తెలంగాణ క్వీన్
మిస్ ఇండియా టైటిల్ గెలవటం లక్ష్యం గూగుల్, యూట్యూబ్ ల్లో చూసి అందాల పోటీ లకు కావలసిన అర్హతలను సొంతంగా సాధించుకున్న. ఆత్మవిశ్వాసంతో కిరీటం సాధించుకున్న అంటుంది దీప్తి శ్రీరంగం ఎలాంటి శిక్షణ లేకుండా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం లో పుట్టి దీప్తి హైదరాబాద్ టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. మోడల్, గాయిని, రేడియో జాకీ, […]
ఇల్లంతా ఫ్రెష్
ఈ చలి రోజుల్లో ఎండ తక్కువై ఇంట్లో దుర్వాసన లు వస్తాయి. చిన్న చిట్కాలతో వీటిని తరిమేయవచ్చు. ఐస్ ట్రే లో నిమ్మ చెక్కలు వేసి, వెనిగర్ తో నింపి ఫ్రీజర్ లో గడ్డి కట్టించాలి .ఐస్ ముక్కలు చెత్త డబ్బాలో వేస్తే దుర్వాసన రాదు. అలాగే వెనిగర్ వేసిన వేడి నీళ్లలో టవల్స్ కాసేపు నానబెట్టి ఉతికితే ఫ్రెష్ గా ఉంటాయి. వాష్ రూమ్ లో గోడలకు ఫంగస్ పడితే కప్పు వెనిగర్ తో కొన్ని […]
నల్లని వలయాలు
కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో […]
వందేళ్ల నాటి పోస్టర్
ఇప్పుడు మనం కరోనా గురించి భయపడుతూ ఉన్నాము కానీ 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది మరణించి ఉంటారని ఒక అంచనా. ఈ ఫ్లూ స్పెయిన్ కి సంబంధం లేకపోయినా ఈ మహమ్మారి గురించిన వార్తలు స్పెయిన్ మీడియా ఎక్కువ ప్రచురించడంతో ఇది స్పెయిన్ ఫ్లూ గా పేరు తెచ్చుకుంది. అప్పటి పోస్టర్ ఇది మాస్క్ తొడుక్కో చేతులు కడుక్కో దూరం పాటించు ముఖాన్ని ముట్టుకుంటే తదుపరి నాదే మరణం […]
మూడే నిముషాలు చాలు
గంటల కొద్దీ డెస్క్ ల ముందు కూర్చుని పనిచేస్తే శారీరక జీవ క్రియలు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రతి 30 నిమిషాలకు మూడు నిమిషాల చొప్పున అటూ ఇటూ తిరిగినా ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న చిన్న బ్రేక్స్ లో మెట్లు ఎక్కి దిగడం అటూ ఇటూ నడవడం,స్క్వాట్స్ వంటివి ఏమైనా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు అప్పుడప్పుడు మూడు నిమిషాలు బ్రేక్ తీసుకున్న పెద్ద గా […]
మార్బుల్ ఆర్ట్
మధ్యప్రదేశ్ కళలు, క్రాఫ్ట్ లు ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు ఇది తరతరాల వారసత్వ సంపద జబల్ పూర్ లోని జెడా ఘాట్ లో దౌన్ డర్ జలపాతాలు అక్కడ కనిపించే పాలరాతి చెక్కడాలు సందర్శకుల కళ్ళను కట్టిపడేస్తాయి.నర్మదా తీర ప్రాంతంలో దొరికే వాటితో అందమైన శిల్పాలు తయారు చేస్తారు శిల్పాలు. ఈ పాలరాతి శిల్పాలు ఘాట్ ల వెంట దుకాణాలు వీధుల్లో కనిపిస్తాయి తెల్లని పాలరాతితో చెక్కిన మహా శివుని లింగ రూపం చాలా […]
ప్రాణహాని తప్పదు
ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే, వాటి తయారీలో వాడే థాలేట్స్ మరణానికి చేరువ చేస్తుంది అంటున్నారు న్యూ యార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్ న్యూన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. కర్టెన్లు, షూలు, పైపులు పర్ఫ్యూమ్స్, సబ్బులు, షాంపూలు వంటి అనేక వస్తువుల ఉత్పత్తిలో వీటి వాడకం పెరిగి పోయిన కారణంగా ఒక్క అమెరికాలోనే లక్షకుపైగా ముందస్తు మరణాలు చోటు చేసుకుంటున్నాయట. ఈ ప్లాస్టిక్ హార్మోన్ల వ్యవస్థ ను దారుణంగా దెబ్బ తీస్తోంది అంటున్నారు. థాలేట్స్ […]
ఆదాయాన్నిచ్చే ఆర్ట్
ఏ వేడుక కైనా చిన్నపాటి అలంకరణ తోనే అసలైన కళ కనిపిస్తుంది. బర్తడే పెళ్లి రోజులకు,ట్విసైడ్ ఆర్ట్ తో సరికొత్త థీమ్ లను సృష్టించటం ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తువులు,పక్షులు,పువ్వులు జంతువులు బిల్డింగ్ లు కార్లు ఇలా ఎన్నో వస్తువులను ఈ ట్విసైడ్ ఆర్ట్ లో తీసుకొన్నారు. ఇది 1930 ల నాటి ఆర్ట్. బెలూన్ల తో రకరకాల ఆకారాలు చేయటం . కాలక్రమేగా మారిపోయే ఇదో ఆర్ట్ గా తయారైంది. దీనిలో శిక్షణ ఇచ్చేందుకు పాశ్చాత్య […]
స్కార్ఫ్ ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్
చలి ఎండ లతోపాటు కాలుష్యం నుంచి కూడా కాపాడే అవసరమైన యాక్సెసరీ అయిపోయింది. కుర్తీలు లాంగ్ ఫ్రాక్ లకు జతగా రకరకాల స్కార్ఫ్ ఫ్యాషన్ కు సింబల్ గా ఉన్నాయి. లెనిన్, సిల్క్, కాటన్, ఊలు ఇలా రకరకాల ఫ్యాబ్రిక్ లు వాటి తో చేసే వేలకొద్ది డిజైన్ లు వస్తున్నాయి. అన్ని రకాల డ్రెస్ లకు మ్యాచింగ్ స్కార్ఫ్ లు ఉంటున్నాయి. స్కార్ఫ్ కేవలం ఫ్యాషన్ యాక్సెసరీ కాదు వాతావరణ మార్పుల నుంచి శరీరాన్ని కాపాడే […]
ప్రభావం చూపించే చంద్ర భ్రమణం
చంద్ర బ్రమణం వల్ల మనిషి నిద్ర వేళలు మాత్రం ప్రభావితం అవుతాయంటున్నారు స్పెయిన్ యూనివర్సిటీ న్యూరోసైన్స్ నిపుణులు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ నెలలో సగం రోజులు వృద్ధి చెందుతూ మిగతా సగం రోజులు తగ్గు తుంటాడు . చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి అయితే కనిపించని గీతా లా ఉంటే అమావాస్య అని తెలిసిందే. ఇవి మనిషి నిద్రపై ప్రభావం చూపెడతాయి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎక్కువ గానూ పౌర్ణమి నుంచి అమావాస్య […]
ఈ సేవ అపూర్వం
ఎవరికైనా డబ్బు దానం చేయటం తేలిక కానీ శారీరక శ్రమ దానం దానంత తేలిక కాదు. మనం మనిషికీ మనిషికీ మధ్య తేడాలు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో మనమంతా సమానం అంటారు రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి. ఆమె సంపద విలువ 2480 కోట్లు. సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరు లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సేవ చేస్తారామె. వంటగదిలో సహాయం. కూరగాయలు కోయడం. ఆవరణ ఊడ్చటం చెత్త బుట్టలు […]
కపాలీశ్వర గోపురం
