హానీ లేని మెరుపులు
మేకప్ లో ఐ షాడోల కోసం గ్లిట్టర్ లను వాడతారు మొక్కల నుంచి తీసిన సెల్యులోజ్ లోనే ఈ గ్లిట్టర్ తయారు చేసినప్పటికీ అది మెరవటం కోసం సూక్ష్మమైన అల్యూమినియం ప్లాస్టిక్ రేణువులను కలుపుతారు ఈ మైక్రో ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో నష్టం అని గుర్తించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పూర్తిగా భూమిలో కలిసిపోయే గ్లిట్టర్లు తయారు చేశారు. మొక్కలు పండ్లు కూరగాయల లోని రేణువులను సేకరించి దీన్ని తయారు చేశారు. ఈ మెరుపులు నెమలి, […]
ఆ సినిమాలు నన్ను మార్చేశాయి
స్పోర్ట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం క్రీడాకారుల రియల్ హీరోస్ అంటుంది తాప్సీ. శభాష్ మిథు చిత్రంలో నటించే వరకు నాకు బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు ఏ కొత్త కథ వచ్చిన వదులుకోకూడదు అన్న ఆలోచనతోనే స్పోర్ట్స్ చిత్రాలు మొదలు పెట్టాను. రస్మీరాకెట్ తరువాత నన్ను నేను చూసుకొంటే శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నాను అనిపించింది. పింక్, థప్పడ్ చిత్రాల తర్వాత నన్ను నేను మెరుగు మెరుగు పరుచుకొన్నానని అర్థం అయింది. ఈ […]
ప్రొజెక్షన్ జ్యూవెలరీ
ప్రియమైన వారికి శుభాకాంక్షలు కాస్త వినూత్నంగా చెప్పాలంటే ప్రొజెక్షన్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు. నెక్లెస్,ఉంగరం, బ్రాస్ లెట్ ఇలా ఏ రకమైన జ్యువలరీ ఇవ్వాలనుకున్న ఆ నగ పెండెంట్ అందమైన ఇష్టమైన వారికి ఫోటో లేదా చక్కని సందేశం పెట్టేయచ్చు. మైక్రో ఎన్ గ్రేవింగ్ టెక్నాలజీ స్టోన్ తో ఉండే ఈ ప్రొజెక్షన్ జ్యువెలరీ చూసేందుకు మామూలుగా ఉంటుంది కానీ, స్టోన్ దగ్గర ఫ్లాష్ లైట్ వేసిన, ఫోన్ కెమెరా లో నుంచి చూసినా అందులో ఫోటో గాని […]
సహజమైన పెర్ఫ్యూమ్స్
శిరోజాలకు హెయిర్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే మరింత మృదువుగా పట్టులా పోతాయి బయట దొరికే రసాయనాలు నిండిన పెర్ఫ్యూమ్ కాకుండా సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే పర్ఫ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు.కొబ్బరి నూనెలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ 100 ఎమ్.ఎల్ రోజ్ వాటర్ వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో కలిపి నిలువ చేసుకోవచ్చు. తలస్నానం చేశాక పొడి జుట్టుకు ఈ పర్ఫ్యూమ్ సువాసనతో ఉంటుంది అలాగే అర కప్పు రోజ్ వాటర్ తో పదిహేను […]
అప్నా ఘర్
బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ స్థాపించింది 34 సంవత్సరాల షాహిన్. స్వయంగా యాసిడ్ బాధితురాలు యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా పోయిందామెకు తన వంటి బాధితులు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుని బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ ఎన్జీవోలు ప్రారంభించింది షాహిన్ అప్నా ఘర్ పేరిట ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా నడిపిస్తోంది. ఢిల్లీకి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన షాహిన్ ఇప్పుడు యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని పోరాటం చేస్తోంది. షాహిన్ స్థాపించిన ఫౌండేషన్ బాధితులకు నష్టపరిహారం, […]
తాకితే షాకే
అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం ఎన్ని రకాల గ్యాడ్జెట్లు వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన సేఫ్టీ టార్చ్ విత్ షాక్ ఎఫెక్ట్ ఆఫ్ పరికరం బటన్ నొక్కితే చాలు ఎల్ ఇ డి ఫ్లాష్ లైట్ తో పాటు హై ఓల్టేజ్ విద్యుత్ విడుదలై దాడిచేసే ఆగంతకులకు షాక్ కొడుతుంది. దీనికి ఉండే పదునైన కోనలు కూడా ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి వెంట తీసుకు వెళ్ళటం కూడా సులువే.
