Soyagam
మెరిసే మేనిఛాయ కోసం
చర్మంపైన కొవ్వు కణాలు మృతకణాలు పేరుకొని ఆ భాగం నల్లగా బిరుసుగా అనిపిస్తుంది. నడుము కింద భాగం లో తొడలపైనా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఆ సమస్య ను అధిగమించవచ్చు. ఫిల్టర్ లో వేసే బరక వంటి కాఫీ పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకొని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను నల్లబడిన శరీర భాగం పైన వేసి మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వుకణాలు మృత […]
క్లాసిక్ బ్లూ తో మరింత అందం
మేకప్ ఉత్పత్తుల్లో ఈ సంవత్సరం క్లాసిక్ బ్లూ ట్రెండ్ నడుస్తోంది. మాస్కరా నుంచి ఐ షాడో,ఐ లైనర్ ,న్యూ లుక్ తో కనిపిస్తున్నారు .అమ్మాయిలు బోల్డ్ లుక్ కోసం బ్లూ ఐ షాడో బావుంటుంది. కనురెప్పల మీద బ్లూ గ్లిట్టర్ అడ్డుకొంటే చాలా పేషన్ ఫ్యాషన్ గా కనిపిస్తుంది .సాయంత్రం పూట పార్టీలకు వెళ్ళేప్పుడు బ్లూ మస్కారా చాలా అందం ఇస్తుంది. మేచింగ్ తో సంబంధం లేకుండా బ్లూ నెయిల్ పాలిష్ వేసుకోవటం ఇప్పటి ట్రెండ్. పెదవులకు […]
అత్యంత సౌందర్యం
ముక్కెరలు,ముక్కు పుడకలు ఎప్పుడూ ఫ్యాషనే. ముక్కుకు రంద్రం వేయించుకొని,లేదా ముక్కు తమ్మెకు పైన చేసుకొనే రకం అయినా అమ్మాయిలు ఒకే అనేస్తారు. ప్లాటినమ్ తో ఒంటి వజ్రం ఉన్న ముక్కుపుడక టీనేజర్లకు చక్కగా సూట్ అవుతోంది. ఎలాంటి నగలేకపోయినా ఆ ఒక్క ముక్కుపుడకలో ఎంతో ఆధునికంగా కనిపించవచ్చు. రోజ్ గోల్డ్ లో వజ్రాలు పొదిగిన ముక్కుపుడక కు ప్రాధ్యాన్యత ఇవ్వాలి. దుస్తులతో,అలంకరణతో మ్యాచ్ అయ్యేలా రాళ్ళు పొదిగినవి,వేలాడే ముత్యం మువ్వలు ఉన్నవి కూడా బావుంటాయి. ముక్కు లోపలి […]
ఈ చీరె చాలా సౌకర్యం
పలాజ్ ప్యాంట్ లో చాలా సౌకర్యంగా ఉంటాయి. కొత్తగా చీరెలు కట్టుకోవాలి అని సరదా పడే అమ్మయిల కోసం ఈ రకం ప్యాంట్ లకు సాంప్రదాయ లుక్ కలిసి పలాజో శారీని సృష్టించారు డిజైనర్స్. ఈ లేటెస్ట్ ట్రెండ్ పలాజో శారీతో మ్యాచింగ్ గా కోరుకొన్న డిజైన్ బ్లౌజ్ వేసుకోవచ్చు నడుము నుంచి కింది వరకు వదులుగా ఉండే పాలాజ్ ప్యాంట్ నడుము పై నుంచి బ్లౌజ్,ఈ రెంటినీ కలుపుతు పలాజ తో ఈ శారీ డ్రెస్ […]
చర్మం పైన చారలా ?