చెన్నై లోని మైలాపూర్ లో ఉంది కపాలీశ్వర గుడి చాలా అందమైంది పార్వతీదేవి ఇక్కడ కార్పగాంబాల్ గా పూజలందుకుంటోంది. ఆదిశక్తి నెమలి రూపంలో శివుణ్ణి ఆరాధించిన ప్రదేశంగా చెపుతారు. కార్పగాంబాల్ పేరుతోనే కోర్కెలు తీర్చే కల్ప వృక్షం అన్న అర్థం ఉంది. ఈ దేవాలయానికి తూర్పు పడమర దిశలో ఒక రెండు గోపురాలున్నాయి తూర్పు గోపురం ఎత్తు 40 మీటర్లు పశ్చిమ గోపురం కాస్త తక్కువ ఎత్తు ఈ గోపురం పైన ఉండే శిల్పకళా ఒక అద్భుతం […]
సరికొత్త పెళ్లి బహుమతి
పెళ్ళంటేనే ఎన్నో మధుర స్మృతులు ఎన్నాళ్లయినా అవన్నీ గుర్తుండేలా ఫోటోల్లో బంధిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఆ వేడుకలను అప్పటికప్పుడు, అక్కడే చిత్రించి ఇచ్చే ఆర్టిస్ట్ లు పెళ్లిళ్లకు హాజరు అవుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ పేరు లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్ మెహందీ, సంగీత్, పెళ్లి,రిసెప్షన్ ఈవెంట్ ఏదైనా ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టే లాగా పెయింటింగ్ రూపంలో వేయించుకుంటున్నారు చేయితిరిగిన కళాకారుల్ని తమతోపాటు తీసుకొచ్చిన పెళ్లి వారి బంధువులు ఆ వేడుక ను పెయింటింగ్ లా […]
యంగ్ సి.ఈ.ఓ అవానీసింగ్
స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ కుమార్తె అవనీసింగ్. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో ఎమ్‌ఎస్ పూర్తిచేసి గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది. కరోనా కాలంలో కేసులు పెరగటం చూసి కోవిడ్-19 టెస్టింగ్ రంగంలోకి దిగింది అవని. తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్’ అనే ఇండిపెండెంట్ కంపెనీని స్టార్ట్ చేసింది. ల్యాబొరేటరీల ద్వారా ఆర్టీ–పీసీఆర్ టెస్ట్‌ను కేవలం 499 రూపాయలకే అందించి సంచలనం సృష్టించింది. తర్వాతం జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులవైపు మొగ్గుచూపింది.దేశవ్యాప్తంగా […]
క్యాన్సర్ బాధితులకు కొండంత అండ
క్యాన్సర్ బాధితుల కోసం ఎన్నో ఇండో బయోటిక్ పై జెనిక ను ప్రారంభించారు డాక్టర్ నుస్రత్ సంఘమిత్ర ఒడిశా లోని బాలేశ్వర జిల్లా సోరో లోని కజిమొహల్లా లో పుట్టారు. కెమిస్ట్రీ లో పిజీ, ఐఐఎస్ సీ నుంచి పి హెచ్ డి చేశారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గేలా సాంకేతికతపై దృష్టి సాధించి. బయో మాలిక్యులర్ నానో యంత్రాలు తయారుచేసింది. ఇవి క్యాన్సర్ ఔషధాలను ప్రభావిత కణాలను అత్యంత ఖచ్చితంగా చేరవేస్తాయి. ఇందుకుగాను మాలిక్యులర్ […]
నీటి ఎటిఎంలు
