మిస్ టేకెన్ నా బ్రాండ్

మిస్ టేకెన్ నా బ్రాండ్

మిస్ టేకెన్ నా బ్రాండ్

జీవితం గంభీరంగా గడిపేందుకు కాదు. కాస్త జీవించాలి కూడా. బి మిస్టేక్ న్ అని చెబుతుంది కృతిసనన్ నడిపే ఫ్యాషన్ బ్రాండ్ మిస్ టేకెన్ ఇందులో కృతి సనన్ అభిరుచికి దగ్గరగా ఉండే డిజైన్స్ ఉంటాయి. సాధారణంగా విదేశీ దుస్తులతో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ నీ మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటాయి నా దుస్తులు నాకు సౌకర్యంగా ఉండాలి. ఆధునికంగా ఉండాలి. సాంప్రదాయాల మూలాలు మరచిపోకూడదు అంటుంది కృతి సనన్. ప్రస్తుతం అలావైకుంఠపురం రీమేక్ షహజాదీ లో హీరోయిన్ గా ప్రభాస్ తో, ఆది పురుష్ సీత గా నటిస్తోంది కృతిసనన్ అన్ని పండుగలు జరుపుకుంటాను దీపావళి సమయంలో భారతీయతకు చిహ్నమైన చీరె తప్పకుండా ధరిస్తాను అంటుంది కృతి సనన్.