Wednesday, 29 Jul, 2026

అట్లా మారటం కాస్త కష్టం

ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కు వెళ్ళటం బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఒక్కటే ప్రాబ్లమ్, మానసికంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారడం చాలా హెక్టిక్ గా ఉంటుంది అలాగే సినిమాల్లో పాత్రలు కూడా స్వరూప స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ఇది మానసికంగా చాలా  బరువు చాలా హోమ్ వర్క్ అవసరం ఉంటుంది. సెట్ లోకి వెళ్లే ముందే స్క్రిప్ట్, పాత్ర నా మనసులో ఇంకేలా ప్రాక్టీస్ చేస్తాను అంటోంది తమన్నా. […]

శిరీష కు ఆత్మనిర్భర్‌ పురస్కారం

దక్షిణ శాఖ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ మానిటరింగ్ పరిశోధన చాలా క్లిష్టం పైగా ఖర్చుతో కూడుకున్న పని మేము కనిపెట్టిన విధానం ఇంజన్ పనితీరు కండిషన్ పైలెట్ కు ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తుంది అంటుంది దగ్గుబాటి శిరీష. రక్షణ శాఖ ఆధ్వర్యంలో  డీఆర్‌డీవో జాతీయ స్థాయిలో డేర్‌ టు డ్రీమ్‌ 2.ఓ-2020 కార్యక్రమానికి యువ శాస్త్రవేత్తల వ్యక్తిగత విభాగం నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన కుప్పం నుంచి డాక్టర్ శిరీష ఒక్కరే ఎంపికయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ […]

బుల్లెట్‌ మెకానిక్ దివ్య జోసెఫ్

కేరళలోని కొట్టాయం కు చెందిన దివ్య జోసెఫ్ లైసెన్స్ డ్ బులెట్ మెకానిక్ మోటార్ మెకానిక్ గా పనిచేసే తండ్రి జోసెఫ్‌ డొమినిక్‌ దగ్గరే బుల్లెట్ మర్మతులకు సంబంధించిన ప్రతి విషయము నేర్చుకుంది దియా. ఈ 19 సంవత్సరాల కేరళ అమ్మాయి ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటోంది రోజుకు రెండు మూడు బుల్లెట్ లకు పూర్తి స్థాయి సర్వీస్ చేసే దివ్య రోజుకు 2000 సంపాదిస్తోంది. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ కు ఈ మధ్యనే పుట్టినరోజు కానుకగా […]

పింక్ కేఫ్

మహిళల కోసం, మహిళలు ఏర్పాటుచేసిన పింక్ కేఫ్ హరియాణా లోని రోహ్ తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు గృహిణులు స్థాపించారు. దీనికి సాయంగా ఫర్ సొసైటీ అన్న సంస్థ ఉంది. ఈ పింక్ కేఫ్ లో ఒక కప్పు టీ తాగుతూ స్త్రీలు తమ సమస్యలను కు పరిష్కార  మార్గం వెతుక్కోవచ్చు. అంతేకాదు పింక్ కేఫ్ ఔత్సాహిక కళాకారుల వేదిక కూడా. ఈ పింక్ కేఫ్ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా నగరాల్లో మహిళలను ఆకర్షిస్తోంది.

కళాకారులకు అండ

కళలన్నింటినీ ఒక చోట చేర్చి కళాకారులందరికీ ఒక వేదిక కల్పించాలని కొన్నను అంటారు కవిత అయ్యార్. దేశంలోని ఔత్సాహిత కళాకారుల కోసం తన కుమార్తె ధాని సింఘాల్ తో కలిసి యంగ్ ఆర్టిస్ట్ ను ప్రారంభించారు. బెంగళూరులోని ఈ సంస్థ ఆర్టిస్ట్ సంస్థల పై మక్కువ కలిగిన చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి సరైన మార్గనిర్దేశనం చేసే ప్రోత్సహిస్తుంది. నేర్చుకున్న కలను కెరియర్ గా మార్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్న చాలామంది కళాకారుల్లో ఉంటుంది. యంగ్ […]

పేద పిల్లలకు బొమ్మలు

‘టాయ్ బ్యాంక్’ పేరుతో ఒక బొమ్మల నిలయాన్ని స్థాపించి ఐదు లక్షల మంది పిల్లలకు తను సేకరించిన బొమ్మలను అందించారు విద్యున్  గోయల్ ప్రతి ఇళ్లల్లో పిల్లలు చిన్న గా ఉన్నప్పుడు బొమ్మలు కొంటారు. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో అలా ఆడి ఉండే బొమ్మలను సేకరిస్తుంది టాయ్ బ్యాంక్ విద్యున్ గోయల్ నెలకొల్పిన టాయ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకొన్నారు. షెల్టర్ హోమ్స్ లో అంగన్వాడి లో హాస్పిటల్స్ అల్పాదాయ వర్గాల కాలనీల్లో ఎంతోమంది టాయ్ బ్యాంక్ […]