హైడ్రోటెక్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేసింది రీతూపర్ణ. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన రితుపర్ణ అపరిశుభ్రమైన తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఐ ఓ టీ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫై కేషన్ సిస్టమ్ రూపొందించింది. వీటికి ఏరోసియా వాటర్ ఎటిఎం అని పేరు పెట్టారు. లీటర్ నీరు ఒక రూపాయికే అందిస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేని చోట సోలార్ తో అనుసంధానించారు. ప్రభుత్వ సాయంతో ఉత్తరాఖాండ్ కోల్ కత్తా అగర్తల లో 250 కి పైగా […]
అపురూప చిత్రకారిణి
1907-1954 మధ్య జీవించిన చిత్రకారిణి ఫ్రిడా కాయ్లో. ఆమె పేరుతో ఫ్రిడా అనే సినిమా వచ్చింది. 1925 లో 18 ఏళ్ళ ఫ్రిడా ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శరీరం మొత్తం గాయాలే. గాయాల నుంచి కోలుకున్న జీవితాంతం విపరీతమైన నొప్పులతో బాధ పడింది ఫ్రిడా. ప్రమాదం తరువాత ఆమెకు 35 ఆపరేషన్లు చేశారు. తక్కువ కాలమే జీవించిన ఫ్రిడా గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సెల్ఫ్ పోర్ట్రెయిట్ పెయింటర్ ఆమె నేనెప్పుడూ ఊహల్ని […]
చిన్నారుల భోజనం
సంవత్సరం దాటిన పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారాలు ఇవ్వమంటున్నారు నిపుణులు. పదినెలలు దాటినా పిల్లలకు అన్నంతో పాటు ఉడికించిన కూరలు కలిపి తినిపించాలి. ఆకు కూరలతో పాటు,బ్రొకోలి,కాలిఫ్లవర్,క్యాబేజి వంటివి మెత్తగా ఉడికించి అన్నంతో కలిపి పెట్టాలి. కంది పెసరపప్పు అన్నంతో కలిపి ఉడికించాలి. స్పూన్ నెయ్యి కలిపి తినిపిస్తే పోషకాలు అందుతాయి. యాపిల్ మెత్తగా ఉడికించి తినిపించవచ్చు. సీజనల్ పండ్ల రసాలను రెండు మూడు స్పూన్ లు ఇవ్వాలి. వాటిలోని పీచు జీర్ణ శక్తిని […]
ఇది చక్కని క్లెన్సర్
చర్మం చలికి పొడిబారుతుంది. రసాయనాలు నిండిన మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీమ్ లు కాకుండా సహజ పదార్థాలు వాడితే మంచిది. పాలు చక్కని క్లెన్సర్ లాగా పనిచేస్తాయి. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని లోపలనుంచి శుభ్రం చేసి అందంగా మృదువుగా యవ్వన వంతంగా చేస్తాయి. పాలు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. అరకప్పు పాలలో అయిదారు చుక్కల చొప్పున నువ్వుల నూనె ఆలివ్ నూనె కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దూది ఉండా మంచి దీన్ని ముఖానికి […]
భయపెట్టే అడవి
అడవులు అద్భుతంగా ఉంటాయి చెట్లు, పక్షులు, జంతువులు, చెరువులు, జలపాతాలు, పువ్వులతో ఆహ్లాదం కలిగిస్తాయి కానీ భయపెట్టే అడవులు కూడా ఉన్నాయి. మర్రి చెట్ల ను గుర్తు చేసే విశాలంగా ఉండే జాక్ వృక్షాలతో నాచు పరచుకొన్నట్లుగా కనిపించే విస్ట్‌మాన్స్ ఉడ్ అడవి ఇంగ్లాండ్ లోని వెస్ట్ డార్ట్ నది సమీపంలో టూ బ్రిడ్జెస్ దగ్గర ఉంటుంది బ్రిటన్ లో అత్యధికమైన జాక్ చెట్లు ఉండే ప్రాంతం ఇదే. ఊడలు విస్తరించి ఆకాశం కనిపించకుండా సందు లేకుండా […]