యుక్త వయసులో బరువు పెరిగినా, గర్భధారణ తర్వాత చర్మం సాగి చారలు పడుతాయి . అలాగే అధిక బరువు నియంత్రించుకొనేందుకు ఆహార నియమాలు పాటించినా శరీరం సన్నగా అవుతుంది . అప్పుడు సాగిన చర్మం పూర్వ స్థితికి రాక చారలుగా కనిపిస్తుంది . పై పూతలు వ్యాయామాలతో వీటిని తగ్గించవచ్చు . చర్మానికి ప్రతిరోజు ఆముదం రాయాలి . చారలున్నా ప్రాంతంలో వేడిచేసి ఆముదం రాస్తూ మసాజ్ చేయాలి . ఓ అరగంట తర్వాత స్నానం చేసేయచ్చు […]
పెదవులు అందంగా
ఈ సీజన్ లో పెదవులు పగలటం సహజం. స్నానం చేశాక టవల్ తో పెదవులు సున్నితంగా కాసేపు రుద్దితే మృతకణాలు పోతాయి. సరైన మొయిశ్చ రైజర్ అప్లయ్ చేస్తే పెదవులు పగలవు. నెయ్యి రాస్తే పెదవులు పగలవు. అలాగే పెట్రోలియం జెల్లీ కూడా సరైన ప్రత్యుమ్మయం . ప్రతి అరగంటకు అప్లయ్ చేయాలి. సహజ రూపం కోసం లిప్ బామ్ రాయాలి దానిపై లిప్ గ్లాస్ కవర్ చేయాలి. పెదవుల సహజమైన రంగు హై లైట్ చేయాలనుకొంటే […]
చక్కని చర్మానికి చార్ కోల్ ప్యాక్
పెయిర్ స్కిన్ కోసం చార్ కోల్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చార్ కోల్ అంటే బొగ్గు కాదు . యాక్టివేటెడ్ బార్ కోల్ . కర్రీ కొబ్బరి చిప్పలతో తయారైన బరకగా ఉండే పౌడర్ . ఇది చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలకు మండలః పనిచేస్తుంది . స్కిన్ నుంచి టాక్సిన్ ను లాగేస్తుంది . రాత్రి పాడుకొనే ముందు చార్ కోల్ పేస్ట్ ఫేక్ వాష్ ఉపయోగిస్తే అది చర్మం […]
కనురెప్పలకు రాస్తే
చలికాలంలో పెదవులకు పెట్రోలియం జెల్లి రాస్తారు. ఈ జెల్లీ లో ఇంకెన్నో లాభాలు ఉన్నాయి ఇందులో కొంచెం బాత్ సాల్ట్స్ లేదా పంచదార వేసి స్క్రబ్ లాగా వాడుకోవచ్చు చర్మం పై మురికిపోతుంది కనురెప్పలు వత్తుగా పెరగాలంటే నిద్రపోయేముందు వాటికి పెట్రోలియం జెల్లి రాసుకొంటే చాలు జెల్లిలో ముంచిన దూదితో మేకప్ తొలిగించుకోవచ్చు ఇది చర్మానికి పోషణ కూడా ఇస్తుంది. నాణ్యమైన జెల్లీ ప్రతి రోజు మొహానికి రాసుకొంటే ముడతలు తగ్గిపోతాయి. గోళ్ళకు ఈ జెల్లీ పట్టించి […]
అందాల హారాలు
నిజానికి వరసలు వరుసలుగా ఉండే పేటల గొలుసులు ఎపుడో పాతకాలం నటి ఫ్యాషన్. ఆ రోజుల్లో చంద్రహారం పేరుతొ నాలుగైదు వరసలు గొలుసు వాటిని కలుపుతు ఒక చిన్న పెండెంట్ ఉండేది. ఏవ్ ఇప్పుడు లేయర్ట్ నెక్లెస్ గా వస్తున్నాయి. భారతీయ ఆభరణం అంత ప్రపంచంలో ఈ వరసల గొలుసే అందరికి గుర్తుకొస్తుంది. ఈ పేటల గొలుసుల్లో సన్నటెన,లేదా మందపు చెయిన్లు కూడా నాలుగు అంతకు మించిన వారసులుగా కలిసివస్తాయి. కొన్ని మెడదెగ్గరగా ఎక్కువ నిడివితో వచ్చే […]
ఈ జ్యువెలరీ ఫ్యాషనే
బంగారంతో పోలిస్తే రోజ్ గోల్డ్ కాస్త ఖరీదు తక్కువే . భారీ జ్యువెలరీ ధరించాలి అనుకొంటే రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు . చెవులకు పెద్ద రింగులు భారీగా ఉండే ఆభరణాలు లేటెస్ట్ ఫ్యాషన్ . రోజ్ గోల్డ్ తో తయారైన ప్లెయిన్ రింగ్స్ కూడాసైజ్ జూకాలతో కలిసి ధరిస్తే బావుంటుంది అందమే . రోజ్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ను భారీ సైజ్ జూకాలతో కలిపి ధరిస్తే బావుంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . […]
