Sunday, 02 Aug, 2026

ఎవరెస్ట్ ఎక్కిన నీలిమ

వేల మీటర్ల ఎత్తున చాలీచాలని ప్రాణవాయువు, తాగేందుకు నీరు జనం కనిపించకపోవటం ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అనిపించింది జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా ప్రయాణపు అనుభవాల వంటివే అని అర్థం చేసుకున్నాను అంటుంది నీలిమ పూదోట 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అంతకు ముందు మనసులో ఉండే ఎన్నో భయాలు పోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మనో నిబ్బరం తో బతకవచ్చని అర్థమయింది. ఇలాంటి సాహసాలు మహిళలకు కొండంత శక్తి ఇస్తాయి అంటోంది నీలిమ […]

డ్రైవింగ్ నేర్చుకోండి

బైకర్ జయభారతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చింది. 2018 లో ఆరు దేశాలు లక్ష కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి రికార్డు స్థాపించింది. ప్రతి ఆడపిల్ల బుల్లెట్ నడపగలదు అని నిరూపించింది. ప్రస్తుతం మూవింగ్ బౌండరీస్ పేరుతో దేశంలోని 20 నగరాల మీదుగా 11,111 కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నది 40 రోజుల పాటు ఈ ట్రావెల్ లో స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలు చేతి వృత్తులలో శిక్షణ పొందుతున్న […]

మిస్ టేకెన్ నా బ్రాండ్

జీవితం గంభీరంగా గడిపేందుకు కాదు. కాస్త జీవించాలి కూడా. బి మిస్టేక్ న్ అని చెబుతుంది కృతిసనన్ నడిపే ఫ్యాషన్ బ్రాండ్ మిస్ టేకెన్ ఇందులో కృతి సనన్ అభిరుచికి దగ్గరగా ఉండే డిజైన్స్ ఉంటాయి. సాధారణంగా విదేశీ దుస్తులతో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ నీ మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటాయి నా దుస్తులు నాకు సౌకర్యంగా ఉండాలి. ఆధునికంగా ఉండాలి. సాంప్రదాయాల మూలాలు మరచిపోకూడదు అంటుంది కృతి సనన్. ప్రస్తుతం అలావైకుంఠపురం రీమేక్ షహజాదీ లో […]

శొంఠి పాలలో సుగుణాలు

శొంఠిని పాలలో కలిపి తీసుకుంటే శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శొంఠి ని పొడి చేసి పాలలో కలిపి తాగడం వల్ల వైరల్ ఫ్లూ జలుబు వంటివి రావు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పడుకునే ముందు శొంఠి పాలు తాగితే ప్రయోజనం జ్వరం గొంతు నొప్పి జలుబు దగ్గు ఉంటే శొంఠి పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు జలుబు దగ్గుల […]

అస్తమానం తెరవకండి

డీప్ ఫ్రిజ్ లో ఐస్ పేరుకుపోతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ చాలా తక్కువ సార్లు తెరవాలి ఫ్రిజ్ తెరిచినప్పుడు లోపల చల్లని గాలి బయటకు పోయి బయట గాలి లోపల ప్రవేశిస్తుంది ఈ వేడిగాలిలో ఉండే తేమ ఫ్రిజ్ లో ఐస్ గడ్డ కట్టేందుకు కారణం అవుతుంది. అలాగే వేడిగా ఉన్న పదార్ధాలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి ఫ్రిడ్జ్ […]

పాట పాడే చెట్టు

చెట్టు పాడే పాటలు వినాలనుకుంటే ఇంగ్లాండ్ వెళ్లిపోవాలి అక్కడ లాంకాషైర్ కౌంటీ లోని బెర్న్‌లీ పట్టణానికి దగ్గరలో కనిపించే ఈ చెట్టు ఎప్పుడూ  వాయు గీతాలు వినిపిస్తూనే ఉంటుంది.ఉక్కు తో నిర్మించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది .దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు వంటి లోహపు గొట్టాలు ఏర్పాట్లు చేశారు ఈ గొట్టాల్లో కి గాలి వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి మంద్రంగా మధ్యమంగా తారాస్థాయిలో స్వరాలాపన చేస్తోందీ వృక్షం మైక్ టాకీస్ అన్నాలియ అనే లోహ […]

 నా బ్యూటీ సీక్రెట్

బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది  అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్ళు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]