చలికాలంలో రక్షణ
వాతావరణం చల్లగా మారింది చలికి ఉదయాన్నే నిద్ర లేవాలి అనిపించదు కానీ సూర్యకిరణాలు శరీరానికి తగలకుండా పోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే తప్పనిసరిగా ఓ అరగంట ఆరుబయట వ్యాయామం చేయాలంటున్నారు ఎక్సపర్ట్స్. వాతావరణంలో తేమ తగ్గి చర్మం జుట్టు పొడిబారతాయి. పగుళ్లు ఇబ్బంది పెడతాయి ఈ పరిస్థితి తలెత్తకుండా సమపాళ్లలో కొబ్బరి, బాదం నూనెల్ని కలిపి వేడి చేసి అందులో పసుపు కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే అరికాళ్లకు రాయాలి. అలాగే ఒంటికి నువ్వుల […]
పరీక్ష పాస్
కేరళ కొట్టాయం కు చెందిన 104 సంవత్సరాల కుట్టియమ్మ వంద మార్కులకు గాను 89 మార్కులు సాధించింది వార్తల్లో నిలిచారు కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నారు నవంబర్ ఏడవ తేదీన కేరళ ప్రభుత్వం రూపొందించిన ‘సాక్షరతా మిషన్’లో భాగంగా వాలంటీర్ ఫెహరా జాన్ కుట్టియమ్మ ఇంటికి వెళ్లి పాఠాలు నేర్పించి. కొట్టాయం జిల్లాలో, ‘అయర్ కున్నమ్’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మ పరీక్ష పాస్ అయిన […]
కన్నీటి కథలు
ఫర్ గాటెన్ డాటర్స్ పేరుతో చీనా కపూర్ వినిపించే కథలు కదిలించే నిజ జీవిత గాథలు మానసిక సమస్య దగ్గర నుంచి రెడ్ లైట్ ఏరియా ల వరకు జీవితాల్లో ఉన్న దైన్యాన్ని ఫోటోల్లోకి తీసుకువచ్చింది. రెడ్ లైట్ ఏరియా లో స్త్రీల జీవితం లోని దైన్యాన్ని కెమెరా పట్టుకోగలిగింది. ఇన్ స్టాగ్రామ్ లో చీనా నిర్వహించే మై షార్ట్ స్టోరీస్ కు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాక్యుమెంటరీ ఫోటో గ్రాఫర్ గా చీనా కపూర్ […]
బుల్లెట్ మెకానిక్
దివ్య జోసెఫ్ కేరళలోని కొట్టాయం కు చెందిన బుల్లెట్ మెకానిక్ మెకానిజం ఆమెకు ఫాషన్ తండ్రి జోసెఫ్ మెకానిక్,కొట్టాయంలో ఆయనకు వర్క్ షాప్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న దివ్య తండ్రి షాప్ లోనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ కేబుల్ చేంజెస్ వరకు అన్నీ నేర్చుకొంది . యంత్ర వేగంతో బుల్లెట్ బండి బాగుచేసే దివ్య తన సంపాదన లో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు వెచ్చించాలనుకొంటుంది.
వాల్ పెయింటింగ్ లో శిక్షణ
గ్రామీణ తమిళనాడు లో స్త్రీల ఉపాధి కోసం ఒక కొత్త ద్వారం తెరుచుకొంది. ఇప్పటి వరకు మగవాళ్లకే పరిమితంగా ఉన్న వాల్ పెయింటింగ్ లో జపాన్ పెయింట్ సంస్థ నిప్పన్ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారంతా విజయవంతంగా పని చేస్తున్నారు. తాజాగా నిప్పన్ సంస్థ చెన్నయ్ లో రెండు వేల మంది మహిళా పెయింటర్ లకు శిక్షణ ఇవ్వాలనుకొంది. చెన్నయ్ రోటరీ క్లబ్ లో చేసుకున్న ఒడంబడిక ప్రకారం,పెయింటింగ్ పట్ల ఆసక్తి […]
జంప్ లైక్ ఎఫెరో
పిరమిడ్ల పైన గాలిలో తేలే అవకాశం కల్పించారు ఈజిప్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వశాఖ. ఇది ఈజిప్ట్ పారా బోటింగ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సహకారంతో ఈజిప్ట్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్కై డ్రైవ్ ఈవెంట్ నిర్వహించింది. ‘జంప్ లైక్ ఎఫెరో’ పేరునా ఈజిప్ట్ లో జరిగిన ఈ స్కై డ్రైవింగ్ కార్యక్రమంలో 20 దేశాల నుంచి 200 మంది స్కై డ్రైవర్లు పాల్గొన్నారు ప్రాచీన వింతల్లో ఉన్న ఏడు పిరమిడ్ల పైన గాల్లో తేలుతూ కిందకు […]
ఆముదం తో జుట్టుకు పోషణ
ఈ చలి రోజుల్లో పొడిబారిన జుట్టు తో పాటు చుండ్రు సమస్య కూడా ఎక్కువే అవుతోంది. సమాన పరిమాణంలో కొబ్బరి నూనె ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించి పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. గంట తర్వాత తల స్నానం చేయచ్చు . ఇది జుట్టు కుదుళ్ళకు పోషణ ఇస్తుంది. జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగటంతో పాటు మృదువుగా కాంతివంతంగా ఉంటుంది నిద్రపోయే ముందుగా గోరువెచ్చగా చేసిన ఆముదం కనుబొమ్మల పై రాసి మర్దన […]