గుడ్డుతో ప్యాక్ మంచిది
30 ఏళ్ళు దాటుతూ ఉంటే మోహంలో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి . చర్మం ముడతలు లాగా కళ తగ్గినట్లు అనిపిస్తే గుడ్డు తో కొన్ని ఫ్యాక్ లు ట్రై చేయండి . ముఖం కాంతిగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కోడిగుడ్డు తెల్లసోనను బాగా నురగ వచ్చే వరకు గిలకొట్టి దాన్ని ముఖానికి పట్టించి పదినిముషాల తర్వాత కడిగేయాలి . గుడ్డు పచ్చసొన టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ బాగా పండిన తమతో గుజ్జు కలిపి […]
బ్యూటీ లుక్
చలికాలంలో చర్మన్నీ మెరుపులతో ఉంచాలను కొంటే ఈ ప్యాక్ సిద్దంచేసుకోవాలి . ఒక శుభ్రమైన బట్టలో పాలపొడి ,బాదంపప్పు పొడి ,బియ్యం పిండి గులాబీ రేకుల్ని కలిపి మూటలాగా చుట్టాలి . స్నానం చేసేప్పుడు నెమ్మదిగా దాన్ని చర్మం పై రుద్దాలి . ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా ఆకర్షణీయంగా తయారుచేస్తుంది . చర్మం సువాసన భరితంగా తాజాగా ఉంటుంది . అలాగే ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని శుభ్రం చేసేందుకు పనికి వచ్చే చక్కని అప్షన్ […]
లిప్ బామ్ లు ఇంట్లోనే
ఈ చలిగాలులు పెదవులు పగల కుండా జాగ్రత్త తీసుకోవాలి . రసాయనాలు తో నిండిన లిప్ బామ్ ల కంటే ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ లు ఆరోగ్యం ఇస్తాయి . తేనె,కొబ్బరి నూనె ,ఒక్క స్పూన్ ,బ్రౌన్ షుగర్ అర టీ స్పూన్ తీసుకోని ఈ మూడింటినీ ఒక గిన్నెలోకి తీసుకోని కలపాలి . ఈ మిశ్రమం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకు పోషణ అందుతుంది . ఇది […]
మెడకి ప్యాచ్ అవసరం
మొహం తో పాటు మెడ భాగంలో వుండే మృదువైన చర్మంపైన కూడా దృష్టి పెట్టండి లేకపోతే అక్కడ గీతాలు,ముడతలు వచ్చేసి వయసు పెరిగినట్లు అయిపోతుంది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . ఎండలోకి వెళ్ళేప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్ స్క్రిమ్ లోషన్ రాసుకోవాలి. సన్ స్క్రిమ్ వాడటం వల్ల చర్మం పైన ముడతలు ఏర్పడవు. స్నానం చేసాక మెడకు కూడా మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. అలాచేస్తే మెడభాగంలోని చర్మానికి పోషణ ఉంటుంది. మొహానికి మాస్క్ […]
మెరిపించే ప్యాక్
చర్మం మీరిపోవాలంటే,చర్మం తేమ తగ్గించకుండా మచ్చలు ముడతలు పోవాలంటే. ఒక చక్కని ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయుంచు కొన్నంత మెరుపు వస్తుంది ర ప్యాక్ తో . ఒక బంగాళా దుంపను ముక్కలుగా తరిగి రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్ చేర్చి బ్లెండర్ టిప్ ముద్దగా తయారు చేసుకోవాలి ఈ గుజ్జు తో మొహంపైన ప్యాక్ వేసుకోవాలి. బాగా ఆరిపోయాక మొహాన్ని కొద్ది నీళ్ళతో తడిపి వేళ్ళతో […]