వారి ఆరోగ్య రహస్యం ఇదే

కొరియన్ల కె-పాప్ వెయిట్ లాస్ డైట్ అన్నివిధాలా ఆరోగ్యంగా కొరియన్ మహిళలు అందం, ఆరోగ్యం ఆహారం వల్లనే సాధ్యపడింది అంటున్నారు డైటీషియన్లు. పీచు, పోషక విలువలున్న ఆహారాకే కొరియన్ మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ ఆహార పద్ధతులు పాటిస్తారు అందం తోపాటు ‘కిమ్టీగా’ అని పిలిచే పులియబెట్టిన క్యాబేజీ తింటారు కోడిగుడ్లు, మాంసాహారం, చేపలు, గోధుమలు ఏవీ లేకుండా పాన్ కేక్స్, న్యూడిల్స్ వీరి ఆహారం లో ఉంటాయి. ఒక్కసారి కేవలం ఆవిరి పై పెట్టిన కూరగాయలతోనే […]

మహిళా రైతు సంగీత పింగ్లే

ఇద్దరు పిల్లల తల్లి. నువ్వు వ్యవసాయం ఏం చేస్తావు అన్నారు ప్రజలు. సంగీత పింగ్లే వ్యవసాయాన్ని బ్రతుకుతెరువు గా ఎంచుకున్న సమయంలో మహారాష్ట్ర నాసిక్ లోని మాటొరి గ్రామం సంగీత  పింగ్లే స్వస్థలం భర్త మను గారు మరణించాక ఇద్దరు పిల్లల కోసం సైన్స్ గ్రాడ్యుయేట్ సంగీత ద్రాక్ష తోటల పెంపకం చేపట్టింది. 13 ఎకరాల వ్యవసాయ భూమి లో వంటరిగా అన్ని పనులు చేసింది ట్రాక్టర్ నడపడం దాన్ని రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది. ప్రస్తుతం […]

ప్లేస్ ఫర్ హర్

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ‘ప్లేస్ ఫర్ హర్’ ను ఏర్పాటు చేశారు. భాస్వతి సేన్‌ గుప్తా  ఇది ఒక విశాలమైన గది మహిళలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు, పెయింటింగ్స్ వేసుకోవచ్చు సంగీతం వినచ్చు కంప్యూటర్ కోర్స్ అతి తక్కువ డబ్బుతో నేర్చుకోవచ్చు. మహిళలకు ఇది సురక్షితమైన చోట కుల మత ప్రాంత తారతమ్యాలు చూపించే వాళ్లకు ఇక్కడ చోటు లేదు అంటోంది భాస్వతి సేన్‌ గుప్తా. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ […]

అందానికి పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ ఈ చలి రోజుల్లో అందాన్ని చక్కగా కాపాడుతుంది ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు గా కనురెప్పలకు కాస్తంత కొబ్బరి నూనెలో పెట్రోలియం జెల్లీ ని కలిపి రాస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కేశాలకు రంగు వేసుకునే ముందర పెట్రోలియం జెల్లీ మెడ చెవుల వెనక రాసుకుంటే రంగు అంటదు. కాస్త పెట్రోలియం జెల్లీ ని గోళ్లపై మృదువుగా రాస్తే గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళు పెదవులపై మేకప్ తొలగించేందుకు దీన్ని వాడుకోవచ్చు. […]

చక్కని రచయిత్రి కేథరిన్

నాలుగు గోడల ఇల్లే ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో విహరిస్తాయి కానీ ఇల్లు కట్టు కోవు అంటూ చక్కని పాట రాసింది అన్నా కేథరిన్‌ వలయిల్‌ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగిన కేథరిన్ కొచ్చి లో డిగ్రీ పూర్తిచేసి సీల్ ఆస్ట్రేలియా లో  ఇండిజినస్‌ మ్యూజిక్‌ స్టడీ చేసింది  డెబ్యూ మ్యూజిక్‌ వీడియో ‘హాని బీ’ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. కేథరిన్‌ చక్కని సింగర్. మంచి కవియత్రి ABCD, ‘బెంగళూరు […]

కెనడా రక్షణ మంత్రి అనిత ఆనంద్

భారత సంతతికి చెందిన అనిత ఆనంద్‌ ఇటీవలే కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనిత ఆనంద్ గతంలో న్యాయవాదిగా పనిచేశారు ఫైనాన్షియల్ మార్కెట్ షేర్ హోల్డర్స్ రైట్స్ వంటి అంశాలపై పరిశోధన చేశారు కోవిడ్ సమయంలో ఆమె ప్రొక్యూర్‌మెంట్‌ మినిస్టర్‌గా చురుగ్గా పని చేశారు  అనిత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తల్లి సరోజ్‌ డి.రామ్‌ అనెస్ఠీషియాలజిస్టుగా, తండ్రి ఎస్‌.వి ఆనంద్‌ జనరల్‌ సర్జన్‌గా ఉన్నారు.

