Sunday, 02 Aug, 2026

డేంజరస్ సెల్ఫీ గర్ల్

ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళుతుంది ఏంజెల్ నికోల్. రష్యా కు చెందిన ఏంజెలా సెల్ఫీ లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు ఆమెను స్పైడర్ గర్ల్ డేంజరస్ సెల్ఫీ గర్ల్ అంటారు కొండలు, టవర్లు, భవనాలు, స్కై స్క్రేపర్ ఇట్లా ఏం కనిపించినా ఎక్కేసి సెల్ఫీలు తీసేసుకొంటుంది. ఆమె తీసే ప్రమాదకరమైన సెల్ఫీలు ఇప్పుడు ట్రెండ్. ఆమె స్నేహితుడు ఫోటోగ్రాఫర్ ఇవాన్ తోడుగా ఎత్తైన భవనాల అంచున డాన్స్ ఫోజులు చేస్తుంది. అమెరికా, చైనా, […]

ఆలస్యం అవుతోందా ?

మనం తీసుకునే ఆహారం మాత్రమే శరీర బరువును పెంచుతుందని దానికి సమయ ప్రభావం ఏమీ ఉండదు అంటున్నారు అధ్యయనకారులు. ఏ సమయంలో భోజనం చేశాము అన్న దానికంటే ఎటువంటి పదార్థాలు తీసుకుంటున్నాము  అన్నదే కీలకమని ఆలస్యంగా తినటం వల్ల ఆకలి పెరిగి సహజంగానే ఆహారం ఎక్కువగా తీసుకుంటారని చెబుతున్నారు. ఆకలి వేసిన సమయంలో పోషకాలు తక్కువగా ఉండి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాల వైపే మనసు మళ్లుతుందనీ పదార్థాలు పరిమితికి మించి తినడం వల్ల బరువు పెరిగే […]

ఎత్తయిన ఇసుక భవనం

ఈ సంవత్సరం డెన్మార్క్ లో నిర్మించిన ఇసుక శిల్పం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. ఇసుక తో నిర్మించే కోట లతో రికార్డ్ సృష్టించేందుకు ఇప్పుడు అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. 2009 లో జర్మనీ లో నిర్మించిన సైకత దుర్గం 18 మీటర్ల ఎత్తున నిలిచి రికార్డ్ అందుకోగా ఇప్పుడు డెన్మార్క్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. 2021 లో ఆ దేశం లోని ఆదేశంలోని బ్లోకస్ అనే చోట నిర్మించిన ఈ […]

ప్రపంచంలో ఆమె ఒక్కతే

ప్రపంచం మొత్తం పరిగెత్తాలి అని ఉంది తప్పకుండా పరిగెత్తి చూపిస్తా అన్నది అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్ సాంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మించిన మారథాన్ ను అల్ట్రా మారథాన్ అంటారు. సుఫియా ఏకదాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్. ప్రపంచంలో ఆమె లాగా పరిగెత్తే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తే ఒక రికార్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే జైపూర్ ఢిల్లీ, ఆగ్రా లో […]

స్నానం చక్కని పరిష్కారం

ఎన్నోరకాల వత్తిళ్లకు చక్కని పరిష్కారం స్నానం. గోరువెచ్చని నువ్వులనూనె రాసుకుని ఓ పది నిమిషాలు ఆగి ఓ మాదిరి వేడి నీళ్లలో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయమవుతుంది. వీలైతే స్టీమ్ బాత్ మరీ మంచిది. శరీరానికి కొబ్బరి నూనె రాసి కలబంద గుజ్జు తో క్లెన్సింగ్ చేసి తరువాత లావెండర్ బాత్ స్టాల్ కలిపిన నీళ్ళ తో శరీరాన్ని తడుపుతూ మసాజ్ చేసి స్నానం చేయాలి అలసట ఒత్తిడి పోయి చర్మం […]

ఉత్తమ పురస్కారం

‘ది రేపిస్ట్’ సినిమాకు గాను ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారం అందుకున్నారు  అపర్ణా సేన్. నటిగా దర్శకురాలిగా స్క్రీన్ రైటర్ ఎడిటర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో నిలిచారు అపర్ణా సేన్. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకున్న అపర్ణా సేన్. 1981 లో ‘36 చౌరంగీ లేన్‌’ ఇంగ్లీష్ సినిమాలో రచయితగా డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. అపర్ణ సినిమాకు చేసిన కృషికి గాను 1986 లో భారత ప్రభుత్వం […]

