Saturday, 01 Aug, 2026

ఇది చాయ్ కాలం

చలికాలంలో మసాలా కలిపి తీసుకుంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.దాని వలన వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు అంటారు ప్రముఖ టీ బ్లెండర్ సెలన్ టీ వ్యవస్థాపకురాలు అనుభా జావర్ లావెండర్ చమోమిలే యాలుకల తో చేసిన టీ తాగడం వల్ల శరీరం ఉత్తేజకరంగా మారుతుంది. ఇందులో కొన్ని తులసి ఆకులు కలిపితే రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది అలాగే భోజనం తర్వాత హెర్బల్ టీ తాగితే శరీరం వెచ్చగా ఉండటం మాత్రమే కాక […]

ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్

సామాజిక కార్యకర్త పద్మినీ వార్కి పేరిట ఏటేటా ఇచ్చే పురస్కారం అందుకుంది ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ప్రశంసలు పొందిన దీపా జోసఫ్. కుటుంబ బాధ్యతలు తీర్చేందుకు గాను డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ డ్రైవర్ ఉద్యోగం చేసే దీప కోవిడ్ సమయంలో కోజికోడ్ లోని ప్రణవం ట్రస్ట్ కు అంబులెన్స్ డ్రైవర్ గా చేరారు. ఈ ఏడాది కాలంలో ఎందరో రోగులను సకాలంలో హాస్పిటల్ కు చేర్చిన దీపా మూడుసార్లు కోవిడ్ బారినపడి కోలుకున్నది. నాకు […]

నాది భారతీయ ఆత్మ

ఎక్కడ ఉన్న భారతీయ ఆత్మనే నాది. ఏ దేశానికి వెళ్ళినా భారతీయ ఆచారాల్ని సాంప్రదాయాల్ని మర్చిపోను హాలీవుడ్ వెళ్ళిన, అమెరికా వెళ్ళిన ఎంత బిజీగా ఉన్నా పుట్టిన దేశమే ఇష్టం నా నుంచి ఇండియా ను ఎవరు వేరు చేయలేరు అంటుంది ప్రియాంక చోప్రా. నిక్ తో నా పెళ్లి ప్రేమ నా అదృష్టం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్నది నా కోరిక. కరోనా తర్వాత నాతో నేను ఉండాలనిపిస్తుంది. 20 ఏళ్లుగా బిజీగా ఉన్నా ప్యాండమిక్ […]

ఫుడ్ డీహైడ్రేటర్

ఒక్క రకం పండ్లు కూరగాయల్లో ఒక్క రకం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు ఆయా సీజన్ లోనే దొరుకుతాయి కొన్ని రకాల కాయగూరలు పండ్లు కొన్ని సూపుల్లో ఎంతో రుచి ఇస్తాయి. అన్నింటినీ నిల్వ చేసుకుని వాడుకునేందుకు  వీలుగా ఈ మధ్య డ్రైడ్ పండ్లు కూరగాయలు వస్తున్నాయి. పోషకాలు పోకుండా నీటిని తీసి ఎండబెట్టినవి ఈ డ్రైడ్ ప్యాకెట్లలో ఇస్తున్నారు. ఇందులో ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదుగానీ ఈ బాధ లేకుండా ఇంట్లోనే ఈ […]

హ్యాపీ హార్మోన్లు

రోజంతా రకరకాల మూడ్స్ ఉండటం ఎవరికైనా అనుభవమే రోజంతా మంచి మూడ్ లో ఉండాలంటే ఎమోషన్ లకు నియంత్రణలో ఉండాలి. సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటే మంచి మూడ్ ఉంటుంది. ఈ హార్మోన్ నేరుగా ఆహారం ద్వారా లభించదు.ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ మెదడులో సెరటోనిన్ గా మారుతుంది. ఆ ట్రిప్టోఫాన్ కోడిగుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ చేపలు వంటి ప్రోటీన్ పదార్థాల్లో లభిస్తుంది. వ్యాయామాలు చేసినప్పుడు రక్తంలో ట్రిప్టోఫాన్ విడుదలవుతుంది. సూర్యరశ్మి […]

లేబుల్ చూడండి

చర్మాన్ని మెరిపించే కొన్ని విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో హాని కలిగించే మెర్క్యురీ ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఉత్పత్తుల్లో న్యూరో టాక్సిన్ అయిన మెర్క్యురీ ఎక్కువ శాతం లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ అధికంగా వాడే 15 రకాల స్కిన్ వైట్నింగ్ క్రీముల్లో 6 రకాల్లో ఈ మెర్క్యురీ ఉంది. ఇది చర్మానికే కాకుండా ఇతరత్రా అనారోగ్యాలకు కారణం కావచ్చు అంటున్నారు. ఈ ఉత్పత్తుల్ని ఎంచుకునే విషయంలో వాటిలో వాడే పదార్థాల లేబుల్ ను తప్పనిసరిగా […]

