ్ లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సారీ చాలా బావుంటాయి. రాచరికపు కళ రావాలంటే చీరె కు జతగా కంచి లేదా బెనారస్ దుపట్టా వేస్తే ఆడంబరంగా అందంగా ఉంటుంది. సాంప్రదాయ లక్నో డ్రెస్ ని ఒకే రంగులో కడితే షరారా  శారీ  అయిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ డబుల్ శారీ స్టయిలే   రెండు రకాల చీరెలు, […]

దివ్య గోకుల్ నాథ్

ఈ సంవత్సరం ఫోర్బ్స్ విడుదల చేసిన దేశం లో వంద మంది సంపన్నుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలబడింది దివ్య గోకుల్ నాథ్. 2015 లో బైజూస్ లెర్నింగ్ యాప్ సృష్టించింది. దివ్య, సంస్థ పనులు చూసుకుంటూనే బోధన కొనసాగించింది. ఈ యాప్ కు ఇప్పుడు ఏడున్నర కోట్ల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సహా ఎందరో ప్రముఖులు బై జూస్ లో పెట్టుబడులు పెట్టారు. ఈమె సంపద […]

నెంబర్ వన్ సెకాయ్ ఇచి

యాపిల్ పాపులర్ ఫ్రూట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 750 రకాల యాపిల్స్ ఉన్నాయి. అతి విలువైన యాపిల్ జపాన్ లో పండుతుంది. సెకాయ్ ఇచి అని పిలిచే ఈ యాపిల్ ప్రపంచంలో నెంబర్ వన్. దీని విలువ అక్షరాల 1500 రూపాయలు. రుచి యాపిల్ లాగే ఉంటుంది. కానీ బరువు కిలో వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నెలలు కూడా రంగు రుచి మారదు. ఈ ఆపిల్ ను ఫలదీకరణం నుంచి పెరిగే వరకు చాలా […]

మిసెస్ ఇండియా శృతి కావేరి అయ్యర్

మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకొంది శృతి కావేరీ అయ్యర్. కాహా కాపిటల్ ఇన్ వెస్ట్ మెంట్ అడ్వైజరీ ఫిర్మ్ నడుపుతున్నారామె. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు వ్యాపారం నడుపు కొంటూనే మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారు శృతి కావేరి అయ్యర్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ పట్టా పొందిన శృతి ఆ పోటిల్లోనే  బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ మిసెస్ ఇంటెలిజెన్స్ అవార్డ్ లు గెలుచుకున్నారు.

అందాల అమిగురుమి టాయ్స్

జపాన్ అమిగురుమి బొమ్మలు చాలా బావుంటాయి. ఇక్కడి బొమ్మలు తమ మనుమలు మనమరాళ్ల కోసం వాళ్లకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లను దారాలతో అల్లుతారు. ఎంతో ముద్దుగా ఉండే ఆ మెత్తని బొమ్మలు పాప్యులర్ కావటం తో వాటిని చైనా వాణిజ్య పరంగా ఉత్పత్తి చేస్తోంది. మనదేశంలోనూ దొరుకుతున్నాయి ఈ బొమ్మలు. ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బొమ్మల కంటే ఇవి ఎంతో మేలు మాసిపోతే ఉతుక్కునే వీలుగా ఉంటాయి కనుక ఈ జపాన్ అమిగురుమి బొమ్మలను యూట్యూబ్ […]

సరికొత్త రాగాల కలింబా

చూసేందుకు చిన్న హార్మోనియం లాగా లేదా చిన్న కీ బోర్డు లాగా కనిపించే ఆఫ్రికన్ కలింబా వాయిద్యం సంగీత ప్రియులను పరవశులను చేస్తోంది. చెక్క తో తయారైన కలింబా పెట్టె పైన ఏడెనిమిది మెట్లు నుంచి 17 వరకు ఉంటాయి. యూట్యూబ్ లో ఎట్లా వాయించాలో చూస్తూ దీన్ని సాధన చేయచ్చు. దీనితోపాటు యూజర్ ఇ బుక్ కూడా ఇస్తున్నారు. పియానో మాదిరిగా ఉండే కలింబా ను చాలా తేలికగా నేర్చుకోవచ్చు. ఆసిమి సౌండ్ థంబ్ పియానో […]