ఇవి ధర తక్కువే
కోటి కాంతులతో మెరిసే ఒక్క వజ్రపు నగ అయినా ధరించాలనుకొంటారు అమ్మాయిలు. ఇప్పుడు అన్ కట్ రోజ్ కట్ డైమండ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. సాధారణ వజ్రాల కన్నా తక్కువ ధర పలికే రోజ్ కట్ వజ్రాలు వజ్రాలకంటే ఎక్కువ మెరుపులు చిందిస్తాయి. ధర కూడా తక్కువే చెవులకు చిన్నపాటి డైయి వెనక స్టార్స్ ఎంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో మెరిసిపోవాలంటే రోజ్ కట్ డైమండ్ నగలు ఎంచుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువలోను బంగారం లాగా హెచ్చు తగ్గులు […]
ఎన్నో రంగులు ,రుచులు
ప్రతి రోజు ఒక దోర జామ పండు తింటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాక వృద్దాప్య లక్షణాలు నెమ్మదై ,కళ్ళకింద ముడతలు ,మొటిమలు మాయం అవుతాయి అంటున్నారు డాక్టర్స్ . వీటిలో ఉండే పీచు, విటమిన్-ఎ ,ఫోలిక్ ,ఆమ్లాలు,పొటాషియం ,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలం. మనకు తెలిసిన ఎరుపు, తెలుపే కాకుండా ఎన్నో రుచుల్ని సంకరీ కరించటం ద్వారా జామ ఎన్నో రకాలుగా పండుతుంది . ఆపిల్ ,సర్దార్,లలిత్ ,బిట్టిదార్ ఆర్క్ మృదుల,సఫెద, కోహిర్ రకాల […]
ఇక్కడి చీరెలు ఎంతో అందం
పెడన శ్రీకాళహస్తి లో కలంకారీ వస్త్రాలు చాలా అందమైనవి తయారవుతాయి . ఇక్కడి కళాకారులు వస్త్రాలపై చేతితో వివిధ ఆకృతులో చేస్తారు. ఇక్కడి కలంకారిని పనిగా పిలుస్తారు చీరెలు పంజాబీ డ్రెస్ లు కుర్తీలు అందంగా తయారు చేయటంలో,ఇళ్ళల్లో అమర్చుకొనే చిత్రాలు పురాణ ప్మట్టాలు,దేవత మూర్తుల నమూనాలు చేయటంలో ఇక్కడి కళాకారుల సిద్దహస్తాలు ,పచ్చిపాలు,కరక్కాయి రంగురాళ్ళలు సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తారు. వస్త్రాలు చిరిగినా రంగులు బొమ్మలు వెలసిపోవు. […]
నగలకీ ఓ మ్యూజియం
మనదేశంలో ఉన్న మ్యూజియంలలో నవరత్న నగలకు సంబంధించింది రాజస్థాన్ లోని జైపూర్ లో మాత్రమే ఉంది . ఆనాటి రాజపుత్రులు ధరించిన అందమైన నగలు,చక్కని డిజైన్ల తో విలువైన రాళ్ళు పొదిగిన కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. పచ్చలు,కెంపులు,నీలాలు ,వజ్రాలు,మరకతాలు ,ముత్యాలు పగడాలు వంటి నవరత్నాల నగలు వివిధ సైజుల్లో ఇక్కడే కనిపిస్తాయి . వెండి,రాతి నగలు కుందన్ మీనాకారి వంటి ప్రత్యేక విభాగాలున్నాయి . చర్మం తో గడ్డితో ,గవ్వలతో మట్టితో చేసిన […]
ముఖ యవ్వనం కోసం
ముప్పై ఏళ్ళు దాటుతుంటే చర్మంలో మార్పులు మొదలవుతాయి . వయసు ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది . ఇది అందరిలో ఒకేలా కనిపించరు . ముఖ చర్మంలో అయినా ఇతర భాగాలలో అయినా చర్మం యొక్క ఆరోగ్యానికి చర్మకణాల నిర్మాణం లోని రెండు ముఖ్యమైన ప్రోటీన్లు అవికొల్లా జన్ ,ఇలాస్టిక్ . ఈ రెండు ప్రొటీన్ల వల్లనే చర్మం ఆరోగ్యంతో మెరుస్తుంది . వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు ప్రోటీన్లు తగ్గుతాయి . ఈ చర్మంలో […]