నిద్ర ఒక ఔషధం

భారతీయుల్లో నిద్ర శాతం తగ్గిపోతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.సరైన జీవన విధానం లేకపోవడం ఎక్కువ సమయం మొబైల్ కంప్యూటర్లకు జీవితాన్ని అంకితం చేయటం ఒకవైపు ఒత్తిడి పెంచుతున్న కరోనా పరిస్థితులు నిద్రలేమికి కారణాలు అంటున్నారు ఎవరికైనా కనీసం 7 గంటల నిద్ర కావాలి. మంచి నిద్ర ఒక ఔషధం లాంటిదే నిద్ర పోయే ముందుర ప్రశాంతంగా ఉండటం, ఇష్టమైన సంగీతం వినటం, నిద్రపోయేందుకు సరైన ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదయాన్నే లేచి వాకింగ్, యోగా, ధ్యానం వంటి […]

శీతాకాలపు జాగ్రత్తలు

చలి గాలులు ఎక్కువైనా ఈ వాతావరణంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సూర్యకిరణాలు తగిలేలా కనీసం అరగంట సేపైనా ఆరు బయట ఏదో వ్యాయామం చేయాలి. ఆరుబయట వాకింగ్ కు వెళ్ళిన చలిగాలి తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలి. ఈ చలి రోజుల్లో దాహం అనిపించకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. డిహైడ్రేషన్ సమస్య రాదు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినటం సూపులు తాగడం చేయాలి. వాతావరణంలో తేమ తగ్గిపోయి చర్మం పొడిబారి పోకుండా కాళ్లు చేతులు పగుళ్లు రాకుండా కొబ్బరి […]

నలుపు పోగొట్టే మాస్క్

ఒత్తిడి, రాపిడి తో నలుపు కు తిరిగిన మోకాళ్ళు, మోచేతులు మిగతా శరీర వర్ణం లో కలిసిపోయేలా చేయాలంటే కొన్ని ప్యాక్స్ ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం తగ్గుతుంది. బ్లీచ్ లాగా ఉపయోగపడే పాలు తేమ నందించే తేనె కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లో పంచదార కలిపి మోచేతులు మోకాళ్ళ పైన స్క్రబ్ చేయాలి. అలాగే నిమ్మరసం కూడా చక్కగా పనిచేస్తుంది.మరీ నలుపెక్కిన చర్మాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లబరుస్తుంది. […]

ఎన్నో నైపుణ్యాలు నేర్చుకొంటేనే కెరీర్

ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ రంగంలో వస్తున్న ఆధునాతన ఆవిష్కరణలను సాంకేతికతను అధ్యయనం చేస్తూ పట్టు పెంచుకున్న అంటారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రత సంచాలకురాలు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖి అధికారి జి.విజయలక్ష్మి. దేశంలోనే ఈ పదవి నిర్వహిస్తున్న ఏకైక మహిళా అధికారి ఆమె 30 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ లో అడుగుపెట్టి ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకున్నాను పరిశ్రమలు, ఫ్యాక్టరీ లు, […]

మౌనం ఒక ధ్యానం

మాట వెండి అయితే మౌనం బంగారం అంటారు. మౌనం ఒక ధ్యానం అంటారు తత్వవేత్తలు. ఆధునిక యుగంలో మాటలు ఎక్కువయ్యాయి. నిద్రలోనూ మాట ఆగిపోదు స్వప్నంలో కూడా మాట్లాడుతూనే ఉంటారు. మనసుతో మౌనం పాటించటం అత్యవసరం మౌనం సంగీతం కంటే ఎక్కువ విశ్రాంతి ఇస్తుందంటారు. ధ్యానం విషయంలో మెదడు శరీరాలు వింటాయో అదేవిధంగా మౌనం గా ఉన్నప్పుడు స్పందిస్తాయి. ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. శ్వాస వేగాన్ని తగ్గిస్తాయి. దానితో ఏకాగ్రత ప్రశాంతత చేకూరుతాయి తక్కువ తక్కువ మాట్లాడే […]

విశ్వసుందరిని అలంకరించటం నా కల

విశ్వసుందరి  సంధు గ్రాండ్ ఫినాలే లో ధరించిన సిల్వర్ గౌను రూపొందించింది డిజైనర్ సైషా షిండే 40 ఏళ్ల నైషా షిండే ఇండియాలోని అతి కొద్ది మంది ట్రాన్స్ జెండర్ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు. గత పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. ముంబై కి చెందిన సైషా షిండే, హ‌ర్నాజ్ కోరిక మేరకు పుల్కారీ ప్యాట‌ర్న్‌ కు ఎంబ్రాయిడరీ స్టోన్స్ సీక్వెన్స్ లను జోడించి పంజాబీ సాంప్రదాయపు గౌను తయారు చేసింది. […]

అమెరికా విమానం పై ఖత్రి పేరు

ఒక ఏడాది పాటు అమెరికా విమానంపై యాషికా ఖత్రి పేరు కనువిందు చేయనుంది. ఒక విదేశీ విమానంపై మన త్రివర్ణ పతాకం  రెపరెపలాడటం చూడగలుగుతాము ఖత్రి పేరు తో పాటు భారత జాతీయ పతాకం బొమ్మ కూడా ఉండటం గర్వకారణమని ఖత్రి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హరియాణా లోని కురుక్షేత్ర కు చెందిన  యాషికా ఖత్రి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం లోని ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పోటీల్లో నెగ్గి మిలియా ఎయిర్ హార్ట్ స్కాలర్ షిప్ […]

అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా సింధు

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పి.వి సింధు ఎన్నికైంది. ఈ పదవిలో ఆమె రెండు 2025 వరకూ కొనసాగుతారు. సింధు తో పాటు మరో ఐదుగురు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 17వ తేదీన స్పెయిన్ లో జరిగిన అథ్లెట్ కమిషన్ ఎన్నికల్లో సింధు విజయం సాధించింది. అంతకుముందు కూడా సింధు కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.