తక్షణ శక్తి

ఈ పానీయం లో శక్తి ఎక్కువ. తక్షణ శక్తిని నిచ్చే సహజమైన ఆధారం ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వారికి ఇది అవసరం వర్క్ వుట్స్ తర్వాత ఈ డ్రింక్ తాగితే తక్షణ శక్తి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాపిల్ ను కచ్చ పచ్చాగా దంచి మిస్రి పొడి (ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) కలిపి మరిగే నీటిలో వేసి, కొద్ది చుక్కలు రోజ్ వాటర్ కలిపి ఈ పానీయాన్ని ఉదయం వర్క్ వుట్ల తర్వాత తాగితే ఎన్నో […]

మనం సృష్టించేవే ఇవి

శరీరంలో ఈ నాలుగు హార్మోన్స్ ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది. ఈ హార్మోన్లు చురుగ్గా ఉంచే బాధ్యత కూడా మనదే. మనసు సంతోషాన్ని నిచ్చే హార్మోన్ పేరు డోపమైన్. మనల్ని మనం సంతోషపెట్టుకుంటేనే ఈ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్ కోసం ఏదైనా సెల్ఫ్ కేర్ యాక్టివిటీ లో పాల్గొనాలి ఇక భావోద్వేగాలను అదుపులో పెట్టే  సెరోటోనిన్ ఉత్పత్తి కోసం, ధ్యానం చేయాలి, వ్యాయామం, ఎండలో నడవడం చేయాలి. నొప్పి నివారణ ఎండార్షన్ ఉత్పత్తి కోసం […]

ఆస్కార్ కు ‘కూళాంగల్‌’

తమిళ సినిమా ‘కూళాంగల్‌’ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్ లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్  నయనతో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అధికారిక ఎంట్రీకి ఎంపికయింది. సినిమా లో భర్త పచ్చి తాగుబోతు అతన్ని మార్చాలని తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని తన కొడుకుతో కలిసి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తాడు […]

అరటిపండుతో అందం

వయసు పెరిగే ముందు వచ్చే పిగ్మెంటేషన్ ముఖంపై మచ్చలు అరటిపండుతో మాయం చేయచ్చు అంటుంది సీనియర్ సినీ నటి భాగ్యశ్రీ. ప్రేమ పావురాల తో ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం లో నటిస్తోంది. తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ ముఖంపై ముడతలు మచ్చలు అరటిపండుతో పోతాయి అంటోంది భాగ్యశ్రీ. రోజుకోసారి అరటిపండు తొక్కతో మొహం పై మృదువుగా మర్దన చేసి, పావుగంట తర్వాత కడిగేస్తే మొహం మెరుపులు మెరుస్తుంది అంటోంది […]

మళ్లీ తెరపైకి

సెలబ్రిటీగా భార్యగా తల్లిగా ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత సంజయ్ కపూర్ తో నటిస్తున్న ఈ సిరీస్ లో అనామిక ఆనంద్ గా ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నని ఆతృతగా ఉంది అంటోంది మాధురి దీక్షిత్. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఫైండింగ్ అనామిక టీజర్ విడుదలై అందరినీ ఆకర్షించింది. సినిమాల్లో వెబ్ సిరీస్ లో పాత మూస ధోరణి మారింది విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి. […]

ఎరుపైన చేతులు

మెహందీ పెట్టుకున్న చేతులు చక్కగా ఎర్రగా కనిపించాలంటే చిన్న చిట్కాలు పాటించాలి. మెహందీ డిజైన్ ఆరాక తర్వాత కడిగేసుకోకుండా ముందుగా చేతులకు ఆవ నూనె రాసుకోవాలి. లవంగాలు పాన్ మీద వేడి చేసి ఆ పొగను మెహందీ పెట్టుకున్న చేతులకు చూపించాలి. అలాగే నిమ్మరసం లో పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మెహందీ పెట్టుకున్న చేతులపై చిలకరించాలి. ఆరిపోతుండగా మరోసారి ఈ మిశ్రమాన్ని చిలకరించి ఆరిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఈ చిట్కాలు బాగా […]

అందరూ డాక్టర్లే

అమ్మాయిలు డాక్టర్లు కావాలనుకుని నేను నా భర్త ఎంతో కష్టపడ్డాము, ప్రతి పైసా పిల్లల చదువుకు వెచ్చించాం.  అలాగే వాళ్లు పెరిగి పెద్దయి డాక్టర్లు అయ్యాక కట్నం తీసుకొని పెళ్లిళ్లే చేద్దామనుకొన్నాం అదే చేశాం కూడా అంటుంది జైన. కోజికోడ్ జిల్లాలోని నారా పురం అన్న చిన్న పల్లె నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన జైన అహ్మద్ దంపతులకు వరుసగా ఆరుగురు ఆడపిల్లలే కలిగారు. తాము కలగన్నట్లు వాళ్ళను డాక్టర్ లను చేసింది తల్లి. ఆరు […]