నా బ్యూటీ సీక్రెట్

బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది  అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్లు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]

బంగారం పనిలో శంకరి

పురుషులకే పరిమితమైన వృత్తి లో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది తమిళనాడులోని విల్లు పురానికి కి చెందిన శంకరి బంగారు ఆభరణాలు తయారీలో గొప్ప నైపుణ్యం సంపాదించింది ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రి 1000 బంగారు ఉంగరాలు పైన హ్యాండ్ కట్ డిజైన్లు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారామె. బంగారు పనిచేసే భర్త ప్రోత్సాహం తో ఆభరణాలు తయారీ నేర్చుకొంది. 2010 నుంచి పురుషులు మాత్రమే పని చేసే బంగారు నగల వర్క్ షాప్ లో […]

ఎక్రో ఫ్రెండ్లీ చీరెలు

పర్యావరణ హితంగా పేరు తెచ్చుకున్న ఎన్నో రకాల చీరెలు చూసేందుకు ఎంతో అందంగా యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. వెదురు, పట్టు చక్కెల గుజ్జు తో చేసిన చీరెలు అరటి నార చీరెలు జ్యూట్ చీరెలు మొదలైనవి బాగా పాపులర్ అయిన ఎక్కో ఫ్రెండ్లీ చీరెలు కాటన్ సిల్క్ లతో కలిపి వీటిని గ్రైండ్ చేసి మెత్తగా ఉండేలా రూపొందిస్తున్నారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నల్ల విజయ్ కలువ దారాలతో పట్టు చీరెను నేసి వార్తల్లో […]

మానసిక దృఢత్వం కోసం ఈ సాహసం

మహిళలకు నలభై ఏళ్ళు దాటాక చాలా శారీరక మానసిక సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు నేను ఈత ఎంచుకున్నాను ఈ మధ్యనే కటాలీనా చానల్ ను, 10 గంటల నాలుగు నిమిషాలు 45 సెకండ్లు ఏకబిగిన ఈతకొట్టి రికార్డ్ సాధించాను అంటోంది స్విమ్మర్ గోలి శ్యామల. ఏదైనా సాధించేందుకు వయసుతో పనిలేదు ఎప్పుడు నదుల్లో దిగని నేను నలభై ఏడు సంవత్సరాల వయసులో శ్రీలంక జలసంధిని 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల నలభై మూడు నిమిషాల్లో […]

నిలబడితే ఆరోగ్యం

కేవలం నిల్చొని ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అంటున్నారు ఫిన్ లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. గంటలతరబడి కూర్చోవటం వల్ల శరీరంలో పోగుపడ్డ క్యాలరీలు కేవలం నిల్చోవడం వల్ల కరిగించవచ్చు అంటున్నారు. ఎక్కువ సేపు నిలబడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది దానితో గ్లూకోజ్ రక్తంలోనే ఉండి కణాలకు చేరదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరిచి మెటబాలిజం సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఈ భంగిమ శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. […]

నా ఫిట్ నెస్ సీక్రెట్ డాన్స్

నేనింత వరకు జిమ్ కె వెళ్ళలేదు కేవలం డాన్స్ చేస్తాను అదే నా ఫిట్ నెస్ రహస్యం అంటుంది సాయిపల్లవి. పైగా డాన్స్ ప్రొఫెషనల్ గా కూడా నేర్చుకో లేదు. నాకు చాలా ఇష్టం నేను స్వయంగా సినిమాల్లో చూసి నేర్చుకొన్నదే ప్రతి రోజు కచ్చితంగా డాన్స్ చేస్తాను ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు స్పెషల్ కేరఇంకేమితీసుకోలేదు అంటుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ లో ఆమె డాన్స్ కె ఫిదా అయ్యారు ప్రేక్షకులు ఈ విషయాన్ని నిపుణులు […]

అత్యంత సాహసి

ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఈ అతి తక్కువ సమయంలో ఎక్కి భారతీయ జెండాను అక్కడ రెపరెపలాడించారు నటి నివేదా థామస్. ఒక పక్క చదువుకుంటూనే నటనలో కొనసాగుతున్న నివేదా కిలిమంజారో ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుని ఆరు నెలలపాటు ట్రెక్కింగ్ లో శిక్షణ తీసుకొని 19340 అడుగుల ఎత్తున ఈ పర్వతాన్ని ఎక్కేసింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.