రాణి కమలాపతి
ఆదివాసీ గౌరవ దినోత్సవం సందర్భంగా భోపాల్ లోని ప్రసిద్ధ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ను రాణి కమలాపతి స్టేషన్ గా మార్చారు 18 వ శతాబ్దం లో భోపాల్ ప్రాంతం గోండు రాజ్యం నిజాంషా అనే గోండు రాజు ఆ రాజ్యాన్ని పాలించే వాడు ఆ రాజు భార్యే కమలాపతి. అపూర్వ సౌందర్యవతి అయిన కమలాపతి జీవితం ఆత్మాభిమానంతో సహనం తో నిండి వుంది. ఆత్మబలిదానం తో తన శీలాన్ని కాపాడుకున్న గోండు రాణి కమలాపతి పేరును […]
స్మార్ట్ ఫోన్ భద్రం
స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని పరిస్థితి అంటే ఆశ్చర్యం లేదు. కానీ అదే ఫోన్ శుభ్రంగా ఉంచుకోక పోతే బాక్టీరియా నిలయమై పోతుంది. దుమ్ము, ధూళి చేరి చెవి దగ్గర నుంచి క్రీములు చేరుకుంటాయి. ఫోన్ స్పీకర్లను కంటి అద్దాలు శుభ్రం చేసే మెత్తని క్లాత్ తో మృదువుగా తుడవాలి లేదా ఇయర్ బర్డ్స్ తో శుభ్రం చేయాలి పిల్లలు వాడే చిన్న పెయింటింగ్ బ్రష్ లతో కూడా శుభ్రం చేయచ్చు. చాలా జాగ్రత్తగా […]
చిటికెడు చాలు
అంతగా పట్టించుకోము గానీ చిటికెడంటే చిటికెడు జల్లితే పదార్థాలకు ప్రత్యేక వాసన రుచి ఇచ్చే ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. చెట్ల వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇంగువలో ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్-బి, పీచు, మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచగల గుణాలున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్లు రానివ్వవు. అల్లం ఇంగువ తేనె సమపాళ్లలో కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది.
అందాల ఆభరణం
సాంప్రదాయ వేడుకల్లో చక్కని పట్టు చీరెలు లేదా లంగా ఓణీలు ధరించి నపుడు మెడలో హారాలు, చేతులకు గాజులు, చెవులకు జుంకీలు ధరిస్తారు ఇప్పుడా వేడుకల్లో మరింత కళ తెచ్చేందుకు మాంగ్ టిక్కా హెయిర్ బాండ్ కి రూపం పోశారు డిజైనర్లు. పాపిడి బిళ్ళ చైన్ కి రెండు వైపులా అతికి ఉండే దీన్ని తలపైన అందంగా అలంకరించుకోవచ్చు. జుట్టు రేగి పోనివ్వకుండా తలపైన బిళ్ళలతో అందంగా వెలిగిపోయే ఈ హెయిర్ బాండ్ కు ఇప్పుడు ఎంతో […]
సేవ కు పురస్కారం
కలకాలం నిలిచేవి మనం చేసే పనులే నిజాయతీకి ఎప్పుడూ ఒక పురస్కారం ఉంటుంది. ఒక చిన్న పనితో నలుగురు ముఖ్యమంత్రుల నుంచి ప్రశంశలు పురస్కారాలు అందుకొన్నారు. ప్రజల అభిమానం పొందాను అంతకన్నా ఇంకేం కావాలి అంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యవతి. చెన్నై లోని టి పి చత్రం ఇన్స్పెక్టర్ గా ఉన్న సత్యవతి ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో చెట్లు కొమ్మలు పడి నీళ్లలో అచేతనంగా పడి ఉన్న ఒక యువకుడిని భుజాలపైన మూసుకుంటూ […]
తల్లి పాలలో యాంటీ బాడీలు
తల్లి పాలలో అద్భుతమైన యాంటీ బాడీలు ఉంటాయంటున్నారు అమెరికా లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్ అధ్యయన వేత్తలు వాక్సినేషన్ వేయించుకొన్న బాలింతల పై చేసిన పరిశోధనలో వారి పాలలో కోవిడ్ ను ఎదిరించే యాంటీ బాడీలు పుష్కలంగా ఉన్నాయన్నారు అమృతం తో సమానమైన అమ్మ పాలలో ఈ యాంటీ బాడీలు ఉండటం,పసి బిడ్డలకు రక్షణ అంటున్నారు శాస్త్రవేత్తలు.
బాల్కనీ అందంగా
ఇంట్లో చిన్న బాల్కనీ ఉన్నా కాస్త శ్రద్ధ తీసుకుంటే అక్కడ చక్కని మొక్కలు పెంచుకోవచ్చు బాల్కనీ లో మొక్కలకు పోసే నీళ్లు బయటికి వెళ్లే మార్గం ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు పెట్టకుండా తేలికైన కుండీలు ఉంచాలి సువాసనలు వెదజల్లే పూల మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. తులసి,రోజ్ మేరీ,లావెండర్ వంటి మొక్కలు ఎంచుకోవచ్చు స్థలం తక్కువగా ఉంటే వర్టికల్ బాల్కనీ ఎంచుకోవాలి. వాల్ బకెట్స్ లో రంగు రంగు పూలు పూసే మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. బాల్కనీ […]