కనురెప్పలు అందంగా

దాదాపుగా మేకప్ సామాగ్రి మొత్తం రసాయనాల తోనే తయారవుతాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ లో కూడా రసాయనాలు కలుస్తాయి. కనురెప్పలను ఆరోగ్యంగా ఉంచే ఐ లాష్ జెల్ ను రసాయనాలు వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అర టీ స్పూన్ బాదం నూనె, మూడు చుక్కల ఆమోదం, విటమిన్ ఇ క్యాప్సూల్  ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపితే ఐ లాష్ జెల్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని […]

నీళ్ల కొరత తీరుస్తా

తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎంపికైంది 25 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ షారుకళ  ఎంపికయ్యారు. తెన్‌కాశీ కి సమీపంలోని లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ ఆ ప్రాంతం అంతా నీటికి ఇబ్బంది. వర్షం వస్తే మనిషి పోయేంత సమస్య. తెన్‌కాశీ దగ్గరలో పుట్టిన షారుకళ  ఆ గ్రామాలకు నీటి కొరత తీరుస్తానని హామీ తో వెంకటపట్టి పంచాయతీ నుంచి, 796 ఓట్లు మెజారిటీతో గెలిచింది షారుకళ. ఆ పంచాయతీ లో మొత్తం 6362 […]

ఇక్కడ వరకట్నలు లేవు

జమ్మూ కాశ్మీర్ లోని  గందర్‌బల్ జిల్లా బాబా వాయిల్ గ్రామాన్ని డౌరీ ఫ్రీ ఏరియా గా ప్రకటించుకున్నారు ఆ ఊరి పెద్దలు. మా ఊర్లో మేము వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నాం దీనికి మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. అని ఊరి పెద్దలు పత్రం రాసుకొని సంతకాలు చేశారు. 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇవ్వాల్టి యువకులు దానిని పాటిస్తున్నారు. పేదరికం, వరకట్నం కారణంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకపోవటం చూసి ఊరి పెద్దలు అప్పట్లో ఈ నిర్ణయం […]

ఈ పిల్ ప్రమాదం

గర్భనిరోధక మాత్రల వాడకం కొంత తెలుసుకునీ వాటి పనితీరు గురించి విచక్షణ మహిళల్లో ఉండటం లేదు అంటున్నారు డాక్టర్లు. ఐ పిల్ వంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ను గర్భనిరోధక పద్ధతులు అవలంభిస్తూ పొరపాటున మరిచి పోయిన సందర్భం లో వాడుకోవాలి కానీ ఈ పిల్స్ నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పడం అబార్షన్ గర్భం దాల్చ లేకపోవటం వంటివి జరుగుతాయి. ఒకవేళ అప్పటికే గర్భం ధరించి […]

ఆరోగ్య లాభాలు

ప్రొటీన్లు పీచు ఎక్కువగా ఉండే ఓట్స్ తో లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ పోషకాలు ఉన్న ఓట్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే శ్రమ కూడా ఉండదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఇందులోని అత్యధిక పీచు కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దానితో శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది ఫలితంగా మధుమేహం దగ్గరకు రాదు.

చక్కని గుర్తింపు

ప్రపంచంలో అతిపెద్ద న్యాయ సేవల సంస్థ  డెంటన్స్‌‌ కు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. వైజాగ్ కు చెందిన నీలిమ పాలడుగు. డెలాయిట్ లో మానవ వనరులు విభాగంలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు నీలిమ. డెలాయిట్ కు 85 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉంటే డెంటన్స్‌‌ సంస్థ శాఖలు 205 దేశాల్లో నడుస్తున్నాయి ఇప్పుడు వీటన్నింటికీ నీలిమ సారథ్యం వహిస్తున్నారు. ఈ స్థాయిని అందుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు నీలిమ.

ఉపవాస లాభం

ఉపవాసం తో శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుందనీ దెబ్బతిన్న కణాలు తనను తాము తినటం లేదా తమని తాము నాశనం చేసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ అభివృద్ధి చెంది కొత్త కణాలు పుట్టుక ప్రేరేమితమవు వుతోందని దీన్నే వైద్య పరి భాషలో ఆటో ఫిజీ  అంటారని చెపుతున్నారు జపనీస్ సైంటిస్ట్ యోషినోరి ఓషుమి శరీరంలో పేరుకుపోతు ఉండే పాడయిన,చనిపోయిన మరమ్మత్తు అవసరమైన కణాలను శరీరం తానంతట తానే తొలగించుకోవటం ఆటో ఫిజీ ఈ చర్య ఉపవాసంలో […]