ఎడడుగుల ఎత్తు  రుమేసా గెల్గి

టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆమె నిలబడి ఉన్నప్పుడు 7 అడుగుల 0.7 అంగుళాల ఎత్తు ఉన్నారు. ప్రపంచంలో జీవించి ఉన్న అతి పొడవైన మహిళ ఈమె రుమేసా కు 18 ఏళ్ళ వయసులో మొదటి సారి టాలెస్ట్ మహిళా టీనేజర్ గా రికార్డ్ సాధించింది. అప్పుడు ఆమె ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు కాళ్లు 30.5 […]

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి

మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు ధైర్యంగా ప్రతిఘటించాలి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే అంటారు తెలంగాణ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్ పి టి సి సభ్యులు సంధ్యారాణి ఇతరులను ప్రోత్సహించే ముందర తానే స్వయంగా కర్రసాము కరాటే నేర్చుకున్నా రామె. రామగుండం లో జరిగిన ఒక పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంధ్యారాణి పోటీలో పాల్గొన్న వారితో కర్ర సాము చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడామె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు […]

అకాల వార్థక్యం తథ్యం

శీతల పానీయాలతో కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకోవటమే అంటారు నిపుణులు రోజుకో కూల్ డ్రింక్ తాగితే మధుమేహం బారినపడే అవకాశాలు 67 శాతం ఉన్నాయి. సోడాల్లో ఉండే బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ అనే రసాయనానికి నాడీ నష్టానికి సంబంధం ఉంది. ఈ రసాయనం తో చర్మంపైన దద్దుర్లు వస్తాయి. కూల్ డ్రింక్స్ నిల్వ ఉండేందుకు వాడే ఫాస్పేట్స్ పాస్ఫారిక్ యాసిడ్ లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వార్ధక్యపు లక్షణాలు వస్తాయి. రోజుకో […]

ఇదీ ఒక అవకాశం

నలభై చిత్రాలకు పైగా పని చేసిన మహిళా కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ ఈ వృత్తిలోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలని చెబుతారు. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్‌ డైరక్టర్‌’ పదమే లేదు.దాన్ని దర్శకత్వంలో భాగం అనుకుంటారు కానీ ఈ ప్రొఫెషన్ చాలా ప్రత్యేకం అంటారు పుష్ప ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి ‘పోస్‌ పోరీస్‌’  వెబ్‌ సిరీస్‌తో నాకు పేరొచ్చింది. ఇప్పటికీ 15 వెబ్ […]

ఇవి మట్టి వంటే నమ్మలేం

యాంటిక్ గోల్డ్ కోటింగ్ టెర్రికోట్ జ్యువెలరీ లో లేటెస్ట్ డిజైన్ లు రామ్ పరివార్ టెంపుల్ జ్యువెలరీ కాసులు వంటివి కొత్తగా వస్తున్నాయి. సహజాతి రత్నాలు కుందన్ లు అంటించిన ఈ మట్టి నగలు ఎనలేని అందంతో అచ్చం బంగారం నగలకు ధీటుగా ఉన్నాయి ఈ మట్టి నగలు ధరించడం ఇప్పుడు క్రేజ్. పండగైనా ప్రత్యేక సందర్భమైన ఎప్పటికప్పుడు కొత్త ఆభరణం కావాలి అనుకునే వాళ్లకు ఈ ఆభరణాలు మనసు దోచేస్తున్నాయి. లక్ష్మీదేవి బొమ్మలున్న టెంపుల్ జ్యువెలరీ […]