సీత రెడ్డి కి శాంతి పతకం

ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నాపెద్దారెడ్డి సీతారెడ్డి యూఎన్‌  పీస్‌ మెడల్, సర్టిఫికెట్‌ అందుకొన్నారు. తెలంగాణ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహిస్తున్న సీతాదేవి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం లో పనిచేసేందుకు ఎంపికయ్యారు. అంతర్గత సమస్య లతో అతలాకుతలం అవుతున్న సుడాన్,తైమోర్ తదితర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ కు అక్కడ పోలీస్ విభాగానికి శిక్షణ ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి ఈ శాంతి పరిరక్షణ దళాన్ని ఉపయోగిస్తారు […]

ఈ డాక్టర్ చాలా ప్రత్యేకం

భారతీయుల్లో చాలామందికి సంతాన సాఫల్యత గురించి పరిజ్ఞానం ఉండదు. ముఖ్యంగా వాళ్లకి అండాల వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న అంశాల గురించి అవగాహన ఉండదు అందుకే డాక్టర్ క్యూటరస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. ప్రతి స్త్రీకి జననేంద్రియాల పై అవగాహన ఉండాలి అనుకుంటాను అంటుంది డాక్టర్ తాన్వి నరేంద్ర. ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ సభ్యురాలైన డాక్టర్ తాన్వి సోషల్ మీడియాలో పబ్లిక్ మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో కృషి చేస్తోంది స్పెర్మ్ అండాలను హాని […]

వింగ్ కమాండర్ విజయలక్ష్మి రామనాన్

భారత వైమానిక దళం లో తొలి మహిళా అధికారి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామనాన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకున్న విజయలక్ష్మి 1955 దాకా డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.1995 లో ఆర్మీ మెడికల్ కోర్స్ లో చేరారు. బెంగళూరు ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో పనిచేశారు వైమానిక దళ మెడికల్ బోర్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 1977లో వింగ్ కమాండర్ గా పదోన్నతి కల్పించారు.అతి విశిష్ట సేవా పురస్కారం తో సత్కరించారు.

కేడెట్ 001 ప్రియా జింగాన్

హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లాలో పుట్టి పెరిగిన ప్రియా జింగాన్ ఉమెన్స్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఆర్మీలో మహిళా అధికారిగా పనిచేశారు ప్రియా తో సహా కేవలం 25 మంది మహిళలే అధికారులు. చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ప్రియా కు ఆర్మీ లోని తొలి మహిళ కేడెట్ గా చేర్చుకొని లక్నోలోని కమాండ్ హెడ్ క్వార్టర్స్ అధికారిగా నియమించారు.ఎంతో మంది యువతులకు స్ఫూర్తి. సాయుధ దళాలకు పనిచేసిన ప్రియ ఆర్మీ […]

ఎడారిలో నడిచాను

వంద కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తయింది.మారుమూల జిల్లాల్లో కూడా ఎంతో కష్టం పైన ప్రయాణాలు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశాను ఎ.ఎన్.ఎం లో రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఎ.ఎన్.ఎం గా పనిచేస్తున్న అనిత ఎడారిలో కొన్ని కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశారు. తొమ్మిది నెలల చంటి బిడ్డతో ప్రయాణాలు చేసి తనకు అప్పగించిన పని పూర్తి చేసింది అనిత. కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు ఎడారిలో నడుస్తూ వెళ్ళటం తప్ప ఇంకో […]

ఆమె జీవితమే స్ఫూర్తి

ఎముకల వ్యాధితో పుట్టిన కేరళ వైద్యురాలు ఫాతిమా అస్లా. తన జీవిత పోరాటాన్ని  ‘నిలవుపోలే చిరిక్కున్న పెన్‌కుట్టి’ పేరుతో పుస్తకం రాసింది కొట్టాయం ANSS హోమియో మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ కేరళలోని కొళిక్కోడ్‌ ఆమె సొంత ఊరు 65 శాతం శారీరక వైకల్యంతో వైద్య విద్య పూర్తి చేసింది ఫాతిమా లక్షద్వీప్‌ కు చెందిన డిజిటల్‌ ఆర్టిస్ట్‌ ఫిరోజ్‌ నెదియత్‌ ను పెళ్లాడింది.  నా భర్త నుంచి నేను అందుకున్న తోలి కనుక ఆటోమేటిక్‌ వీల్‌చైర్‌. […]