టాలెంటెడ్ యాక్టర్ మైత్రేయి

నెట్ ఫ్లిక్స్ టీన్ కామెడీ సీరీస్ నెవర్ హ్యావ్ ఐ ఎవ్వర్ లో లీడ్ రోల్ లో నటించిన మైత్రేయి రామకృష్ణన్ కెనడా అమ్మాయి. ఈ పాత్ర కోసం పదిహేను వేల మంది పోటీ పడితే వాళ్లలో ఎంపికయింది మైత్రేయి. దేవి విశ్వ కుమార్ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అక్కడ నుంచి ఆమె హాలీవుడ్ సినిమాల ప్రయాణం మొదలైంది. అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ టోర్నింగ్ రెడ్ లో ఆమె నటించింది. బ్రేక్ అవుట్ […]

పొదుపు ఎంతో అవసరం

గణితం పట్ల ఉన్న ఆసక్తి తోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాను నిరంతరం పొదుపు మంత్రాన్ని జపం చేసే మన దేశ మైండ్ సెట్ తో పెరిగాను కనుక అదే ఆలోచనతో క్యాష్ కరో డాట్ కామ్ ప్రారంభించాను అంటుంది స్వాతి భార్గవ్. నా ఉద్దేశం లో ఎవరైనా సంతృప్తికరమైన జీవితం కోసం చక్కని ప్లాన్స్ వేసుకోవాలి. డబ్బు దుబారా చేయకూడదు అనుకున్న పనులు వెంటనే చేసేయాలి. వచ్చే ఆదాయంలో మొదటి నుంచి కొంత […]

నీనా కు రామానుజన్ పురస్కారం

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ది రామానుజన్ ప్రైజ్ పురస్కారానికి ఎంపికైంది డాక్టర్ నీనా మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న నాలుగవ వ్యక్తి మహిళలలో మూడవ వ్యక్తి నీనా గుప్తా. 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కోల్ కతా ప్రొఫెసర్ అయిన నీనా 70 […]

63 ఏళ్ల యువతి

63 ఏళ్ళు వచ్చాక సాధారణంగా ఎవరినైనా బామ్మగారు అనేస్తారు కానీ రవి బాల శర్మ డాన్స్ చూస్తే అసలు అలా అనలేరు. బాలీవుడ్ స్టార్ అక్రమ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన అత్రంగి రే చిత్రంలో చకా చక్ అనే పాట కు రవి బాల శర్మ చేసిన డాన్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. హీరోయిన్ అలీఖాన్ మాదిరిగానే డాన్స్ ఉందని ఆమె పై ప్రశంసలు కురిశాయి. వయసు పెరిగింది ఇక రిటైర్మెంట్ […]

జరీపూల జడల హవా

పాపులర్ అవుతున్న ఒక ఫ్యాషన్ గురించి అవగాహన పెరిగిన కొద్దీ దాన్ని మరింత అందంగా తేలికగా ట్రెండ్ సెట్ చేసే విధంగా మార్పులు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూల జడ అందం తెలిశాక దాన్ని బంగారంతో, రాళ్లతో, వజ్రాలతో, ముత్యాలతో అలంకరించారు. ఇప్పుడు అంతకంటే తేలిగ్గా అందరూ కొనుక్కునేలా మగ్గం వర్క్ జెర్రీ జడలు వచ్చాయి. బ్లౌజులు చీరెలు మగ్గం వర్క్ లాగా అందమైన అల్లికతో మగ్గం వర్క్ జడలు అందుబాటులోకి తెచ్చారు డిజైనర్స్. వేసుకున్న దుస్తులు […]

ఒమిక్రాన్ ప్రమాదం తక్కువే

ఒమిక్రాన్ కోవిడ్ వంటి వైరస్సే ఎప్పటికప్పుడు వేగంగా జన్యుపరంగా మార్పులు సంతరించుకోవడం ఆ వైరస్ లక్షణం. ఒక వైరస్ అంత వేగంగా మార్పులకు గురవుతున్నది అంటే (మ్యూటేషన్ కు) అది క్రమంగా బలహీనపడుతుందని అర్థం. త్వరలో ప్రమాద రహితంగా తయారవచ్చు అంటున్నారు అధ్యయనకారులు. ఒమిక్రాన్ ని గుర్తించగలిగే కిట్స్ మన దేశంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి బాధితుల సంఖ్య తెలియటం లేదు కనుక ప్రాథమికంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. వైరస్ ల పైన పరిజ్ఞానం పెంచుకోవాలి […]