ఎవరెస్ట్ ఎక్కిన నీలిమ

వేల మీటర్ల ఎత్తున చాలీచాలని ప్రాణవాయువు, తాగేందుకు నీరు జనం కనిపించకపోవటం ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అనిపించింది జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా ప్రయాణపు అనుభవాల వంటివే అని అర్థం చేసుకున్నాను అంటుంది నీలిమ పూదోట 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అంతకు ముందు మనసులో ఉండే ఎన్నో భయాలు పోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మనో నిబ్బరం తో బతకవచ్చని అర్థమయింది. ఇలాంటి సాహసాలు మహిళలకు కొండంత శక్తి ఇస్తాయి అంటోంది నీలిమ […]

డ్రైవింగ్ నేర్చుకోండి

బైకర్ జయభారతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చింది. 2018 లో ఆరు దేశాలు లక్ష కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి రికార్డు స్థాపించింది. ప్రతి ఆడపిల్ల బుల్లెట్ నడపగలదు అని నిరూపించింది. ప్రస్తుతం మూవింగ్ బౌండరీస్ పేరుతో దేశంలోని 20 నగరాల మీదుగా 11,111 కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నది 40 రోజుల పాటు ఈ ట్రావెల్ లో స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలు చేతి వృత్తులలో శిక్షణ పొందుతున్న […]

మిస్ టేకెన్ నా బ్రాండ్

జీవితం గంభీరంగా గడిపేందుకు కాదు. కాస్త జీవించాలి కూడా. బి మిస్టేక్ న్ అని చెబుతుంది కృతిసనన్ నడిపే ఫ్యాషన్ బ్రాండ్ మిస్ టేకెన్ ఇందులో కృతి సనన్ అభిరుచికి దగ్గరగా ఉండే డిజైన్స్ ఉంటాయి. సాధారణంగా విదేశీ దుస్తులతో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ నీ మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటాయి నా దుస్తులు నాకు సౌకర్యంగా ఉండాలి. ఆధునికంగా ఉండాలి. సాంప్రదాయాల మూలాలు మరచిపోకూడదు అంటుంది కృతి సనన్. ప్రస్తుతం అలావైకుంఠపురం రీమేక్ షహజాదీ లో […]

 నా బ్యూటీ సీక్రెట్

బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది  అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్ళు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]

ప్లేస్ ఫర్ హర్

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ‘ప్లేస్ ఫర్ హర్’ ను ఏర్పాటు చేశారు. భాస్వతి సేన్‌ గుప్తా  ఇది ఒక విశాలమైన గది మహిళలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు, పెయింటింగ్స్ వేసుకోవచ్చు సంగీతం వినచ్చు కంప్యూటర్ కోర్స్ అతి తక్కువ డబ్బుతో నేర్చుకోవచ్చు. మహిళలకు ఇది సురక్షితమైన చోట కుల మత ప్రాంత తారతమ్యాలు చూపించే వాళ్లకు ఇక్కడ చోటు లేదు అంటోంది భాస్వతి సేన్‌ గుప్తా. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ […]

చక్కని రచయిత్రి కేథరిన్

నాలుగు గోడల ఇల్లే ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో విహరిస్తాయి కానీ ఇల్లు కట్టు కోవు అంటూ చక్కని పాట రాసింది అన్నా కేథరిన్‌ వలయిల్‌ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగిన కేథరిన్ కొచ్చి లో డిగ్రీ పూర్తిచేసి సీల్ ఆస్ట్రేలియా లో  ఇండిజినస్‌ మ్యూజిక్‌ స్టడీ చేసింది  డెబ్యూ మ్యూజిక్‌ వీడియో ‘హాని బీ’ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. కేథరిన్‌ చక్కని సింగర్. మంచి కవియత్రి ABCD, ‘బెంగళూరు […]

కెనడా రక్షణ మంత్రి అనిత ఆనంద్

భారత సంతతికి చెందిన అనిత ఆనంద్‌ ఇటీవలే కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనిత ఆనంద్ గతంలో న్యాయవాదిగా పనిచేశారు ఫైనాన్షియల్ మార్కెట్ షేర్ హోల్డర్స్ రైట్స్ వంటి అంశాలపై పరిశోధన చేశారు కోవిడ్ సమయంలో ఆమె ప్రొక్యూర్‌మెంట్‌ మినిస్టర్‌గా చురుగ్గా పని చేశారు  అనిత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తల్లి సరోజ్‌ డి.రామ్‌ అనెస్ఠీషియాలజిస్టుగా, తండ్రి ఎస్‌.వి ఆనంద్‌ జనరల్‌ సర్జన్‌గా ఉన్నారు.

నా బ్యూటీ సీక్రెట్

బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది  అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్లు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]